Mothers Day special Full song 2021| PR Mamidala | Indrajitt | Wah music

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 53

  • @padmasiddula5763
    @padmasiddula5763 3 года назад +6

    Nice Song and good acting...we miss you akka😭

  • @venkatvenkat8465
    @venkatvenkat8465 3 года назад +3

    Rubeena garu meeru chala baaga acting chesaru super 👌👌 madam me gurinchi etha cheppina thakkuve rubeena

  • @andefenceacademy180
    @andefenceacademy180 3 года назад +6

    అమ్మ మీద ప్రేమ తో చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ పాట నీ పాటతో ఈ సమాజానికి అమ్మ నాన్నలు బ్రతికి ఉన్నప్పుడే మంచిగా చూసుకోమని మంచి message ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబాయ్
    నానమ్మ ఆత్మ కి శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... నేను అశోక్ CRPF జవాను జై హింద్ ✊

  • @sweetysweety5422
    @sweetysweety5422 3 года назад +5

    Mother's Day Roju Amma Viluvanu Chupinchina Wah Music Vallaki inka Mana DOP & Editer Balu Garu (BG) Ki 👋👏👏👏👏👏🙏🙏🙏🙏🙏 Song cahala bagundhi Mother's Day Roju Super & Emotional Song 😜👍👍👍👍👍👍👍👍 Congrates For Whole Team & All The Best BG 😍😍😍😍😍😍

  • @RamaDevi-tx2ej
    @RamaDevi-tx2ej 3 года назад +4

    👌👌Dop 🙏🙏 👌👌 Nagaraju

  • @satyammusic3198
    @satyammusic3198 3 года назад +6

    చాలా అద్భుతంగా ఉన్నది మీ acting super anna అమ్మ పై మంచి పాట మాకు అందించినందుకు అమ్మ ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @bumpchikvenki310
    @bumpchikvenki310 3 года назад +6

    చాలా భగుంది రా రుబీ ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్న రా జాగ్రత్త..

  • @luckysriramulu7528
    @luckysriramulu7528 3 года назад +5

    Indrajith Anna❤️ 🙏no words 😭

  • @thimmidinirmala8292
    @thimmidinirmala8292 2 года назад +2

    very nice Ruby all the best ra

  • @ballaanil1363
    @ballaanil1363 3 года назад +2

    Ramesh anna chala baga chesaav acting and lyrics super

  • @SingerJhansi
    @SingerJhansi 3 года назад +6

    మా రమేష్ అన్న అమ్మ గురించి వర్ణించిన తీరు... పాటలో మీరు జీవిస్తూ అమ్మ పైన ప్రేమను వ్యక్తం చేసిన తీరు చూసేటి మమ్ముల కన్నీటి ముగ్ధులను చేసింది అన్నా.... ఇంతవరకు అమ్మ గురించి ఎన్ని పాటలొచ్చినా... ఈ పాట మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.... 🙏🙏🙏🙏

  • @bhaskarbargela6548
    @bhaskarbargela6548 3 года назад +6

    అమ్మ ప్రేమ గురుంచి మీ మాటల్లో ఆ శివయ్యకు అర్థించిన తీరు వర్ణనాతీతం 🙏 all the very Best

  • @stylemens4769
    @stylemens4769 2 года назад +2

    Super shiva

  • @Peace12246
    @Peace12246 3 года назад +4

    HAPPY MOTHERS DAY 🙏to you Mamidala brothers...very nice song 👌and good acting 👍 Thank you 👏👏👏

  • @praveengoud471
    @praveengoud471 3 года назад +4

    Super Lyrics nd singing Anna heart touching song on mother's day spl

  • @nasreenbegum2083
    @nasreenbegum2083 3 года назад +4

    Super bro Happy Mother's Day Amma

  • @sksmiley9205
    @sksmiley9205 3 года назад +3

    😭😭😭 అమ్మ లేకపోతే జీవితమే లేదు
    .. సూపర్ సాంగ్ ..👍

  • @shravanisalgare1468
    @shravanisalgare1468 3 года назад +4

    Super mavayya

  • @srisalamindiantraveldshabe4090
    @srisalamindiantraveldshabe4090 3 года назад +4

    Super rubi chala bagachesavu

  • @akhilmamidala1722
    @akhilmamidala1722 3 года назад +4

    అమ్మ అంతే ఒక అద్బుతం అమ్మాను minchina యోధులు ఎవరు లేరు happy mothers day💞💞 song excellent👍👍👍

  • @telugutharunkumar2345
    @telugutharunkumar2345 3 года назад +4

    Super Song Love You Amma....🙏🏻🙏🏻🙏🏻🙏🏻😘

  • @dsrnayak7954
    @dsrnayak7954 3 года назад +5

    " కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి"
    చెడ్డ కొడుకు పుట్టోచ్చుగాక కానీ,చెడ్డతల్లి మాత్రం ఎప్పుడు పుట్టదు....
    మిత్రులారా...! యాది మరువకండి.
    "కని-పెంచే తల్లిదండ్రులే,
    కనిపించే దేవతలు.....!!
    ఈ కలిగ్రంలో అమ్మను మించినవాడు ఇంకా పుట్టలేదు, పుట్టరు కూడా.
    ఇంత అందమైన అక్షరాలతో, అద్భుతంగా వర్ణించారు. రచయిత✍️ గారికి, పాఠకుడికి🎤 నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్న 🙏😭.
    ___ నేను మి డి.యస్.ఆర్ నాయక్....!!

    • @rameshmamidala135
      @rameshmamidala135 3 года назад +2

      Thank you so much bro... చెడ్డకోడుకు పుట్టొచ్చు...చెడ్డ తల్లి పుట్టదని ....ఒక వాఖ్యములో అమ్మ గొప్పతనం చెప్పారు.... కృతజ్ఞతలు

    • @dsrnayak7954
      @dsrnayak7954 3 года назад +1

      @@rameshmamidala135ధన్యవాదములు అన్నయ్య 💐🤝🥰🙏. కానీ నేను అమ్మ ప్రేమను వర్ణించే అంతా గొప్పవాడిని కాదు, అమ్మ గొప్పతనాన్ని వర్ణించే స్థాయి నాకు లేదు, నాకే కాదు ఈ సృష్టిలో ఎవరికి లేదు, ఎవరు లేరు, ఉండరు కూడా.....!!
      ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించింది అమ్మ, కాబట్టి.
      అమ్మ ప్రేమను, అమ్మ గొప్పతనాన్ని ఎంత చెప్పిన తక్కువే 🙏🙏🙏.

  • @ramakrishnaroyyala8292
    @ramakrishnaroyyala8292 3 года назад +4

    Super mitrama 👌👌👌

    • @rameshmamidala135
      @rameshmamidala135 3 года назад

      Thank you మిత్రమా
      Please సపోర్ట్

  • @muniyouthiconofficial7360
    @muniyouthiconofficial7360 3 года назад +4

    అమ్మ ప్రేమ అమృతం చాలా అద్భుతముగా నటించారు

  • @SandeepSunny123
    @SandeepSunny123 3 года назад +3

    Good song brother ❣️

  • @MAHAKitchenandVlogs
    @MAHAKitchenandVlogs 3 года назад +1

    Great 👌👌

  • @venkatsandela4096
    @venkatsandela4096 3 года назад +3

    Happy mother's day beautiful song anna . good acting All'the best anna🙏🙏

  • @kormansaikiranjyothi8706
    @kormansaikiranjyothi8706 3 года назад +3

    Super ramesh anna

  • @shravanisalgare1468
    @shravanisalgare1468 3 года назад +2

    Love you Amma ....miss you ammamma

  • @creativekings264
    @creativekings264 3 года назад +3

    nice anna

  • @harinik9890
    @harinik9890 3 года назад +3

    Super bro 🙏

  • @shivamailaram
    @shivamailaram 3 года назад +6

    Superb ❣️❣️

  • @shabeermohamed4258
    @shabeermohamed4258 3 года назад +3

    Wow super anna😍❤️❤️❤️❤️❤️❤️

  • @sunkaraboinanaveenyadav2085
    @sunkaraboinanaveenyadav2085 3 года назад +4

    Super😭😭ammaku prematho

  • @indiralayadagirigiri857
    @indiralayadagirigiri857 3 года назад +2

    👌

  • @ramavathvennela9071
    @ramavathvennela9071 3 года назад +5

    Super

    • @mntnews5054
      @mntnews5054 3 года назад

      Exlent రుబిగా god bless you love యు so much your acting

  • @swathimedaboina6844
    @swathimedaboina6844 3 года назад +3

    👌👌

  • @VinayKumar-zr3ym
    @VinayKumar-zr3ym 3 года назад +3

    Super song 🙏🙏🙏🙏🙏

  • @rockingdancecompany2686
    @rockingdancecompany2686 3 года назад +3

    super super

  • @venkatranga6857
    @venkatranga6857 3 года назад +3

    Nice song Anna

  • @zoyatabassumgulabuzoyataba8141
    @zoyatabassumgulabuzoyataba8141 3 года назад +3

    Super ☺

  • @mamidalasrinivas7268
    @mamidalasrinivas7268 3 года назад +3

    Super❤️❤️😭😭

  • @venkateshyadla372
    @venkateshyadla372 3 года назад +3

    Happy mother's day

  • @naveenmadhu285
    @naveenmadhu285 3 года назад +3

    Super