Congratulations real lady tiger rohini ❤❤.. Today also clearly OG people played group game 💯✅ 1)auto task lo prudhvi, yashmi &vishnu kalisi rohini ni thosesaru.. 2)glasses task lo vishnu wanted ga prudhvi ni gelipinchadam kosam teja glasses padesaru.. 3)mad task lo yashmi sanchalak ga vundi kuda prudhvi ki support chasi perena ni kakuna nikhil ni pilinchindhi.. 4)nabeel aithe rohini leg lavu ga vuntadhi anduke gelichindhi ani bodyshaming even kanisam congrats chapaledu ra immature nabeel.. Nikhil gurinchi chapaledu chayalisindhi motham chasi am thalinattu safe game aduthadu 👏👏.. Entha clear ga k-batch group targetting rohini and teja kanipinchimdhi kani rat group game akada vundhi asalu 🤷🤷.. God is there anduke antha target chasina rohini chief aindhi most satisfied seem ❤❤..
మరో విధంగా అయితే ఖచ్చితంగా prudvi నే అని ఉండేది కానీ అతని మాట ఆట తీరు పొగరు మన దృష్టి లో విలన్ లా మరో వైపు కూల్ గా ఉంటూ తన fun తో పాటు పనులు చేస్తూ అందరితో కలిసి ఉంటూ కాలు లో రాడ్ ఉన్నా ప్రతీ ఆట తన best ఇస్తుంది కాబట్టి రోహిణి నే గెల స్తే నే అని కానీ మామూలుగా గెలవడం కాదు tough fight 3 గంటలు నిల్చు ని 👏women కి ఆదర్శం
ఒకడు దమ్ము దమ్ము అనుకుంటు ముందుముందుకు వచ్చి బొచ్చు విసిరేశాడు చూడు ఆ బొచ్చుగాడి దమ్ము తీసి బొచ్చుపీకిన కోడిలా చేసిన శివంగి రోహిణి గారికి అభినందనలు👏👏👏👏
@@praveengundla7212 e msg keka bro... Adaledu Ani Anna k batch ki cheppu debba idi ...proud of u rohini.....egirigiri padina akuku (prithvi) kida Pina mupichina rohini ki all the best .. Real sivangi rohini...
రోహిణి నువ్వు సూపర్ అమ్మ తెలుగు వారి పరువూ కాపాడావు ఆది రెడ్డి లాంటి K బ్యాచ్ కి సపోర్టు చేసే వారికి చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్పావు..... ఇప్పుడు చెప్పండి రా K బ్యాచ్ కి అమ్ముడు పోయిన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దెలా ఆది రెడ్డి లాంటి వారి అందరికి ఒక్కటే చెబుతున్న ఇప్పుడు అయిన తెలుగు వారికి ఐకమత్యం తో ఓట్స్ వెయ్యండి
Group game ani vallanu ane mundu mari vellu chesedento goutham rohini teja avinash chesedi kuda group game ne antaru vellandaru kuda valla vallakd support chesukuntunaru verevallaki chestunara emaina antha sodi chepthadu e goutham westgadu kannada telugu ani chudatam api persons ni chudandi vallu support chesukoni m labam pondutunaro evarikana ardam avutunda e prerana asalu valla frnds ke support cheyadu m ina itu atu untadi etu positive unte atu thippudi game antha deniki stand ayi undadu yashmi ante best frnd antadi back bitching chestundi but yashmi asalu eppudu okari gurinchi matladadu thanaki avasaram lenivi anni navallu ani meda vesukovadam valle thana game down ayipoi bayaku vachestundi e week
అవును సార్ సతీష్ గారు రోహిణి శివంగి అవినాష్ తేజ గౌతమ్ ఆ శివంగి పాట హైలెట్ సార్ ఆడి చూపించింది రోహిణి నిఖిల్ వంతు వచ్చినప్పుడల్లా తేజ తర్వాత రోహిణి కి వేసాడు తప్ప ఇసుక పృద్వి కి వెయ్యలేదు ఒక్కసారి కూడా రోహిణికి ఎంకరేజ్ చేయలేదు గెలిచిన దొంగ ఏడుపు లేడీస్ హగ్ చేసుకుంటున్నాడు అంతా దొంగ నాటకం
He will loose his position 3 rd week he was winner material 7 th week he was Runner Now he will be in top 5 If he continues same he will be out of house
yevvadu ite okka ammayi ani, weight vunnav ani paina nunchi kindha dhaka chusado.. vadi meedhe win ayindi.. Rohini a fighter.. Slipper shot ane cheppachu.. Don't judge a book by it's cover - again proved
What a player. Today Rohini game is really true inspirational Rohini leg was injured in past but today she Balanced the sand pot with that leg 🦵 is really great 👌👌👌👌 Super Women ♥️♥️♥️
Oka ammayi Rohini gari la undali vishnu priyala kaadu... Hatsoff Rohini... 🔥🔥👏🏽👏🏽👏🏽 Really proud of your girl.. you are a great inspiration to all women.. love u rohini .. lady tiger 👏🏽👏🏽👏🏽👌🏻👌🏻🔥🔥🔥💕💖💞
Congratulations Megachief Rohini 🎉 🎉 🎉 🎉 from Prerana fans 💕 పాపం పృథ్వీ అని ఏం అక్కర్లేదు బ్రో...వాడికి అలానే జరగాలి...అవతల వాళ్ళని చులకనగా చూసే వాడికి సరైన గుణపాఠం నేర్పింది రోహిణి....విష్ణు కి ఫైర్ 🔥 అంటే ఏంటో ఇప్పుడైనా అర్ధమవ్వాలి...
Amazing episode today.. proud of you Rohini.. 👏👏👏🙇♀️🙇♀️ No one should be underestimated ani prove chesavu.. and also defend u did for yourself when somebody questioned ur character is also amazing!!
ఎవరైనా చెప్పండి అయ్య విష్ణు ప్రియ BB house కి తన గేమ్ తన కోసం ఆడటానికి వచ్చింది అని వచ్చిన దగ్గర నుండి పృథ్వి చుట్టూనే తిరుగుతుంది పృథ్వి కోసం మాత్రమే హౌసులో వుంటుంది. ఎంటో ఎందుకు బిగ్ బాస్ ఈ విష్ణు ప్రియని 11 వారాలు ఉంచాడో అర్థం కావటం లేదు బాగా అదేవాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాడు....
విష్ణు ప్రియ గారి ఫ్యాన్స్ కి ఒక రిక్వెస్ట్. రోహిణి గారిలా ఉండాలి బిగ్ బాస్ షో లో. విష్ణు గారిలా కాదు. అందరూ ఇన్స్పైర్ అయ్యేలా కాలు కి సర్జరీ అయినా పట్టించుకోకుండా ఆడి చూపించారు. ఇలాంటి వారికి ఓటు వేసి టాప్ 5 లో పెట్టండి. కంగ్రాట్స్ రోహిణి గారు❤
Rohini gaari fans ki oka request Games aadina aadakapoyina Frnd frnd antu back bitching cheyyakundaa undaali ani cheppandi Comedy peru tho aame boys tho chesedhi cringe ani kuda cheppandi marchipokundaa
Nabeel worst behaviour Rohini ni asalu congrats cheppaledu. Family week lo Yashmi father vochi a apudu Nabeel edustunte first Rohini velli odarchindhi aa viswaasam kuda ledu Nabeel ki. NV super rohini.. 🎉🎉
Rohini 🔥. Vacharu SIr, eeroju happy ga istharu review. Inni rojulu prudvi aadina games ki pogdthalu raalede. You are not eligible to called Journalist .
One of the best episodes🔥Inspiring and Life Lesson for everybody who is watching Biggboss🔥Karma, is real and will hit you 💯 Ego will destroy you and make you lose💯 Don't degrade others and cheap ga okarni underestimate chesi nuvu em cheyalev, nee valla kadu, nuvu em adalev weak ani Anna valla medha win ayi gatti lesson echindi Rohini 🫡🔥🔥 Biggboss played "SIVANGI VE" This line "Kadhana valla noru muyinchali ga" 👌🏻👏 Slippershot to prithvi😎🤷♀️
Wow!!! What an episode really!Cogratulations Rohini👍Highlight episode of telugu bigg boss season 8!
సతీష్ గారు రోహిణి గురించి మీరు చెప్పడం సూపర్. శివంగి రోహిణి. చరిత్ర సృష్టింది
Exactly Satish garu నేను live చూసాను. నేనే గెలిచినంత ఆనందం కలిగింది. కంగ్రాట్స్ రోహిణి
Rohini victory ni chaala njy chesanu I also cried,sooper Rohini,want to c u in top 5,
Nabeel worst behaviour ,graph padipothundi
రోహిణి గేలిస్తే తేజ ఏడిచేసాడు సూపర్, గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళ మొహాలు మడిపోయినై, లాస్టులో శివంగివె సాంగ్ వేశారు 🔥🔥🔥🔥
Iroju nijamga chala happy ga vundhi..nenu aythe live chusthu kurchuna 12 varaku.. pridvi talaethukoleka poyadu.. lovebirds ki chepu dheba
Congratulations real lady tiger rohini ❤❤..
Today also clearly OG people played group game 💯✅
1)auto task lo prudhvi, yashmi &vishnu kalisi rohini ni thosesaru..
2)glasses task lo vishnu wanted ga prudhvi ni gelipinchadam kosam teja glasses padesaru..
3)mad task lo yashmi sanchalak ga vundi kuda prudhvi ki support chasi perena ni kakuna nikhil ni pilinchindhi..
4)nabeel aithe rohini leg lavu ga vuntadhi anduke gelichindhi ani bodyshaming even kanisam congrats chapaledu ra immature nabeel..
Nikhil gurinchi chapaledu chayalisindhi motham chasi am thalinattu safe game aduthadu 👏👏..
Entha clear ga k-batch group targetting rohini and teja kanipinchimdhi kani rat group game akada vundhi asalu 🤷🤷..
God is there anduke antha target chasina rohini chief aindhi most satisfied seem ❤❤..
Correct chepparu brooo kaani kondharki entha cheppina waste
Correct bro
Evadaithe nuvvu adalevu ani body shaming chesado vadithone gelichi chupinchav Hats off Rohini 🥳
Edi correct bro pruthvi gadu psycho gadu body shaming chasina nibba nibbi galaku notlo patnatu manchiga patindi rohini hatssoff rohini
ఈరోజు చెడుపై మంచి గెలిచింది రోహిణి మెగా చీఫ్ అయింది❤
శివంగి పాటకు ఏడుపొచ్చింది రోహిణి ని చూసి. సూపర్ రోహిణి
ఫ్రస్ట్ టఐమ్ నబీల్ మీదా. కోపం వచ్చింది ..బలిసి కొట్టుకుంటున్న వాడిపై. ....రోహిణి ఆడ్డి గెలిచింది ...కానీ నబీల్ కనిసం అభినందనలు కూడా చెప్పలేదు....🤫
S bro same Naku masthu kopamochindhi
Sir Nabeel ki first lo support chesamu wild card vacinatarwata Nabeel behave baledu back birch la tayarayadu
Buildup babai Nabeel worst behaviour k batch tho kalisi full nagitive ayyadu
Nabil joker ayyadu serial batch tho kalisi
😂assam train lo ekki vunndau😂worst fellow 👎👎👎nabee
Hotstar lo e roju episode last 5 min 10+ times chusannu ❤❤ yem feel undi mava e episode ❤❤ super Rohini ❤❤❤
I felt so high........ congrats Rohin 💐💐💥💥💥
భయ్యా రోహిణి ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది భయ్యా
Intha varaku jarigina task winning oka lekka..Rohini winning oka lekka .... Goosebumps moment ..💥
మరో విధంగా అయితే ఖచ్చితంగా prudvi నే అని ఉండేది కానీ అతని మాట ఆట తీరు పొగరు మన దృష్టి లో విలన్ లా మరో వైపు కూల్ గా ఉంటూ తన fun తో పాటు పనులు చేస్తూ అందరితో కలిసి ఉంటూ కాలు లో రాడ్ ఉన్నా ప్రతీ ఆట తన best ఇస్తుంది కాబట్టి రోహిణి నే గెల స్తే నే అని కానీ మామూలుగా గెలవడం కాదు tough fight 3 గంటలు నిల్చు ని 👏women కి ఆదర్శం
Rohini✊wow
ఒకడు దమ్ము దమ్ము అనుకుంటు ముందుముందుకు వచ్చి బొచ్చు విసిరేశాడు చూడు ఆ బొచ్చుగాడి దమ్ము తీసి బొచ్చుపీకిన కోడిలా చేసిన శివంగి రోహిణి గారికి అభినందనలు👏👏👏👏
@@praveengundla7212 e msg keka bro... Adaledu Ani Anna k batch ki cheppu debba idi ...proud of u rohini.....egirigiri padina akuku (prithvi) kida Pina mupichina rohini ki all the best .. Real sivangi rohini...
Well said 😅😅😅
Super cheparu meeru
🎉🎉🎉
Super bro shivangi aada Puli
రోహిణి నువ్వు సూపర్ అమ్మ తెలుగు వారి పరువూ కాపాడావు
ఆది రెడ్డి లాంటి K బ్యాచ్ కి సపోర్టు చేసే వారికి చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్పావు.....
ఇప్పుడు చెప్పండి రా K బ్యాచ్ కి అమ్ముడు పోయిన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దెలా ఆది రెడ్డి లాంటి వారి అందరికి ఒక్కటే చెబుతున్న
ఇప్పుడు అయిన తెలుగు వారికి ఐకమత్యం తో ఓట్స్ వెయ్యండి
Super comment..adi gadi channel lo pettadi e comment
Yes bro
Correct bro
Group game ani vallanu ane mundu mari vellu chesedento goutham rohini teja avinash chesedi kuda group game ne antaru vellandaru kuda valla vallakd support chesukuntunaru verevallaki chestunara emaina antha sodi chepthadu e goutham westgadu kannada telugu ani chudatam api persons ni chudandi vallu support chesukoni m labam pondutunaro evarikana ardam avutunda e prerana asalu valla frnds ke support cheyadu m ina itu atu untadi etu positive unte atu thippudi game antha deniki stand ayi undadu yashmi ante best frnd antadi back bitching chestundi but yashmi asalu eppudu okari gurinchi matladadu thanaki avasaram lenivi anni navallu ani meda vesukovadam valle thana game down ayipoi bayaku vachestundi e week
@mounimanohari6672 appu nee sodi .....vellu kannada
O annavallu hero annaru. Body shaming chesina kallu కన్నీళ్ళు పెట్టుకున్నాయి. 😂😂😂😂😂 Congratulations 🎉🎉 రోహిణి
రోహిణి నిజంగానే సివంగిలా ఆడింది. ఈరోజు టాస్క్ అదిరిపోయింది. రోహిణి చెప్పుతో కొట్టింది కన్నడ బ్యాచ్ ని 👌🏻👌🏻👌🏻tears వచ్చాయి ఈరోజు రోహిణి ఆట చూసి ❤️. పృద్వి బొచ్చు పీక్కున్నాడు మెగా cheaf మాత్రం అవ్వలేదు 🤣🤣🤣🤣🤣
World Cup match chusinattu vundhi....
Congratulations🤩🤩🤩🤩🤩🤩🤩🥳🥳🤩🤩👏👏👏🙏🙏 Rohini🤩🤩🎉🤩🤩🥳🥳🥳🔥🔥🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩 Lady Entertainer Rohini 🎉🎉🎉🎉
Curect chepparu oopiri bigapatti chusamu game ni super lady Rohini ❤
First time oka thumbnail chusi goosebumps vachaay
అవును సార్ సతీష్ గారు రోహిణి శివంగి అవినాష్ తేజ గౌతమ్ ఆ శివంగి పాట హైలెట్ సార్ ఆడి చూపించింది రోహిణి నిఖిల్ వంతు వచ్చినప్పుడల్లా తేజ తర్వాత రోహిణి కి వేసాడు తప్ప ఇసుక పృద్వి కి వెయ్యలేదు ఒక్కసారి కూడా రోహిణికి ఎంకరేజ్ చేయలేదు గెలిచిన దొంగ ఏడుపు లేడీస్ హగ్ చేసుకుంటున్నాడు అంతా దొంగ నాటకం
నాకు నాలుగు పండగలు ఒకే సారి జరుపుకున్నంత ఆనందం గా వుంది
Gautamkrishna Raising Rohini on his shoulder.. This is How we Indians celebrate a Women's Win ❤️🔥
Nabeel is not happy on Rohinis win, he didn't even congratulate Rohini, moreover Nabeel was sitting sad besides Pruthvi....
yeah true,, very immature.. Yashmi ni replace chesada anipichindi
Nenu nabeel ki votes vesi tappu chesa
Waste fellow nabeel
He will loose his position
3 rd week he was winner material
7 th week he was Runner
Now he will be in top 5
If he continues same he will be out of house
Nabeel ki vote vesi tappu chesanu intha cunning ani anukoledu
Rohini mam take a bow 🏹😊😊
yevvadu ite okka ammayi ani, weight vunnav ani paina nunchi kindha dhaka chusado..
vadi meedhe win ayindi.. Rohini a fighter..
Slipper shot ane cheppachu..
Don't judge a book by it's cover - again proved
బలుపు పై గెలుపు రోహిణి అక్క తోపూ దమ్ముంటే ఆపూ ❤🎉
హాట్స్ ఆఫ్ రోహిణి. పృద్వికి చెంప పెట్టు
Super Rohini you are a LEGENDARY ❤😊
Pulihira rani vishnu pampandi bayataku
Congratulations Rohini gaaru First Female lift the Bigboss 8 Trophy 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
సెల్యూట్ సివంగి రోహిణి ❤🎉
Goosebumps vachayi ROHINI chief ayyinappudu ah song elevation ki 👏👏🙌💥💥 SIVANGI ROHINI hatsoff tanalo lavu ga unna vallu nanu nenu chusukunnattu undi superrr💯💯✅✅👏🙌🥇🥇🏆🏆👌👌🐯🐯🐯🐯🔥🔥🔥🔥vishnu buddi bayatapadindi ede real vishnu chi WORST 😡😡🤢🤢🤮🤮🤮👎👎
Naa manasulo maata bhale chepparu Sateesh garu..... wah wah... Sabhashh ... very true. I was totally rooting for Rohini garu 🎉🎉🎉
Really fenstastic Rohini garu 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Maa mind lo unnadi unnattu chepparu Sateesh garu nenu Rohini edisthe edchanu e game lo Rohini win avvali ani korukunna
Episode chusi happy tears vachai broo❤❤
I literally cried after rohini's win.❤
Nabeel asallu congratulations kuda chepaledu Nabeel roju roju digajari pravarthisthunadu too much worst Nabeel Winner avalisa Nabeel top 5ki vadu anatu undi ane Vallu like cheyandi friends
Inspiring rohini 👏👏👏👏👏
One of the best episode today.rohini is very well
❤❤ రోహిణి శివ0గి ❤❤ congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉
రోహిణి చూస్తే నీ ఏడుపు వచ్చింది భయ్యా ప్రాణం పెట్టింది ఆడింది భయ్యా మన తెలుగులో అంతా తెలుగులో చేయండి భయ్యా
Rohini sivangi, lady tiger. Leg lo rod unna pattudalatho sadinchi andari noru moinchindi. Lady inspiration
I request BB to send Pruthvi out along with Vishnu as she goes back to him.
Perfect gift to Vishnu that she can freely love Prurhvi out of the house.
Vyshnu deserves to be out of BB
ame adutundi ani
Rohini rocks ❤
Really rohini super 👍❤🎉🎉🎉🎉🎉
రోహిణీ చరిత్ర సృష్టించింది ❤❤❤
Em gundera adi agunde brathakali ..rohini❤...super game👌👌👌👌..
Feel full happy on Rohini Victory
Sateesh garu Goose bumps moment rohini chief avvadam.Super Asalu
Congratulations last mega chief rohinijii❤❤👌👌👌
Inspirational woman super Rohini❤❤❤
❤❤❤Super Rohini and Gowtham ❤❤❤
What a player. Today Rohini game is really true inspirational Rohini leg was injured in past but today she Balanced the sand pot with that leg 🦵 is really great 👌👌👌👌 Super Women ♥️♥️♥️
My first like to your comment mann...really liked it
@@venkann3868 TQ so much 🤝🤝🤝
Rohini👌👌❤❤👋👋🎉🎉
Vishnu, prudhvi,vellipothe last 3 weeks happy ga chudocchu
Anni bb sessions lo eroju episode.... Super and duper bhaiyya..... 😊😊😊😊😊
విష్ణు ప్రియ Performance, efforts, hardwork- 0/100 📉
విష్ణు ప్రియ enjoyment in house, relaxation - 100/100 📈
Me comment ki bale navukuna bro😂
@Bulli-h9v hehe it's a fact anyways TQ so much 🤝🤝🤝🤝
Shivangilaagaa aadina lady tiger ❤❤❤❤❤Rohini....
Rohini goosebumps Mee review kuda goosebumps
Rohini Rocks
Pruthvi gadu packup
Nikhil nabi
Kachada vishnu
Drama yashmi
Shocksssssssssssss
Oka ammayi Rohini gari la undali vishnu priyala kaadu... Hatsoff Rohini... 🔥🔥👏🏽👏🏽👏🏽
Really proud of your girl.. you are a great inspiration to all women.. love u rohini .. lady tiger 👏🏽👏🏽👏🏽👌🏻👌🏻🔥🔥🔥💕💖💞
Rohini gelisthe nenu emotional ayya ....
Congratulations Megachief Rohini 🎉 🎉 🎉 🎉 from Prerana fans 💕 పాపం పృథ్వీ అని ఏం అక్కర్లేదు బ్రో...వాడికి అలానే జరగాలి...అవతల వాళ్ళని చులకనగా చూసే వాడికి సరైన గుణపాఠం నేర్పింది రోహిణి....విష్ణు కి ఫైర్ 🔥 అంటే ఏంటో ఇప్పుడైనా అర్ధమవ్వాలి...
❤ సుపరురోహిణ
Amazing episode today.. proud of you Rohini..
👏👏👏🙇♀️🙇♀️
No one should be underestimated ani prove chesavu.. and also defend u did for yourself when somebody questioned ur character is also amazing!!
Super Megha chief Rohini congratulations
సు పర్,రొహిణి,రన్ ర్,రోహిణి,విన్నర్, గౌతమ్,👍👍👍👍❤❤❤❤❤❤
Most liked episode of BB8 of mine's
I am not voting a single vote for nabeel from now on for any future weeks.. he showed he is the worst today..
Immature Nabeel., very childish, couldn't hide his emotions.
Sad he may not be in top5
Great rohini🔥🤩 awesome
Yes correct ga chaparu sir
Undoubtedly the Best performance for this season 8 …. Season 6 Lo chusam revanth nundi ilanti performance
ఎవరైనా చెప్పండి అయ్య విష్ణు ప్రియ BB house కి తన గేమ్ తన కోసం ఆడటానికి వచ్చింది అని వచ్చిన దగ్గర నుండి పృథ్వి చుట్టూనే తిరుగుతుంది పృథ్వి కోసం మాత్రమే హౌసులో వుంటుంది. ఎంటో ఎందుకు బిగ్ బాస్ ఈ విష్ణు ప్రియని 11 వారాలు ఉంచాడో అర్థం కావటం లేదు బాగా అదేవాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాడు....
Aadakundaney 70 points vachaya Vishnu ki ?? Doubt anthey
Evaro badulu nuvve velli cheppachu ga........
విష్ణు ప్రియ గారి ఫ్యాన్స్ కి ఒక రిక్వెస్ట్. రోహిణి గారిలా ఉండాలి బిగ్ బాస్ షో లో. విష్ణు గారిలా కాదు. అందరూ ఇన్స్పైర్ అయ్యేలా కాలు కి సర్జరీ అయినా పట్టించుకోకుండా ఆడి చూపించారు. ఇలాంటి వారికి ఓటు వేసి టాప్ 5 లో పెట్టండి. కంగ్రాట్స్ రోహిణి గారు❤
Sare mega chief ga evarni save chesthadho chudham Rohini kuda grp game ani OG vallani annadhi ga.
Ah Vishnu pridhvi kosam vachindhi bigboss ki ,ee week nomination lo lekapovatam valla good contestant eliminate avuthunaru
@@Sura7404kaavalani odiddham anukovafam okarni target chesi nominate cheddham anukovafam group game estam unnavali support chesina vaallwni save chestadhi odhipovali anukoni target chesinavallanu ndhuk cheyali
Rohini gaari fans ki oka request
Games aadina aadakapoyina
Frnd frnd antu back bitching cheyyakundaa undaali ani cheppandi
Comedy peru tho aame boys tho chesedhi cringe ani kuda cheppandi marchipokundaa
E week namination lo Vishnu unte definitely elimination ayyedi.only love track kosame vachindi.bayata abbayilu nachaka
సూపర్ రోహిణి 👌🙏
Super rohini
Congrats Rohini
బాడీ షేమింగ్ చేసిన కుక్క ని ఓడించిన లేడీ సివంగి ❤🎉
Gautham ❤
Enni days ki goosebumps review ichavu anna
Nabeel worst behaviour Rohini ni asalu congrats cheppaledu. Family week lo Yashmi father vochi a
apudu Nabeel edustunte first Rohini velli odarchindhi aa viswaasam kuda ledu Nabeel ki. NV super rohini.. 🎉🎉
He hugged and congratulated, also danced ..live lo chupincharu..
Action speaks louder than words. Rohini 👏 👏 👌
ఎస్బిఐ నువ్వు కూడా మనస్ఫూర్తిగా రోహిణి గారు గెలవాలని అనుకున్నాడు
Rohini❤
MA Rohini ki final Megha chife ma Shivangi Rohini....this history of bb8🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉congratulations 🎊 👏 💐 🥳 Rohini....I love ra thalli
Rohini 🔥. Vacharu SIr, eeroju happy ga istharu review. Inni rojulu prudvi aadina games ki pogdthalu raalede. You are not eligible to called Journalist .
Rohini always rockss❤❤
chepputho kottinattu feel ayyadu Prithvi, anduke antha edichadu🤣🤣😂😂
Nijam ga rohini ichi padesindhi😊
Pruthiviraj also played very well.. Rohini 🔥🔥🔥
ఆ కుర్చీ ని మడత పట్టి పృద్వి ని 🤫🤫🤫
రోహిణి ❤❤❤👍
One of the best episodes🔥Inspiring and Life Lesson for everybody who is watching Biggboss🔥Karma, is real and will hit you 💯 Ego will destroy you and make you lose💯
Don't degrade others and cheap ga okarni underestimate chesi nuvu em cheyalev, nee valla kadu, nuvu em adalev weak ani Anna valla medha win ayi gatti lesson echindi Rohini 🫡🔥🔥
Biggboss played "SIVANGI VE" This line "Kadhana valla noru muyinchali ga" 👌🏻👏
Slippershot to prithvi😎🤷♀️
సివంగి రోహిణి జిందాబాద్ ❤😂
Naakaithe rohini ata chusthe superga adindhi anipinchindhi win ainatharuvatha edupukuda vacchindhi
Rohini all rounder🎉🎉