అన్నా నేను story రాశాను.. ntr ఆర్ట్స్. దిల్ రాజు ఆఫీసు కి ఎలా వెళ్లాలి అపాయింట్మెంట్ లేకుండా లోనికి వెళ్లాలంటే ఎలా.. ఎవరు చూడు అపాయింట్ మెంట్ లేకుండా లోనికి ప్రవేశం లేదు అంటారు.. మాకు ఏ పరిచయం లేదు ఎలా అపాయింట్ మెంట్ వస్తుంది.. హెల్ప్ me అన్న
@@CINEMADREAMSENTERTAINMENTS మేనేజర్ ఎలా కాలవలో చెప్పండి అన్న.. వల్ల అడ్రస్ ఎమైన ఉన్నాయా.. లేక office దగ్గరే కలుస్తార... నాకు డబ్బు కాదు అన్న గుర్తింపు రావాలి అనుకుంటున్నా... ప్లీజ్ హెల్ప్ Anna... 60 సీన్తో కథ పూర్తి చేశా...
నా పేరే ఎన్టీఆర్ నేనే జూనియర్ మా బాబాయ్ అసి సు తో మా నాన్న దీవెన తో నేనే వచ్చాను రా నీకు దమ్ముంటే నువ్వు రారా కండ బలం గుండె బలం మా తాతయ్య తో నాకే వచ్చెను రా అదే రక్తం అదే పౌరుషం మా వంశంలో ప్రవహిస్తూ ఉందిరా నా పేరే ఎన్టీఆర్ నేనే జూనియర్
Thank you so much 🎉🎉🎉
Tq sir
Thanks brother 😊
మీ వివరణ చాలా బాగుంది మరి Singer గా అవకాశం కోసం ఏం చేయాలి సార్
Personal mail cheyyandi
Thank you sir @@CINEMADREAMSENTERTAINMENTS
Sir maa papa ki 51/2 years, child artist ga model ga try chedam anukuntunam. Emi cheyalo guide cheyandi sir. Maku idea ledhu next step emiti ani
Jabardast ki ela vellali sir please tell me
In hyderabad lo
Hyderabad లో casting coordinators గురించి చెప్పండి. నటులకు చాలా ఉపయోగం. కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా, కుదిరితే వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా
Very useful channel to new comers who are interested in film industry.
Good
సినిమా ఇండస్ట్రీలో వివిధ సెక్షన్లలో అవకాశాల కోసం ప్రయత్నించే వారికోసం ప్రాథమికంగా ఎలాంటి అనుభవాలు ఉండాలో వివరించిన మీకు ధన్యవాదాలు
❤❤❤❤❤❤ superb
Sir meeru em chestuntaru
@@Dileeptarakdancer1 i am assistant director
Hai sir Naku cinima chance kavali
అన్నా నేను story రాశాను.. ntr ఆర్ట్స్. దిల్ రాజు ఆఫీసు కి ఎలా వెళ్లాలి అపాయింట్మెంట్ లేకుండా లోనికి వెళ్లాలంటే ఎలా.. ఎవరు చూడు అపాయింట్ మెంట్ లేకుండా లోనికి ప్రవేశం లేదు అంటారు.. మాకు ఏ పరిచయం లేదు ఎలా అపాయింట్ మెంట్ వస్తుంది.. హెల్ప్ me అన్న
@@alliswellms8743 straiaght గా ఎప్పుడూ వెళ్ళద్దు బ్రదర్, first మేనేజర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే appointment సెట్ చేస్తారు
@@CINEMADREAMSENTERTAINMENTS మేనేజర్ ఎలా కాలవలో చెప్పండి అన్న.. వల్ల అడ్రస్ ఎమైన ఉన్నాయా.. లేక office దగ్గరే కలుస్తార... నాకు డబ్బు కాదు అన్న గుర్తింపు రావాలి అనుకుంటున్నా... ప్లీజ్ హెల్ప్ Anna... 60 సీన్తో కథ పూర్తి చేశా...
🎉🎉🎉🎉🎉
Bro low budget film institute Gurgint chappu bro
Akkineni film institue in Ravindra bharathi
Fees enti bro
I dont know exactly but low fees, please contact once in institue
Modatlo 5 year cinema industry lo pani cheste dabbulu istaaraa bro yenta istaru
నా పేరే ఎన్టీఆర్ నేనే జూనియర్ మా బాబాయ్ అసి సు తో మా నాన్న దీవెన తో నేనే వచ్చాను రా నీకు దమ్ముంటే నువ్వు రారా కండ బలం గుండె బలం మా తాతయ్య తో నాకే వచ్చెను రా అదే రక్తం అదే పౌరుషం మా వంశంలో ప్రవహిస్తూ ఉందిరా నా పేరే ఎన్టీఆర్ నేనే జూనియర్
Anna ippudu director field ki ravali ante degree 100% avsrama And Hyderabad lo film school fees entha undavachu plzz reply me bro
Yes brother degree leka pothe meeku value ivvru
@@CINEMADREAMSENTERTAINMENTS open degree ayina ok na anna
@@MsDhoni-u2t thats fine edaina degree ne kadha brother
Sir short films tistuvunte avakashalu vacche avakasham vunda sir
Ante avakasham vunda sir
Video cheathunnannu tommorow chudandi brother
@@CINEMADREAMSENTERTAINMENTS ok sir thank you sir nenu Inka 2nd year chaduvutunnanu sir but dintlo talent vundi thankyou so much sir
@@JayammaJai-q2h em chadhuvthunnav bro
Sir, naku script writing software (Celtx, trelby etc..) lo rayatam vachu, basic editing (davinci resolve etc..) cheyatam vachu. Kani Assistent director avvalante kachithanga DEGREE compusary aa?
Hi bro, degree unte meeke manchidi, meeku oka value untadi, long life lo mimalni degree survive chesthundhi....
@@nteja2126anna movie lo chese editing software ento cheppava