వర్ణింపశక్యము కానీ... ఊహలకే అందనీ... యేసు నీ దివ్య ప్రేమా... నా కోసమే నీవు ప్రాణమిచ్చినావు నీ పాత్రగాను నన్ను మలచినావు"2" వర్ణింపగలనా... నీ ప్రేమా.. నా దేవా... వివరింపగలనా... నీ ప్రేమా..నా రాజా... "2" 1)అగాధ స్థలములలోన విచిత్రముగా నను చేసి నీకొరకై నను నిర్మించితివే... సముద్రపు రేణువు కంటే విస్తారమైన తలంపులు నా యెడల కలిగియుంటీవే... "వర్ణింపగలనా" "2" 2) వెలలేని నాకై నీదు రక్తముతొ వెల చెల్లించి నీ సొత్తుగా చేసుకున్నా వే... నిరతము నీ సన్నిధిలో స్తుతుల ధూపము వేయుటకు యాజకత్వమిచ్చావే.... "వర్ణింపగలనా" "2" 3) నీ మహిమను నా కిచ్చుటకు కల్వరి సిలువలోన రిక్తునిగా మారితివే..... నీ ప్రణాళిక నెరవేర్చి సంపూర్ణ సిద్ధి నొంద నీ ఆత్మతో ముద్రించితివే... "వర్ణింపగలనా" "2"
Glory to creator our beloved Christ Jesus
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐🎉❤
The lyrics are touching to my heart such a nice song
Glory to JESUS.Love song. Anionted & blessed voice. Let God use you mightily for Him.
Amen
Nice song.....God bless u sister...
Excellent song ❤
Glory be to God 🙌
God bless you sister
Thank You Yesayya❤
వర్ణింపశక్యము కానీ...
ఊహలకే అందనీ... యేసు నీ దివ్య ప్రేమా...
నా కోసమే నీవు ప్రాణమిచ్చినావు
నీ పాత్రగాను నన్ను మలచినావు"2"
వర్ణింపగలనా... నీ ప్రేమా.. నా దేవా...
వివరింపగలనా... నీ ప్రేమా..నా రాజా... "2"
1)అగాధ స్థలములలోన విచిత్రముగా నను చేసి నీకొరకై నను నిర్మించితివే...
సముద్రపు రేణువు కంటే విస్తారమైన తలంపులు నా యెడల కలిగియుంటీవే...
"వర్ణింపగలనా" "2"
2) వెలలేని నాకై నీదు రక్తముతొ వెల చెల్లించి నీ సొత్తుగా చేసుకున్నా వే...
నిరతము నీ సన్నిధిలో స్తుతుల ధూపము వేయుటకు యాజకత్వమిచ్చావే....
"వర్ణింపగలనా" "2"
3) నీ మహిమను నా కిచ్చుటకు కల్వరి సిలువలోన రిక్తునిగా మారితివే.....
నీ ప్రణాళిక నెరవేర్చి సంపూర్ణ సిద్ధి నొంద నీ ఆత్మతో ముద్రించితివే...
"వర్ణింపగలనా" "2"
Tq holy spirit god 🥰
Beautiful song
Very heart touching aagadha sthalamulalo
Complete song is word based. Really very nice. When we sing it becomes great confession.
GLORY TO JESUS ANNA
Amazing lyrics sister
God Blessu you more and more
Amen