ఉస్మానియా యుద్ధ గీతం గద్దరన్న | Apoori Somanna | TLC-OU | N9 Media
HTML-код
- Опубликовано: 8 ноя 2024
- ఉస్మానియాలో సోమన్న ఉగ్రరూపం | Apoori Somanna | TLC-OU | N9 Media
#apoorisomanna #somannasongs #apoorisomannaspeech #n9media
Join this channel to get access to perks:
/ @n9mediatelugu
Contact Us for Interviews, Debates and More Information:
Email:n9mediatelugu@gmail.com
N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
Follow Us :
/ @n9mediatelugu
/ @n9mediatelugu
/ @n9media_telugu
whatsapp.com/c...
కాసిం సార్ ప్రతి సభకు సొమన్న కు ఖచ్చితంగా టైం ఇవ్వండి సార్ ఏంతో మంది మనసును కదిలీంచె సామర్ధ్య కలవారు సొమన్న ✊✊✊🙏🙏🙏
Nice Somanna
Somanna super 💐💐
🌹🙏కళాకారులకు పాధాభివందనం 🙏🌹
Kaasim anna...great event tq
మానవ లోకం ఉన్నంతకాలం ఏపూరి పాట ఉంటుంది
సూపర్ సోము
కళాకారులకు పాదాభివందనం 🌹
Inspired a lot
వందనం నా సోహోదరా❤🙏🇮🇳🙏❤
Samanna garu i appreciate your feelings. But please be patient and stand your words. Definitely you have good feature. Thank you for your songs.
Inspirational 👏
Super anna
Jai సోమన్న
సోమన్న గారు పాడి తేనే వేదికకు అందం.
Kasim Anna neevu grate anna
Super xlentsir.🙏👌💯💥
😂❤JAI..BEEM🎉😅YEPURI❤Kalammatalli..Muddhu..Bedda🎉
Jai khasim anna 🙏👍
SOMANNA SUPAR SPEECH JAI BHEEM JAI AMBEDKAR
somanna pata super
అసోమ్ 🎉👌❤️
SOMANNA PATA SUPAR KASIMANNA GOPPA PANI CHACINDU JAI BHEEM JAI AMBEDKAR
ఈ ప్రజలు దొర దొర అనే వ్యక్తికి రెండు సార్లు అధికారం ఇచ్చారు,దొర గురించి పాటలు పాడి కోట్లు సంపాదించారు,కానీ ఒకే ఒక్కడు సోమన్న వ్యతిరేక దిశలో పాట పాడి కడుపు అన్నం కరువై కాస్త ఉపశమనం లేక ప్రజల కోసం కాక తన కోసం ఒక ఆలోచన చేస్తే సోమన్న వెదవ దొంగ అవుతాడా
Jai bheem anna
యూనివర్సిటీ ఇప్పిడిప్పుడే స్వేచ్చా వాయవులు పీలుస్తున్నట్లనుంది అన్న
🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతిభ కలిగిన వ్యక్తి ఏపురి.
ఒకడు పిలవద్దు అంటున్నాడు.
టాలెంట్ ను ఎవడు ఆపలేడు.
మీరు కాకుంటే వేరే వాళ్లు పిలుస్తారు.
ఏ రోటికాడ ఆ పాట పాడితే ప్రతిభే కదా...?
🎉🎉🎉🎉💐🙏
❤❤❤
జ్ఞానం మన సౌకర్యాల కోసం కాదు పేద ప్రజలకోసం ఉపయోగపడాలి.
అంతేలే అన్న
కాసిం సార్ mee జ్ఞానం ద్వారా ఈ దేశంలో రాజకీయ అధికారం కావాలి దానికోసం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీ యొక్క పదవి అయిపోయిన తర్వాత రాజకీయంగా ముందుకు రండి నేను మీ వెంట ఉంటా బొడ్డు రంగయ్య ookal ఎక్స్ సర్పంచ్🙏
పాటను దొరల గడీలలో బందీ చేసిన వారున్నారు చుడిండ్రి
Adi vaari vignathake vadileddam dayachesi no comments
somanna
🙏🇪🇺🙏💙💐✍️💪✊👌👍🎉🔥💯
వీరుల కన్న ఈ దేశం ద్రోహులన్ని కూడ గనది!!
అవకాశంపై పైకెదగడం కాకుండ,
అవకాశవాదం,అణిచివేత పై ఎదిగే అసమర్థులున దేశం ఇది.
- Giriism -
Anna,gaddhar,annaki,Maro,Rupam,somanna,edhi,andharu,kalaakarulaku,angikarinchi,somannaku,abinandhalu,cheppali
Prtilakiu,sambandham,vaddhu,kalakarulagany,chusi,girthinchaley,me,abimani,
Bathikivunnapudu kalvalenivallu chachinaka sabhalu pettadam ento
Vaddu saami ..vaddu ...
E roti kadi pata aa roti kada paduthadu..Epuri eguruthadu.
ఎవని పాలైవు తావు రో ఏమన్న ఎవడు కొన్నాడు రో ఏమన్న
ఎంత కు బంది ఆయిత్వో ఏమన్న
Nammaka drohi
don't give to chance to any meeting
Kasheem sob....Somanna gaarini suddi chesi Mario gaddaranna nu srustinchaali......
Jayaraj anna gurinchi niv endhuku matladav
Dorala banisa
కాసిం సార్ దయచేసి ఇతన్ని ఇంకొక్కసారి మీరు ఏ వేదిక పైకి పిలవకండి ప్లీజ్
Politics Veru
Sahityam Veru
Difference Artham Cheskondi Brother
Manchiga cheppinav JS
Y bro
ఎందుకు తమ్మి నీకేమన్నా ద్రోహం చేసిండ నీ కంచంలది ఏమన్న లక్కో తిన్నడ
Y
Ehmaina bashmam inda
Me gonthunu vrudha cheyyakandi.
U r not correct som
ఓయమ్మ.... కె సి ఆర్ ను వదిలినట్టేనా....! ఆచరణ లేని అరుపులు వద్దు సోమన్న గారు...మీ పేరు....? మీ వ్యక్తిగత చరిత్ర మకిలి అంటుకుంది.... ఆ యూనివర్సిటీ కి మీ నేత ఎంత మోసం చేశాడు....ఎవ్వడో కాదు నీవే ఓట్లకోసం చెప్పావు...పోటీ పరీక్షలు రాసిన మేము లీకుల తో ఆగమైనం...ఆ ప్రభుత్వానికి వంత పాడితివి...!!
నీకు టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తది.
ఏపురి ఏం జేసిండు మధ్యలో.....
ఖాసిం సార్ 🙏 మీరంటే అభిమానం.. కానీ గోరేటి, ఏపూరి ఇంకొందరు దొరల బానిసలతో మా గద్దరన్న సభకు కళంకం తేకండి🙏 గద్దరన్న పవిత్ర ఆత్మ శాంతించదు😢 వీళ్ళుదుర్మార్గులు, డబ్బులకోసం ఏమైనా చేస్తారు 😡
U r RI 100%
అరేయ్ యధవల్లార.... ప్రతోడు సొమన్న మీద పడి ఏడవటంకాదు...రా , సోమన్న ఇదే కెసిఆర్ పాలన పై చాలా పాటలు రాశాడు.... రెండు నెలల ముందు పార్టీ మారిన అంత మాత్రాన... ద్రోహి కాదు రా... నాయన
@@venkateshamdosapati4996 ఓహో.. ఒక్కసారి పోతే తప్పు లేదంటావా 🤔😡.. అసలు నీలాంటి వెధవల సలహాలతోనే సోమడు గిట్లైండు..ఏవని పాలైయ్యిందిరో అని పాడే పాలయిన దొరల పాలు సోమడాయే.. ఏం విలువ ఉంటదిరా ఇక 🤔.. షర్మిల స్ట్రోక్ తోనే సగం చచ్చే,, పోశెట్టి పోటు తోని ఇంకొద్దిగ జచ్చే,, బిర్యానీ తాగుడు వీడియోతోని ఆ కొద్దిగ పీకే..
పాపం సోమన్నా అనే నాధుడు లేకుండా చేసుకుండు సోమడు.. అందుకే ఒక స్థిరత్వం సిద్దాంతం లేకుండా తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడకూడదురయ్యా😭.. అదీ మరీ ముఖ్యంగా రాజకీయ దూలొన్నోడు అస్సలు చేయకూడదురా బాబూ
అరేయ్ ఎవడ్రా ఈ చానెలోడు.. ప్రజల్ని వెధవల్లారా అన్న వెధవగాడికి సమాధానం చెప్తే నువ్వు ఆ కామెంట్ ఎందుకు తీస్తున్నావురా.. అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నార్రా మీ చానెల్... సోమన్న అంటే మీకేకాదు మాక్కూడా అభిమానమే... కాకపోతే ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని..ఆ పాలయిన దొంగ దొరల పాలైన సోమడంటే మాకు కోపం..
Ippudu naku ardham ayyindi cinema sahityam entha andam ga untundooo. Aa padalu enti thakkuva chesinattu. Aa ragam vaddura a sahityam vaddu. Inspire how movie scripture beautiful like
Endukura meru intha burra thakkuvaga alochistaru. English lo matladali andamga matladali that will reach more people and give impact high in mind. Aa words enti pukulo sahityam... Chi chi ila ithe meri evarini marchaleru.
What r u talking mad and bad, literature is a like lullabies, when ur loose talking be careful
Super Anna
Thank you for your response.
Pls Subscribe the channel for more videos and share with your friends.