ఒక మాల బిడ్డగా చెబుతున్న ఆయన జాతి ప్రజలు మహా రాజులని ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేసి మెదడులో మేము బానిసలం కాము ఒకప్పుడు ఈ భూ మండలాన్ని ఏలిన జాంబవంతుని వారసులం అని మేమంత మహారాజుల లామనే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారిలో ఒక క్రమశిక్షణను వారి యొక్క చరిత్రను తెలియచేసి రాజ్యాధికార దిశగా BC SC ST ప్రజలను తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పీఠం పైన కూర్చుంటే పెట్టడానికి మరో 10 వేల కిలోమీటర్ల మహాపాదయాత్ర ను పూర్తి చేసుకుని ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్నికలలో నిరుపేద చదువుకున్న జ్ఞానవంతులు ఎన్నికల యుద్ధరంగంలో నిలబెట్టి ఇప్పుడు మరో 15 వేల కిలోమీటర్ల కాలినడకన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇది గౌరవ విశారదన్ మహరాజ్ గారు చేస్తున్నటువంటి. రాజ్యాధికార యుద్ధం. మరి నీవు వేదికల పైన ఆ వేదిక యొక్క ఉద్దేశానికి సంబంధం లేకుండా గౌరవ విశారదన్ మహరాజ్ గారి విమర్శించడమే పని పెట్టుకున్నారు కానీ.. మన మాల జాతి గురించి.. ముఖ్యంగా మనలో ఐక్యత లేదు.. మనలో ఐక్యత గురించి. నీవు ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నావ్. బాబాసాహెబ్ ఆలోచన విధానం రాజ్యాధికారం. అది మాన్య శ్రీ కన్షిరం పని విధానాన్ని తెలంగాణ గడ్డ మీద లీడర్లను తయారు చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తున్నావ్? మహనీయుల ఆలోచన విధానాన్ని. వారి పోరాటాన్ని కొనసాగింపుగా పోరాటం చేస్తున్న గౌరవ విశారదన్ మహరాజ్ గారి విమర్శిస్తున్నావు అంటే నీవు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు. ఎవరి మెప్పు కోసం ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నావో మాకు అర్థం అవుతుంది. జై భీమ్
బ్రదర్ మీకు అన్ని తెలుసు అనుకున్న... కానీ లేదు... మీకు మరియు మన సమాజానికి చిన్న అవగాహన.... బాబా సాహెబ్ గారు మహార్ మరియు చమార్ లా ఇద్దరి ప్రోత్సాహక మీటింగులు పెట్టి వాళ్లను ఉత్తేజపరిచారు వాళ్లను అవగాహన వంతులుగా చేశారు ఇప్పుడు మనందరం ఆయన నేర్పిన పాఠాలు విని ఈ విధంగా ఉన్నాము ఆయన ఒక రుణపడి ఉంటాము కూడా ఎల్లప్పుడు... ఇప్పుడు మీ విషయానికి వస్తే... మాలలు మల్లయోధులు అని మనం వీరులను అని మనోభావం లో ధైర్యం నింపుకొని పనిచేస్తే విజయాన్ని సాధిస్తామని మనం మల్లయోధులు రా అని గంభీరంగా ఉండడం తప్పులేదు... అలాగే మాదిగలు మహారాజులు అనడంలో కూడా తప్పులేదు కదా...!? ఇది గమనించండి. ఎక్కడ కూడా ధర్మ సమాజ్ పార్టీ/ దళిత శక్తి ప్రోగ్రాం.... మాలలను తక్కువ చేసి మాట్లాడిన సంఘటనలు అసలు లేవు... మీరే మహారాజ్ గారి పై తప్పుడు తోవ పట్టించే పాటలు పాడి మీరు ఇప్పుడు సమాజంలో కనిపించకుండా పోయిన మాట వాస్తవం కాదా...!? DSP లో రాష్ట్ర జిల్లా గ్రామ నాయకులలో దాదాపుగా చాలామంది మాలలను MLA అభ్యర్థుల నుండి అధ్యక్ష పదవులు ఉన్నాయి... అంటే వేరు చేయలే కదా... మరి చేస్తున్నది ఎవరు...?? మీరు విశారదన్ గారి పై తప్పుడు సమాచారం సమాజంలోకి విడవడం మీది చాలా పెద్ద తప్పు అవుతుంది. సుప్రీం కోర్ట్ లో వర్గీకరణకు సంబంధించి మీరు వేసిన కేస్ కొట్టివేయడం జరిగింది. దానిని గమనించాలి
మాదిగలు మహారాజులుగా ఉండాలి, ధర్మ సమాజ్ పార్టీ లో మాలాలు, మాదిగలు, యాదవులు, ముల్సింలు, గౌడ్స్, అందరు వున్నారు, అయినా మాదిగలు,మాలలు అని ఎక్కడ వేరు చేయలేదు
@@msahsikapur5439 ఒరేయ్ మాలలకు కుళ్ళు కాదురా యాదవ మాదిగలు కి కుళ్ళు గత 30 సంవత్సరాలు నుండి ఉద్యోగాలు, పదవులు మాదిగలి దొబ్బి తింటున్నారు. తోలు పరిశ్రమలు కూడా మాదిగలవి. మాదిగలు ఆర్ధికంగా చాలా అభివృద్ధిలో ఉన్నారు.
మాలలు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువచ్చి దొరల కాళ్ళ కింద పెట్టారు కదరా. మాదిగలు మహారాజులు అయితే. మాలలు మల్లయోధులు అని చెప్పింది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారే! మరి నువ్వేం చెప్తున్నావ్ రా మాలల చరిత్ర తెలియకుండా
మాదిగలు మహారాజులు జంబూ ద్వీపాన్ని ఏలిన జాంబవంతులు. గుణవతి, శీలవతి, సౌందర్యవతి, అపురూపవతి యగు అరుంధతి మాతను కన్న మహాదిగలు. దేవుళ్ళు,దేవతల కంటే ఆర్నేళ్ళు ముందు పుట్టినోడు మాందాత. అదంతా దేవుళ్ళ చరిత్ర. ఒడుపుగా జంతు చర్మాన్ని ఒలిచి చలి,ఎండ,వానల నుండి ఒంటిని కాపాడే తోలు వస్తువులు తయారు చేసిన మొదటి తరం శాస్త్రవేత్తలు. నీటితిత్తి,కొలిమి తిత్తి,సకల కులాలకు పనిముట్లు అందించిన మాదిగ కులం. ఆదిలో మాదిగ,వడ్ల,కమ్మరి అనే ఈ మూడు కులాలు లేకుండా ఊరికి పొత్తి పోయలేదు.ఈ మూడు కులాలు లేకుండా ఊరు ఉండదు. ఏ కులము వారి ఇంట్లో నైనా శుభ కార్యం జరిగితే, కనీసం 5 మాదిగ ఇండ్లలో బిచ్చం అడుక్కునే ఆచారం ఇప్పటికీ ఉంది.ఎవరి ముఖం చూడకముందు మాదిగ ముఖం చూస్తే అదృష్టమని బావిస్తారు.మాదిగ చేతి బిచ్చం బర్కత్ అనే ఆనవాయితీ ఇప్పటికీ ఉంది.
పొద్దున్నే మాదిగ ముఖం చూస్తే మంచిది అని ఎవడు చెప్పాడు రా నీకు అసలు మీ మాదిగ లు లో ఉన్న స్వార్థం ఎవరికీ ఉండదు ఒక పక్కన రిజర్వేషన్స్ తీసుకుంటారు కాని అంబేద్కర్ పేరు ఎవ్వరు చెప్పుకోరు అగ్రవర్ణాలు మీ మీద దాడులు చేస్తే మీకు తోడుగా మీ వెంట నిలబడేది మాల వాళ్ళు అయినా వాళ్ళని ద్వేసిస్తరు మీ మాదిగ వాళ్ళు కంటే గొప్పోళ్ళు ఎవరు ఉండరు రా ఇప్పుడు కూడా అగ్రవర్ణాల వాళ్ళ తో చేతులు కలిపి మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న స్థితి లో unnaru
ఇది 100కు 100% నిజం, మాది రేవంత్ రెడ్డి గారి ఊరి పక్కన వ్యవసాయం చేసినప్పుడు రైతులకు పంటలు పడినప్పుడు వ్యాపారులు పత్తి బండ్లు పెడతారు, ప్రతి ఒక్క వ్యాపారి తాను మొదటగా వేసుకునే పత్తి కచ్చితంగా మాదిగలది ఉంటుంది, మాలలు ఎదురైతే చాలామంది తమ శుభ కార్యాలకు కీడు జరుగుతుందని ఆనవాయితీ.
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న.. మా మంద కృష్ణ గారు 30years చరిత్రలో ఏ రోజు మాలల పై ఇంత మాట అనలేదు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనడం తప్పే స్వారీ మాల సోదారులా ర...
@@gummakondakurumaiah2647 సుప్రీం కోర్టు తీర్పు రాకముందే మంద కృష్ణ మాదిగ నాగుపాము ఎదురు వస్తే వదిలేయండి మాలలు ఎదురొస్తే తల పగల కొట్టి చంపేయండి అన్నాడు. మాదిగలు మీ మోసపు మాటలు అప్పండి
మందకృష్ణ మాట్లాడింది అసలు తప్పు కాదు ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా చాలామంది లోపల ప్రయత్నాలు చేస్తున్నారు, వారి అందరిని బయటికి తీసుకురావడానికి కచ్చితంగా ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. పందికొక్కు భూమి లోపల ఉండి తోముతూ ఉంటది మనకు కనిపించదు, అది చాలా ప్రమాదకరం, కాబట్టి వారందరూ బయటకి రావడానికి అది ఒక ప్రయత్నం, చేతనైతే వర్గీకరణ కు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు సానుకూలంగా మాట్లాడిన మాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామాలు చేసి బయటకి వచ్చి క్షమాపణ చెప్పి కొట్లాడ మనండి, వారు రారు, ఎందుకు అంటే వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్.
ఈ రాష్ట్రంలో కొంతమంది మాలలు మనువాదులైతే ఆయా రాష్ట్రాలలో మాయావతి,అజాద్ కూడా మనువాదులే ఎందుకంటే వారి సామాజిక వర్గాలె బాగుపడాలని వారు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకో
కత్తి పద్మారావు గారి లాంటి మహా మేధావి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు రాజేష్ అన్న ఆయన అందరివాడు ●రాజేష్ అన్న మీరు జ్ఞానవంతుడు అనుకున్న మా నమ్మకాన్ని వమ్ము చేసినవ్ అన్న●
సుప్రీంకోర్టు చెప్పినట్లుగా వర్గీకరణ క్రిమిలేయర్ చేస్తే ఈ వేదికపై వున్న వారిలో 90 శాతం మంది ఇక ఎప్పుడు స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడ ఎప్పుడు వేదికపై ఎత్తరు అంతటి స్వార్ధపరులు.
విభజించి పాలించు అని అంబేద్కర్ గారు చెప్పారు . కాబట్టి ఆయన దారిలో ఇప్పుడు ఇప్పుడు మేల్కొంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ లు బీసీ మాల మాదిగ అని వేరు చూసుకుంటేనే పెత్తందార్లు ఉచ్ఛ పోసుకుంటారు. జ్ఞానం కోసం మనలో మనం వేరు వేరు గా విభజించుకోవాలి అంతే కానీ మీరెంత మేమంతా అని భావోద్వేగాలకు పోకూడదు
నష్టమేమీ లేదు కులగణన చేసి ఎవరు జనాభా ప్రాతిపదికన వాళ్లకు వదిలేయమను ఇప్పుడు దాకా ఎవరెవరు ఎంతెంత తిన్నారు బయోడేటా గవర్నమెంట్ లెక్కలు ప్రకారం చెప్తుంది మేము సిద్ధమే కానీ కలిసి ఉంటే కలదు సుఖం విడగొట్టే దానికి మతోన్మాదం చూస్తున్నారు అసలు మా అంబేద్కర్ లేకపోతే జీవితంలో లేవు మనకు
వర్గీకరణ 59 ఉప కులాలకు జరుగలే కానీ మాల మాదిగల మధ్య కాదు వుదరణకు మాలలో నేతకాని పంబలి బ్యా వీళ్ళకి sc mala సర్టి పికెట్ ఇస్తున్నారు రిజర్వేషన్ పొందినొడే పొందుతున్నాడు స్వతంత్రం వచ్చి దెబ్బియండ్లు ఐయేన మలల్లో మధిగల్లో ఇండ్లు లేనివారు ఉన్నారు మూడుపూటలా నువ్వులేని వారు ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు తిన్నొడే తింటున్నాడు బుమిని జాతీయం వైద్యమును విద్యను జాతీయం కంపెనీలను జాతీయం చేయాలని కొట్లడాలి కానీ స్వార్థ రాజకీయాలు యన్ని రోజులు చేస్తారు
వర్గీకరణ న్యాయమా అన్యాయమా న్యాయమైతే ఎందుకు సంహకరించట్లేదు గద్దరు, కత్తి పద్మారావు గార్లు సమాజం కోసం ఆలోచించి వర్గీకరణ అవసరమే అన్నారు దానిగురించి మాట్లాడకుండా కధలు చెప్తూ కాలం గడుపుతున్నారు
గుపులో మాట్లాడే మనుషులు, స్వయంగా అందవిశ్వాసం కు దూరంగా ఉన్న నిజమైన మనుషులమని నిరూపించే ప్రయత్నం చేసి చూపించాల్సిన అవసరం ఉంది. కుళం లేని మనిషిగా మారు.. మతం లేని మనిషిగా మారు, ధర్మం లేని మనిషిగా మారు. విజ్ఞానమైన "బుద్దుడు" గా మారు.🎉
A,B,C,D గా కచ్చితంగా అవసరం కానీ ఇప్పుడు ఇచ్చిన విధానం తప్పు ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది.... కానీ కచ్చితంగా వర్గీకరణ కావాల్సిందే.... కానీ BC SC ST లు అందరూ కలిసి రాజ్యాధికారంలో పాలుపంచుకొని రాజ్యాధికారం సంపాదించాల్సిందే ❤ ఈ విధంగా ఆలోచన చేయండి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని చేసుకుంటున్న మీరు మొదట అది మానుకోండి. మాదిగల లో కొందరు మిమ్మల్ని తప్పు పట్టినట్లయితే వాళ్లని సహించేది లేదు ఎవరైనా సరే... అంతేగాని సమాజంలో అందరిని ఒక్కొక్క విధానంతో ఒక్కొక్కరిని సమాజంలోకి తీసుకు వస్తున్న విశారదన్ మహారాజ్ గారిని ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు.... అందరిని కలుపుతూ రాజ్యాధికారానికి పాటు పడుతున్నా DSP నీ తక్కువ చేస్తూ మాట్లాడితే మొసపోయేది మన సమాజమే గుర్తుంచుకో గమనించు... వీలైతే రాజ్యాధికార దిశగా పోతున్న వాళ్లతో కలిసి మీరు కూడా పోరాటం చేయండి❤
అయ్యా రాజేశం గారు మీరు ఇంతక ముందే విశారదన్ మీద తప్పుగా పాటలు పాడావు. అప్పుడు ఒక చెంచాగాని మాటలు విని. నీకు తెలుసు.ఇప్పుడు మల్లి తప్పుగా మాట్లాడావు. నీకు దమ్ముంటే విశారదన్ మహారాజ్ లాగా,కాన్షిరాం గారి రాజకీయ ఉద్యమం మొదలుపెట్టు. మాదిగలు మహారాజ్ లు,అయితే నీకేం నొప్పి. మాలలను తక్కువ చేసి మాట్లాడాడా? లేదే. ఏకులాన్ని తప్పుగా ఎప్పుడు చెప్పలేదు విశారదన్ మహారాజ్ గారు. ఈ రోజులు ధర్మ సమాజ్ పార్టీలో ఎంతోమంది మాలలు వున్నారు. మీ లాంటి చెంచాగిరి చేసేటోళ్లకు ఏం తెలుసు. ఖబర్ధార్ రెంజర్ల రాజేశావు చిచ్చు. ఇక వర్గీకరణ రాష్ట్రములో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంత అని రాజ్యాంగం చెపుతుంది కదా!మరి యాది మరిస్థివా? ముందు ఇతరుల కులాలను గౌరవించు. జర నీ మెదడులో మనువాదం తీసివేయ్. జై భీమ్ అనే అరహతా నీకు లేదు. మాల సోదరులారా మన మాదిగ, మాలలకు చిచ్చుపెడుతున్నాడు అగ్రకుల రాజకీయ నాయకులకు లొంగిపోయి తస్మాత్ జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. జై భీమ్... జై కాన్షిరాం👑... జై భారత రాజ్యాంగం 💙✊
అసలు ఎస్సీ వర్గీకరణ ఎందుకు వద్దు అది చెప్పు ఫస్ట్ వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం ఏందో అది చెప్పు వర్గీకరణ వల్ల లాభం ఎవరికో అది చెప్పు ఎక్కడ గోల రా నాయనా మీది.
ముసుగు తొలగింది... ఉమ్మడి ముసుగులో నాయకుల్లా చలామణి అయ్యి చేసిన నిలువ దోపిడి అర్ధం కావడానికి సుమారు అర్ధ శతాబ్దం పట్టింది. సమస్య మాది, పోరాటం మాది, పెత్తనం మాత్రం మీది. మీరు నిజమైన అంబెడ్కర్ వాదులయితే ఈ ఒక్కటి అర్ధం చేసుకోండి.రాజ్యాంగం అమలకు పూర్వం మన బతుకులేంటి! తరువాత మన బతుకుల్లో తేడాలకు, ఈ ఆధిపత్య పోకడలకు కారణం ఏమిటి? ఆనాటి కాలమాన పరిస్థితిలకు అనుగుణంగా ముందు వరసలో ఉండి గంపగుత్తగా మొత్తం దిగమింగారు తప్ప, అంబెడ్కర్ భావజాలనికి వ్యతిరేకం పట్టికలోఉన్న ఇతర కులాలకు అందనీయపోడం ఏవిధమైన నీతి... దుర్నితి తప్ప, గద్దరన్న, పద్మారావు సార్, తారకం సార్, కామ్రేడ్ సత్యమూర్తి గార్లకు జైజైలు చెబుతాం... జోహార్లు అర్పిస్తాం... ఎందుకంటే వారు సమతవాదులు, మరి ముఖ్యంగా నిజమైన అంబెడ్కర్ వాదులు.. According indian constitution we want only a social justice, economical justice and political justice. What is your problem? We don't denied and questioned your reservations. We fight for our share that It is our right. Anyhow, we don't bear when you talk and comment about krishna madiga..because he is one and only leader for us. Krishna madiga don't comment all malas except Only self made and so called ambedkarrists. Speak more and more that shows your angry, lotty and monopoly to the society.
Please work for unitting mala and madiga, this is not a well progress, if we divided , someone will rule us , please work unitting Mala and madigas 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai bhim Jai mala, jai madiga Mala 🤝 madiga always stay together
మాధిగలంటే గిట్టని దిగంబర్ కాంబ్లీ, రేంజర్ల రాజేష్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రక్రియ చాలా విపత్కారా పరిస్థితికి దారితీస్తుంది. మాల సామాజిక వర్గాన్ని 59 కులాలకు వ్యతిరేకం చేసే కుట్రలో భాగం కొంతమంది మేధావులు రాజకీయ నాయకులు చరిత్ర హిణులుగా మిగిలి పోతారు.
రాజ్యాధికారం కోసం నేను కొట్లాడేటోనివైతే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసి మాల మాదిగలను కలుపుకొని అధికారం కోసం కొట్లాడు అంతేగాని మా యొక్క మాల మాదిగలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టే ధోరణి మానుకో
రాజేష్ అన్న చాలా బాగా చెప్పావు మేము ఆంధ్ర ప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము అన్న మరి రిజర్వేషన్ ని పంచుకోవడం అంటున్నారు కదా మరి సమానంగా చేసే మార్గం ఏబిసిడి వర్గీకరణ లేకుండా ఏది చేస్తే బాగుంటుందో మాల మేధావులు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కదా మాదిగల తో కలిపి దానికోసం ముందుకు రండి ఎందుకంటే మీది అంబేద్కర్ బ్లడ్ కాబట్టి అంబేద్కర్ లాగే మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఒకరి ఏమీ ఆశించరు కాబట్టి సమానంగా అందరికీ పంచండి దానికి తప్పేముంది
మాదిగలు మహారాజులు అంటే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంటి ? మాదిగలు మహారాజులు, మాలలు మల్ల యోధులు అని చెప్పుకోవడం లో తప్పు ఏం ఉంది.. మాలలు మాదిగలకు విద్య నేర్పించిల్లా???? కొంచం వివరంగా చెప్పు. మీ మీద వివక్ష జరిగినా మిమే పోరాటం చేయాలి మా మీద వివక్ష జరిగిన మిమే పోరాటం చేయాలి అంటున్నావ్.. మీ లాంటి వారు ఇలా మాట్లాడటం సమంజసమా? అది మీ విజ్ఞతకే తెలియాలి. కళా కారుడుకి కుళ్ళు, కుటిలత్వం ఉంటే కళ కూడా అవిటిది అయిపోతుంది . జై భీమ్, జై జంబూ ద్వీపం, జై భారత రాజ్యాంగం.✊✊
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలసి ఉండాలి అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అలానే మనం కులాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలసి ఉండచ్చు అన్నా, ఈవెన్ దో,st లను మైనారిటీలను, oc లను కూడా A,B,C,D గా వగ్రీకరించి అందరికీ సమాన న్యాయం అందించాలి అని కోరుతున్న అన్నా...
మనువాదన్ని మెదళ్లలోకి ఎక్కించుకున్న ఎవడైనా మనువాది యే.. అంబేద్కర్ వాదులు గుండెళ్ళో అంబేద్కర్ వాదాన్ని పెట్టుకుని మెదళ్ళలో మను వాదాన్ని పెట్టుకున్నన్ని రోజులు vote ఎప్పటికీ అమ్ముడుపోతునే ఉంటుంది. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయే మెదడు గుండె చెప్పే మాట వినదు. అందుకే గుండెళ్ళో & మెదల్లలో అంబేద్కర్ వాదం ఉన్నపుడే vote అమ్ముడుపోవటం జరగదు..
రెంజర్ల రాజేష్ బ్రో నీవు ఎంత విషం కక్కుతున్న మాదిగలు మహారాజు లే మాలలు కూడా మహరాజులే భారత రాజ్యాంగం హక్కుతో ఎస్సీ వర్గీకరణ 100% కావాల్సిందే జరగాల్సిందే ఎస్సీ లో ఉండే ఉప కులాలు అందరికీ న్యాయం జరగాల్సిందే జై భీమ్ జై కాన్షిరాం జై భారత రాజ్యాంగం
అరే గూట్లే రాజేష్ గా మన మాలలని ఏనాడు తక్కువ అని మాట్లాడలే మేము. మన మధ్య ఉన్నది రిజర్వేషన్ పోరాటం ఎవరి జనాభా ఎంతో వారికంత వాట ఉండాలి అని అంటున్నాము ఇది తప్పా. నోటికొచ్చినట్టు మాట్లడుతే పండ బెట్టి తొక్కుతం.
మిస్టర్ రెంజర్ల రాజేష్ నోరు అదుపులో పెట్టుకొని మా నాయకుడు డా. విశారదన్ మహారాజ్ గురించి గతం లో తప్పుగా మాట్లాడి పాటలు రాసినావు బిడ్డ జాగ్రత్త ఇప్పటి నుండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బిడ్డ అట్లనే మాట్లాడితే నాలుక చిరుతరు తెలంగాణ సమాజం.. నీకు సోయి ఉంటే చరిత్ర బయటకు తీయి చేపిండు కదా రా ఆవులే విశారదన్ గారు మాలలు #మల్లయోధులు అన్ని ఒకప్పుడు వాళ్ళు కూడ పరిపాలన చేసిన విషయం తెలియచేసిన వ్యక్తి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడకు, నివ్వు అ లుచ్చా గాడు పాట రాసి పాడిన నుండి అయిన అంతకంటే ముందు నుండి నేటికి అయిన ఒకటే మాట ఒకటే సిద్ధం పై ఉన్న వ్యక్తి రా ఆవులే అ విషయం సమాజం మొత్తం తెలుసు.. నీకు అర్ధం కాకపోతే తెలంగాణ సమాజం లో ఉన్న వాళ్లకి అర్ధం కాలేదు అనుకుంటున్నావ విశారదన్ గారు అంటే ఏందో అందరికి తెలుసు ని పని నివ్వు చేస్కో..
కారంచేడులో ఊతపోత కోశారు కమ్మ వాళ్ళు మిమ్మల్ని అప్పుడు ఏం పీకుతున్నారు మీ మాదిగలు నా మాల జాతి పోయి అక్కడ నిలబడిందాకా మీ ఇళ్లల్లోకి కూడా మీరు వెళ్లలేక పోతే నా మాల జాతి నిలబడి ఎవడ్రా వచ్చేది నా కొడకల్లారా అని చెప్పడం చేసిన వ్యక్తులు మేము కత్తి పద్మావతి నువ్వు ఉద్యోగానికి త్యాగం చేసి ప్రజలందరినీ ఏకం చేసి గడగడలా ఎన్టీఆర్ సీఎం ను కడగలు నడిచాడు చరిత్ర చదవండి ఇప్పుడు వచ్చి ఏదో చెప్పడం కాదు వెనక చరిత్ర ఎంత ఉందో దాని తెలుసుకోండి చదువుకున్న వ్యక్తులు చిట్ట మోసినటువంటి మందకృష్ణ చెప్పాడు అని కాదు నీకు చేతనైతే నీ జాతికి ఏమి చూపించాలా
మాలలు కూడా గొప్పవారే మాదిగలు గొప్పవారే వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా గొప్పవారే... ఇందులో చెడ్డవారు ఎవరు అంటే అగ్రవర్ణాల దగ్గర బానిసత్వం చేస్తూ చెంచా గిరి చేస్తున్న మాల మాదిగలే వేస్ట్ ఫెలోస్...
ఏంజెల్ రాజేష్ గారు నీకు నిజం ఉంటే నువ్వు నిజాయితీపరుడు అయితే సమ సమాజ నిర్మాణం అయితే ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చెయ్ అదే స్టేజీల మీద ఎస్సీ వర్గీకరణ జరగాలి అది న్యాయమైంది బతకాలని వాళ్ళందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని రిజర్వేషన్లు ఫలితాలు అన్ని బాగుపడాలి అనే అంశం సపోర్ట్ చేయండి
ఒక మాల బిడ్డగా చెబుతున్న ఆయన జాతి ప్రజలు మహా రాజులని ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేసి మెదడులో మేము బానిసలం కాము ఒకప్పుడు ఈ భూ మండలాన్ని ఏలిన జాంబవంతుని వారసులం అని మేమంత మహారాజుల లామనే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వారిలో ఒక క్రమశిక్షణను వారి యొక్క చరిత్రను తెలియచేసి రాజ్యాధికార దిశగా BC SC ST ప్రజలను తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పీఠం పైన కూర్చుంటే పెట్టడానికి మరో 10 వేల కిలోమీటర్ల మహాపాదయాత్ర ను పూర్తి చేసుకుని ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్నికలలో నిరుపేద చదువుకున్న జ్ఞానవంతులు ఎన్నికల యుద్ధరంగంలో నిలబెట్టి ఇప్పుడు మరో 15 వేల కిలోమీటర్ల కాలినడకన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇది గౌరవ విశారదన్ మహరాజ్ గారు చేస్తున్నటువంటి. రాజ్యాధికార యుద్ధం. మరి నీవు వేదికల పైన ఆ వేదిక యొక్క ఉద్దేశానికి సంబంధం లేకుండా గౌరవ విశారదన్ మహరాజ్ గారి విమర్శించడమే పని పెట్టుకున్నారు కానీ.. మన మాల జాతి గురించి.. ముఖ్యంగా మనలో ఐక్యత లేదు.. మనలో ఐక్యత గురించి. నీవు ఎన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నావ్. బాబాసాహెబ్ ఆలోచన విధానం రాజ్యాధికారం. అది మాన్య శ్రీ కన్షిరం పని విధానాన్ని తెలంగాణ గడ్డ మీద లీడర్లను తయారు చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తున్నావ్? మహనీయుల ఆలోచన విధానాన్ని. వారి పోరాటాన్ని కొనసాగింపుగా పోరాటం చేస్తున్న గౌరవ విశారదన్ మహరాజ్ గారి విమర్శిస్తున్నావు అంటే నీవు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు. ఎవరి మెప్పు కోసం ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నావో మాకు అర్థం అవుతుంది. జై భీమ్
జై భీమ్ జై భారత రాజ్యాంగం
Mrps బీజలు dsp rsp
Mrps బీజలు dsp rsp
@@dharmapurimouryachattumadh5825 okka mala vallu leru rajyadhikaram kosam porade vallu ..antha congress sankalo duradame
జై భీమ్,
జై మంద కృష్ణ మాదిగ
నీ ఆలోచన చాలా బాగుంది
వర్గీకరణ వల్ల వచ్చే నష్టం ఏమిటో చర్చ చేయకుండా... ఇవన్నీ లూస్ టాక్స్..
10000000000000000000000000000000%మాదిగలు మహారాజ్ లే నీ లాంటి లక్ష మంది వచ్చిన చరిత్ర మార్చలేరు bro
సరేపో నువ్వు ఏ పార్టీ కి వేస్తున్నావో చెప్పు
వర్గీకరణ జరిగితే ఎవరికి నష్టమో చెప్పండి... బ్రదర్
ABCD వర్గీకరణ అంటే. ఎందుకు అన్న ఎవ్వరి వాటా వారికి వస్తుంది కదా
మాదిగలు మహారాజు అయితే మీకు ఎందుకు కడుపు నొప్పి
Madigalu yala maharajulu avutaru chepandi raa
మహారాజులకి రిజర్వేషన్ ఎందుకు అన్నా మరి😂
Money kosame naedava tajesh
Janaba prathipadhikana adhi ma hakku
Aithe manchide kada thammudu
వర్గీకరణ జరిగేతే వచ్చే నష్టము ఏంటో చెప్పండి ఇవన్నీ వట్టి ముచ్చట్లు
అంబేద్కర్ మార్గం లో నడిస్తే అందరు బహుజనులు మహరాజులే...!
బ్రదర్ మీకు అన్ని తెలుసు అనుకున్న...
కానీ లేదు...
మీకు మరియు మన సమాజానికి చిన్న అవగాహన....
బాబా సాహెబ్ గారు మహార్ మరియు చమార్ లా ఇద్దరి ప్రోత్సాహక మీటింగులు పెట్టి వాళ్లను ఉత్తేజపరిచారు వాళ్లను అవగాహన వంతులుగా చేశారు ఇప్పుడు మనందరం ఆయన నేర్పిన పాఠాలు విని ఈ విధంగా ఉన్నాము ఆయన ఒక రుణపడి ఉంటాము కూడా ఎల్లప్పుడు...
ఇప్పుడు మీ విషయానికి వస్తే...
మాలలు మల్లయోధులు అని మనం వీరులను అని మనోభావం లో ధైర్యం నింపుకొని పనిచేస్తే విజయాన్ని సాధిస్తామని మనం మల్లయోధులు రా అని గంభీరంగా ఉండడం తప్పులేదు...
అలాగే మాదిగలు మహారాజులు అనడంలో కూడా తప్పులేదు కదా...!?
ఇది గమనించండి.
ఎక్కడ కూడా ధర్మ సమాజ్ పార్టీ/ దళిత శక్తి ప్రోగ్రాం.... మాలలను తక్కువ చేసి మాట్లాడిన సంఘటనలు అసలు లేవు...
మీరే మహారాజ్ గారి పై తప్పుడు తోవ పట్టించే పాటలు పాడి మీరు ఇప్పుడు సమాజంలో కనిపించకుండా పోయిన మాట వాస్తవం కాదా...!?
DSP లో రాష్ట్ర జిల్లా గ్రామ నాయకులలో దాదాపుగా చాలామంది మాలలను MLA అభ్యర్థుల నుండి అధ్యక్ష పదవులు ఉన్నాయి...
అంటే వేరు చేయలే కదా...
మరి చేస్తున్నది ఎవరు...??
మీరు విశారదన్ గారి పై తప్పుడు సమాచారం సమాజంలోకి విడవడం మీది చాలా పెద్ద తప్పు అవుతుంది.
సుప్రీం కోర్ట్ లో వర్గీకరణకు సంబంధించి మీరు వేసిన కేస్ కొట్టివేయడం జరిగింది. దానిని గమనించాలి
మాదిగలు మహారాజులుగా ఉండాలి, ధర్మ సమాజ్ పార్టీ లో మాలాలు, మాదిగలు, యాదవులు, ముల్సింలు, గౌడ్స్, అందరు వున్నారు, అయినా మాదిగలు,మాలలు అని ఎక్కడ వేరు చేయలేదు
Great words brother❤❤
సూపర్ చెప్పావన్న అందుకే మనమంతా కలిసి పోరాడాలి
రాజేష్ ఇది కరెక్ట్ కాదు నివ్వు అన్ని వర్గాల అభి మానివి తమ్ముడు ✊✊
MALAS R CHEATER'S OF MADIGAS 😭
మాధిగలు రెడ్లు కమ్మల కంటే గొప్ప వాళ్ళు కావాలని మాల వాడిగా కోరుకుంటున్నాను. ఎందుకంటె మా మాలల్లో కుళ్ళు ఎక్కువ
As karat
@@msahsikapur5439 ఒరేయ్ మాలలకు కుళ్ళు కాదురా యాదవ మాదిగలు కి కుళ్ళు గత 30 సంవత్సరాలు నుండి ఉద్యోగాలు, పదవులు మాదిగలి దొబ్బి తింటున్నారు. తోలు పరిశ్రమలు కూడా మాదిగలవి. మాదిగలు ఆర్ధికంగా చాలా అభివృద్ధిలో ఉన్నారు.
జై భీమ్ జై మహార్
జై మాదిగ జై జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
ఇవన్నీ ముచ్చట్లు కాదన్న ఎస్సీ వర్గీకరణ వల్ల మీకు వచ్చే నష్టం ఏందో చెప్పు..
అంబేద్కర్ కులం మాల జై రాజేష్ అన్న 🙏🙏✊✊✊✊🔥🔥🔥
Kaadhu vupakulam
కాదు 100%మాదిగ, నువ్వు తప్పుగా చెప్పకండి.
అరే రాజీ మీ మల లో కన్న మా మాదిగలు ఎక్కువ అభిమానిస్తారు రా డిఫికేట్ మీ మాలలు అబేడ్కర్ పేరు కూడా చెప్పుకోరు రా
జై భీమ్,
జై షెడ్యూల్డ్ క్యాస్ట్ ✊💐
మాలలు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకువచ్చి దొరల కాళ్ళ కింద పెట్టారు కదరా.
మాదిగలు మహారాజులు అయితే. మాలలు మల్లయోధులు అని చెప్పింది డాక్టర్ విశారదన్ మహారాజ్ గారే!
మరి నువ్వేం చెప్తున్నావ్ రా మాలల చరిత్ర తెలియకుండా
Dear admin pin this comment
Exallent anna
supar anna
Jai మాదిగ జై మంద కృష్ణమాదిగ
మాదిగలు మహారాజులు
జంబూ ద్వీపాన్ని
ఏలిన జాంబవంతులు.
గుణవతి,
శీలవతి, సౌందర్యవతి,
అపురూపవతి యగు అరుంధతి మాతను కన్న మహాదిగలు.
దేవుళ్ళు,దేవతల కంటే
ఆర్నేళ్ళు ముందు పుట్టినోడు మాందాత.
అదంతా దేవుళ్ళ చరిత్ర.
ఒడుపుగా జంతు చర్మాన్ని ఒలిచి చలి,ఎండ,వానల నుండి ఒంటిని కాపాడే తోలు వస్తువులు తయారు చేసిన మొదటి తరం శాస్త్రవేత్తలు.
నీటితిత్తి,కొలిమి తిత్తి,సకల కులాలకు పనిముట్లు అందించిన మాదిగ కులం.
ఆదిలో మాదిగ,వడ్ల,కమ్మరి అనే ఈ మూడు కులాలు లేకుండా ఊరికి పొత్తి పోయలేదు.ఈ మూడు కులాలు లేకుండా ఊరు ఉండదు.
ఏ కులము వారి ఇంట్లో నైనా
శుభ కార్యం జరిగితే, కనీసం 5 మాదిగ ఇండ్లలో బిచ్చం అడుక్కునే ఆచారం ఇప్పటికీ ఉంది.ఎవరి ముఖం చూడకముందు మాదిగ ముఖం చూస్తే అదృష్టమని బావిస్తారు.మాదిగ చేతి బిచ్చం బర్కత్ అనే ఆనవాయితీ ఇప్పటికీ ఉంది.
🙏👌💐
Super 👍
పొద్దున్నే మాదిగ ముఖం చూస్తే మంచిది అని ఎవడు చెప్పాడు రా నీకు అసలు మీ మాదిగ లు లో ఉన్న స్వార్థం ఎవరికీ ఉండదు ఒక పక్కన రిజర్వేషన్స్ తీసుకుంటారు కాని అంబేద్కర్ పేరు ఎవ్వరు చెప్పుకోరు అగ్రవర్ణాలు మీ మీద దాడులు చేస్తే మీకు తోడుగా మీ వెంట నిలబడేది మాల వాళ్ళు అయినా వాళ్ళని ద్వేసిస్తరు మీ మాదిగ వాళ్ళు కంటే గొప్పోళ్ళు ఎవరు ఉండరు రా ఇప్పుడు కూడా అగ్రవర్ణాల వాళ్ళ తో చేతులు కలిపి మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న స్థితి లో unnaru
ఇది 100కు 100% నిజం, మాది రేవంత్ రెడ్డి గారి ఊరి పక్కన వ్యవసాయం చేసినప్పుడు రైతులకు పంటలు పడినప్పుడు వ్యాపారులు పత్తి బండ్లు పెడతారు, ప్రతి ఒక్క వ్యాపారి తాను మొదటగా వేసుకునే పత్తి కచ్చితంగా మాదిగలది ఉంటుంది,
మాలలు ఎదురైతే చాలామంది తమ శుభ కార్యాలకు కీడు జరుగుతుందని ఆనవాయితీ.
జై మాదిగ, జై దళిత్, జై అంబేద్కర్ ✊✊✊✊
మీ మాదిగలకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పలకట్టానికి కూడా అర్హత లేదు madigalaki
మన ఇద్దరి పొత్తుల ఉన్న రొట్టెను సెరిసగం పంచుకుందాం అంటే నీకెందుకు అంత కడుపునొప్పి.....
రిజర్వేషన్లు మీకు వద్దనట్లేదు రా అయ్యా! ఎవడి రిజర్వేషన్లు వాళ్ళకి కావాలంటున్నారు, అదే వర్గీకరణ
రాజేష్ నువ్వు చెప్పిన మాల నాయకులందరూ వర్గీకరణకి అనుకూలురే కదా నువ్వెందుకు గింజుకుంటావ్
Example?
Jai RajeshAnna jai mala
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న.. మా మంద కృష్ణ గారు 30years చరిత్రలో ఏ రోజు మాలల పై ఇంత మాట అనలేదు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనడం తప్పే స్వారీ మాల సోదారులా ర...
@@gummakondakurumaiah2647 సుప్రీం కోర్టు తీర్పు రాకముందే మంద కృష్ణ మాదిగ నాగుపాము ఎదురు వస్తే వదిలేయండి మాలలు ఎదురొస్తే తల పగల కొట్టి చంపేయండి అన్నాడు. మాదిగలు మీ మోసపు మాటలు అప్పండి
మందకృష్ణ మాట్లాడింది అసలు తప్పు కాదు ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా చాలామంది లోపల ప్రయత్నాలు చేస్తున్నారు, వారి అందరిని బయటికి తీసుకురావడానికి కచ్చితంగా ఆ మాట మాట్లాడవలసి వచ్చింది.
పందికొక్కు భూమి లోపల ఉండి తోముతూ ఉంటది మనకు కనిపించదు, అది చాలా ప్రమాదకరం, కాబట్టి వారందరూ బయటకి రావడానికి అది ఒక ప్రయత్నం,
చేతనైతే వర్గీకరణ కు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు సానుకూలంగా మాట్లాడిన మాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామాలు చేసి బయటకి వచ్చి క్షమాపణ చెప్పి కొట్లాడ మనండి, వారు రారు, ఎందుకు అంటే వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్.
రాజేష్ ను ఎవరూ అనాల్సిన, తిట్టల్సిన పని లేదు..... He killed himself......
So sad rajesh.....
ఈ రాష్ట్రంలో కొంతమంది మాలలు మనువాదులైతే ఆయా రాష్ట్రాలలో మాయావతి,అజాద్ కూడా మనువాదులే ఎందుకంటే వారి సామాజిక వర్గాలె బాగుపడాలని వారు వ్యతిరేకిస్తున్నారు తెలుసుకో
జై భీమ్ ✊✊✊✊✊
గ్రేట్ స్పీచ్ అన్న లవ్ ❤ యు గుడ్ థింకింగ్ u r A legendary
Superspeech అన్న
అది మీ ఇష్టం వాస్తవమే ఇది నువు ఎంత చింపుకున్న్ నిజం దాగదు
Jai bheem Anna garu ✊✊🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙
ఇద్దరి మధ్యన చిచ్చు పెడుతున్న రాజకీయ నాయకులు సమానత్వం కావాలని, సమాన రిజర్వేషన్ అంగీకరిస్తే బాగుంటుంది కదా అన్న...
కత్తి పద్మారావు గారి లాంటి మహా మేధావి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు రాజేష్ అన్న ఆయన అందరివాడు
●రాజేష్ అన్న మీరు జ్ఞానవంతుడు అనుకున్న మా నమ్మకాన్ని వమ్ము చేసినవ్ అన్న●
సుప్రీంకోర్టు చెప్పినట్లుగా వర్గీకరణ క్రిమిలేయర్ చేస్తే ఈ వేదికపై వున్న వారిలో 90 శాతం మంది ఇక ఎప్పుడు స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడ ఎప్పుడు వేదికపై ఎత్తరు అంతటి స్వార్ధపరులు.
విభజించి పాలించు అని అంబేద్కర్ గారు చెప్పారు . కాబట్టి ఆయన దారిలో ఇప్పుడు ఇప్పుడు మేల్కొంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ లు బీసీ మాల మాదిగ అని వేరు చూసుకుంటేనే పెత్తందార్లు ఉచ్ఛ పోసుకుంటారు. జ్ఞానం కోసం మనలో మనం వేరు వేరు గా విభజించుకోవాలి అంతే కానీ మీరెంత మేమంతా అని భావోద్వేగాలకు పోకూడదు
మాదిగలు, యు వరాజులు ఐ తే రిజర్వేషన్,ఎందుకు, వా ల్లకి
Meru rajyalu eleru ani chepukuntunaruga Mari meku enduku reservation lu
@@subbaraomutluri6625😂 sabhash 👏🏻
జై మాలలు జై రాజేష్ అన్న
మీ రెందరో మీ కు అంత
మే ఎందరో మాకు అంత
వర్గీకరణ వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి అందరికీ సమన్యాయం జరగాలని వర్గీకరణ ఉద్దేశము
నష్టమేమీ లేదు కులగణన చేసి ఎవరు జనాభా ప్రాతిపదికన వాళ్లకు వదిలేయమను ఇప్పుడు దాకా ఎవరెవరు ఎంతెంత తిన్నారు బయోడేటా గవర్నమెంట్ లెక్కలు ప్రకారం చెప్తుంది మేము సిద్ధమే కానీ కలిసి ఉంటే కలదు సుఖం విడగొట్టే దానికి మతోన్మాదం చూస్తున్నారు అసలు మా అంబేద్కర్ లేకపోతే జీవితంలో లేవు మనకు
వర్గీకరణ 59 ఉప కులాలకు జరుగలే కానీ మాల మాదిగల మధ్య కాదు వుదరణకు మాలలో నేతకాని పంబలి బ్యా వీళ్ళకి sc mala సర్టి పికెట్ ఇస్తున్నారు రిజర్వేషన్ పొందినొడే పొందుతున్నాడు స్వతంత్రం వచ్చి దెబ్బియండ్లు ఐయేన మలల్లో మధిగల్లో ఇండ్లు లేనివారు ఉన్నారు మూడుపూటలా నువ్వులేని వారు ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు తిన్నొడే తింటున్నాడు బుమిని జాతీయం వైద్యమును విద్యను జాతీయం కంపెనీలను జాతీయం చేయాలని కొట్లడాలి కానీ స్వార్థ రాజకీయాలు యన్ని రోజులు చేస్తారు
మాల వ్యక్తి మాటలు వినే
వర్గీకరణ న్యాయమా అన్యాయమా న్యాయమైతే ఎందుకు సంహకరించట్లేదు గద్దరు, కత్తి పద్మారావు గార్లు సమాజం కోసం ఆలోచించి వర్గీకరణ అవసరమే అన్నారు దానిగురించి మాట్లాడకుండా కధలు చెప్తూ కాలం గడుపుతున్నారు
సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ దళితుల్లో ఉన్న అసమానతలు తొలగించేందుకు సహకరించని వారు మనువాదపు ఆలోచనగలవారే
రాజేష్ అన్న గారు చాలా జాగ్రత్తగా మాట్లాడు నువు చెంచా అని అందరికీ తెలుసు
Excellent speech and truth broadcasting by N9 media. Thank you . Satyameva jayathe
మాదిగలు మహరాజులైతే మరి అయితే రిజర్వేషన్స్ కోసం ఎందుకింత బెగ్గoగ్!!
Rajulu ante, adi charithra lo jarigina charithra...
😂 మీరు ఎంత మొత్తుకున్నా ఏం వుండదు.... ఎవరు ఈ సమాజం లో నిజాయతీగా ఎవరు ముందుకెళ్తున్నారు అని అందరికీ తెలుసు లే
Buffello l
Super anna🎉
గుపులో మాట్లాడే మనుషులు, స్వయంగా అందవిశ్వాసం కు దూరంగా ఉన్న నిజమైన మనుషులమని నిరూపించే ప్రయత్నం చేసి చూపించాల్సిన అవసరం ఉంది. కుళం లేని మనిషిగా మారు.. మతం లేని మనిషిగా మారు, ధర్మం లేని మనిషిగా మారు. విజ్ఞానమైన "బుద్దుడు" గా మారు.🎉
Super message sir
Jaibheem annagaru. Jai Rajesh.
Ambedkarisam vardhillali
Jai Rajesh Annagaru.
A,B,C,D గా కచ్చితంగా అవసరం
కానీ ఇప్పుడు ఇచ్చిన విధానం తప్పు ఇంకా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది....
కానీ కచ్చితంగా వర్గీకరణ కావాల్సిందే....
కానీ
BC SC ST లు అందరూ కలిసి రాజ్యాధికారంలో పాలుపంచుకొని రాజ్యాధికారం సంపాదించాల్సిందే ❤
ఈ విధంగా ఆలోచన చేయండి.
ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని చేసుకుంటున్న మీరు మొదట అది మానుకోండి.
మాదిగల లో కొందరు మిమ్మల్ని తప్పు పట్టినట్లయితే వాళ్లని సహించేది లేదు ఎవరైనా సరే...
అంతేగాని సమాజంలో అందరిని ఒక్కొక్క విధానంతో ఒక్కొక్కరిని సమాజంలోకి తీసుకు వస్తున్న విశారదన్ మహారాజ్ గారిని ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు....
అందరిని కలుపుతూ రాజ్యాధికారానికి పాటు పడుతున్నా DSP నీ తక్కువ చేస్తూ మాట్లాడితే మొసపోయేది మన సమాజమే గుర్తుంచుకో గమనించు...
వీలైతే రాజ్యాధికార దిశగా పోతున్న వాళ్లతో కలిసి మీరు కూడా పోరాటం చేయండి❤
జయహో విశారదన్ మహారాజ్ ✊✊✊👑💙
అయ్యా రాజేశం గారు మీరు ఇంతక ముందే విశారదన్ మీద తప్పుగా పాటలు పాడావు. అప్పుడు ఒక చెంచాగాని మాటలు విని. నీకు తెలుసు.ఇప్పుడు మల్లి తప్పుగా మాట్లాడావు. నీకు దమ్ముంటే విశారదన్ మహారాజ్ లాగా,కాన్షిరాం గారి రాజకీయ ఉద్యమం మొదలుపెట్టు. మాదిగలు మహారాజ్ లు,అయితే నీకేం నొప్పి. మాలలను తక్కువ చేసి మాట్లాడాడా? లేదే. ఏకులాన్ని తప్పుగా ఎప్పుడు చెప్పలేదు విశారదన్ మహారాజ్ గారు. ఈ రోజులు ధర్మ సమాజ్ పార్టీలో ఎంతోమంది మాలలు వున్నారు. మీ లాంటి చెంచాగిరి చేసేటోళ్లకు ఏం తెలుసు. ఖబర్ధార్ రెంజర్ల రాజేశావు చిచ్చు. ఇక వర్గీకరణ రాష్ట్రములో ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంత అని రాజ్యాంగం చెపుతుంది కదా!మరి యాది మరిస్థివా? ముందు ఇతరుల కులాలను గౌరవించు. జర నీ మెదడులో మనువాదం తీసివేయ్. జై భీమ్ అనే అరహతా నీకు లేదు. మాల సోదరులారా మన మాదిగ, మాలలకు చిచ్చుపెడుతున్నాడు అగ్రకుల రాజకీయ నాయకులకు లొంగిపోయి తస్మాత్ జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. జై భీమ్... జై కాన్షిరాం👑... జై భారత రాజ్యాంగం 💙✊
అసలు ఎస్సీ వర్గీకరణ ఎందుకు వద్దు అది చెప్పు ఫస్ట్ వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం ఏందో అది చెప్పు వర్గీకరణ వల్ల లాభం ఎవరికో అది చెప్పు ఎక్కడ గోల రా నాయనా మీది.
ముసుగు తొలగింది... ఉమ్మడి ముసుగులో నాయకుల్లా చలామణి అయ్యి చేసిన నిలువ దోపిడి అర్ధం కావడానికి సుమారు అర్ధ శతాబ్దం పట్టింది. సమస్య మాది, పోరాటం మాది, పెత్తనం మాత్రం మీది. మీరు నిజమైన అంబెడ్కర్ వాదులయితే ఈ ఒక్కటి అర్ధం చేసుకోండి.రాజ్యాంగం అమలకు పూర్వం మన బతుకులేంటి! తరువాత మన బతుకుల్లో తేడాలకు, ఈ ఆధిపత్య పోకడలకు కారణం ఏమిటి? ఆనాటి కాలమాన పరిస్థితిలకు అనుగుణంగా ముందు వరసలో ఉండి గంపగుత్తగా మొత్తం దిగమింగారు తప్ప, అంబెడ్కర్ భావజాలనికి వ్యతిరేకం పట్టికలోఉన్న ఇతర కులాలకు అందనీయపోడం ఏవిధమైన నీతి... దుర్నితి తప్ప, గద్దరన్న, పద్మారావు సార్, తారకం సార్, కామ్రేడ్ సత్యమూర్తి గార్లకు జైజైలు చెబుతాం... జోహార్లు అర్పిస్తాం... ఎందుకంటే వారు సమతవాదులు, మరి ముఖ్యంగా నిజమైన అంబెడ్కర్ వాదులు.. According indian constitution we want only a social justice, economical justice and political justice. What is your problem? We don't denied and questioned your reservations. We fight for our share that It is our right. Anyhow, we don't bear when you talk and comment about krishna madiga..because he is one and only leader for us. Krishna madiga don't comment all malas except Only self made and so called ambedkarrists. Speak more and more that shows your angry, lotty and monopoly to the society.
Please work for unitting mala and madiga, this is not a well progress, if we divided , someone will rule us , please work unitting Mala and madigas 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai bhim
Jai mala, jai madiga
Mala 🤝 madiga always stay together
మాధిగలంటే గిట్టని దిగంబర్ కాంబ్లీ, రేంజర్ల రాజేష్ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రక్రియ చాలా విపత్కారా పరిస్థితికి దారితీస్తుంది. మాల సామాజిక వర్గాన్ని 59 కులాలకు వ్యతిరేకం చేసే కుట్రలో భాగం కొంతమంది మేధావులు రాజకీయ నాయకులు చరిత్ర హిణులుగా మిగిలి పోతారు.
Great speech
చదువు చేతగాని వాళ్లకు రిజర్వేషన్లు ఎందుకు.
రాజ్యాధికారం కోసం నేను కొట్లాడేటోనివైతే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసి మాల మాదిగలను కలుపుకొని అధికారం కోసం కొట్లాడు అంతేగాని మా యొక్క మాల మాదిగలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టే ధోరణి మానుకో
రాజేష్ అన్న చాలా బాగా చెప్పావు మేము ఆంధ్ర ప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము అన్న మరి రిజర్వేషన్ ని పంచుకోవడం అంటున్నారు కదా మరి సమానంగా చేసే మార్గం ఏబిసిడి వర్గీకరణ లేకుండా ఏది చేస్తే బాగుంటుందో మాల మేధావులు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కదా మాదిగల తో కలిపి దానికోసం ముందుకు రండి ఎందుకంటే మీది అంబేద్కర్ బ్లడ్ కాబట్టి అంబేద్కర్ లాగే మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఒకరి ఏమీ ఆశించరు కాబట్టి సమానంగా అందరికీ పంచండి దానికి తప్పేముంది
మాదిగలు మహారాజులు అంటే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంటి ?
మాదిగలు మహారాజులు, మాలలు మల్ల యోధులు అని చెప్పుకోవడం లో తప్పు ఏం ఉంది..
మాలలు మాదిగలకు విద్య నేర్పించిల్లా???? కొంచం వివరంగా చెప్పు.
మీ మీద వివక్ష జరిగినా మిమే పోరాటం చేయాలి మా మీద వివక్ష జరిగిన మిమే పోరాటం చేయాలి అంటున్నావ్.. మీ లాంటి వారు ఇలా మాట్లాడటం సమంజసమా? అది మీ విజ్ఞతకే తెలియాలి.
కళా కారుడుకి కుళ్ళు, కుటిలత్వం ఉంటే కళ కూడా అవిటిది అయిపోతుంది .
జై భీమ్,
జై జంబూ ద్వీపం,
జై భారత రాజ్యాంగం.✊✊
రాజేష్ గారు మీరు చెప్పినట్లు మాలలు మల్ల యుద్ధ వీరులు సైన్యాధికారులు
మాదిగలు మహారాజులే......
Yes,maalalu dochukkuni thintunnaru no doubt
నువ్వు ఓ పేరు పెట్టుకో ఎందుకురా నీకు అంత నొప్పి
అంటే బాబా సాహెబ్ అంబేద్కర్ మల
అని దృష్టిలో ఇక్కడే తెల్స్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలసి ఉండాలి అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అలానే మనం కులాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలసి ఉండచ్చు అన్నా, ఈవెన్ దో,st లను మైనారిటీలను, oc లను కూడా A,B,C,D గా వగ్రీకరించి అందరికీ సమాన న్యాయం అందించాలి అని కోరుతున్న అన్నా...
మాలలు అంటే మల్ల యోధులు అని మీరే చెప్పుకుంటున్నారు కదా అది మీ చరిత్ర అని. మాదిగరాజుల కింద సెక్యూరిటీగా పనిచేసేది మాలలు అర్థమవుతుంది కదా 👍
మాలలు మనసున్న మనుషులు✍️💯
AP nundi TG yerpadinappudu AP vaalu Elane kotladirru ,ABCD correct
నువ్వు మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని ఇస్టమొచ్చినట్టు మాట్లాడుతే తర్వాత పరిస్తితీ వేరేలా ఉంటది.ఏకులానికి వారే గొప్పా.అన్న సంగతిని మర్చిపోకు.
❤❤❤ anna
ఈ రోజులలో నిజమైన దళిత నాయకుడివి వెయ్యేళ్లు వెలుగు
అరె రాజేష్ నివ్వు బ్రోకర్ గా
మనువాదన్ని మెదళ్లలోకి ఎక్కించుకున్న ఎవడైనా మనువాది యే..
అంబేద్కర్ వాదులు గుండెళ్ళో అంబేద్కర్ వాదాన్ని పెట్టుకుని మెదళ్ళలో మను వాదాన్ని పెట్టుకున్నన్ని రోజులు vote ఎప్పటికీ అమ్ముడుపోతునే ఉంటుంది.
రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయే మెదడు గుండె చెప్పే మాట వినదు.
అందుకే గుండెళ్ళో & మెదల్లలో అంబేద్కర్ వాదం ఉన్నపుడే vote అమ్ముడుపోవటం జరగదు..
ಜೈ ಮಾಲ
ఏ మాల వ్యక్తి గర్జించింది. వారి పేరు చెప్పండి తెలంగాణ కోసం గర్జించింది
రెంజర్ల రాజేష్ బ్రో నీవు ఎంత విషం కక్కుతున్న
మాదిగలు మహారాజు లే మాలలు కూడా మహరాజులే
భారత రాజ్యాంగం హక్కుతో ఎస్సీ వర్గీకరణ 100% కావాల్సిందే జరగాల్సిందే
ఎస్సీ లో ఉండే ఉప కులాలు అందరికీ న్యాయం జరగాల్సిందే
జై భీమ్ జై కాన్షిరాం జై భారత రాజ్యాంగం
Nice speech anna
👍🙏🙏
అరే గూట్లే రాజేష్ గా మన మాలలని ఏనాడు తక్కువ అని మాట్లాడలే మేము. మన మధ్య ఉన్నది రిజర్వేషన్ పోరాటం ఎవరి జనాభా ఎంతో వారికంత వాట ఉండాలి అని అంటున్నాము ఇది తప్పా. నోటికొచ్చినట్టు మాట్లడుతే పండ బెట్టి తొక్కుతం.
Jai bheem jaimala
మిస్టర్ రెంజర్ల రాజేష్ నోరు అదుపులో పెట్టుకొని మా నాయకుడు డా. విశారదన్ మహారాజ్ గురించి గతం లో తప్పుగా మాట్లాడి పాటలు రాసినావు బిడ్డ జాగ్రత్త ఇప్పటి నుండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బిడ్డ అట్లనే మాట్లాడితే నాలుక చిరుతరు తెలంగాణ సమాజం..
నీకు సోయి ఉంటే చరిత్ర బయటకు తీయి చేపిండు కదా రా ఆవులే విశారదన్ గారు మాలలు #మల్లయోధులు అన్ని ఒకప్పుడు వాళ్ళు కూడ పరిపాలన చేసిన విషయం తెలియచేసిన వ్యక్తి. నోటికి ఏది వస్తే అదే మాట్లాడకు,
నివ్వు అ లుచ్చా గాడు పాట రాసి పాడిన నుండి అయిన అంతకంటే ముందు నుండి నేటికి అయిన ఒకటే మాట ఒకటే సిద్ధం పై ఉన్న వ్యక్తి రా ఆవులే అ విషయం సమాజం మొత్తం తెలుసు..
నీకు అర్ధం కాకపోతే తెలంగాణ సమాజం లో ఉన్న వాళ్లకి అర్ధం కాలేదు అనుకుంటున్నావ విశారదన్ గారు అంటే ఏందో అందరికి తెలుసు ని పని నివ్వు చేస్కో..
కులాలు కులాలు అని కొట్టుకుని చావడమేనా . కుల వివక్ష లేకుండా చేస్తే మంచిది కదా.
BC లా వర్గీకరణ ఉన్నప్పుడు
Sc లా వర్గీకరణ జరిగితే నీకు వచ్చిన బాధ ఏంది రాజేష్
Super speech
జై మాదిగ మహారాజ్
జై మాదిగ జై జై మాదిగ
Jai rajesh anna.
సూపర్ సోదర రాజేష్
రేంజర్ల అన్న ఒకటి విను మంద కృష్ణ ను అలా తిట్టే అంతా సీన్ లేదు.ఎలా మనువాదులం కాము అని వివరించాలి కానీ . ఊరికే ఫ్రస్టేట్ కాకు.
మాదిగలు ఎప్పటికైనా మహారాజులే.. త్వరలో యువరాజులు కూడా వస్తారు... చూస్తూ ఉండండి..
కారంచేడులో ఊతపోత కోశారు కమ్మ వాళ్ళు మిమ్మల్ని అప్పుడు ఏం పీకుతున్నారు మీ మాదిగలు నా మాల జాతి పోయి అక్కడ నిలబడిందాకా మీ ఇళ్లల్లోకి కూడా మీరు వెళ్లలేక పోతే నా మాల జాతి నిలబడి ఎవడ్రా వచ్చేది నా కొడకల్లారా అని చెప్పడం చేసిన వ్యక్తులు మేము కత్తి పద్మావతి నువ్వు ఉద్యోగానికి త్యాగం చేసి ప్రజలందరినీ ఏకం చేసి గడగడలా ఎన్టీఆర్ సీఎం ను కడగలు నడిచాడు చరిత్ర చదవండి ఇప్పుడు వచ్చి ఏదో చెప్పడం కాదు వెనక చరిత్ర ఎంత ఉందో దాని తెలుసుకోండి చదువుకున్న వ్యక్తులు చిట్ట మోసినటువంటి మందకృష్ణ చెప్పాడు అని కాదు నీకు చేతనైతే నీ జాతికి ఏమి చూపించాలా
జాతికోసం పోరాడే యువరాజులు ఐతే పర్లేదు మంద కృష్ణ బానిస సంతానం ఐతే వద్దు మళ్ళీ వాడిలా బీజేపీవీ వాళ్ళు ఇచ్చే డబ్బుకి కక్కుర్తిపడి బానిస పల్లకి మోస్తరు
మాల వాళ్ళు ఎప్పుడు మహా యుద్ధ వీరులు దేశాన్ని కాపాడే సైనికులు గుర్తుపెట్టుకో
Bhanishalu mhadhgalu
Emaindi lanja
మాలలు కూడా గొప్పవారే మాదిగలు గొప్పవారే వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా గొప్పవారే...
ఇందులో చెడ్డవారు ఎవరు అంటే అగ్రవర్ణాల దగ్గర బానిసత్వం చేస్తూ చెంచా గిరి చేస్తున్న మాల మాదిగలే వేస్ట్ ఫెలోస్...
జై మాల....
Jai beem Jai Jai beem Jai mala✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏
రాజేష్ తమ్ముడూ నీవు చెప్పిన విషయాలు అన్నీ కూడా వాస్తవాలు