Actor Ramky Sensational Comments on Kathi Mahesh | Open Talk with Anji

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @rockingbalu3652
    @rockingbalu3652 7 лет назад +520

    ఈ కత్తి మహేష్ కు పని పాట లేదని అనిపిస్తోంది
    కరెక్ట్ అనుకునేవాళ్ళు ఒక like వేసుకోండి

    • @silvertidings4908
      @silvertidings4908 7 лет назад +2

      Katti mahesh ku kadu... thananthata taanu ga kaaka interviewer question ki answer isthe daaniki recchipoina meeku ledu pani paata! pk and his fans.

    • @bpc1079
      @bpc1079 7 лет назад

      Super baya

    • @Chandu900
      @Chandu900 7 лет назад +1

      Silver Tidings cha avna kathi mahesh ki rojulu daggara padday le antha aipoyindi enka no more games no more constitutional shitwhat he is talking now wait and see Tarimi kodataam vaadni

    • @silvertidings4908
      @silvertidings4908 7 лет назад +1

      Kavi Chandra.. Yes, what he did till now was constitutional. Bedirinchi, amma, akka, bharya la ani boothulu thitti normooyinchali anukovadam is unconstitutional which you guys have been doing till now. Okkadaina Katti paina constitutional ga velli normooyinchalekapoyadu. You couldn't answer even one of his questions. Avunule, when pk himself is not questioning the govt which he promised to do, and he himself is in a position of answering to the questions of ppl (other than his blind fans), then expecting answers from you blind fans will be foolish on our part. Endukante meeku 'criticism' ki 'slander' kii theda theliyadu. Telisina grahinchalenantha guddi thanam lo unnaru. Mee lanti pans unnantha kaalam akkada vadu package star ga digvijayam ga konasaguthadu. Ap people are crying for listening to his promises and voting for tdp.

    • @Chandu900
      @Chandu900 7 лет назад

      Silver Tidings I won’t agree with u bro what ever u said he couldn’t even answered about his mother but vaadu maatram vere valla family gurinchi maatlaadstaadu what is this non sense bro vaadu adi he question ki answer chey antunnav asalu answers leni Pichi questions avi pk ni political joker power broker annadu see I am not a big fan of pk but enti asalu veedi gola tv on cheste veedi gurinche deeiki oka .. pettali that’s what I mean he is criticizing every body not only pk

  • @mrjeevandee
    @mrjeevandee 7 лет назад +81

    Superb interview అంజి బాబు గారు . ఈ సంక్రాంతి సూపర్ హిట్ ఇంటర్వ్యూ మీదె.

  • @Ganeshsunkara87
    @Ganeshsunkara87 7 лет назад +6

    అభిమానులు గురించి మీరు చెప్పింది అక్షర సత్యం చాలా నచ్చింది మనస్ఫూర్తిగా చెబుతున్నారు మేము కూడా నమ్ముతున్నాం చాలా హ్యాపీగా వుంది

  • @_krantikumar_
    @_krantikumar_ 6 лет назад +5

    మీ మాట్లాడే విధానం అద్భుతం.మీకు అయ్యామ్ అభిమానులం.🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @sadaadamma5484
    @sadaadamma5484 7 лет назад +130

    చాలా డిసెంట్గా చెప్పారు,
    కత్తి మహేష్ చాలా ఓవర్ గా ప్రవర్తిస్తున్నాడు,
    నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కాను.

    • @andhraabbayi1989
      @andhraabbayi1989 7 лет назад +1

      sadaa damma... thanks brother.. thanks for support our PSPK

  • @Rebal642
    @Rebal642 7 лет назад +47

    హాట్సప్ రాంకీ సార్ !గుడ్ అనాలసి. ఈ పెంటకంతటికి కారణం TV-9,లాంటి ఛానల్సే.

  • @MuraliKrishna-jr6wx
    @MuraliKrishna-jr6wx 7 лет назад +156

    మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు,,కత్తి మహేష్ ని సపోర్ట్ చేస్తున్న వారు,, మీడియా పెద్దలు నేను చెప్పిన ఈ విషయాలని ఓపికగా చదివి ఆలోచించాలి అని ఆర్థిస్తున్నాను.
    1. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరిచారు.ఇవి 6 హక్కులు ఉన్నాయి,ఇందులో ARTICLE 14 నుండి ARTICLE 30 వరకు,5 హక్కులు ఉన్నాయి,, రాజ్యాంగం కలిపించిన ఈ 5 హక్కులు(FUNDAMENTAL RIGHTS), VIOLATE అయితే వాటిని కాపాడుకోవడానికి,ఏ పౌరుడైన రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన 6వ హక్కు ARTICLE 32 ప్రకారం సుప్రీంకోర్టుకి ARTICLE 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించాలి.అంతే కానీ న్యూస్ చానెల్స్ ని ఆశ్రయించాలి అని ఎక్కడా లేదు.ఈ ప్రశ్న ఇంత వరకు ఏ న్యూస్ ఛానల్ యాంకర్ లేదా మన పవన్ కళ్యాణ్ అభిమాని అడగలేదు. ఇప్పుడైనా అడగండి.
    2. రాజ్యాంగం ,, హక్కులు గురించి మాట్లాడుతున్న కత్తి మహేష్,, Article 21 ప్రకారం RIGHT TO LIFE అనే హక్కుని కాల రాశారు.పూనమ్ కౌర్ గారి జీవించే హక్కులోకి చొరపడి ఆమెని రోడ్ మీద పెట్టి అవమాన పరిచారు. నిజానికి కత్తి మహేష్ గారి మీద పూనమ్ గారు Defamation Case కాకుండా, VIOLATION OF HUMAN RIGHTS CASE పెట్టాలి. ఇది పూనమ్ గారి ఇంటి సభ్యులకు నా విజ్ఞప్తి.
    3. ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవోచు,,కానీ ఆయన చెప్తోంది ఏంటి అంటే పోలీస్ వారు ఇది చాలా పెద్ద సమూహం కనుకోవడం కష్టం , కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం కానీ పట్టుకోవడానికి సమయం పడుతోంది అందుకే ఇవ్వలేదు అని అంటున్నాడు,,నిజంగా కత్తి మహేష్ ఈ సమస్యకి ముగింపు ఆదిలోనే ఇవ్వాలి అనుకోని ఉంటే,ఆయనకి ఫోన్ చేసిన వాళ్లలో ఒక 100 మంది మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఉంటే మిగతా వాళ్ళు కూడా భయపడి ఉండే వారు.కానీ ఈ పని కూడా చేయలేదు.
    4. నిన్న పూనమ్ కౌర్ గారికి 6 ప్రశ్నలు అని అన్నాడు,,ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే,, జడ్జ్ చేయటం లేదు ఎక్కడ కూడా వాళ్ల మీద ఆరోపణలు చేయడం లేదు అని అన్నాడు,, ఆయన అడిగిన మూడోవ ప్రశ్నలో పవన్ గారు,,పూనమ్ గారిని మోసం చేస్తే ఆమే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని అన్నాడు,, పవన్కళ్యాన్ పూనమ్ ని మోసం చేసాడు అనడం ఒక CONCLUSIVE STATEMENT కాదా?? ఇది ఆరోపణ కాదా?? కేవలం ప్రశ్న మాత్రమే అని ఎలా అంటాడు??
    5. ఆయనకి వచ్చే ప్రతి కాల్ మన పవన్కళ్యాన్ అభిమానే చేసాడు అని ఆయన దెగ్గర సాక్షాలూ ఉన్నాయా?? ఆయన నిరూపించగలరా?? వీటికి కూడా ఆయన సమాధానం చెప్పాలి అని మీరు అడగండి.
    6. నా వెనుక ఎవరు లేరు,నేను సమాన్యుడుని అని చెప్పుకుంటున్న కత్తి మహేష్ ఒక ఛానల్ లో మాట్లాడుతూ అన్నారు నేను జనవరి 1 నుండి అనుకున్నాను ఈ గోడవని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళాలి, పవన్కళ్యాన్ దిగి రావాలి,, ఇదే నా NEW YEAR RESOLUTION,అని అన్నాడు,, అలా అనుకున్న 7 రోజుల్లో పవన్ కళ్యాణ్ మరియు పూనమ్ కౌర్ గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి అని అంటున్నాడు,, అంటే ఒక సామాన్యుడు వెళ్లి ఆడిగితే ఏ హాస్పిటల్ లో ఇస్తారు సర్ బిల్?? ఒక సామాన్యుడు వెళ్లి అడిగితే తిరుమల దేవస్థానం వారు ఇస్తారా సర్ సీసీటీవీ ఫుటేజ్,, సామాన్యుడు వెళ్లి అడిగితే ఫోన్ ట్యాప్ చేసి వాయిస్ రికార్డింగ్స్ ఇస్తారా సర్??ఎవరి ద్వారా సంపాదించావ్?? ఎవరు నీ వెనుక ఉండి నడిపిస్తున్నారు ఈ ప్రశ్న మన పవన్కళ్యాన్ అభిమానులు అడగాలి.
    7. నిన్న ప్రెస్ క్లబ్లో పవన్ & పూనమ్ గారు తిరుమలలో పూజలు చేయించుకున్నారు అన్నాడు,,మళ్ళీ నిన్న AP 24×7,, ఛానల్ లో నేను తిరుపతి అన్నాను తిరుమల అనలేదు అంటాడు,, అంటే ఇక్కడె అబద్దాలు చెప్తున్నాడు అనిఅర్థం అయ్యింది,, ఆ ఛానల్ యాంకర్ కూడా అడగలేదు ఈ ప్రశ్న,, మీరు అడగండి.
    8. ఏ మనిషి అయిన బాధలో ఉంటే ఆ మనిషి గురించి మనకి ఏమైనా తెలిసి ఉంటే,, వాటిని బయట పెట్టడం ద్వారా ఆ మనిషికి మంచి జరుగుతుంది అంటే వాటిని బయట పెట్టడంలో తప్పు లేదు,, కానీ పూనమ్ గారు చాలా సంతోషంగా జీవిస్తున్నారు,, అలాంటి ఆమే జీవితాన్ని రోడ్ మీదకి పెట్టి నేను ఆమేకి మంచి చేకూరుతుంది అని భావిస్తున్న అని అంటున్నాడు ఇది ఎక్కడి న్యాయం. "మీరు ఇటుకతో కొడితే నేను రాయితో కొడ్తా" అనటం ఒక అమ్మాయి మంచి కోరుకోవడమా?? లేకపోతే కక్షసాధింపా?? దీనికి ఆ కత్తి మహేష్ సమాధానం చెప్పాలి.

    • @ramakrishnavadaparthi1837
      @ramakrishnavadaparthi1837 7 лет назад +5

      Murali Krishna good Iam sharing this one, please share this one to twitter.. Its better to convey matter to every one, on right time to defend this issue.. If it is violate.

    • @MuraliKrishna-jr6wx
      @MuraliKrishna-jr6wx 7 лет назад +2

      Ramakrishna Vadaparthi Sure Sir,,

    • @avinashchinna1405
      @avinashchinna1405 7 лет назад +3

      Murali Krishna sir IAM sharing this in Twitter I need ur permission..

    • @MuraliKrishna-jr6wx
      @MuraliKrishna-jr6wx 7 лет назад +2

      Avinash Chinna yes sir you can share,,
      I'm sharing this every where it is relevant,,
      Please share it sir,,

    • @avinashchinna1405
      @avinashchinna1405 7 лет назад +2

      Murali Krishna thank u sir

  • @veerababugollapalli4496
    @veerababugollapalli4496 7 лет назад +127

    Chala neet ga clear ga explain chesaaru..Hatsoff to you sir..

  • @annavarapugovindaraju6509
    @annavarapugovindaraju6509 7 лет назад +10

    సూపర్ సార్ ఇంత క్లియర్ గా వాడి బ్రతుకు చెప్పిన తరవాత కాస్తొ కుస్తొ అర్దం చేసుకుంటాడులేండి

  • @jaganmohannaidu
    @jaganmohannaidu 7 лет назад +8

    రామ్ కి గారు మీరు చెప్పిన విధంగా ఈ గొడవ జరుగుతున్నపటి నుంచి ఒక కళ్యాణ్ గారి అభిమానిగా నాకు కోపం కన్న ఈ మహేశ్ గాడిని కావాలని ఎవరెన్న ఎమైనా చేసేసి కళ్యాణ్ గారి మీద కళ్యాణ్ గారి అభిమానులు మీద వేస్తారేమో అనీ నాకు భయం వేస్తోంది సార్.

  • @kiran-mi5dx
    @kiran-mi5dx 7 лет назад +21

    Challaaa neat ga ...chaparu ...👍👌👌👍👍

  • @keelumohanrao7071
    @keelumohanrao7071 7 лет назад +19

    All right sir super speech 👌👌👌👌👌

  • @rkveer5787
    @rkveer5787 7 лет назад +61

    This is best interview, please share it to your friends.katti Mahesh time starts,,,,

  • @srinivastelecom7486
    @srinivastelecom7486 7 лет назад +62

    Super sir your great I'm also no pk fan but what a speech frist time in RUclips mind blowing hates of u✌️👍👍👍👍👍👍👍👍👍👍 continue. Ramki jeeeeeeeee.well

  • @lakshmanrao1378
    @lakshmanrao1378 7 лет назад +71

    ramky గారు చాలా నిట్ గా. క్లిర్ గా తేలియ జేసారు. నమస్కారాలు సార్ మీకూ

  • @sardarshaik162
    @sardarshaik162 7 лет назад +44

    రాంకి గారు మీరు మాట్లాడేది 100% రైట్ అండీ కానీ మీడియా వాళ్ళకి ప్రూఫ్ తో సాంమందం లేదండి రేటింగ్ తో సాంమందం

  • @kundikishor731
    @kundikishor731 7 лет назад +25

    Chala baga cheparu sir...

  • @dileepkumar-dk8ce
    @dileepkumar-dk8ce 7 лет назад +23

    Super brother.super questions

  • @Madovermovies
    @Madovermovies 7 лет назад +6

    Ramky గారికి ఒక లైక్ వేసుకోండి

  • @koteswar009
    @koteswar009 7 лет назад +15

    Very good explanation.

  • @pavangoud4000
    @pavangoud4000 7 лет назад +60

    మీ స్పీచ్ సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు

    • @saibaburvr
      @saibaburvr 7 лет назад

      Namaskaaram saaaar,adi speech kaadu,interview

  • @సతీష్చౌదరిY
    @సతీష్చౌదరిY 7 лет назад +12

    సమాజం కోసం సమాజంలో నివసించే మనుషుల మంచి కోరుకునే లక్షణాలు మరియు మంచి తనం మానవత్వం ..నీతి నిజాయితీ ఇంకా చాలా లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి Ramky గారు మీరు ఆయుఆరోగ్యాల తో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని భగవంతుని వేడుకుంటున్నాను.. ఎందుకు అంటే నీ లాంటి వారు ఉన్నంత వరకు సమాజం మరియు చిత్ర పరిశ్రమ పచ్చగా కళ కళ లాడుతూ ఉంటుంది💖

  • @mentepedababu7040
    @mentepedababu7040 7 лет назад +32

    Very good sir

  • @Surya-bb2ll
    @Surya-bb2ll 7 лет назад +1

    Journalism Gurinchi chaala baaga chepparu Sir👏👏👏👌👌

  • @srimukthareddy3823
    @srimukthareddy3823 7 лет назад +12

    super sir chala super sir....oka fan gurinchi meeru cheppindi super sir..

  • @jajjinaidu4301
    @jajjinaidu4301 7 лет назад +44

    Super sir we respect u N exactly 200% correct chepparu

  • @jassu5986
    @jassu5986 7 лет назад +14

    great talk Ramky garu... . We salute you !

  • @ramkrishna3831
    @ramkrishna3831 7 лет назад +22

    Super speech. Same opinion on TV9. I promise I won't watch TV9 in my lifetime

  • @varaprasadnakkala9816
    @varaprasadnakkala9816 7 лет назад

    Mr.Ramky mimmalni 1st time Choosaanu...Meeru...Mee VIZNATA..Mee ANALYSIS..GRATITUDE..RESPECT towards FILM INDUSRTY is GREAT...GREAT...GREAT.Hats off..As a Film Director..Film Industry Person I BOW MY HEAD to your GENUINITY.[SaiBalaji]

  • @srinivasraosampathy2195
    @srinivasraosampathy2195 7 лет назад +1

    Super Ramky garu chala geniun ga chepparu

  • @ranjithsami6765
    @ranjithsami6765 7 лет назад +11

    Meeru cheppina clarity super Ramky Garu

  • @vasudeva2020
    @vasudeva2020 7 лет назад +22

    సార్ మీకు కత్తి మహేష్ గురించి తెలిసిన ఇన్ని విషయాలు..అవి అతని దరిద్రపు ప్రవర్తనకు పరాకాష్ట అయినా గాని వాటిని మీరు అతనిపై ఎటువంటి ఆరోపణ చెయ్యకుండా .... చాలా హుందాగానే చెప్పారు... కనీసం ఇది చూసైనా ఇప్పటికైనా ఆ కత్తి మహేష్ గాడికి బుద్ది రావాలి సార్.

  • @Lalitha14369
    @Lalitha14369 7 лет назад +241

    Tv9 down down

  • @yashwanthsingh9092
    @yashwanthsingh9092 7 лет назад +1

    very good talking ramki sir good quantion good talkining sir than k you sir thank you so much

  • @mahikuwaitvlogs
    @mahikuwaitvlogs 7 лет назад +31

    Very Clearly Spek sir hatsof to you👏👏👏

  • @mathiveeraswamy4216
    @mathiveeraswamy4216 7 лет назад +26

    Abhimani gurinchi baga cheppavu Anna

  • @varaprasad8748
    @varaprasad8748 7 лет назад +47

    Anna nenu full video chusanu super speaking voice ur right bayya

  • @anjuripavansaikumar8756
    @anjuripavansaikumar8756 7 лет назад +305

    Chala Baga chepar miru

    • @rambabun2469
      @rambabun2469 7 лет назад +3

      Chala baga chepar miru

    • @TeluguTimez
      @TeluguTimez 7 лет назад

      ruclips.net/video/D2HGVb0lfXA/видео.html&t Kathi Mahesh | vs | Pawan Kalyan Fans | Tv Channels | Issue Full Analysis | Debates

    • @biophoton3826
      @biophoton3826 7 лет назад

      idhi kuda chusi decision teesukondi Ramky sir yetuvanti vaaro ruclips.net/video/w0UG3Rt94Zo/видео.html

    • @josephjeevanandkommuguri
      @josephjeevanandkommuguri 7 лет назад

      Bill Clinton ....Monica Lewinsky tho oral sex chesaru...Public life lo neeti undali kadaah

  • @NS-eh7jv
    @NS-eh7jv 7 лет назад +1

    Sir Maa pawan anna fans Tharupuna meeku Danyavadhalu🙏🙏🙏🙏....

  • @raihanshaik388
    @raihanshaik388 7 лет назад +1

    Sir Miru Cheppindi....100% Correct

  • @rajapajjuri9807
    @rajapajjuri9807 7 лет назад +19

    Baga chepparu sir.

  • @ramkrishna3831
    @ramkrishna3831 7 лет назад +53

    Won't watch TV9 for life time

  • @sarathhomeopathy32
    @sarathhomeopathy32 7 лет назад +23

    super interview

  • @sivashankarrayal133
    @sivashankarrayal133 7 лет назад

    Excellent రాంకీ గారు మంచి విశ్లేషణ సర్,సమాజానికి ఉపయోగపడే వార్తలకంటే రేటింగ్ కోసం చెత్తచెదరాన్ని ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ అయింది. భారతరాజ్యాంగం అందరికి హక్కులిచ్చింది.ఒక కత్తి మహేష్ కి మాత్రం ప్రత్యేక హక్కులు ఇవ్వలేదు. సమాజంలో హింసను ప్రేరేపించే ఎవరిపైనయినా సుమోటో గా స్వీకరించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  • @krishnaprasad9677
    @krishnaprasad9677 7 лет назад +44

    Pichakuntla #Tv9 ni ban cheste Antha set aipothundi. #Ban_Tv9

  • @pavanc8079
    @pavanc8079 7 лет назад +23

    Baga chepparu

  • @varaprasadbhoomireddy926
    @varaprasadbhoomireddy926 7 лет назад +17

    Sir fans gurunchi chala bhaga cheparu .

  • @sanju9517
    @sanju9517 7 лет назад +4

    awesome ramki Anna
    ippude telustundi mana Telugu news channels manushulaki valla issues ki iche values....

  • @rajarajesh745
    @rajarajesh745 7 лет назад +1

    Super Interview 👌👌👌

  • @sheshnaagmulakala312
    @sheshnaagmulakala312 7 лет назад +29

    Every word is correct .Education is not about certificates ,it's about the social responsibility . When you ask for your rights , think about your responsibilities .

  • @sudarsanberigi665
    @sudarsanberigi665 7 лет назад +32

    Super speech bro

    • @saibaburvr
      @saibaburvr 7 лет назад

      Adi speech kaadu,interview

  • @traja3424
    @traja3424 7 лет назад +25

    Sir meeru super sir

  • @PraveenKumar-bz1lo
    @PraveenKumar-bz1lo 7 лет назад +2

    Its a great and clean interview ...100% genuine and heartful words from RAMKY sir....we all love you

  • @krishnashanthanreddypeddol2450
    @krishnashanthanreddypeddol2450 7 лет назад

    Super Ramky garu especially the one you said ne hakkulu gurinchi matlade mundu me badhyatalu telusuko.. apt one.👌👌

  • @srikanthvemulapalli1052
    @srikanthvemulapalli1052 7 лет назад +57

    చెబుతూనే వున్నా వాడికి ట్విట్టర్ లో కడుపు మండితే ఎలా వుంటదో..మీ లాగా వాడి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ బైటికి రావాలి సర్,వీడు మొన్న ఒక షో లో రాముడి మీద కూడా చాలా వరస్ట్ గా మాట్లాడాడు అండి,వీడి అరాచకాలకు ఫుల్స్టాప్ ఎక్కడోచోట పడాలి అండి.

    • @siddharthabhimanyu6545
      @siddharthabhimanyu6545 7 лет назад +2

      srikanth avuna ramudu gurinchi eppudu maatladaaru sorry maatladaadu ee vedhava?

    • @Chandu900
      @Chandu900 7 лет назад +1

      Yes bro u r correct veediki rojulu daggara padday le

  • @నేనురైతుబిడ్డను

    Exlent Speach ,Good Sir

  • @sivanagatejavarikuti3410
    @sivanagatejavarikuti3410 7 лет назад +189

    Good sir mahesh kathi ni support chesevaluki ippatikina buddy ravali

    • @srujanb7913
      @srujanb7913 7 лет назад +2

      Hey Fun Masthi,
      What you said is exactly true. EE fans inka maararu. Emanna ante nenu PK fan kaadhu ani vasthaaru sollu vaaguthaaru paiga MK adigina okka question ki kuda answer ivvaleru. I believe its better for PK to step out and disown all these psycho fans. ILa bedirimpulu dowrjanyam chese vaallu naa fanse asalu kaaru ani oka maata chepthe, PK ki inka fans build up authaaru.. PK is self damaging himself because of his psycho fans..

    • @dinakar5122
      @dinakar5122 7 лет назад

      sru zen aa mahesh em adigadu answer cheppadaniki....dont support this illegal type of people

    • @srujanb7913
      @srujanb7913 7 лет назад +2

      Dina Mo,
      I'm talking about the MK's shower of questions in the political context since last few months.. Who is illegal here? LOL. Truth supports MK and I believe sensible people other than these PK's psycho fans knows whats the Truth..

    • @dinakar5122
      @dinakar5122 7 лет назад

      sru zen what are those questions.....tell me.....will he questions only pk...not jagan...why

    • @naren4686
      @naren4686 7 лет назад +1

      Dina mo,MK questions are right your problem is he didn’t ask Jagan hmm I got it now.

  • @sgs3331
    @sgs3331 7 лет назад +1

    Kindha comments chalaa chusanu. Pawan ki opposite ga matladinandhuku Kathi ni support chese vaallu entha digajarudu gallo aalochinchandi.

  • @stopycheapydogs9590
    @stopycheapydogs9590 7 лет назад

    Sir, I’m Balayya babu Fan. But meeru cheppindi chaala clear gaa vundi. Maaku em baadha ledu. Fans entha kastaalu padathaaro chepparu. Evari fans aina okkate. Jai Balayya. Jai PK. Jai Ramki garu. Hats off!!

  • @bhimavaramkurrodu3272
    @bhimavaramkurrodu3272 7 лет назад +10

    Super sir baga chepparu

  • @karanampaneendra3147
    @karanampaneendra3147 7 лет назад +84

    Excellent sir meru baga cheparu

  • @rameshesarapu661
    @rameshesarapu661 7 лет назад +2

    Great sir...nice talk about channels...

  • @maheshchandra8397
    @maheshchandra8397 7 лет назад

    Super Ramki garu..Excellent..Chala baga cheparu..

  • @chanchandu3496
    @chanchandu3496 7 лет назад +93

    TV9 Ko hatao Desh bachao

  • @sreerama1882
    @sreerama1882 7 лет назад +13

    well said sir

  • @pawansneham
    @pawansneham 7 лет назад +4

    సినిమాలు తీయమంటే పెసరట్లు, మిరపకాయ బజ్జీలు తీసి ముంచేస్తాడు,
    వీడు మళ్లీ ఇండస్ట్రీని బతికించే వాళ్ళని విమర్శిస్తాడు,దానికి ఎన్నో మీడియా చానెల్స్ సపోర్ట్. ఇది తెలుగు ప్రజల ఖర్మ...

  • @kathilantodu3964
    @kathilantodu3964 7 лет назад +3

    45:50....last punch manadiatey aa kickeey verapppaaa....super punch

  • @suyodha3287
    @suyodha3287 7 лет назад

    Perfect speech and great ramky. Great clarity and quality in the information. Great Ramky 👍👍👍👍👍👍

  • @yesubabu7728
    @yesubabu7728 7 лет назад +29

    Sir Good massage given to society

  • @lbrk143
    @lbrk143 7 лет назад +8

    super sir...naalanti chalamandi ela matladaali ani matladaleka oorukunnam...meelo mammalni chusukunnam...chala chala thanks andi...

  • @shaikbabjan1060
    @shaikbabjan1060 7 лет назад

    Mind blowing sir Ramky garu u r speech good..more valuable words..u r saying correct ..kati mahesh lanti valanu road meeda kotali...sir 👌👌👌ramky garu..good ..jai pawan kalyan

  • @sahajamedia6847
    @sahajamedia6847 6 лет назад +3

    Wonderful interview .

  • @karthikmyview1394
    @karthikmyview1394 7 лет назад +25

    29 mins ki Meru chepindi 100% correct 😍👌👌 vadu oka waste kathi gadu

  • @pnraju6734
    @pnraju6734 7 лет назад +22

    Nice talking

  • @sureshkumardara
    @sureshkumardara 7 лет назад +85

    Many people are don't know about kathi Mahesh character ...many people supporting him it's guilty thing sir ....no body knows his character now you give a big clarity regarding him ...then people well knows about him ... genuinely KATHI MAHESH doing a wrong business....

    • @naren4686
      @naren4686 7 лет назад

      Sureshkumar Dara,no you are wrong!

    • @mediamike3406
      @mediamike3406 7 лет назад

      Anand L Rest In Peace...

  • @dvsreddy4349
    @dvsreddy4349 3 года назад

    రాంకీ గారు, అద్భుతం అమోఘం అపూర్వం మీ అనుభవం పరిజ్ఞానం.

  • @RK-vx7pi
    @RK-vx7pi 7 лет назад +17

    Excellent interview I have ever seen in kathi Mahesh n pk fans issue....good explanation ramky sir

  • @Durgaprasad-ib5wm
    @Durgaprasad-ib5wm 7 лет назад +12

    Super chepperu sir

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 7 лет назад +19

    vvery nie talk tanq ramky sir

  • @rajkalangiri4859
    @rajkalangiri4859 7 лет назад +1

    క్రిటిక్ అంటే రేటింగ్ లో చుక్కలేసుకోవాలి , వ్యక్తుల పై రాళ్లు వేయకూడదు , సినిమా ను విమర్శించ టానికి క్రిటిక్ లు అవసరం లేదు ఫ్యాన్సే సమాధానం చెప్తారు క్రిటిక్ అంటే ఒక వ్యక్తి మాత్రమే కానీ ఫాన్స్ అంటే సమాజం ,ఒకరు గొప్ప? సమాజం గొప్ప ?

  • @maheshluv5429
    @maheshluv5429 7 лет назад +5

    Excellent speech about Katti.. Katti ni support chese Valle champestaru. This fix...

  • @bunnysam6199
    @bunnysam6199 7 лет назад +4

    Excellent sir... very genuine talk..

  • @prahladmanthugari9078
    @prahladmanthugari9078 7 лет назад +25

    Salute u sir....RAMKHY sir

  • @varaprasad8748
    @varaprasad8748 7 лет назад +12

    Super sir meeru

  • @luckytalari7341
    @luckytalari7341 7 лет назад +1

    Wow anna super ...👏👏👏👏

  • @isatyarao9473
    @isatyarao9473 7 лет назад +2

    The best intervew .and i like you Sir

  • @ramakrishnapothana9000
    @ramakrishnapothana9000 7 лет назад +25

    exlent super sir

  • @praveens00
    @praveens00 7 лет назад +9

    Super sir.....

  • @MuraliKrishna-dg5fb
    @MuraliKrishna-dg5fb 7 лет назад +13

    Good job sir

  • @prasadreddy4353
    @prasadreddy4353 7 лет назад +18

    Bale chepparu Sir TV9 yenduko vadini baga encourage chestundhi visayam andariki telusu

  • @rajjkumar5105
    @rajjkumar5105 7 лет назад +2

    సార్ దీనంతటికి కారణం ఈ అంజి గారు & తెలుగువన్ యూటూబ్ చానల్. వీరు కత్తి మహేష్ గారి తో బిగ్ బాస్ షో కి సంబంధించి 2:00 గంటలు ఇంటర్వ్ చేస్తే అందులో 2 నిమిషాలు పవన్ కాళ్య్ాన్ గారి గురించి కత్తి మహేష్ గారు Pawankalyan అభిమానులు చాలా భాద పడేలా మాటాడారు. పోని మాటాడిండనుకుందాం ఈయన బిగ్ బాస్ షో గురించి 1:58 నిమిషాలు మాటాడింది వదిలేసి ఈ తెలుగు వన్ చానల్ వారు views రావడంకోసం మరియు Pawankalyan fans ని రెచ్చగొట్టేలా యూటూబ్ లో thumbnil పై Pawankalyan & Fans పై సంచలన వాక్యలు చేసిన కత్తి మహేష్ అని పెట్టి ఇంతపెద్ద గొడవకు దారితీసేలా చేసారు. ఈ గొడవ మొదలైన సమయంలోనే వీరు పెట్టిన thumbnil మారుస్తే ఇంతవరకు వచ్చేదికాదు. మరియు కత్తి మహేష్ గారు కూడా Pawankalyan గారి గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా తప్పుగా మాట్లాడారు. అందుకే Fans ఆయనకు ఫోన్ చేసి తిడతున్నారు అంతే.. ఆయన అంటే పడాలి Fans అంటే ఆయన మాత్రం రాజ్యాంగం విలువలు భావప్రకటన స్వేచ్ఛ అని వేశాలేస్తుండు. తగ్గితే ముందు కత్తి మహేష్ తగ్గాలి లేదంటే భరించాలి.

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 7 лет назад +38

    You are right sir .... Very good...sir

  • @venkatsurya3884
    @venkatsurya3884 7 лет назад +14

    Super sir great

  • @bnaveen3494
    @bnaveen3494 7 лет назад +24

    I support u #Ramky_garu

  • @rajeshnaidu4196
    @rajeshnaidu4196 7 лет назад +18

    Sir enni rojuluuu EEE gola anukuny time lo vacharu.... Thanx sir.. .

  • @don4329
    @don4329 7 лет назад

    Awsome ramkee sir.... Meeru chala baga matladaru...chala neutral ga matladaaru sir.. Hats off to you.

  • @veereshamchary9080
    @veereshamchary9080 7 лет назад +15

    Super sir

  • @sureshnadiminti9611
    @sureshnadiminti9611 7 лет назад +10

    Really super

  • @divyareddy977
    @divyareddy977 7 лет назад

    Very Neet chalabaga chepparu

  • @srikanthm7680
    @srikanthm7680 7 лет назад

    Thank You Ramky Sir Chala Chala Bhaga Cheparu Superb Salute To Tou