వీడియో చాలా విపులంగా చూపించారు. మీరు షిప్ జెట్టికి కట్టేటపుడు, డాకింగు అని గాని షిప్ బెర్తింగు అని చెప్పాలి. పడవ ని బోటు అంటాం. అదే షిప్పుని ఓడ అని పిలవాలి. మీరు ప్రయాణికుల ఓడలో ప్రయాణం చేసారు. అభినందనలు.💖
అన్న నిజంగా మీరు చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకు అంటే అసలు ఇప్పటికి ఎం చూడని వాల్లికి చూపించడం ఎం తెలియని వాళ్ళకి తెలియచెప్పే ఒక గొప్ప సర్వీస్ అనే చెప్పుకోవాలి అండి మీరు చాలా గ్రేట్ ఒక సారి మింలని కలవాలి మాది నిజామాబాద్ జిల్లా అండి ఇంకా చాలా ఉన్నాయి మే గురించి మాట్లాడేది షార్ట్ కట్ లో చెప్పాలంటే ఒక ప్రపంచాన్నే చుప్పెట్టే అంత గొప్ప అనుభూతి గల వారు అని హిస్టరీ ఛానల్ అని కూడా నేను ఫిదా అయిపోయా గుడ్ 👍🤲🙏💕🇮🇳
రాజు బ్రో హౌ ఆర్ యు గుడ్ మార్నింగ్ చాలా బాగా ఉంది ఈ ఐలాండ్ సూపర్ గా ఉంది చెట్లు బాగున్నాయి అక్కడ ఉండే వాతావరణం షిప్పు పయనం చాలా బాగా చూపిస్తున్నావ్ రాజు ఆల్ ది బెస్ట్ చారకొండ వరలక్ష్మి
Ee video inka super super super ga vundi island nenu chudaledu kanuka meku thanks chepthunna andaman trip super idea good decision and video inka vunte bagunnu anipinchindi appude ipoinda anipinchindi chala ante chala bagundi endukante aa places ela vuntayo ela veltharo kuda teledu alantidi meru velli chupistunnaru thank you so much next video kosam wait chestu vuntam bye raju and ramu garu Take care From VIZAG SNEHA SANAPALA
Hi తమ్ముడు రాజు పోర్టు బ్లేర్ లో మంచిగా షూట్ చేసి సూపర్ వివ్ అప్పలోడు చెయ్యిరేపటినుండి మన ts లో స్కూల్ సెలవులు మా ఫ్యామిలి పోర్టుబ్లేర్ టూర్ palnig బడెజ ట్ వివరాలు తెలుపవ
South east daggara north East anna sorry 🙄
Instagram ► instagram.com/rajukanneboina
Your great ❤️ bro nice explorer bro
Thank you for information ☺️
Super
Replye ivvu bro. Mumbai to goa. Cruise ship lo vellu bro. Super unthadi
అండమాన్ లో తెలుగు వాళ్ళు అంటే నేను ఆచర్యపోయాను రాజు బ్రో
Here 30 telugu vallu unnaru
వీడియో చాలా విపులంగా చూపించారు. మీరు షిప్ జెట్టికి కట్టేటపుడు, డాకింగు అని గాని షిప్ బెర్తింగు అని చెప్పాలి. పడవ ని బోటు అంటాం. అదే షిప్పుని ఓడ అని పిలవాలి. మీరు ప్రయాణికుల ఓడలో ప్రయాణం చేసారు. అభినందనలు.💖
Regular vlogs chusi chusi mee Andaman vlog chusaka chala fresh feel 😍unexplored place hope tourism gets boostup
నేను పోర్ట్ బ్లెయిర్ యఫ్ సి ఐ లో ఉద్యోగం చేసి నప్పుడు కాయైంబల్ బే వెళ్లి నాను వాతావరణం చాలా బాగా ఉంటుంది
అన్న నిజంగా మీరు చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకు అంటే అసలు ఇప్పటికి ఎం చూడని వాల్లికి చూపించడం ఎం తెలియని వాళ్ళకి తెలియచెప్పే ఒక గొప్ప సర్వీస్ అనే చెప్పుకోవాలి అండి మీరు చాలా గ్రేట్ ఒక సారి మింలని కలవాలి మాది నిజామాబాద్ జిల్లా అండి ఇంకా చాలా ఉన్నాయి మే గురించి మాట్లాడేది షార్ట్ కట్ లో చెప్పాలంటే ఒక ప్రపంచాన్నే చుప్పెట్టే అంత గొప్ప అనుభూతి గల వారు అని హిస్టరీ ఛానల్ అని కూడా నేను ఫిదా అయిపోయా గుడ్ 👍🤲🙏💕🇮🇳
Lessons learnt "never travel andaman on ship" . Nee opikaki oka salute
రాజు బ్రో హౌ ఆర్ యు గుడ్ మార్నింగ్ చాలా బాగా ఉంది ఈ ఐలాండ్ సూపర్ గా ఉంది చెట్లు బాగున్నాయి అక్కడ ఉండే వాతావరణం షిప్పు పయనం చాలా బాగా చూపిస్తున్నావ్ రాజు ఆల్ ది బెస్ట్ చారకొండ వరలక్ష్మి
Ultimate pleases intha manchi please asalu chusthamo ledho kani nuvvu chupisthunte ma kallatho chusinattundhi Thankyou Raju kanneboina 👌👌💐💐💐😍
Ee video inka super super super ga vundi island nenu chudaledu kanuka meku thanks chepthunna andaman trip super idea good decision and video inka vunte bagunnu anipinchindi appude ipoinda anipinchindi chala ante chala bagundi endukante aa places ela vuntayo ela veltharo kuda teledu alantidi meru velli chupistunnaru thank you so much next video kosam wait chestu vuntam bye raju and ramu garu
Take care
From
VIZAG SNEHA SANAPALA
Super bro first time mana telugu vallani chupinchinandhuku.chala bagundhi.
ఈ అండమాన్ మీరు టూర్ వెళ్తున్నట్టు లేదు నిజంగా వీడియోలు చూస్తుంటే మేమే ఆ పడవ ప్రయాణం చేస్తున్న అంత ఫీలింగ్ ఉంది
Raju bro Ippudu super content tho vachavu...Super unnai videos...
Chala Baga undhi anna mimu video lo chuaindhanikanna mi face lo chusina happiness chusi chala happy anna❤️
బండి ఆగింది అన్నప్పుడు ఎంత మంది నవ్వారు అప్పుడు అక్కడ ఉన్న అమ్మగారు అది బండి కాదు బాబు అది ⛴బోటు❤❤❤⚘
Anna adhi anni trips kanna ee Andaman trip vere level 🔥🔥🔥 plz try do like these videos and try to explore more unq places 🔥🔥🔥🔥🔥🔥🔥
Hii good morning bro..
Super 🤩 నువ్వు చూస్తున్నది మాకు చూపిస్తున్నావు.. videos morning 10 am mundhu upload chayyandi bro..
Palasa valla kottulo tea baagundi anna
Tq So Much
First time chustunna e place ni
Super... Views matram keka..mast...ship siren bagundi...haaaaaa...super bro...
మీరు చేసే కష్టం, మాకు ఇష్టం.....❤️
Love from uppal
కొంచెం...మన..తెలుగు..స్పష్టంగా..మాట్లాడు..బ్రో..
Maadi palasa 🥰🥰
Love form Palasa 🥰🥰
నాకు తెలిసి తెలంగాణ ప్రజలు చూపించే ప్రేమ ప్రపంచంలో ఏ మారుమూల గ్రామంలో కూడా దొరకదేమో..... Love From Warangal
సూపర్ ఇట్లా ఉండాలే vlogs 👍6:40దగ్గర ఇదే అమ్మ మా జాబ్ సూపర్ 😂💞
Bro K
అండమాన్ loo mana rupeese use chesthara
ఆ ship lo
Velli ravataniki mottam ఖర్చు intha vasthadi
@@Kavya_Nani899 Andaman ante India ne bro
Super video anna chala bagundi
అక్కడి నుండి ఇండోనేషియా వెళ్లి ట్రావెలింగ్ వీడియోలు చేయగలర. From there you can go to Indonesia and make traveling videos♥️
Sorry
లేదు😂😂😂
Nuvvu super anna, video chala bagundi 👌👌👌
Yes brother naa di andman
Very.lokaniki.poetatlavunnadi.super.
Andaman ee idhi 😂😂😂 to funny 5:00
Vlog bagundi kani tickets ela book chesukovali ?? Cost entha cheppaledu
Raju bro baga kashtapadathadu kaani views veyyaru 😊❤️ we support u bto
Mind blowing view Bro 👌👌👌👌😍
Thanks 🙏 Brother God blesses you.
Bro Mottam cost entha itundi cheppu koddiga
Thanks very much bro Ship Trip and Inka enno theliyani beautiful Islands in and around India unnayani chepthunnandhuku 🤩🤝💝🤟
beautiful views , honest conversations ❤️
Fine video Mr Raju. All the best
సూపర్ బ్రో
డైలీ ఈ time కి అప్లోడ్ చేయండి
13:47 it's INS Nirupak hydrographic survey navy ship
Butiful tanks Raju bro🌻🌻
Hi తమ్ముడు రాజు పోర్టు బ్లేర్ లో మంచిగా షూట్ చేసి సూపర్ వివ్ అప్పలోడు చెయ్యిరేపటినుండి మన ts లో స్కూల్ సెలవులు మా ఫ్యామిలి పోర్టుబ్లేర్ టూర్ palnig బడెజ ట్ వివరాలు తెలుపవ
Entha speed velthundo cheppu bro ship velthunnattu ledu assal
Thanks raju Campbell chupinchinanduku
Again &Again Love❤ From jogulamba Gadwal!!! "
Again again love from Hyderabad mastaru
Ela unnaru bagunnara
Campbell Island population antha bro
Yes I stay 30km from cambel bay it's near to Diglepour
Bro nuvu okkadeve andhuku vellavu appudu velli adho oka thokani pettukoni velthavu andhuku ante ni videos & athani videos sem vunntay ala chudadam istam vunnadhu i hope eppati nunchi ayna okkade velli explore chey anna 😊😊
Okkadiki bore ga untadi ani inkokaritho veltha bro anthe
Indonesia vellocha mari ship lo meku paapam sommi baga vastadi ga u tube nuchi nannu teskellu
So far between campell bay and indonesia not 100 kms so long bro
india lo inni manchi places vunnayante so surprising
super raaju bai altimet lokesan
Bro return enni days taruvata ship available untadi
14:05 mind blowing view
4:53 palasa (Srikakulam)🔥
Nannu teskellu Hyderabad lo unta nen kuda Sree Reddy kantey 2 years peddadaanni Sree Reddy kantey andagette ni
రాజు భాయ్ నువ్వు సూపర్
NICE CAMPBELL ISLAND , AKKADA KUDA MANA TELUGU VALLANU KALISI TEA THAGADAM......NICE LOCATIONS....... FROM KARIMNAGAR- TELANGANA
Superb raju video adurs
Nak tickets akkada veli teskovacha direct nak Book cheskotan rad
2nd view Raju bro 💫💜
Mee vloging super bro🥰🥰🥰🥰
super bro good morning Love form chennai
Bro #assalu teliyani #places chupistunnao super bro
Portblair Navy exam rasthunna hope job vathe e beautiful Icelands Anni explore chestha...😍❤️
Cembal bay port Blair ki south lo untadhi and daani kinda kamorta untadi adhi last from portblair
చెన్నై - అండమాన్ ఏన్నీ గంటల ప్రయనం
Love from manchirial singareni 😍
Bro HYDERABAD to Andaman ki ఏమ్ త మనీ అవ్తుంది
Super vlog raju keep it up and enjoy the trip👍
మీరు చెప్పండి బ్రో చెన్నై to Andaman ship travelling cost ఎంత బ్రో
Night vachindi ...nuvvu morning thidthunav anthe ship antha sepu appara
Hi bro super nice nature views
E dhivini rajireddy bro explore chesahad bro
Bro ...islands lo smasanalu untaya..?
Bro atla ne straight pothe malaysia reach avuthru
Thanks anna chupinchinanduku
Anna Meru trip ki carry chesina packing vlog chei anna
Akkada language yelavutudhi Anna 👍
Broo ship speed gurinchi cheppaledu
Roju manam food leka poina undochu kani raju kanneboina videos lekapotheee antheeeeee🤣🤣🤣
Love from Nalgonda 😍
Good morning bro 💐
Chai cost entha Anna Akada
bro kudurtey Andaman Nandi indonesia velli vlogs cheya galara
విశాఖపట్నం నుంచి అండమాన్ వెళ్లి రావడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో తెలియచేయండి
Excellent 👏👏👏👏👏
అండమాన్ ప్రయాణానికి మొత్తం ఖర్చు ఎంతయింది చెప్పగలరా
Anna mimu unnede port blair lo ne
Great comeback annaa
Anna maadhi palasa ney
హయ్ రాజు బాయ్ చాలా బాగుంది ఐలాండ్ గూడ్
very good information
Excellent bro .
Entya cost avtundhi trip.
Requirements
Really amazing place
Total tour cost entha avvthundi bro??
Hi అక్కడ ఎండలు elaunnai??
Haii bro good మార్నింగ్
Palasa 🥳🥳🥳🥰
aslu what is name of island
Good to see Campbell port