ఐశ్వర్యానికి మూల అధిష్టాన దేవత ఎవరు

Поделиться
HTML-код
  • Опубликовано: 1 май 2024
  • అరిష్ట నివారణ తంత్ర యాగం
    date:08-04-2024 time:21:20pm
    date:09-04-2024 time:02:00am
    స్వస్తిశ్రీ శోభకృత నామా సంవత్సర ఫాల్గుణ అమావాస్య రేవతి నక్షత్రం లో మిథున రాశిలో రాహుగ్రస్త సూర్య గ్రహణం
    యాగం ఎవరు తప్పకుండా చేసుకోవాలి
    1. మీనం, మేషం, సింహ, ధనస్సు రాశి వారు.
    2. జాతక రీత్యా ప్రస్తుతం కేతు మహర్దశ లో ఉన్నవారు.
    3. జాతక రీత్యా ప్రస్తుతం రాహు మహర్దశలో ఉన్నవారు.
    4. జాతకంలో అష్టమ స్థానంలో రాహు కేతువు ఉన్నవారు.
    5. జాతకంలో చంద్ర లేదా సూర్య రాహు యుతి ఉన్నవారు.
    6. జాతకంలో చంద్ర లేదా సూర్య కేతువు కలిసి ఉన్నవారు.
    7. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.
    8. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు.
    9. గ్రహణ వేద లేదా గ్రహణ సమయంలో జన్మించినవారు.
    10. తరచూ ఆక్సిడెంట్లు మరియు ప్రమాదాలు జరుగుతున్నవారు
    భక్తులు తెచ్చుకోవలసినటువంటి ఆయుర్వేద ఔషధముల వివ
    1. సారస్వతారిష్టం - మానసిక రుగ్మతలు, చదివినది గుర్తు లేకపోవడం, జ్ఞాపకశక్తి తక్కు చింత క్రాంతులు, భయస్తులు వారికి ఆటిజంతో పుట్టినటువంటి పిల్లలు.
    2. మహాసుదర్శన కాడ - దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యం, తరచూ జ్వరం, చర్మ సమస్యలు వారికి.
    3. అశ్వగంధారిష్ట, అశ్వగంధ లేహ్యం సంతానం లేని వారికి.
    4. సరస్వతి బ్రాహ్మి లేహ్యం ఐదు నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు.
    యాగములో పాల్గొనేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదములు
    1. రూ|| 25,000/- వారికి యాగం, 9×9 శ్రీయంత్రం, 100+gms శ్రీచక్ర సహిత స్పటిక
    శివలింగం, 2 జ్వాలాముఖి మాలలు ప్రసాదంగా ఇవ్వబడును.
    2. రూ|| 16,000/- వారికి యాగం, 4×4 శ్రీయంత్రం, 50gms శ్రీచక్ర సహిత స్పటిక

Комментарии • 1