కొరమేను చేపల పులుసు || Koramenu Fish Recipe || Ranganayakamma Kitchen
HTML-код
- Опубликовано: 7 окт 2024
- కొరమేను చేపల పులుసు || Koramenu Fish Recipe || Ranganayakamma Kitchen
• కొరమేను చేపల పులుసు ||...
For more details contact : ranganayakammakitchen@gmail.com
Patreon : / ranganayakammakitchen
Facebook : / ranganayakammakitchen-...
Instagram : / ranganayakammakitchen
వాళ్ళని natural గా ఉందనియ్యండి. అప్పుడే వీడియో రక్తి కడుతుంది. ఆ వయసులో ఎవరూ అంత డైరెక్ట్ గా కాంప్లిమెంట్స్ చేసుకుంటారని అనుకోను. Only left handed పొగడ్తలు తప్పించి.
ఇది పక్కన పెడితే తే ambience, సెట్టింగ్స్ సూపర్ అండ్ పాత రోజుల లోకి తీసుకు పోయి విధంగా ఉన్నాయింపెడ్డ వాళ్లకి. ఈ జనరేషన్ వాళ్లకి ఒక విధంగా కొత్తదనం చూపుతున్నాయి. Great work.
మా అత్తగారి ఊరిలో ఇలాగే ఉంటుంది మా మామగారు అత్తగారు దేవుడి దగ్గరికి వెళ్లారు మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్లే గుర్తుకొస్తున్నారు చాలా బాగున్నారు చాలా బాగుంది
అమ్మమగారు సూపర్ మీరు ఎప్పుడు ఇలా సంతోషం గా ఉండాలి మీకు వీడియో తీసి మిమ్మల్ని ఇంతాబాగా పైకి తీసుకుని వచ్చినవాళ్ళు కూడా సంతోషం గా ఉండాలి👍👍💐💐
Hii
Meru bagavdutharu meruatamaku chala eistamp👍👍😀😀😀
@@saladiramesh2688 అత్తమ్మ ఎవరండి
@@saladiramesh2688 tq
@@umareddymyss131
Attama kadu😀 meeru ante maaku chalaa ishtam
మీ అన్యోన్నత కి మా అభివందనాలు. మంచి అందమైన జంట. ఇలాగే చిరకాలం సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. 🙏🏻. చాపల కూర సూపర్. రమ్మంటారమా. 👌. 😀.
Lzghzl UFC it lotto Ysr lzxzltzl if*886*(9
FLfl for you
L
Chepou tegudi
సూపర్ అమ్మ మంచి టాలెంట్ చాలా బాగా చేశారు
సూపర్ ❤️❤️
Simple meal making ,feel like to watch again and again,delicious looking
Meeru chala simple ga anii chesi sir ku Annam perataru,memmalunu chestunte ma Amma garu gurtuku vasutinnaru Amma
Thank you
Venkat
Amma bagunara kura chala baga chesari
మామా బాగున్నావా మీ వంటలు చాలా బాగుంటాయి మామ తాతగారు చాలా అదృష్టవంతులు మామ మీరు చాలా నీట్ గా చేస్తారు మామ మీ చేతి భోజనం మాది కర్ణాటక మామ రోజు మీ వీడియో చూస్తాం
🙏🏻🙏🏻👌👌😋😋 చాలా బాగుంది అండి
Amma chala baga chesaru chepala curry chusthunte thinalanipisthundi
అమ్మా! మీరు ఇలాగే మంచి వీడియోలు చేస్తూ వుండాలి. అందుకు మీ ఇద్దరి ఆరోగ్యం సహకరించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.ఇలాంటి స్వచ్ఛ మైన గ్రామీణ దంపతులు కష్టపడి చేసే ఈ ఛానెల్ ను ఎక్కువమంది subscribe చేసి ,share చేయాలని మనవి
ఇలాంటి వారు బాగు పడకూడనుకుంటు nen
Meeru maa amma garu vandinatle vadaru
Bagundi curry 🍛
Iddari madya conversation bagundi,Peru ranganayakamma matram chala bagundi, thathayya garu pilustunte chala bagundi
Itla brathikesthe chalu. Inkemi akkarledhu. Keep going.
Mee prathi video lo oka message echaru super 🙏🙏
Tata super Abba amantaru
Chala baga chasthunaru health food 😋
superr అమ్మ చాలా బాగా చేశారు
Super Amma
Super.amma.amma
Hi ammaamma nenu roju Mee videos choosthanu I'm so lucky
Super amma menu baga prema ga vanta chese uncle ke pedtaru amma meru 👌 👍
Correct that have garu veydham vyaparam andhi but chapala kura super👌
మామ్మ గారు మీరు మాటలు ఒక పాఠం లాగ చెపుతున్నారు మమ్ములగా మాట్లాడండి పర్లేదు మీ వీడియో స్ చాలా బాగున్నాయి 👌👍🏻
మిగతా జిల్లాల సంగతి తెలియదు కానీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో చేపల పులుసు పుల్ల పుల్ల గా కొంచెం తియ్యగా అంతర్లీనంగా కారం తో సూపర్ గా వండుతారు.
delicious looking,simple cooking,homely couple
Thank you so much
@@ranganayakammakitchen dhdhj
Fh
Superb
Super ammama chala bagundi pulusu
Super 👌👌👌 Amma
Chala bagundi
Abbabba super amma 👌 😋😋😋😋
Super ga vundhi mi home chupimchsndi avariki kavali valla village house
Chala saradaga vundi
Challabagunayee,Amma,videoys
దంపతు్లిద్దరూ సరళ భాష లో మాట్లాడేలా చూడండి.. ఎవరో స్రిప్ట్ రాసిచ్చింది చదివినట్టు ఉంది.. అలానే రిసీపీ వివరంగా.. విపులంగా చెప్పేలా చూడండి
mee vantalu super baamma
Super Recipe good
Thank you so much
Super👌👌👌👌👌👌👌👌👌
Thank you
Tataya gariki eminde bamma garu gundhala dagara gethalu helthaki eminde
👌
thatagaru me rommu meda.Aa gatlu.Anti.cheppandi
Super exlent femley
Thank you so much
Nice tata
Super బందరులో ఎక్కడ అండి మాది చల్లపల్లి లే
Very nice
Super.capul in village
Length lekunda chala baga teesaru
Me Pair Chala Chala Bagundhi ❤️❤️
958 th like super yummy recipe chala baga chesaru amma Full video watch super
Very nice😊😊
Thanks 😊
Good couple
For😊 the😇 same⌚ time I saw you😘😁❤❤❤
Superrrr
super నానమ్మ మీరు.hllo తాత గారు🙏🙏🙏🙏
VvNice...🙏👍👍
Super.....
Super😃
Super
Ekkada e villege
Super
Nv great anmama.
Assalu korameenu pulusu Ila cheyyaru
Super❤👌
Super
ఎప్పుడు మీరు చేసుకుని తినడమేనా మాకు ఏమైనా పెట్టేది ఉందా?
Wow 😋😋
Thank you 😊
Super 👍👍👍👍👌
Thank you
Baarya bhartha ante ela undali anipisthadhi
Andhulo menthi podi jilakara podi veyyaledhu enti bama garu
Ma ammammaa vallu elagi vundivalli
Mirchi tarwatha vesaru green color lo entidhi adhi
Super bammagaru
👌bammagaru🥰
Nice
Thanks
👍
Neet ga maintain chestharu
మీ అనుబంధం హర్షనీయం
Hi❤️
👌👌👌🙏🙏
Midi ey uru
👌👌😋
Thank you for your ❤❤❤🎉🎉🎉
Meeku entha Mandi pillalu Mee family gurinchi cheppandi ammamma and thaathayya
Meedi Nellore anikuntunna
అమ్మా మిమ్మల్ని చూస్తుంటే మా మేనత్త గారు గుర్తొస్తున్నారు
అమ్మ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగనివ్వాలి
Amma nenu mi intiki ravocha
Venakala venkateswara swami thoduga vinayakudu, mundu chepala pulusu....🤣hari hariiii😆tq 🙏this is lathaji from machilipatnam
Meru natural ga cheyandi inka baguntadi dialogues prepare cheyodhu and fish cury ap process idhi kadhu meru ap process ani cheputhunaru
Baaga chasaru
🙏🙏🙏🙏🙏
Wow super👌🏻👌🏻👌🏻
Thank you so much
మీది ఏ ఊరు
👌👌👌👌👍👍👍
Very nice 👌 you mam
Thanks a lot
👌👌👌
Inthaku mundu chepalu tinanannavga nayakamma
👌👌👌👌🙏🙏🙏🙏
Fish eye 👀 kuda tintara
ఇలాంటి వాళ్ళు baagu పడితే nen tattu kolen waste vallu devolip aitey mem tattu kolem
Conversation bagundhi but skript chadivinattu undhi adedo news chadivinattu real ga leduu konchem adi chooskondi yediyemayna neat ga undhi video
😀😀😀😋😋😋
👌🤭🤝👏