Pranavananda Das వారి మంచిఅలవాటుకి1వtip బ్రహ్మ ముహూర్తంలోలేవడం వలన ప్రయోజనంఏమిటి?లేవడానికి చిట్కాలు?

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии •

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +9

    ముందు రోజు రాత్రి 9 or 9:30 నిద్ర పోవడానికి ప్రయత్నించి, ఉదయం తెల్లవారుజామున 4 or 4:30 లేవడానికి ప్రయత్నించాలి ఇది ఆదర్శవంతమైనది

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +6

    మనం ఆరు గంటలకి రోజు లెగుస్తూ ఉంటే 5:30 కి లేగా డానికి ప్రయత్నించాలి.. 5:30 కి లేస్తూ ఉంటే ఐదు గంటలకి లేవడానికి ప్రయత్నించాలి.. సమయంలో వెనక్కి జీవితంలో ముందుకి వెళ్లాలి

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +5

    ఉదయం పూట సత్వ గుణం; మధ్యాహ్నం రజోగుణం; రాత్రి తమోగుణం

  • @venkataramanalalam9981
    @venkataramanalalam9981 11 дней назад +3

    Hare krishna prabuji

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +9

    భక్తిలో ముందుకు వెళ్లాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నించాలి

  • @PadmaGurram-f2l
    @PadmaGurram-f2l 6 дней назад

    బాగుంది

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits8190 8 дней назад

    Dhanyavadhalu guruji hare Krishna prabhuji 🙏🙏🙏

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +4

    రాత్రిపూట త్వరగా నిద్ర పోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +3

    సత్వ గుణం సమయంలో మనం భగవంతుని యొక్క సాధన చేయాలి.. రజోగుణం సమయంలో మన విద్యుత్ ధర్మాలు చేసుకోవడం.. తమోగుణం సమయంలో మనం నిద్ర పోవాలి

  • @ManchalaDeepaka
    @ManchalaDeepaka 6 дней назад +1

    🙏✨

  • @Srivishnutejas
    @Srivishnutejas 10 дней назад +1

    Thankyou 💛

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +3

    బ్రహ్మ ముహూర్తం నాలుగు లేదా నాలుగున్నర గంటల కి లేవాలి

  • @chokkamnarsimha1738
    @chokkamnarsimha1738 7 дней назад

    Satva gunam bramha murtham rajo gunam daily things tamo gunam go to sleep hare krishna

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +3

    ముందు రోజు రాత్రి 7:30 లోపు ఆహారాన్ని తినడం పూర్తి చేసేసుకోవాలి

  • @neelannaiduthamminaina5956
    @neelannaiduthamminaina5956 8 дней назад

    Das garu bhagavatam lo krisnarjunulu vishnuvuni darsinchinatlundi kadaa Mari manavavudaina krishnunaku anthapradhanyata ivvaradu.krishnanever become sGod

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +5

    ముందు రోజు రాత్రి టీవీలు whatsapp లో తగ్గించుకొని తొమ్మిది కల్లా నిద్రపోవాలి

  • @NaveenKumar-zx4mp
    @NaveenKumar-zx4mp 8 дней назад

    Hospitals, BPO jobs, software jobs some hotels workers ela swamy

  • @BsBk-gm4cu
    @BsBk-gm4cu 2 дня назад

    रामायणम अयोध्या

  • @venkataramanalalam9981
    @venkataramanalalam9981 11 дней назад

    Hate krishna prabuji... Devotees tappanisari situation lo Non veg muttukovocha... Cooking cheyocha?

  • @kumaripanda3164
    @kumaripanda3164 12 дней назад +5

    సత్వ గుణం సమయంలో మనం భగవంతుని యొక్క సాధన చేయాలి.. రజోగుణం సమయంలో మన జీవిత కార్య సాధన, ధర్మాలు చేసుకోవడం.. తమోగుణం సమయంలో మనం నిద్ర పోవాలి