ఒకప్పటి అరూరి పాల్ రాజుగారి జీవితం ll 08 December 2024
HTML-код
- Опубликовано: 4 янв 2025
- Jesus Fellowship Sanctuary Mission Trust
2012 అక్టోబర్ 17 తేదీన అతి సాధారణమైన వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడినది. తెలంగాణ రాష్ట్రం మారుమూల గ్రామంలో హిందూ కుటుంబంలో జన్మించి -
1989వ సంవత్సరములో యేసుప్రభువుని తెలుసుకొని -
1990వ సంవత్సరములో మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందియున్నాడు.
1991వ సంవత్సరములో పరిశుద్ధాత్మ అభిషేకం పొందియున్నాడు.
1992వ సంవత్సరములో ప్రభుసేవ నిమిత్తం ప్రభువు చేత పివలబడి యున్నాడు.
దేవుడు అతనికిచ్చిన దర్శనం: గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ జిల్లాల్లోనూ రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ దేవుని రాజ్యసువార్త ప్రకటించడం విస్తారమైన జనసమూహములను ప్రభువు కొరకు సంపాదించడం.
గమనిక:ఆది-అపోస్తులుల సేవ చేయాలనేది అతని దర్శనమైయున్నది.
ఈ పరిచర్య ముఖ్య ఉద్దేశం:
1.ప్రజలను సత్యమార్గంలో నడిపించుట.
2. పాపిష్టి జీవితాలను పవిత్రతలోకి నడిపించుట.
3. నశించిపోయే ఆత్మలను రక్షణలోకి నడిపించుట.
4. విశ్వాసులను - సేవకులను పురిగొల్పుట,ఉజ్జీవములోకి నడిపించుట దేవుని రాజ్యం కొరకు ఆత్మలను సిద్ధపరచుట.
5. విశ్వాసం - ప్రార్ధన ద్వారా పరిచర్యను కొనసాగించుట మరియు నిస్వార్థ మైన సేవ చేయుట.
గమనిక: పేరు డబ్బు అధికారం కొరకు ప్రాకులాడేవారికిని అపవిత్రమైన వట్టిమాటలను జ్ఞానమని అబద్ధంగా చెప్పే విపరీతవాదములకును తర్కావాదములకును ప్రవీణులమని విశ్వాస విషయంలో తప్పిపోయిన వారికిని ఈ పరిచర్యలో పాలుపంపులుండవు.
ప్రాముఖ్యత (Imp): దీనమనస్సు, పరిశుద్ధత - బైబిల్ లో ఉండే వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి తమ సాక్షాన్ని కాపాడుకొను వారికిని - పరిచర్య కొరకు తమ జీవితాలను త్యాగం చేయువారికిని ఇక్కడ ప్రాముఖ్యత లభిస్తుంది.
JFS MISSION TRUST AIMS:
1.Bring the unity between different people in the society throughout the India and abroad.
2.To conduct the awareness programs on Humanity,Unity, Equality of Women threft, Health, Spiritually and Socially,etc..
3. Conduct seminars in open meetings in India and abroad.
4. Printing and publishing to aware the people through the Handbills, Book's, CD's and Brochures.
5. To establish any Institution for Knowledge or For the welfare, Maintenance development for Orphans,Handicapped and Old age homes of any Community.
6. Medical institutes.Free Medical camps.
7. Technical Education institutes.
8. Educational institutes.
9. Youth meetings,Preaching the gospel.
10. Children development programs.
11. Establish the JFS Mission centres in India and abroad.
12. To provide food and clothing temporarily on special occasions for Handicapped, Orphans and Old ages and the persons who are for any reason incapable for providing these for themselves.