స్వామి శరణం మంచి మంచి చరణాలు మాకు వినిపించడం మా అదృష్టం మీ ట్యూన్ తో అయ్యప్ప పాటలు వింటే చాలా బాగుంది స్వామి ఇంకా ఎన్నో పాటలు మా ముందుకు తీసుకరావడానికి ఆ అయ్యప్ప కరుణ కట్టాక్షలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏👌👌👌👌🌺🌺🌺🌺💐💐💐💐 kodad పక్కన నారాయణ పురం మండవ లక్ష్మణ్
నరసన్న గారికి అభినందనలు అన్నా మీరు పాట పాడితే అద్భుతం మీ స్వరం వింటే పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్నగారు మీరు పాత ట్యూన్స్ లోనే పాటలు పాడకుండా అయ్యప్ప స్వామి మీద మరికొన్ని కొత్త పాటలు ట్యూన్స్ చేయగలరు
అన్న మీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ మా అయ్యప్ప కోసం మీరు పాడిన సాంగ్స్ సూపర్ మీ పాట వింటే మా మణికంఠుడు లేసి డాన్స్ చేస్తాడు కంపల్సరీ 🙏🙏🙏🙏🙏
నేను కూడా మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ అన్నా నల్గొండ గద్దర్
😢😮😮😮
స్వామి శరణం మంచి మంచి చరణాలు మాకు వినిపించడం మా అదృష్టం మీ ట్యూన్ తో అయ్యప్ప పాటలు వింటే చాలా బాగుంది స్వామి ఇంకా ఎన్నో పాటలు మా ముందుకు తీసుకరావడానికి ఆ అయ్యప్ప కరుణ కట్టాక్షలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏👌👌👌👌🌺🌺🌺🌺💐💐💐💐 kodad పక్కన నారాయణ పురం మండవ లక్ష్మణ్
అతి తొందరలో డీజేలో మారుమోగుతోంది 🙏😍ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 😍🙏. 👌🎉
నరసన్న గారికి అభినందనలు
అన్నా మీరు పాట పాడితే అద్భుతం మీ స్వరం వింటే పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
అన్నగారు మీరు పాత ట్యూన్స్ లోనే పాటలు పాడకుండా అయ్యప్ప స్వామి మీద మరికొన్ని కొత్త పాటలు ట్యూన్స్ చేయగలరు
నరసన్న నీ గొంతులో ఏదో తెలయని మాయ... ఈ అయ్యప్ప పాటతో నీ జన్మ ధన్యం....🙏
బాగుంది స్వామి పాట అయ్యప్ప అనుగ్రహం ఎల్లపుడు మీకు ఉండాలి స్వామి
Baagundhi ayyappa pata
అన్న మీరు శివునిపై కొన్ని పాటలు పాడండి
Swamy Ayyappa bakthulanu saitham meppinchi Bakthi udyamam lo Baagam ayyavu Anna neeku dhanyavaadhaalu.
AYYAPPA SWAMY ❤
🙏🙏💐 అన్నా మీ వాయిస్ సూపర్ నీ పాటకు నీ వాయిస్ మేము చేతులు జోడించి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
మీ వాయిస్ కి ఈ పాట కి స్వాములకు పునకాలు ఖాయం స్వామియే శరణమయ్యప్ప
అన్న స్వామి మీరు పాడిన పాటకి ఆ అయ్యప్ప స్వామి శబరి కొండ దిగి రావాలి స్వామి
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నాకు నా ఫ్యామిలీకి నువ్వే దిక్కు స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏🪔🙏💐🌺
లిరిక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడితే...కళాకారులకు బాగా పాడుకుంటారు....వీడియోనుకూడా చూస్తారు...
సూపర్ అన్న 👌👌
Swamy song famous aithadi❤❤
Om sri swamiye sharanam ayyappa🙏🙏🙏
సూపర్ 🙏🙏👌👌💐💐
Swamiye Sharanam Ayyappa 🙏
అహో 👌🙏
Swamya sharnam ayyappa swamy
స్వామి స్వామియే శరణం అయ్యప్ప
Song super Anna👌💫🙏💯💯💯
స్వామి శరణం 👏👏👏👏
Swaamiye sharanam ayyappa
అన్నగారు నమస్కారం, మీ నోట ఆంజనేయ స్వామి పాట కూడా వినాలనిపిస్తుంది, దయచేసి పాడగలరా.
ట్యూనింగ్ చేసిన వారికి 🙏🏼🙏🏼
శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Om Sri Kannemula Maha Ganapathi Om Subramanya Om Hari Om Hara Om Ayyappa
లిరీక్స్ పెట్టండి స్వామి
Super
Superrrrrr
Super anna
❤
Very nice 👌
🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప,😂😂😂
🌸🌸🙏🙏🙏🙏🌻🌻🌺🌺🌺
Good song swamiye saranam ayyappa 🌹🙏🌹
స్వామియే శరణం అయ్యప్ప
🙏🙏🙏🙏🙏
Gagapathi songs paddye
👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼
Swami ye saranam ayyappa
Title enduku swamy ala pettaru tappu kada adi
Super
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🙏Swamie Saranam Ayyappa.🙏
సూపర్ 🙏
Swamiyee Sharanam ayyappa
స్వామి యే శరణం అయ్యప్ప
🙏🙏🙏
Super Anna
Swamy sharanam
🙏🙏🙏🙏🙏🙏
Swamy saranm ayyappa
స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏
Super anna
Swamy sharanam Ayyappa 🙏🙏🙏
Om Sri swamiye saranam ayyappa❤
Swamiye sharanam Ayyappa
Swami sharanam Ayyappan