వేదము ప్రకారము ఈ సృష్టి వయసు కేవలము 1.97 బిలియన్ సంవత్సరములు మాత్రమే - సూర్యుడి పై నీరు

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 132

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +2

    విత్తు ముందా చెట్టు ముందా అంటే ఆ రెండిటి కంటే ముందు నేనున్నాను దేనినుంచి దేనినైనా పుట్టించగలను అది నేనే అంటారు శ్రీపాద శ్రీ వల్లభులవారు (పిఠాపురం)వారి చరితామృతగ్రంధం లో,మాకు చాలా ఆశ్చర్యం ఐనా, కొంచెం అర్ధం ఐంది గురుదేవా మీరు చెప్తుంటే కూడా ఆ గ్రంధంలో ఉన్నది గుర్తుకొస్తోంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰🥰

  • @KingHari010
    @KingHari010 3 года назад +8

    వేదం మూడు కాలాలను గురించి మూడు ప్రపంచాలను గురించి ఇతర మతాల వారు తెలుసుకున్న దానికి వెయ్యిరెట్లు తెలుసుకోగలిగిన వైదికఋషులు దర్శించిన జ్ఞానం కాబట్టి అన్యులు వాటిని సవరించడానికి గానీ తిరస్కరించడానికి గానీ సంక్షేపించడానికి గానీ ప్రక్షేపించడానికి గానీ అధిక్షేపించడానికి గానీ అర్హులు కారు. వేదం ఎలా పుట్టింది అని ఇతమిత్ధం చెప్పలేనట్లే ఎప్పుడు పుట్టింది అనేది కూడా తేల్చి చెప్పడం కష్టం, కష్టమే కాదు నిలదీసి అడిగితే అసంభవం అని కూడా చెప్పవచ్చు!హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు.కానీ ఇలా నిర్ధారించెయ్యడంలో ఒక చిక్కు ఉంది.ఆ గ్రహతారకల అమరిక కొన్ని వేల సంవత్సరాల కొకసారి పునరావృతమవుతూ ఉంటుంది కాబట్టి ఆయా సూక్తాలు ఆ పునరావృతమయ్యే సంవత్సరాలలో ఎప్పుడైనా చెప్పబడి ఉండవచ్చు కదా!

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you Haribabu Garu for the comments. Dr. Chaganti Garu mentioned about this in his various videos. Please go through them for further details.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 года назад +2

      "హేతువాదులైన శ్డాస్త్రజ్ఞులు కొందరు ఋగ్వేదంలో కొన్ని చోట్ల వర్ణించబడిన గ్రహతారకల స్థితిగతులను పరిశీలించి సుమారు 7000 BCE నుంచి 6000 BCE మధ్యన ఆయా సూక్తాలు చెప్పబడినట్లు నిర్ధారించారు". In Vedas we cannot have such description. So, whoever told that statement, have misguided the public.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +5

    నాకు రూపం గుణం ఆకారం ఏమీ లేవు నా సంకల్పంతో శక్తిని ఉద్భవింపచేసి ఆ శక్తి ద్వారా ఈ అనంత సృష్టిని సృష్టింపచేస్తాను అన్నారు శ్రీ పాదులవారు ఆ గ్రంధంలో, అప్పటి వరకూ పరమాత్మ రూపమేది ఏ దేముడు పరమాత్మ అని చాలా మధనపడినాము ఆ గ్రంధం పారాయణ చేసిన తరువాత మాకు అర్ధం ఐంది పరమాత్మకు రూపం గుణం ఆకారం ఏదీ లేదు కానీ ఆయన సంకల్పం చేశారంటే ఏమైనా చేయగలరు అని,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸💐💐💐💐🌷🌷🌷🌷🧆🧆🍇🍇🦚🦚🥭🥭🌾🌾🍍🍍🦚🦚🦚🦜🦜🦜🦜🦜🍎🍎🍏🍏🍏🥰🥰

  • @KingHari010
    @KingHari010 3 года назад +23

    భారతీయుల కాలగణనము పరమాణువు నుండి మొదలై మహాయుగముల వరకు విస్తరించి యున్నది!పాశ్చాత్యుల కాలగణనములోని 26 మైక్రోసెకండులకు సమానమైనది పరమాణువు, రెండు పరమాణువు లొక అణువు, మూడు అణువు లొక త్రసరేణువు, మూడు త్రసరేణువు లొక తృటి, వంద తృటు లొక వేధ, మూడు వేధ లొక లవము, మూడు లవము లొక నిమేషము, మూడు నిమేషము లొక క్షణము, అయిదు క్షణము లొక కాష్ఠము, పదిహేను కాష్ఠము లొక లఘువు, పదిహేను లఘువు లొక దండ, రెండు దండలు కలిసి పాశ్చాత్యుల 48 నిముషములకు సమానమైన ఒక ముహూర్తము, ముప్పది ముహూర్తము లొక అహోరాత్ర దినము, ముప్పది దినము లొక మాసము, రెండు మాసముల కొక ఋతువు, మూడు ఋతువు లొక ఆయనము, రెండు ఆయనములు కలిసి దేవతల యహోరాత్ర మయ్యెడు ఒక సంవత్సరము, దేవతల మాసమునకు ముప్పది దినములు, దేవతల సంవత్సరమునకు రెండు ఆయనములు మరియు పండ్రెండు మాసములు, 4,800 దివ్యవత్సరము ఒక సత్య యుగము, 3,600 దివ్యవత్సరము లొక త్రేతా యుగము, 2,400 దివ్యవత్సరము లొక ద్వాపర యుగము, 1,200 దివ్యవత్సరము లొక కలి యుగము, ఈ నాల్గు యుగములు కలిసి 4,320,000 మానవ సంవత్సరములకు సమమైనదియునూ సూర్య గ్రహము తన చుట్టు తాను తిరుగు 12000 భ్రమణములకు సమమైనట్టిదియు నైన కాలమొక మహాయుగము, 1000 మహాయుగము లొక కల్పము. 2 కల్పములు విధాత కొక యహోరాత్ర దినము, విధాత మాసమునకు ముప్పది దినములు, విధాత వత్సరమునకు 12 మాసములు అనగా 3.1104 ట్రిలియన్ల మానవ సంవత్సరములు, ఇట్టివి యేబది విధాత వత్సరములు గడిచిన ఒక పరార్ధము, రెండు పరార్ధములు కలిసి 311.04 ట్రిలియన్ల మానవ సంవత్సరముల కాలము మహా కల్పమను పేరున నిర్ధారించి విధాత పూర్ణాయుర్దాయముగ నిర్వచించబడినది, 306,720,000 సౌర సంవత్సరములకు సమమైన 71 మహా యుగములు కలిసి ఒక మన్వంతరము, ప్రతి మన్వంతరమున కొక మనువు శాసన కర్త, ప్రతి రెండు మన్వంతరములకు మధ్యన కృతయుగ కాల పరిమాణముతో నొక సంధికాలము వచ్చును!

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 года назад +3

    మాస్టారూ మీకు శతకోటి నమస్కారాలు 🇮🇳🚩🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 года назад +1

    ఇవ్వాళే మిమ్మల్ని తలుచుకున్నాను.అమ్మయ్య మీ వీడియో వచ్చింది.బాగుంది

  • @indurthyshiva3509
    @indurthyshiva3509 3 года назад

    🙏అద్భుత మైన పరిశోధనా దృక్పథం. మీ vedio ద్వారా చాలా విషయాలు గ్రహించ డానికి తగిన ప్రోత్సాహం ఇస్తున్నారు. ధన్యవాదాలు.

  • @yantram12-uy4no
    @yantram12-uy4no Год назад

    Idi veda vakku. Ide veda vakku. Idi veda pramanikata. Its unique

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 3 года назад +2

    జై శ్రీరామ్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +1

    భూమి కూడా సూర్యునిలా ఒక గోళమే గ్రహమే కదా,భూమి మీద ఇవన్నీ ఉన్నాయి నీరు గాలి రత్నాలు మొదలైనవి,ఇంధనాలూ ఉన్నాయి కదా అలాంటప్పుడు సూర్యుడనే గ్రహంలో కూడా వేదమంత్రాలు ప్రకారమ్ నీరు ఉంటుంది,చాలా చక్కగా వివరించారు గురుదేవా వేంకటా చాగంటి వేదాస్ worldఅధ్యక్షులు వేంకటరమణా చాగంటి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, శాస్త్రి గారి శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అందరికీ నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰🥰

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 3 года назад +7

    గురువూ గారి కి శుభోదయం Sir ధన్య వాదములు Sir చాల విలువైన సమాచారం అందించారు.Sir Tq

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you Annavaram Surya Garu for your comments.

  • @shivalord7258
    @shivalord7258 3 года назад +2

    స్వాగతం స్వామి

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 3 года назад +6

    గురువుగారు
    మీరలా చెపుడుతుంటే
    యహోవగాడు ఏమై పోవాలి
    ఈగజ్జి మతాలు ఏమైపోవాలి

  • @madhumoturi9367
    @madhumoturi9367 3 года назад +1

    Thank you
    Guruji

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 3 года назад +1

    ధన్యవాదాలు

  • @shivalord7258
    @shivalord7258 3 года назад +3

    ఓ౩మ్ మీకు మనః పూర్వక పునః పునః నమస్కారములు. ఓ౩మ్

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 года назад +2

    గురువు గారికి అభినందనలు 🙏🙏🙏🙏

  • @prakashrao551
    @prakashrao551 3 года назад +3

    Thank u sir చాలా రోజులు తర్వాత మళ్లీ ఇంకొక మంచి వీడియో చేశారు .🙏

  • @sivamanimolleti3804
    @sivamanimolleti3804 3 года назад

    Very nice video and information

  • @anuradhaadunuthula3482
    @anuradhaadunuthula3482 3 года назад

    Amazing and speechless 🙏🙏🙏🙏

  • @chakrapanibandi7295
    @chakrapanibandi7295 3 года назад

    ఓం గురువులకి ప్రణామాలు మహా అద్భుతం.. వేదం మూలం సర్వ జగత్తుకి మరొక్క సారి వెంకట చాగంటి గారికి నా ప్రణామాలు
    సూర్యునిలో సముద్రం (అగ్నిలో సముద్రం) ఊహకు అందరాని మహాద్భుతం. ఓం

  • @madhavi8671
    @madhavi8671 3 года назад

    Thank you so much for this is information Venkat chaganti sir

  • @RavikkThe
    @RavikkThe 3 года назад

    Gurukrupa Gurudeva

  • @d.eeshwaraprasad3827
    @d.eeshwaraprasad3827 3 года назад +2

    Wow amazing sir lot of information u told u sir thanks sir

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Glad you liked the video. Thanks for the comments

    • @arc1121
      @arc1121 3 года назад

      Yes agreed 🙏

  • @ramasivajisaladi6612
    @ramasivajisaladi6612 3 года назад

    Jai Bharatha Matha

  • @praveengowd
    @praveengowd 3 года назад

    Nice discussion sir.

  • @educationalgurumaaclasses1379
    @educationalgurumaaclasses1379 3 года назад +1

    om

  • @shravanishravani3938
    @shravanishravani3938 3 года назад

    Very nice

  • @brahmesha5292
    @brahmesha5292 3 года назад

    Very good subject 👌

  • @ankhatri
    @ankhatri 3 года назад

    Amazing

  • @satyavanipulijala1889
    @satyavanipulijala1889 3 года назад +1

    Om namo narayanaya 🙏

  • @samavedkrishna
    @samavedkrishna 3 года назад

    Sir, you are awesome sir. Hats off to you for sharing your knowledge with us.

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 3 года назад

    Jayaho rushidharmam 🙏🙏🙏🚩

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 3 года назад

    Om 🙏 sir

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 3 года назад +1

    🔯🕉🇮🇳🇮🇳🇮🇳🕉🔯🙏🙏🙏

  • @kishorekumardaggupati7884
    @kishorekumardaggupati7884 3 года назад +1

    🚩🕉️🙏🕉️🚩

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 3 года назад +2

    🙏🙏🙏💐🕉 namaskaram

  • @Matrixclips11
    @Matrixclips11 3 года назад

    Sandhya vandanam chese mantram lo intha importance unda ani meeru cheppe varaku naaku teliadu

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 3 года назад +1

    🌸🙏

  • @Nation_First2017
    @Nation_First2017 3 года назад +1

    Very informative sir,thank you

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you for the comments Murali Nanabala Garu

  • @abrreddy7472
    @abrreddy7472 3 года назад +1

    🕉 Namasthe sir 🙏

  • @Srihitha369
    @Srihitha369 3 года назад +10

    🙏sir,Maa pillalaku samskrutham nerpinchagalara,oka RUclips channel thayaru chesi classes thesukondi sir

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Hello Saritha Garu - Thanks for the comments. There are many Sanskrit teaching channels including IIT Kharagpur in RUclips and various other online avenues. Vedas World also has plans to create a Channel for Sanskrit Learning. Hope we can get enough funding through donations to facilitate this sooner.

    • @tarunbanala7633
      @tarunbanala7633 3 года назад

      IIT Kharagpur basic Sanskrit teaching undi. Or TTD Samskrutham Nerchukundam. RUclips lo chalamandi cheptharu. basic Sanskrit.

    • @f.s.kacademywanaparthy5610
      @f.s.kacademywanaparthy5610 3 года назад

      నేను కూడా చాలా సార్లు అడిగాను నేర్పించాలని కానీ చాగంటి గారు ఎలాంటి సమాధానం చెప్పలేదు...
      చాగంటి గారు మాకు మీ లాంటి గురువులు కావాలి దయచేసి సంస్కృతం నేర్పండి🙏🙏🙏🙏

  • @satheshbabuthallamvenkata4546
    @satheshbabuthallamvenkata4546 3 года назад

    Excellent analysis Sir

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 3 года назад

    God bless you 🙏🙏sir

  • @syamalaraotenneti9007
    @syamalaraotenneti9007 3 года назад

    Very fascinating. Great effort by Sri Venkata Chaganti none of our scholors payed any attention to our Vedas. Eyes are opening to see the shining "Truth of Sanatana Dharma". Thankyou for your explanation.

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Yes Syamala Rao Garu. Hope to see Vedic Schools becoming the new standard for the education system in India as well as in the rest of the world. Perhaps before that, we would want to see Vedic Science related subjects to be part of the curriculum from elementary classes to master degree classes. Scholars of the society should initiate this momentum.

  • @anilkumar4948
    @anilkumar4948 3 года назад

    Great effort sir

  • @raoplns
    @raoplns 3 года назад

    Thank you for an engaging discussion

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 года назад

    👍🙏

  • @ramabrahmasastry8813
    @ramabrahmasastry8813 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @damnfunb
    @damnfunb 3 года назад +4

    Great Sir, you have given a statement today. I never thought of water on Sun. If at all it exist, it won’t be in gaseous or liquid state. Because of very high temperatures on Sun and mostly occupied by gases, it cant stand at one point. It must be a trapped plasma state. 🙏🙏🙏

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you Dasaka Sarma Garu. We believe that lots of research is actively going on to confirm the presence of water on Sun. Some scientists opinion that water may be present in Sun in the form of Stream. We are eagerly waiting for Dr. Chaganti Garu's research paper on this topic with more insights.

    • @damnfunb
      @damnfunb 3 года назад

      Plasma or may be a different complex state

    • @prasadbmvs
      @prasadbmvs 2 года назад

      But a material may be still in liquid or gaseous sate under high pressure even though temperatures are high.

  • @Visrutheducation2301
    @Visrutheducation2301 3 года назад +9

    కాలం అంటే మనసు అన్నారు అలాంటిది ఇలాంటి మిస్సన్ ద్వారా కాలం లో వెనక్కు వెళ్లొచ్చు అని న్యూస్ ఛానెల్ లో విన్నాను అది ఎలా సాధ్యం . మీరు చెప్పిన వేవ్ థియరీ బాగా అర్థం అయింది. కాలం లో వెనక్కి వెళ్లడమే అర్థం కాలేదు.దీని గురించి ఇంకో వీడియో చేయండి .ఎందుకంటే మన వేదం గురించి విస్తుపోయే నిజాలు మాకు తెలుస్తాయి

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you for the comments. Please review Dr. Chaganti Garu's prior videos on this topic. I am providing one of the related video link here for your reference. ruclips.net/video/zKsIRqkA1hg/видео.html

  • @rameshchitturi1422
    @rameshchitturi1422 3 года назад

    👏🙏🙏🙏

  • @Saibhaskar2106
    @Saibhaskar2106 3 года назад +1

    Good explanation sir you are absolutely right because sun contains oxigen and hydrogen molecules it is possible to from water in gaseous States

  • @shivalord7258
    @shivalord7258 3 года назад

    స్వామి వెంకట్ గారు నేను అంతకు ముందు చెప్పింది కరెక్ట్ మిమ్ములను తీసుకు వచ్చి ఒక సలహా దారుగా అధిపతిగా ఉంచి డబ్బులు ఇచ్చి వేదముల మీద పని చేయమని జరగాలి. ప్రశ్నలు సంధించే వారిగా శాస్త్రి గారు ఉండాలి. మీరు ఇచ్చిన జ్ఞానం ఎక్కడ లభించదు. హరిః ఓ౩మ్

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you andi. Hope somebody will bell that cat soon.

  • @naveenchandra672
    @naveenchandra672 3 года назад +1

    మంత్రపుష్పంలో కూడా సూర్యునికీ, నీటికీ సంబంధం ఉన్నదని రాసారుకదా!
    అసౌవై తపన్న పామాయతనం|
    ఆయతనవాన్ భవతి|
    యోఅముష్య తపత ఆయతనం వేద|
    ఆయతనవాన్ భవతి|
    ఆపోవా అముష్య తపత ఆయతనం|
    ఆయతనవాన్ భవతి|య ఏవం వేద||
    యోపామాయతనం వేద|ఆయతనవాన్ భవతి|

  • @srsvemuri969
    @srsvemuri969 2 года назад

    Vemuri BSNL

  • @rolexgopi
    @rolexgopi 3 года назад +1

    Guruvu gariki🙏🙏
    Vedalalo unna viswakarma gurinchi
    Theliya cheyyagalaru..🙏🙏

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you for reaching out to us. I will add your request to the backlog of the requests. Dr. Chaganti Garu will review the backlog and may make a video on this topic.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 3 года назад

    Vedham prakaram...possible ayye avakasam vundaa

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Yes Yedukondalu Garu. That is what Dr. Chaganti Garu will continue researching on as mentioned in the video.

  • @kalyanthecreator
    @kalyanthecreator 2 года назад

    Great sir, many thanks to you....all will be miss understood as you said that water on the sun, kindly clarify that whether the water is H2O or any other complex material which is in liquid state. But as per your interpretation of mantra that it is water H2O

  • @ksrraju8264
    @ksrraju8264 3 года назад

    🙏🙏🙏...గురువు గారికి ప్రణామం..నాదొక చిన్న సందేహం...
    మహర్షి "దయానంద సరస్వతి" గారు చెప్పినట్లు మనిషి ఆవిర్భావం జరిగి 196 కోట్ల సంవత్సరాలు అయింది...
    అది మన మన్వంతరముల లెక్క ప్రకారం...అది నేను కూడా అంగీకరిస్తున్నాను...
    కానీ ఈ వీడియో లో మీరు "Hubble's constant" గురించి చెప్పారు... అదీ కాకుండా దానిని మీరు కూడా అంగీకరిస్తున్నారు...
    ఆ సూత్రం ప్రకారం "big bang" కేవలం 220 కోట్ల సంవత్సరాల క్రితమే జరిగినట్లుగా మీరు చెప్తున్నారు..
    అలాగైతే ఇంత తక్కువ వ్యవధిలో మన పాలపుంత..అందులో సూర్య మండలం..మన భూమి...గ్రహ వ్యవస్థ ..ఏర్పడడం science ప్రకారం సాధ్యమేనా.,..దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు...
    ధన్యవాదములు...

    • @sumedhsriharis
      @sumedhsriharis Год назад

      Devi bhagavatam prakaram viswam puti 25 billions ayyindhi

  • @balupop
    @balupop 3 года назад +2

    డార్క్ మేటర్ మరియు యాంటీ మాటర్ గురించి ఒక సెషన్ చేయండి దయచేసి మీకు వీలు అయితే

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you for the comments Balu Garu. I will add your request the backlog. Dr. Chaganti Garu will review and hopefully make a video on this. In the meantime please refer the related videos of Dr. Chaganti Garu on this topic.

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 3 года назад

    గురువు గారు నమస్తే. గురువుగారు అన్నీ సశాస్త్రీయంగా వివరిస్తారు.

  • @pratapreddy2337
    @pratapreddy2337 3 года назад +1

    నమస్కారం..
    నా పేరు ప్రతాప్ రెడ్డి
    నా ప్రశ్న
    1. 'వేదం' ఇలా చదవాలి అనే నిర్దేశన ఆరంభంలో ఎలా తెలియజేయబడింది?
    2. 'వేదం' వ్యక్తమైన తరువాత ఎప్పుడు అనంత వ్యక్తాలు వ్యక్తం అవ్వలేదా?
    నా తదుపరి ప్రశ్నలు మీరు అనుమతిస్తే ఈ ప్రశ్నల సమాధానం తరువాత .
    నమస్కారం...

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 3 года назад

    Sir meeru rajah mundry yeppudu vastharu Mee pada darshnam kavali

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you Gayatri Garu. Dr. Chaganti Garu does not have immediate plans to come to India. However, when he would come, we can announce and plan for having couple of meet and greet sessions with Dr. Chaganti Garu. In due course, we will let you know.

  • @nagenderchalla883
    @nagenderchalla883 Месяц назад

    🙏sir namaskar, Naku oka doubt vunnadhi, adhi,: present srushti duration 1.97 billion years kadha mari duration of present srushti loni past yugala duration approx.
    3,888,000 ( thirty eight lakhs years)
    but whereas present srushti duration 1.97 billion years i.e. less than duration of past yugalu. I am very much interested to know the fact. Because I believe anything which explained by Shri Venkat Chaganti garu without any doubt.
    Please anybody let me know.🙏
    Thanking you sir.

  • @anjanikumar4973
    @anjanikumar4973 3 года назад

    Who are you sir?
    How did you get know everything?
    You are gifted soul sir

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you Anjani Kumar Garu. Dr. Chaganti Garu's video sessions are reflections of his knowledge.

  • @danilkumar9070
    @danilkumar9070 3 года назад +3

    గురువు గారు సృష్టి జరిగి 1.97 బిలియన్ సంవత్సరాలు అంటున్నారు కదా , ఈ కాలమానం భూగోళ కాలమాన ప్రకరమేనా..?
    మరి కాలం వివిధ లోకాల్లో వివిధ రూపాల్లో ఉంటుంది కదా ..అంటే దేవలోకం లో ఒకలా ,ఇంకో లోకంలో ఒకలా ..!
    వివిధ కలమానాల ప్రకారం సృష్టి జరిగిన కాలాల గురించి వేదం లో ఏదయినా వివరించబడిందా..? తెలియజేయండి

  • @myna2mac
    @myna2mac 3 года назад +1

    The difference between science and vedas is that, vedas are to be taken as granted, where-as science is based on observations, testable hypothesis and experiments. Sure, men aka scientists are ego driven and error-prone, but that should not cast a shadow on their work.

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Vedas World mission is to do the research on Vedas and bring scientific evidences to support the Vedic Text.

  • @ramakrishnatippabotla7022
    @ramakrishnatippabotla7022 2 года назад

    కాలోపిలోక క్షయకృత్ ప్రవృధ్ధో....గీతాశ్లోకం చెప్పినదేగదా ఇది

  • @myna2mac
    @myna2mac 3 года назад +1

    Changanti garu, when you say, there is water on Sun, did you mean H2O molecules or actual water, like an ocean of water.

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Dr. Chaganti Garu mentioned that the black spots on the Sun may be the water bodies. He also mentioned that these water bodies are large in size like oceans. Whether they are salt water or not, exist in stream form or not, etc., need to be worked out.

  • @RaviKumar-zf7ry
    @RaviKumar-zf7ry 3 года назад

    Water on the sun is in cloud form..

  • @raghus4874
    @raghus4874 3 года назад

    Sir great
    Two things in this context
    Somebody is claiming there is no script to sanskrit. Is it so? Or it tells only sutras to create and use for the local languages for to speak and write?
    Number 2 is about dark matter
    Per theory something say energy or light or which have energy can neighbour be created nor destroyed. As per this is it so that something gone inside dark matter will not get destroyed but remains into it as long as the dark matter outer layer holds emission?
    And releases all of them which it has taken,, when the thing which stops,, looses its property?
    If so can we call it bang or crunch? And is srusti?
    Again great video.
    Thanks and Regsrds

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 3 года назад

    Namasthe Ji🙏...Kristhu ki purvam, Kristhu tharvatha ani vibajincharau kabatti kreesthe goppa antunnaru...Deeniki Vedharitha evidence cheppandi plz...

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Hello Yedukondalu Garu - we all know the reasons for the popularization of BC/AD and the current calendar system. Dr. Chaganti Garu mentioned the vedic version - the age of current universe and stars is 1.9 billion years.

  • @prakashrao551
    @prakashrao551 3 года назад

    ప్రళయ కాలము వ్యవధి 4 billian years అన్నారు . అంటే క్రమంగా ఇవన్నీ ప్రళయం అవుతాయా?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 года назад

      Yes. Pralayam Time period (4.32 billion years) --> Shrushti Time period (4.32 billion years) --> Pralayam Time period (4.32 billion years) --> Shrushti Time period (4.32 billion years) --> ............. This cycle continues unendingly

  • @ramuk.2455
    @ramuk.2455 3 года назад +1

    భగవంతుడు, ప్రకృతి మరియు జీవుడు లేదా ఆత్మ అనాదిగా వున్నాయని అన్నారు. భగవంతుడు స్వయం వ్యక్తం అనే దాకా అర్ధం అవుతుంది కానీ ప్రకృతి మరియు ఆత్మ కూడా స్వయం వ్యక్తం ఎట్లా అయినాయో అర్ధం కావటంలేదు. దయచేసి వివరించగలరు.

    • @MuraliCheruvu
      @MuraliCheruvu 3 года назад

      Thank you for the comments Ramu Garu. Please refer to this Video - ruclips.net/video/jT0h5HpMqmI/видео.html

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 3 года назад

    గురువు గారూ !
    పదావళి :-
    అనంత విశ్వ రూపం :
    డార్క్ మేటర్ ~ కృష్ణ బిలాలోని ద్రవ్యం 85%
    వైట్ మేటర్ ~ శ్వేత బిలాలలోని ద్రవ్యం 15%
    కృష్ణ బిలాల్లో జరిగే పరిణామాలను వంట గదిలోని
    వంటకాల తయారీ తో సరి పోల్చ వచ్చా?. "కిచెన్ వర్క్ షాప్ " అనే పద ప్రయోగం వాడ వచ్చా ?
    శ్వేత బిలాల్లోని జరిగే పరిణామాలను డైనింగ్ టేబిల్ పై పెట్టే వడ్డెన లతో పోల్చి వచ్చా ? "సర్వింగ్ ".
    అలాగే "సినిమా షూటింగ్" పద ప్రయోగం ,
    " తెరపై సినిమా " పద ప్రయోగం చేయవచ్చా ?

  • @francisbandi3316
    @francisbandi3316 3 года назад

    ఏంటి సార్,
    చనిపోయాక మనం ఎక్కడికెల్లుతాం?
    పరలోకానికి వెళ్ళ గలమా?
    పరలోకమునకు వెళ్ళటానికి మేమేం చెయ్యాలి?
    అని ఆలోచించకుండా భూమి వయసెంత?
    అస్సలు i సృష్టి కి వయసెంత?
    అంతరిక్షంలో ఏముంది?
    అనవసరమైన మాటలతో ఏమన్నా లాభమా.

    • @aarress423
      @aarress423 3 года назад

      @Francis Bandi
      మన భూగోళాన్ని మన చేతనే కాపాడుకోబడేలా శృష్టికర్త మనను update చేస్తుంటాడు... అని అనుకోవచ్చు
      దేవునిలోకానికి(స్వర్గానికి) వెళ్లాలంటే దేవుని శృష్టికి హాని తలపెట్టరాదు (like జీవహింస physical or mental) simple

    • @Moolavasi
      @Moolavasi 3 года назад

      ఇదే పరలోకం😎

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt 3 года назад

    🙏🙏

  • @chandrul8021
    @chandrul8021 3 года назад

    🙏🙏🙏

  • @nandags9268
    @nandags9268 2 года назад

    🙏🙏🙏