మా అబ్బాయి ఈడువాడవయ్య ఎంత బాగా చెప్పావు. నిర్భయంగా నీ అభిప్రాయం ఎవరిని నొప్పించకుండ చెప్పావు. ఈ కార్యక్రమం వలన సనాతన ధర్మం కొనసాగుతోంది అనే ఆశ మళ్లీ చిగురించింది. ఇది 77సం.వ్యక్తి అభిప్రాయం.
దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన ఆడపిల్లలను లైంగికంగా వెదిస్తే న్యాయం చేయలేనని బత్తాయి పార్టీ మణిపూర్ లో భారత్ స్త్రీలను రేప్ చేసి బట్టలిప్పి రోడ్ల మీద తిప్పితే కాపాడలేని B బోకు J జాకల్ P పార్టీ నియేమ్మకో అక్కకి ఇలా జరిగితే ఇలానే ఓటు వేయమంటావా🤔
అనంతశ్రీరాంగార్కి అనంతకోటి నమస్కారములు.మీ భాషాప్రవీణ్యమునకు ధన్యవాదములు మీలాంటివారు మాట్లాడే ప్రసంగాల వల్ల మరియు రిఫ్లెక్సన్ ఛానల్ వల్లను భారత సనాతనధర్మం విలువ తెస్తుంది సర్ .సనాతన ధర్మాన్ని మరల పునరుద్దరించడానికి నడుము బిగించిన మరో యోధులు సార్ మీరు మరియు సుధామూర్తి అమ్మగారు.మీ అందరికి ధన్యవాదములు.జై శ్రీరామ్, జై భారత్
మనిషిని గౌరవించాలి మనుషుల తో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి అంతే తప్ప బానిసగా మాత్రం బ్రతకకుడదు అనే మీరు చెప్పిన మాటలు నా లో ఒక కొత్త ఆలోచన రెకెత్తింది అన్న ఈ మాటలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం తెలుసుకోవడం.
బాగా చెప్పారు.. దూరపు కొండలు నునుపు,, మన దేశంలో వున్న కొంత మంది మేత ఆవులకు..... నీ మాతృ దేశం గొప్పదనం ఏంటో తెలియని నువ్వు, ఈ దేశానికే భారం అవుతావు, తెలుసుకో రా పరాయి మతాల పాలైన స్వదేశీ...
అనంత శ్రీరామ్ గారు మీ కృషి అనంతం దేశం కోసం ధర్మం కోసం ఇంకా అనంతంగా వినాలనిపిస్తుంది. మీరు రాయగలరు పాడగలరూ అలాగే ఇప్పటి అప్పటి పరిస్థితుల పైన అద్భుతంగా మాట్లాడారు
ప్రణతులు గొనుమా ప్రణవ భారతి పాట చాలా చాలా బాగుంది. ఏదైనా ప్రైవేట్ ఆల్బంలో గాని తెలుగు సినిమాలో గని వస్తే బాగుంటుంది. అందరికీ చేరువ కావాలని మా కుటుంబ సభ్యుల అందరి ఆకాంక్ష 👏👏👏
అనంత శ్రీరాముని తెలుగు తేట, స్వచ్ఛమైన వ్యక్తీకరణ, దేశభక్తి…అనంతం, ఆహ్లాదనీయం, స్ఫూర్తిదాయకం! గణేశ-కుమార ద్వయ సుమధుర శక్తికి ప్రతీక మన యువ అనంత శ్రీరామ్! జై శ్రీరామ్! ఈ ముఖాముఖిని అందించిన యువ దేశపతి అమోఘ కు అభివాదాలు.
అనంత్ శ్రీరామ్ గారి ఒకొక్క పలుకు ఆణి ముత్యాలు, ఉట్టి పడుతున్న దేశ భక్తి , ఆయన అనుభవం , మాటలు స్పూర్తి దాయకం , జై హింద్ జై భారత్, Great episode Amogh , Hare Krishna 🙏
ఉగ్రసంస్థ కు ఒక దేశానికి మధ్య యుద్ధం జరిగే టప్పుడు బుద్దున్నొడు ఎవడైనా ఉగ్రసంస్థకు మద్దతిస్తాడా? ధైర్యవంతుడు అయిన భారతీయుడు దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన వ్యాఖ్యానం. Reflections ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకురావాలి
పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో... కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ.... ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు... "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే... "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్... కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది... అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు: "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు. హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు! ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు: "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని. నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు. నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. 70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది ! హిందువులకు అర్థం కాలేదు ! దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు ! సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు ! సింధు ఇవ్వబడింది! సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది ! ఎవరూ పట్టించుకోలేదు ! తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది ! మీడియా కిక్కురు మనలేదు! తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు ! సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు ! శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు. రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి ! 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు! కానీ...... గొడ్డు మాంసం ఆగిన వెంటనే... విపత్తు సంభవించింది ! జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది. వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు... వారి నాలుకలు కుట్టబడ్డాయి. డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు... కోపం వారితో నృత్యం చేయించింది. ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ! రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది. ఆలోచించండి …… కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి ! ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి! దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు ! పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!000
యూదులు కొందరు గుంటూరు జిల్లా లో చేబ్రోలు అనే ఊరు వద్ద క్షేమంగా నివసిస్తున్నారు అమోఘ్,అనంత్.. జై శ్రీరామ్ జై జై సీతారామ్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Amogh.. మరియు శ్రీరామ్ గారికి ముందుగా దసరా శుభకాంక్షలతో.. కొన్ని ముఖ్యమైన అంశాలు 1. మంచితనం మరీ మన ప్రాణాల మీదకు రాకుండా చూసుకోవాలి 2. క్షమించే గుణం అనేది బానిస లా మారేంత గా ఉండ కూడదు 3. మన నైపుణ్యం విలువ ఎవరు గుర్తిస్తే అక్కడికి వెళ్ళాలి. 4. నైపుణ్యం కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి 5. నీ విలువ కాపాడుకుంటూ.. సామాజిక ధార్మిక విలువలు కూడా కాపాడాలి అని. ఇంకా చాలా ఉన్నాయి.. ఈ వీడియో నీ నేటి యువతకు కాళ్ళు చేతులు కట్టేసి చూపాలి.. ఎస్..
మొగుడు ఉన్న బాగా డబ్బున్న రంకు మొగుడు దొరికితే బాగుండు అనే ఆలోచన ఎలాంటిదో..., భారతీయులకి డబ్బున్న దేశాల భాషకు, మతాలకు, విద్యకు, వస్తువులకు, వేషధారణకు బానిసలం. మనల్ని మనం కోల్పోతూ తరతరాలుగా ఇతర దేశాల సంస్కృతికి ఊడిగం చేస్తూ వాళ్ళ నకల్ కపిగా కనిపించే అదృష్టం కోరుకోవడం రక్తంలో ఉంది. ప్రపంచంలో నే అతి పుాతనమైన నాగరికత, పురాణ సాహిత్య, సాంకేతిక వాంగ్మాయం ఉన్నా చెప్పుకోడానకే సిగ్గుపడే దౌర్భాగ్యం ఉంది. మొదటి 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన సంకర జాతి రాజకీయ నాయకుల పుణ్యమా అని దిగజారు దుస్థితి ఏర్పడింది.
బ్రిటిష్ వారు ఏర్పాటు చేయించిన పార్టీ కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరిపాలన మన చేతిలోకి వచ్చిందని మనం అనుకుంటున్నాము కాని ఈ కాంగ్రెస్ లో ఉన్న అందరు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ అధికారులు మాత్రమే ఎందుకు అంటే మన దేశం నుంచి బ్రిటిష్ పరిపాలన మాత్రమే వెళ్ళిపోయింది కాని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు వాళ్లంతా కాంగ్రెస్ లోనే ఉండి దేశాన్ని కలుషితం చేస్తున్నారు అందుకే వాళ్ళు ఇక్కడ ఉండి పాకిస్తాన్ కి బాంగ్లాదేశ్ కి సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు అంతా ఒక ప్రణాళిక తో వెళ్తున్నారు 🤦♂️
చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు... 🙏🏻🙏🏻అనంత 'శ్రీరామ్' గారి విషయ విశ్లేషణ & హనుమంతుని పద్య గానం స్పష్టంగా, వినసొంపుగా ఉందీ...!👌👌👌.. దేశంగురుంచి రోమాలు నిక్కపొడుచుకునే ఆయన మాటలు.. ఆలోచన కలిగించేలా ఉన్నది..!🤔🤔👍👍
ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కేజ్రీవాల్, మమతా, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, పప్పుఖాన్ మరియు TS లో 90 ml గాడు కలియుగ నరకాసురులంతా వొక్కటైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!! ధర్మానికి హాని కలిగించినపుడు ధర్మ స్థాపకులు వస్తారూ (మోడీగారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా హిమంత బిస్వా శర్మ తదితరులు) కానీ మన తెలంగాణ లో విలువైన ఓటు నీ అమ్ముకునే దౌర్భాగ్యపు జనాలు ఉన్నారు గా వల్లనేం చేయాలి, బీరుకి బిర్యానికి అమ్ముడుపోతారు, కరెన్సీ కట్టలకు అమ్ముకుంటారు. దేశ భక్తి, దేవుడిమీద భక్తి లేని సిగ్గు మాలిన జనాలను ఏం చేయాలి?? దేశం అటు పోయిన పర్వలేదు, మాకు మాత్రమే అన్నీ ఫ్రీ గా కావాలి అనేవాళ్లను ఏం చేయాలి? కొంత మంది మహా మేథవులు వున్నారు, Q లైన్ లో నిలబడి 100 రూపాయల మద్యం బాటిల్ 200 అయిన కొంటము గానీ మాకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మాత్రమే చౌకగా కావాలి. దేశం యేటుపోతే మాకెండి అనే యెధవలు వున్నారు, వాళ్ళనేం చేయాలి?? మరి కొంతమంది మెతవులున్నారు వాళ్ళు ఓటు వెయ్యరు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు, సినిమాలూ చూస్తారు ఓటు వెయ్యరు సోంబేరిలు, దేశమెటుపోతే నాకేంటి, కానీ మరకలు ఇంట్లోకొచ్చి కుమ్మేసే రోజులు వొస్తే కానీ కళ్ళు తేరవారు. జాగో హిందూ జాగో 👍హిందువులకు వున్నది వొక్కటే పార్టీ అది బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మనం తప్పక మోడీ జీకి మద్దతివ్వాలి మరియు బీజేపీకి ఓటు వేయాలి 👍మన దేశం నుండి ఇటాలియన్ కుటుంబాలను బహిష్కరించాలి 👍 ఇటాలియన్ మాఫియా తాలిబాన్ల కంటే ప్రమాదకరమైనది 👍 ....... మోడీగారిని గద్దె దించాలని పప్పుఖాన్ మమత స్టాలిన్ కేజ్రీవాల్ ఉద్ధవ్ ఠాక్రే నితీష్ కుమార్ 90ml గాడు చైనా జిన్ను పింగు గాదు పాకిస్తాన్ పంది లు కమ్యూనిస్టు కుక్కలు మతోన్మాదులు మరకలు మతం మారిన గొర్రెలు వీళ్లకు బిస్కెట్లు వేస్తున్న మూట్టనాయకుడు జార్జ్ సోరోస్ అనే 92 ఏళ్ల ముసలి నక్క ఒక మనిషిని ఒడించటానికి ఇంత మంది కుడగట్టుకుని కుట్రలు చేస్తున్నారు అంటే, ఆ వొక్కడు దేశానికి మంచి చేస్తున్నాడని కదా అర్ధం,నిండుగ దేశాన్ని ప్రేమించేవాడు అని కదా అర్ధం, ఈ విషయం మన సెక్యులర్ కుక్కలకు తెలిసేది యెప్పుడు, ఎప్పుడు కళ్ళు తెరుస్తారు. జాగో హిందూ జాగో 👍 దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీకి మాత్రమే! జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
మాతృభాష తెలుగు అయినప్పటికీ నేటి తరం వారికి నూటికి తొంభై శాతం మందికి వారు మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఆంగ్ల భాష పదాలే వస్తున్నాయి కానీ అనంత్ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన తొంబై అయిదు శాతం మాతృభాషలోనే మాట్లాడారు. ఆ అయిదు శాతం ఆంగ్ల పదాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆ పదాలు వాడారని నా ఉద్దశ్యం
అనంత శ్రీరామ్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది.ఒక రచయిత మనోగతం ఎలా వుండాలో అలాగే తన ఆలోచనా విధానాన్ని ఇతరుల కోసం, సమాజం కోసం మార్చు కోకుండా తనకి నచ్చినట్లు వెళుతున్నారు.great
కుమారా అనంత్ శ్రీరామ! మీరు 100 ఏళ్లు విజయవంతంగా జీవించి మీ మహోన్నత భావాలు ముందుకు తీసుకువెళ్ల o డి. Hats off to u.చిన్నవారు అయినా మీకు నా భావాలతో నమస్కరిస్తున్నాను. దీర్గా యుష్మాన్ భవ. ఒక అమ్మ.
As usual...Adbhutam 👍Sri Anantha SriRam garu should always walk his path, without any deviations, as he's following right now with his Individualistic thought process to enrich us with the best poetic GEMS👌 Amogh garu is always Amogham, selecting the best Pearls to spread the enlightening, thought provoking conversations 👏🏻 Please continue the GOOD WORK 🙏
Truly this is exclusive interview...may God bleß Ananth Sriram with long life ,prosperity..everyone shaĺl note each point what he expressed so clearly n daringly .
Jai Sriram Jai Modi ji Jai Yogi ji Jai Hind 🙏 ❤
అనంత శ్రీరామ్ గారు మీరంటే చేలా ఇష్టం, మీ ఆలోచన విధానం చేలా బాగుంటాయి
MaygodblessU
Booka Anu, vaadu garigapati gurinchi thappuga matladadu...
అనంత శ్రీరామ్ గారి గానమృతం అద్భుతం, ఆయన దేశభక్తి మహాద్భుతం
Enni jendalu mosadu ?. Enni Jendalu Patadu ?. ALPA santoshi KUKKA!!!,
వామ్మో ఇంత గొప్ప భావాలు ఉన్న లెజెండ్ అని ఇన్ని రోజులు తెలియదు నాకు, Reflection team కు ధన్య వాదాలు గొప్ప మనసున్న మనిషిని ఇంటర్వ్యూ చేసినందుకు.❤
Eam kanu-kkunnav-ra babu. NASA ku Pampinchali ?,
@@shaikshabbir7720 వొళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మాట్లాడండి.
.@@hurricane3675
మా అబ్బాయి ఈడువాడవయ్య ఎంత బాగా చెప్పావు. నిర్భయంగా నీ అభిప్రాయం ఎవరిని నొప్పించకుండ చెప్పావు. ఈ కార్యక్రమం వలన సనాతన ధర్మం కొనసాగుతోంది అనే ఆశ మళ్లీ చిగురించింది. ఇది 77సం.వ్యక్తి అభిప్రాయం.
శ్రీరామ్ మీ జాతీయ భావం అద్భుతమైన మీలాంటి వారు అరుదు
నిజాలను నిర్భయముగా గా వెల్లడించడం లో కే.శే.సిరివెన్నెల గారి లోటును..అనంత శ్రీరామ్ గారు తెరుస్తున్నారు..జయహో శ్రీరామ్....మీకు అభినందనలు..జై భీమ్
100%.నిజం.
Pichhoda !. SIRI-VENNELA Ekkada Veedekkada !,(Polika Sari Ledu Bhai)
Salute to Ananth shree Ram 🙏.
గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనంత శ్రీ రామ్ తో సంభాషణ చాలా బాగుంది. ధన్యవాదాలు
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విద్య అభ్యసించిన శ్రీ అనంత శ్రీరామ్ గారు 🙏🌷
అనంతశ్రీరామ్ గారు చల్లగావుండాలి. 💐
ధన్యవాదాలు అనంత శ్రీరామ గారు
🙏 మీ దేశభక్తి కి సలామ్ 🫡 జై శ్రీరామ్ ❤
జై శ్రీరామ్, we are with you 🙏
అనంత శ్రీరామ్ గారి పాటలు సూపర్ మాటలు సూపర్ సార్
Anduke gada SUVVAR nu koli-chedi ?, (Evari Asta Varidi)
మరి కొన్ని ప్రశ్నలతో మరి ఒక ఎపిసోడ్ చేయాలని కోరిక జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤
జై హింద్ ❤ సోదరా శెభాష్
స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే నెహ్రూ బదులు సర్థార్ వల్లభాయ్ పటేల్ ప్రదాని అయ్యివుంటే భారతదేశం ఈరోజు శక్తివంతమైన దేశంగా వుండేది.
సచ్చి నోడికి ఎట్ల పోస్ట్ యిస్తారు ?
చక్కటి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడారు అనంత్ శ్రీరామ్ గారు
Super intrew. Super explanation.
మంచి చర్చ ... ధన్యవాదాలు...amogh gaaru... మరియు అనంత్ శ్రీరామ్ గారు....పరమేశ్వర కృపా కటాక్షములు కలుగు గాక.....
మన సంస్కృతి నిలబెట్టుకోవాలనుకుంటే బీజేపీ కి ఓటు వేసి దేశాన్ని ,మన సనాతన సంస్కృతి ని కాపాడుకుందాము...జై హింద్ జై భారత్🙏
దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన ఆడపిల్లలను లైంగికంగా వెదిస్తే న్యాయం చేయలేనని బత్తాయి పార్టీ మణిపూర్ లో భారత్ స్త్రీలను రేప్ చేసి బట్టలిప్పి రోడ్ల మీద తిప్పితే కాపాడలేని B బోకు J జాకల్ P పార్టీ
నియేమ్మకో అక్కకి ఇలా జరిగితే ఇలానే ఓటు వేయమంటావా🤔
Ori sannasee bjp vasthe mana ante South unike lekunda pothundi....artham kadu....
@@r3spagb375 బీజేపీ ఉంటేనే దేశం,సంస్కృతి బాగుంటాయి...జై బీజేపీ
@@r3spagb375nee bonds ra
అనంతశ్రీరాంగార్కి అనంతకోటి నమస్కారములు.మీ భాషాప్రవీణ్యమునకు ధన్యవాదములు మీలాంటివారు మాట్లాడే ప్రసంగాల వల్ల మరియు రిఫ్లెక్సన్ ఛానల్ వల్లను భారత సనాతనధర్మం విలువ తెస్తుంది సర్ .సనాతన ధర్మాన్ని మరల పునరుద్దరించడానికి నడుము బిగించిన మరో యోధులు సార్ మీరు మరియు సుధామూర్తి అమ్మగారు.మీ అందరికి ధన్యవాదములు.జై శ్రీరామ్, జై భారత్
Chala garvanga undi ee interview chusaka
Goppa clarity and courage unna iddaru vyakthulu hatsoff to you both
🫡🫡
మంచి విలువైన విషయాల గూర్చి మీ సంభాషణ చాలా ఉపయోగకరంగా ఉంది. మీ ఉభయులకు ధన్యవాదాలు. జై భారత్! వందే భారత మాతరం!!!
Sir namasthe. వయస్సులో చిన్నవాడు ఆలోచనే అద్బుతం పాడగల్డు రచనచేయగలడు. మాటలు అద్బుతం godbless u bidda. Tkq sir.
ఆనంద్ స్రీరామ్, గారు మీ మాటలు అభిమానసమ్మతం, మెచ్చతగినది. Hare Krishna.
అనంత శ్రీరామ్ గారికి ధన్యవాదాలు ఈరోజు అద్భుతంగా మాట్లాడారు మీకున్న దేశభక్తి మీద అపారమైన గౌరవం అద్భుతం భారత్ మాతాకీ జై గోవును రక్షించుకుందాం
Chaina Nundi "MANASA" sarovaram mana Hindu Anna-gari ki Eippin-chada ?
మనిషిని గౌరవించాలి మనుషుల తో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి అంతే తప్ప బానిసగా మాత్రం బ్రతకకుడదు అనే మీరు చెప్పిన మాటలు నా లో ఒక కొత్త ఆలోచన రెకెత్తింది అన్న ఈ మాటలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం తెలుసుకోవడం.
జై శ్రీరామ్ 🙏🙏🙏
చాలా సంతోషం. పూర్తిగా అస్వతంత్ర రంగం నుంచి వ్యక్తి అయినా స్పష్టమైన ఆలోచన, హిపోక్రసీ లేకపోవడం, స్వంత సంస్కృతి వైపు మొగ్గు, మెచ్చుగోదగింది.
Jai hind Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩❤️❤️
బాగా చెప్పారు.. దూరపు కొండలు నునుపు,, మన దేశంలో వున్న కొంత మంది మేత ఆవులకు.....
నీ మాతృ దేశం గొప్పదనం ఏంటో తెలియని నువ్వు, ఈ దేశానికే భారం అవుతావు, తెలుసుకో రా పరాయి మతాల పాలైన స్వదేశీ...
అనంత శ్రీరామ్ గారు మీ కృషి అనంతం దేశం కోసం ధర్మం కోసం ఇంకా అనంతంగా వినాలనిపిస్తుంది. మీరు రాయగలరు పాడగలరూ అలాగే ఇప్పటి అప్పటి పరిస్థితుల పైన అద్భుతంగా మాట్లాడారు
A. Ananta !. Nuvvu ni Aakharu Time Daggaraku Techhu Kunttunav Nike Nastam !, ni-lantollu chala Kalam Bata-karu ?, " Meelu korite niku meele, Keedu Talaste keede ?. " Koruko,
ప్రణతులు గొనుమా ప్రణవ భారతి పాట చాలా చాలా బాగుంది. ఏదైనా ప్రైవేట్ ఆల్బంలో గాని తెలుగు సినిమాలో గని వస్తే బాగుంటుంది. అందరికీ చేరువ కావాలని మా కుటుంబ సభ్యుల అందరి ఆకాంక్ష 👏👏👏
అనంత శ్రీరాముని తెలుగు తేట, స్వచ్ఛమైన వ్యక్తీకరణ, దేశభక్తి…అనంతం, ఆహ్లాదనీయం, స్ఫూర్తిదాయకం! గణేశ-కుమార ద్వయ సుమధుర శక్తికి ప్రతీక మన యువ అనంత శ్రీరామ్! జై శ్రీరామ్! ఈ ముఖాముఖిని అందించిన యువ దేశపతి అమోఘ కు అభివాదాలు.
JAI ANANTA SREERAM!
చిన్న వ్యక్తిలా కనిపించే పెద్ద వ్యక్తి,
అల్లరిగా కనిపించే మురారి,
ప్రతి మాట తూటా లా వాడే సిసిందిరీ
తెలుగు హృదయాల ఆనంద లహరి
మన ఆనంత శ్రీరాం జీ
జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాతా జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై 🚩🙏
100 percent నిజం శీరామ్ గారు
జై శ్రీరామ్
స్వాతంత్ర్యానికి సరైన నిర్వచనం ఇచ్చారు. ఇంగ్లీషు పట్టుకొని ఎదగలా. చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయా. 👋👋👋
జై హింద్ జై భారత్ జై బి.జె.పి జై మోది జీ 🇮🇳🚩🇮🇳
అనంత్ శ్రీరామ్ గారి ఒకొక్క పలుకు ఆణి ముత్యాలు, ఉట్టి పడుతున్న దేశ భక్తి , ఆయన అనుభవం , మాటలు స్పూర్తి దాయకం , జై హింద్ జై భారత్, Great episode Amogh , Hare Krishna 🙏
శ్రీ రామ్ గారికి నేను వారి అభిమానిని అయ్యాను ఆన దానికి చాలా గర్వంగా ఉంది
ఉగ్రసంస్థ కు ఒక దేశానికి మధ్య యుద్ధం జరిగే టప్పుడు బుద్దున్నొడు ఎవడైనా ఉగ్రసంస్థకు మద్దతిస్తాడా?
ధైర్యవంతుడు
అయిన భారతీయుడు దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన వ్యాఖ్యానం. Reflections ఇలాంటి వీడియోలు ఇంకా తీసుకురావాలి
జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🙏
Thanks!
పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
"గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
"ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
"మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
"ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
"నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
"మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
హిందువులకు అర్థం కాలేదు !
దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
సింధు ఇవ్వబడింది!
సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
ఎవరూ పట్టించుకోలేదు !
తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
మీడియా కిక్కురు మనలేదు!
తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
ఎటువంటి తేడా లేదు.
రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
కానీ......
గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
విపత్తు సంభవించింది !
జాతీయ గీతం తప్పనిసరి
చేసిన వెంటనే....
అసంతృప్తి బయలుదేరింది.
వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
వారి నాలుకలు కుట్టబడ్డాయి.
డీమానిటైజేషన్, GST
అమలు చేసినప్పుడు...
కోపం వారితో నృత్యం చేయించింది.
ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
రోహింగ్యా ల వెలికితీత....
ముస్లింల సమూహలలో
నొప్పిని కలిగిస్తోంది.
ఆలోచించండి ……
కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!000
❤🎉
Super explanation ❤🎉
Anna meeru vaastavam matladaru Indian complete history chadavali andariki telustundi
💯 sir 👍
కాంగ్రెస్పై ఎంత ద్వేషం ఉన్న ఇన్ని అసత్యాలు చెప్పడం కరెక్ట్ కాదు.
యూదులు కొందరు గుంటూరు జిల్లా లో చేబ్రోలు అనే ఊరు వద్ద క్షేమంగా నివసిస్తున్నారు అమోఘ్,అనంత్..
జై శ్రీరామ్ జై జై సీతారామ్
జై భారత్ జై జవాన్ జై కిసాన్
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అనంత్ శ్రీరామ్ గారికి గర్వంగా నమస్కరిస్తున్నాను🙏
Miku gavravam Deni Paina Ledo Cheppandi !!!,
Amogh.. మరియు శ్రీరామ్
గారికి ముందుగా దసరా శుభకాంక్షలతో..
కొన్ని ముఖ్యమైన అంశాలు
1. మంచితనం మరీ మన ప్రాణాల మీదకు రాకుండా చూసుకోవాలి
2. క్షమించే గుణం అనేది
బానిస లా మారేంత గా ఉండ కూడదు
3. మన నైపుణ్యం విలువ ఎవరు గుర్తిస్తే అక్కడికి వెళ్ళాలి.
4. నైపుణ్యం కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి
5. నీ విలువ కాపాడుకుంటూ.. సామాజిక ధార్మిక విలువలు కూడా కాపాడాలి అని.
ఇంకా చాలా ఉన్నాయి..
ఈ వీడియో నీ
నేటి యువతకు కాళ్ళు చేతులు కట్టేసి చూపాలి.. ఎస్..
🕉️🙏
అనంత శ్రీరాంగారి గాత్రం చాలా బాగుంది, ఆద్యంతం ఈ అభిభాషణం బాగుంది. దేశ్పతిగారిది మంచి ప్రయత్నం👌🙏
మొగుడు ఉన్న బాగా డబ్బున్న రంకు మొగుడు దొరికితే బాగుండు అనే ఆలోచన ఎలాంటిదో..., భారతీయులకి డబ్బున్న దేశాల భాషకు, మతాలకు, విద్యకు, వస్తువులకు, వేషధారణకు బానిసలం. మనల్ని మనం కోల్పోతూ తరతరాలుగా ఇతర దేశాల సంస్కృతికి ఊడిగం చేస్తూ వాళ్ళ నకల్ కపిగా కనిపించే అదృష్టం కోరుకోవడం రక్తంలో ఉంది. ప్రపంచంలో నే అతి పుాతనమైన నాగరికత, పురాణ సాహిత్య, సాంకేతిక వాంగ్మాయం ఉన్నా చెప్పుకోడానకే సిగ్గుపడే దౌర్భాగ్యం ఉంది. మొదటి 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన సంకర జాతి రాజకీయ నాయకుల పుణ్యమా అని దిగజారు దుస్థితి ఏర్పడింది.
మీరిద్దరి కి ఉన్న విషయపరిజ్ఞానం వల్ల నాకు ఇంటర్వ్యూ తో చాలా విషయాల జ్ఞానం కలిగింది 🙏
అనంత శ్రీరామ్ శ్రీరామ్ గారు మీరు చెప్పే మాట మన దేశానికి ఉపయోగపడేలా ఒక్కొక్క మాట చాలా అద్భుతంగా చెప్పే పద్ధతి చాలా బాగుంది ఉన్నది
శ్రీరామ్ గారు ..🙏🙏. నిజంగా మీకున్న అవేర్నెస్ great sir. Guided missiles లాంటి మే మాటలు, మీరు రాసే పాటలకన్న సూపర్ sir. God bless you sir
జై హింద్ జయహో భారత్ భారత్ మాతాకీ జై 🇮🇳🙏💪✊
భగవద్గీత విన్నంత హాయిగా ఉన్నది❤
HatsUp Ananth SriRamgaru. Jai SriRam Jai Bharath
అద్భుత మైన, నిర్భయ మైన, నిర్మొహమాట మైన భావజాల వ్యక్తి కారణం నిజంగా అభినందనీయం.
శభాష్ అనంత శ్రీ రామ్ గారు.
Namaste Anantha Sriram garu 🙏🏻
It’s a great pleasure knowing your soul. I too love the song ‘manasuna manasai’
చాలా మంచి ఇంటర్వ్యూ. గేయకర్త గా అద్భుతమైన విజయాన్ని సాధించిన అనంత్ శ్రీరామ్ గారు ఎంత మేధాపరిణతి వున్నవారో తేట తెల్లమైంది.
బ్రిటిష్ వారు ఏర్పాటు చేయించిన పార్టీ కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పరిపాలన మన చేతిలోకి వచ్చిందని మనం అనుకుంటున్నాము కాని ఈ కాంగ్రెస్ లో ఉన్న అందరు బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ అధికారులు మాత్రమే ఎందుకు అంటే మన దేశం నుంచి బ్రిటిష్ పరిపాలన మాత్రమే వెళ్ళిపోయింది కాని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు వాళ్లంతా కాంగ్రెస్ లోనే ఉండి దేశాన్ని కలుషితం చేస్తున్నారు అందుకే వాళ్ళు ఇక్కడ ఉండి పాకిస్తాన్ కి బాంగ్లాదేశ్ కి సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు అంతా ఒక ప్రణాళిక తో వెళ్తున్నారు 🤦♂️
Jai shree Ram
చాల చక్కగా మాట్లాడి నారు అనంత్ శ్రీరాం గారు, నిజాయితీ గా, చాల వరకు తెలుగు లో మాట్లాడి నారు
చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు... 🙏🏻🙏🏻అనంత 'శ్రీరామ్' గారి విషయ విశ్లేషణ & హనుమంతుని పద్య గానం స్పష్టంగా, వినసొంపుగా ఉందీ...!👌👌👌.. దేశంగురుంచి రోమాలు నిక్కపొడుచుకునే ఆయన మాటలు.. ఆలోచన కలిగించేలా ఉన్నది..!🤔🤔👍👍
ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కేజ్రీవాల్, మమతా, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, పప్పుఖాన్ మరియు TS లో 90 ml గాడు కలియుగ నరకాసురులంతా వొక్కటైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!! ధర్మానికి హాని కలిగించినపుడు ధర్మ స్థాపకులు వస్తారూ (మోడీగారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు, యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా హిమంత బిస్వా శర్మ తదితరులు) కానీ మన తెలంగాణ లో విలువైన ఓటు నీ అమ్ముకునే దౌర్భాగ్యపు జనాలు ఉన్నారు గా వల్లనేం చేయాలి, బీరుకి బిర్యానికి అమ్ముడుపోతారు, కరెన్సీ కట్టలకు అమ్ముకుంటారు. దేశ భక్తి, దేవుడిమీద భక్తి లేని సిగ్గు మాలిన జనాలను ఏం చేయాలి?? దేశం అటు పోయిన పర్వలేదు, మాకు మాత్రమే అన్నీ ఫ్రీ గా కావాలి అనేవాళ్లను ఏం చేయాలి? కొంత మంది మహా మేథవులు వున్నారు, Q లైన్ లో నిలబడి 100 రూపాయల మద్యం బాటిల్ 200 అయిన కొంటము గానీ మాకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మాత్రమే చౌకగా కావాలి. దేశం యేటుపోతే మాకెండి అనే యెధవలు వున్నారు, వాళ్ళనేం చేయాలి?? మరి కొంతమంది మెతవులున్నారు వాళ్ళు ఓటు వెయ్యరు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు, సినిమాలూ చూస్తారు ఓటు వెయ్యరు సోంబేరిలు, దేశమెటుపోతే నాకేంటి, కానీ మరకలు ఇంట్లోకొచ్చి కుమ్మేసే రోజులు వొస్తే కానీ కళ్ళు తేరవారు. జాగో హిందూ జాగో 👍హిందువులకు వున్నది వొక్కటే పార్టీ అది బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మనం తప్పక మోడీ జీకి మద్దతివ్వాలి మరియు బీజేపీకి ఓటు వేయాలి 👍మన దేశం నుండి ఇటాలియన్ కుటుంబాలను బహిష్కరించాలి 👍 ఇటాలియన్ మాఫియా తాలిబాన్ల కంటే ప్రమాదకరమైనది 👍 .......
మోడీగారిని గద్దె దించాలని
పప్పుఖాన్
మమత
స్టాలిన్
కేజ్రీవాల్
ఉద్ధవ్ ఠాక్రే
నితీష్ కుమార్
90ml గాడు
చైనా జిన్ను పింగు గాదు
పాకిస్తాన్ పంది లు
కమ్యూనిస్టు కుక్కలు
మతోన్మాదులు మరకలు
మతం మారిన గొర్రెలు
వీళ్లకు బిస్కెట్లు వేస్తున్న మూట్టనాయకుడు
జార్జ్ సోరోస్ అనే 92 ఏళ్ల ముసలి నక్క
ఒక మనిషిని ఒడించటానికి ఇంత మంది కుడగట్టుకుని కుట్రలు చేస్తున్నారు అంటే, ఆ వొక్కడు దేశానికి మంచి చేస్తున్నాడని కదా అర్ధం,నిండుగ దేశాన్ని ప్రేమించేవాడు అని కదా అర్ధం, ఈ విషయం మన సెక్యులర్ కుక్కలకు తెలిసేది యెప్పుడు, ఎప్పుడు కళ్ళు తెరుస్తారు. జాగో హిందూ జాగో 👍 దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ బీజేపీకి మాత్రమే!
జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🎁🎁🙏🙏🇮🇳🇮🇳
అనంత శ్రీరామ్ గారు మీరు దేశం గురించి మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు మీకు ధన్యవాదములు జై మోదీ జై జై భరత్
మాతృభాష తెలుగు అయినప్పటికీ నేటి తరం వారికి నూటికి తొంభై శాతం మందికి వారు మాట్లాడే మాటల్లో ఎక్కువగా ఆంగ్ల భాష పదాలే వస్తున్నాయి కానీ అనంత్ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన తొంబై అయిదు శాతం మాతృభాషలోనే మాట్లాడారు. ఆ అయిదు శాతం ఆంగ్ల పదాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆ పదాలు వాడారని నా ఉద్దశ్యం
అనంత శ్రీరామ్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది.ఒక రచయిత మనోగతం ఎలా వుండాలో అలాగే తన ఆలోచనా విధానాన్ని ఇతరుల కోసం, సమాజం కోసం మార్చు కోకుండా తనకి నచ్చినట్లు వెళుతున్నారు.great
చాలా బాగా చెప్పారు అనంత్ శ్రీరామ్ గారు మంచి ఇంటర్వ్యూ
అమోగ్ అన్న ధన్యవాదాలు🙏🙏
Ni Puttu ke AMOGHAM ra babu ?, Desha-ni ki Cheeda Puruguvi !!!,
నా మనసులోని బావలను,అవేదనలను బాదలను మీ నోటి ద్వారా తెలిపిన అనంత శ్రీ రామ్ గార్కి దన్యవాదలు
ఇట్లు
మీ అబిమాని
ఆదిలాబాద్ 13/11/23
My favourite writer jai shreeram
Jai shree Ram 🙏🇮🇳🙏
Thanks for your great info 🙏🇮🇳🙏
Excellent 👌 ❤
కుమారా అనంత్ శ్రీరామ! మీరు 100 ఏళ్లు విజయవంతంగా జీవించి మీ మహోన్నత భావాలు ముందుకు తీసుకువెళ్ల o డి. Hats off to u.చిన్నవారు అయినా మీకు నా భావాలతో నమస్కరిస్తున్నాను. దీర్గా యుష్మాన్ భవ.
ఒక అమ్మ.
అనంత గారి హృదయం ఆనంతం దేశపతి గారు మీరు అమోఘం నాకు చాలా ఆనందం.
కృతజ్ఞని.
అనంత్ శ్రీరామ్ అంతులేని ప్రతిభ ఉన్న కవి, సామాజిక మరియు రాజకీయ విమర్శకుడు. ఆయన తెలుగు జాతికి ఒక ఆశీర్వాదం.
Excellent interview so far on your channel
As usual...Adbhutam 👍Sri Anantha SriRam garu should always walk his path, without any deviations, as he's following right now with his Individualistic thought process to enrich us with the best poetic GEMS👌 Amogh garu is always Amogham, selecting the best Pearls to spread the enlightening, thought provoking conversations 👏🏻 Please continue the GOOD WORK 🙏
ఆ పార్టీ మన చరిత్ర మింగినందుకు, మనం ఇప్పుడు ఆ పార్టీని మింగాలి🙋.
సరైన మాట చెప్పారు.
sriram garu namsthe .mi desabhakti ki danyavadamulu.
🙏🙏🙏🙏🙏JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH
సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన విశిష్ట వ్యక్తి 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️
Only For SAMAJAM (India) Patla pattundi !,
🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
Truly this is exclusive interview...may God bleß Ananth Sriram with long life ,prosperity..everyone shaĺl note each point what he expressed so clearly n daringly .
✊✊✊✊✊✊✊✊జై హిందు జాతి,jai Hindu jati 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Super ananta sriram gaaru
Hats off to Anant Sriram for his clear-cut patriotic views.
I am big fan of anatha Sri Ram
Present generation lo best lirics writer after sirivennala
Anantha Sriram Garu swatantraniki asalaina nirvachanam cheparu super sir
మీదేశ భక్తి కి నమస్కారములు సార్ 🙏
మీరు చాలా గ్రేట్ సార్
Vidiki IJREL Pampin Chadira Babu !, Tondaraga Akhand-Bharat chestadu!!!,
అనంత్ శ్రీరామ్ గారు మీ విషలేషన్ చాలా బాగుంది అందుకోండి మా అభినందనలు 🙏🙏
Super Bhayya
మీలాంటి వారికి వేల నమస్కారాలు
Chala chakkaga matlatharu sriram garu jai hind jaisriram 👏👏👏🙏🏻
చాలా బాగుంది
Tq అనంత్ శ్రీరామ్ andఅమోఘ్
This is one of the most illuminating & purposeful interviews I’ve ever seen thanks to Anant Sriram & Amogh Desapati.
ప్రణతులు గొనుమా ప్రణవ భారతి ....అద్భుతం గా ఉందండి రచన ....పూర్తి పాటని వినిపించండి శ్రీరామ్ గారు
👌దేశభక్తి,హిందూత్వం, ఆధ్యాత్మికమైన భావాలు ఇతరులతో పంచుకోటానికి జంకుతారు..