ఆకాశవాణి కార్మికుల కార్యక్రమంలో సీతక్క..రేడియో హీరోయిన్
HTML-код
- Опубликовано: 21 окт 2024
- శారదా శ్రీనివాసన్.
రేడియో వినడం అలవాటు ఉన్న నిన్నటి తరం వారందరికీ ఆమె గళం సుపరిచితం. అందుకే ఆమెను రేడియో హీరోయిన్ అంటూ అభిమానంగా పిలిచేవారు. ఆమే
శారదా శ్రీనివాసన్. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా ఆమె వందలాది నాటకాలను తన డైలాగ్ లతో ఆకట్టుకునేలా చేశారు. ఆ రోజుల్లో ప్రముఖ రచయితలు పింగళి లక్ష్మీకాంతం, బాలాంత్రపు రజనీకాంతరావు, ముని మాణిక్యం, బాలమురళీ, బుచ్చిబాబు, దాశరధి , గోపిచంద్ తదితరులు తమ రచనలకు ఆమె గళంతో ప్రాణం పోయమని కోరేవారు. అలా వెయ్యికి పైగా నాటకాల్లో వందలాది పాత్రలను ఆమె శ్రోతల ముందుంచారు. శ్రీకాంతశర్మ రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని తన 83 యేట తన గళంలో వినిపించారు. దాదాపు మూ డున్నర దశాబ్దాలు ఆకాశవాణిలో ఆమె లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె రచించిన నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు - ఈ పుస్తకం రేడియో జీవితాన్ని పరిచయం చేస్తుంది.
Sweet memories 80s
Voice vinipinchi vunte bagundedi
8/9/2024
పాత ఆ recordings ఎక్కడైనా dవరికే అవకాశం ఉందా
డొడికే అవఘాజమున్డి
వాయిస్ పెట్టాల్సింది అమ్మ
Bngaru kalalu lo dubbing chepparu
Chala chakaati interview...
🙏
శ్రీ శారదా శ్రీనివాసన్ గారు , ANR గారి " బంగారు కలలు" చిత్రం లో "శ్రీ వహీదా రెహ్మాన్ " గారికి డబ్బింగ్ చెప్పారు. 👏👌👍
కార్మికుల lo chinnakka kadu . Avida smt rathan prasad garu. Sarada sriniwasan gari gurincgi cheppina canni nizame. Avidaku na n@maskaralu.🙏🙏🙏
✅✅✅