Rathi Bommalona Koluvaina Sivuda Song By Sai Chand | Telangana Emotional Songs | YOYO TV Music

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Rathi Bommalona Koluvaina Sivuda Song By Sai Chand | Telangana Emotional Songs | YOYO TV Music
    YOYO TV Viral Videos:
    goo.gl/nnCstS
    YOYO TV Trending Stories:
    goo.gl/6RWXQK
    YOYO Unsolved Mysteries:
    goo.gl/jkgYdG
    YOYO TV Interviews:
    goo.gl/8WMtF1
    YOYO Time to Talk:
    goo.gl/6bal83
    Srimathi Oka Bahumathi:
    goo.gl/34ACbE
    Telangana:
    goo.gl/gvnXE7
    Chandamama Kathalu:
    goo.gl/NVi8oF
    -------------------------------------------------------------
    YOYO TV Channel
    goo.gl/wXqV5n
    YOYO Cine Talkies:
    goo.gl/9L4Ud6
    YOYO News24:
    goo.gl/d8AJbQ
    YOYO TV Health:
    goo.gl/n92zif
    YOYO World:
    goo.gl/ugWbSk
    YOYO TV Kannada:
    goo.gl/rphZLg
    YOYO Kannada News
    goo.gl/6f2nNA
    YOYO TV Malayalam:
    goo.gl/Ce44A6
    YOYO Times:
    goo.gl/ku427B
    YOYO TV Hindi:
    goo.gl/DCW9nU
    YOYO TV Music
    goo.gl/AoTveK
    YOYO Telugu Movies
    goo.gl/qa7AvF
    ----------------------------------------------------------------------------------
    Follow Us on:
    Facebook:www.facebook.c...
    Google+ :plus.google.co...
    Twitter: / yoyotvmusic
    Website:
    Subscribe Us / @yoyotvmusic

Комментарии • 1,2 тыс.

  • @BHUMAPAVANREDDY
    @BHUMAPAVANREDDY 6 месяцев назад +113

    2024 లో ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ❤❤❤😢

  • @alugantisridharreddy1898
    @alugantisridharreddy1898 Месяц назад +4

    తెలంగాణ ఉద్యమకారులు సాయి చందు గారిని, తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు మర్చిపోరు..

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 Год назад +93

    గొప్ప గొంతు మూగబోయింది...
    నిన్ను నీ పాటను ఈ యావత్తు తెలంగాణ మరవదు అన్న🙏🙏
    పొద్దున్నే ఇంత దుర్వార్త వినాల్సి వస్తుంది అనుకోలే...
    తన గొంతుతో తెలంగాణ స్వరాన్ని వుర్రుతలుగించిన తెలంగాణ గానం సాయిచంద్ గారు గుండెపోటుతో మరణించడం తెలంగాణ కు, తీరని లోటు...
    వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ..🙏🙏🙏🙏🙏

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 года назад +95

    బ్రో శ్రీకాంత్ ఒక్కడేకాదు. ఇంకా చాలామంది అమరవీరుల తల్లులు కడుపుకోత పడుతున్నారు.

    • @karnakarreddy2830
      @karnakarreddy2830 2 года назад +1

      అవును అన్న ఇంకా చాలా మంది ఉన్నారు..

  • @n.shivakumarsweet7863
    @n.shivakumarsweet7863 Год назад +201

    జయహో సాయి చందు అన్న...🎉 rip.. తెలంగాణ సమాజం ఒక మంచి గాయకుని కోల్పోయింది

    • @harinathgoudpandu5867
      @harinathgoudpandu5867 Год назад +3

      In my point of view aaina trs lo poinappude Telangana oka manchi gayakudni kolpoindhi

  • @rajendramogili8427
    @rajendramogili8427 10 месяцев назад +35

    తెలంగాణ అమరులారా మీరు ఎప్పటికీ మా హృదయంలో నిలిచి పోతారు .. మిత్రమా

  • @pradeep7611
    @pradeep7611 3 года назад +153

    ఆ తల్లిని చూస్తుంటే కళ్ళలో నుండి కన్నీరు అలా వచ్చేస్తున్నాయి...ఎంత గుండె కోతనో ఆమెది... 😭😭😭

  • @samyanaik2474
    @samyanaik2474 3 года назад +128

    సూపర్ తమ్ముడు...... శివుడి స్థానంలో కేసీఆర్ ని పెట్టి పాడు, సమాధానం దొరుకుతుంది...... ఇప్పుడు అడగాల్సింది శివుడిని కాదు, కేసీఆర్ ని మాత్రమే..

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 3 года назад +304

    శ్రీకాంత్ తెలంగాణ హీరో......
    అలాంటి వారు త్యాగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.....
    శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతం వాసీగా వీరుడు తల్లికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

    • @shivarapu
      @shivarapu 3 года назад +3

      ఉద్దాన పోరాట వీరుల కు రెడ్ సెల్యూట్

    • @veerabhadraraouppuganti4915
      @veerabhadraraouppuganti4915 3 года назад

      @@shivarapu 0

  • @bantusrinivas193
    @bantusrinivas193 Год назад +23

    త్యాగం ఎవరిది, పాలనా ఎవరిది.,

    • @ramdaslavudya9457
      @ramdaslavudya9457 4 месяца назад +2

      త్యాగం బీసీ, sc, st... పిల్లలయి... రాజ్యం వెలమ, రెడ్ల యి

    • @chirusrikanth5647
      @chirusrikanth5647 2 месяца назад

      Supar. Sai. Annamiru🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @srinivaasbodduupally740
    @srinivaasbodduupally740 3 года назад +51

    తెలిసి ఉంటే చెట్టంత శ్రీకాంతు తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు హాట్సాఫ్ సాయి చందన సూపర్ సాంగ్

  • @kalyanrodda6223
    @kalyanrodda6223 Год назад +37

    అబ్బబ్బ ఎం గోంతన్నా
    ఇక పై మళ్ళీ ఇలాంటి గొంతు వినగలమా 😩😢 miss you అన్నా 😭😭

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 4 года назад +6

    నయా నిజాం పరిపాలన కచరా పరిపాలన. సాయి చందు నీకు నీతి, నిజాయితీ, ఉంటే అమర వీరుల త్యాగ గురించి ఏ విధంగా పాటలు పాడవో అట్లా కచరా గురించి పాడు.
    ఏడిపిస్తున్న ది శివుడు బ్రహ్మ కాదు
    కేవలం కచరా కచరా పై ఒక పాట పాడు. నీకు తగిలే పాపం కొద్దిగానైనా పోతుంది.

  • @mouryagarege8345
    @mouryagarege8345 Год назад +36

    జోహార్ సాయి చందు అన్న
    నువ్వు మళ్ళీ తెలంగాణ లోనే గాయకుడిగానే పుట్టాలి....
    Rip anna😢

  • @bujjivelupula7294
    @bujjivelupula7294 3 года назад +62

    అంత త్య గం చేసిన తెలంగాణ కోసం కనీసం ఆమె కు ఎమ్మెల్యే సిట్ కూడా ఈ వ్వ లేదు , ఇది కరెక్ట్ నా

  • @godasuresh6886
    @godasuresh6886 2 года назад +2

    అగ్గిపెట్టె దొరికితే బాగుండేది హరీష్ రావు కి
    హరీష్ రావు మీద వచ్చేది ఈ పాట

    • @RamRam-sf2nn
      @RamRam-sf2nn Год назад

      Bade.mokam.chache.rakam.kadu.vadu.champerakam..kcr.famliy..apadala.harish.kadu....

  • @vrksurabhi
    @vrksurabhi 3 года назад +522

    పురిటి నొప్పుల బాధ ఈశ్వరా....పార్వతిని అడుగరా ఈశ్వరా....ఇంత గొప్ప రచన ...రాసినవారికి నమస్సుమాoజలి

  • @srinivastakre1594
    @srinivastakre1594 3 года назад +18

    ప్రశ్నించాల్సింది శివుడిని కాదు.... అమరులైన వీరుల ఏ మాత్రం విలువ తెలియని KCR మీద పాట పాడు అన్నయ్య

  • @GumlmulaSrinivasofficial
    @GumlmulaSrinivasofficial 3 года назад +425

    తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం..గొప్ప కొడుకును కానీ రాష్ట్రానికి అంకితం ఇచ్చినందుకు....పాదాభివందనం తల్లి...🙏🙏

    • @RaviK-om6ps
      @RaviK-om6ps 3 года назад +3

      P no lklklllmml

    • @erumadimohanreddy9123
      @erumadimohanreddy9123 3 года назад +6

      నీవు పాడిన పాట సూపర్ కానీ ఈరోజు కేసర్ కి అమ్ముడు పోయి కళాకారులకి ఉద్యమకారులకి అమాయక ప్రజలకి నీ పాటలతో తీరని మోసం చేస్తిన్నావ్ సాయి చందు త్వరలోనే నీవు శ్రీకాంత్ తల్లి అనుభవించిన బాధ కంటే ఎక్కువ అనుభవిస్తావ్ ఇది నిజం కెసిఆర్ ముందుగానే అనుభవిస్తాడు

    • @chotuprakash-wo1ko
      @chotuprakash-wo1ko 3 года назад +5

      Em pikindu kcr gadu 😂😂

    • @shailajakothagattu6716
      @shailajakothagattu6716 3 года назад +2

      🙏

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 3 года назад

      అద్బుతం

  • @rajamohanmailaram9421
    @rajamohanmailaram9421 3 года назад +27

    దయచేసి శంకరమ్మకు MLC ఇవ్వగలరు

  • @pgovindhachary3383
    @pgovindhachary3383 Год назад +18

    నీ పాటతో శ్రీకాంతుని బ్రతికించావ్ తమ్ముడు. సూపర్.

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 4 года назад +25

    అరే సై చెంద్ గా ఉద్యమ పాటలు వదిలి.కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగే పాటలు పాటలు పాడుతూ ఉన్నావ్ ఇప్పుడు. తెలంగాణలో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా వాళ్ళ మీద పాడు పాటలు. పాటకు విలువ ఉంటుంది

    • @prashanthprashanth9323
      @prashanthprashanth9323 3 года назад +2

      Correct Anna vedu pataa PADI ilanay Chala mandhi pranalu tisadu epudu vedu 92mla Lu Valla prana thyagalanu enjoy cheysthu rastrani nashanamu cheysthunaru🙏

  • @Chinnunomula9041
    @Chinnunomula9041 4 года назад +405

    అమ్మ మీరు ఒక చరిత్రకు జన్మనిచ్చారు, మీరు ఏడవవద్దు

  • @danduanand4855
    @danduanand4855 3 года назад +3

    అప్పుడు ఉద్యమం గురించి తెలంగాణ గురించి పాట పాడిన పర్వాలేదు కానీ ఈరోజు ఓన్లీ టిఆర్ఎస్ పార్టీకి పాట పాడుతున్నావు ఇదెక్కడి న్యాయం

    • @MalothDevsingh-m4u
      @MalothDevsingh-m4u 3 месяца назад

      శ్రమ అంది అక్కడ nuchi start aindi alochinchali

  • @banothramesh1816
    @banothramesh1816 2 года назад +6

    అమారుడా నిన్ను మరువదు ఈ తెలంగాణ గడ్డ కెసిఆర్ మరిచి పోవచ్చు కానీ నాలాంటి యువత, యువతి మరియు యావత్ తెలంగాణ ప్రజలు మర్చిపోరు జోహార్లు జోహార్లు అమరుడా

  • @nivasreddydasari11
    @nivasreddydasari11 3 года назад +84

    ఆ తల్లి బాధ 7 సంవత్సరాలు ఐన ఎందుకు తిరడం లెదు

    • @ramuakul2448
      @ramuakul2448 3 года назад

      వాడు చాచి పోతునీ థిరుతాడి వాడె kcr

    • @ravifuravi7250
      @ravifuravi7250 3 года назад

      Hi

    • @ramsbittu1872
      @ramsbittu1872 3 года назад +1

      బలే మాట అన్నారు brother

    • @madhavireddy5021
      @madhavireddy5021 3 года назад +1

      Because kcr

  • @devisrinu8401
    @devisrinu8401 3 года назад +141

    ఉద్యమం కోసం ప్రాణాలు పోవటానికి కారణం అయిన వాళ్ళు మంత్రుల గా చెలమణి అవుతుంటే... కడుపు రగిలిపోతుంది. దీనికంటే తెలంగాణ రాకుండా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది.

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 3 года назад +2

    సాయి చందు ఏమి నేత్తి లేని పాట రాస్తివి దానికి అర్థం ఇప్పుడు సారి పొఇంది. ఇప్పుడు పురిటి నొప్పుల బాధలు సుందరమ్మ ఎవరికి అడగాలి సాయి చందు నా లేదా తెలంగాణ శివుడు కెసిఆర్ సార్ నా చెప్పు ఒక్కసారి చూద్దాము.

  • @kommojinaveenkumar8696
    @kommojinaveenkumar8696 Год назад +60

    సాయి చంద్ అన్న నిన్ను మా మనస్సులో చిరకాలం పదిలంగా చూసుకుంటాం 🙏🙏😭

  • @srikanthkande4881
    @srikanthkande4881 Год назад +102

    ఎవరో నాయకులు వల్ల తెలంగాణ రాలేదు. ఎందరో కవులు కళాకారులు వారి ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించే ప్రజలను ఉద్యమ బాటలో నడిపించి తెలంగాణ కళాకారులకు వందనాలు. సాయిచంద్ నీకు జోహార్లు. నీలాంటి బిడ్డలు ఎందరో పుట్టలే బంగారు తెలంగాణ కల సాకారం కావడానికి. జై తెలంగాణ

  • @theindia3972
    @theindia3972 4 года назад +113

    సాయి చంద్ గారు మీరు అమరుల పాటల పాడి ఫేమస్ అయ్యావు తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి గారి ప్రాణ త్యాగాన్ని అడ్డం పెట్టుకొని ఫెమౌస్ అయ్యావు కానీ నువ్ ఇప్పుడు కేసీఆర్ కి అనుగుణంగా పాటలు పడుతున్నావు అమరుల ప్రాణ త్యాగాలు మర్చిపోయావు అమరులకు మోసం చేసావు నీకు ఇ పాపం తప్పక కొడుతుంది

  • @komminenisateeshmptc-datla8142
    @komminenisateeshmptc-datla8142 4 года назад +5

    తెలంగాణ అమరవీరుల మీద పాతలుపాడి కావాల్సినంత సంపాదించినవ్. ఇకనైనా ఆ ధోరకు బానిసగిరి చెయ్యకుండా అమరుల ఆశయసాధనకు పాటలు పాడు

  • @shankarmangilipallygangapu9221
    @shankarmangilipallygangapu9221 3 года назад +41

    సాయిచంద్ గడీల బందీ కావడం కోసమే ఈ పాట పాడిండేమోనని అనిపిస్తుంది

    • @ramuakula3189
      @ramuakula3189 3 года назад +3

      అవును అన్న sai చేందు పక్క kcr పెంచుకున కుక్కనే 👍

    • @sravans2481
      @sravans2481 3 года назад +1

      Amma meeda anta jali unte kcr amenu pattinchukovtla. Oka pata rayochhugaa

  • @venkateshwarlubachu1098
    @venkateshwarlubachu1098 2 года назад +110

    మన తెలంగాణ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వారి తల్లి గారికి శాశ్వతంగా ఉద్యోగం ఇవ్వాలి 😭😭

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 3 года назад +79

    ఆ తల్లి భాద దేవుడు కూడా తీర్చలేదు, కిరోసిన్ పోసుకుని కాలుతూ పరిగెత్తే దృశ్యం , తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువకూడదు

    • @kundursunulreddy66
      @kundursunulreddy66 3 года назад

      That was not a suicide it its a planned murder

    • @pushpakalajakkula7642
      @pushpakalajakkula7642 3 года назад

      @@kundursunulreddy66 మాకు తెలియదు టీవీ లో చూసిందే నిజమనుకున్నాం

    • @varanasisiva3646
      @varanasisiva3646 Год назад

      Kcr emindi ni పాలన

  • @ramakanthmanthena1733
    @ramakanthmanthena1733 2 года назад +2

    sc st BC ప్రజలను ఆగం చేసి తెలంగాణను ధోర చేతిలో పెట్టి కలకరులను చూస్తే జాలేస్తుంది

  • @krupamohan
    @krupamohan Год назад +34

    🕯️🕯️🙏ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళావా అన్న 🙏నువ్వు ఎక్కడ వున్నా నీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా అన్న 😔🙏ఓం శాంతి🕯️🕯️🕯️🕯️

  • @vijayreddymuthyala5025
    @vijayreddymuthyala5025 4 года назад +402

    అమరవీరుల మీద పాటలు పాడి గొప్పోళ్లు అయ్యారూ ......చివరకు అమరులనే మోసం చేశారు .......

    • @vsrytech7524
      @vsrytech7524 4 года назад +23

      అన్న అప్పుడు పాటలు పైసల గురించి పాడారు మళ్లీ పదవుల కోసం మళ్లీ trs గెలవాలని పాడారు ....అన్న......

    • @sagarchinni2671
      @sagarchinni2671 4 года назад +2

      Yes

    • @premalathachitukula9032
      @premalathachitukula9032 4 года назад

      @@vsrytech7524 in

    • @sumanthkarini3155
      @sumanthkarini3155 4 года назад

      @@vsrytech7524 ç

    • @krishnaprasad-dh8mz
      @krishnaprasad-dh8mz 4 года назад +1

      Brother, gaayakulu paatala tho ne
      Amaraveerulanu prajalaku gurthu chestunru.

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +3

    తెలంగాణా కోసం తెలంగాణా బిడ్డల తొందరపాటు,తల్లి తండ్రులకు కడుపు కోత,వచ్చాక మస్తు సంతోషం లో నాయకులు. జీవితం నాశనం చేసుకున్నవారు ఎవరు ?😢 4:47.బాగుపడింది ఎవరు🤭
    అప్పుడు "శివుడు" పాట పాడావు,(శివుడు ఏమి చేయగలడు?)ఇప్పుడు "చంద్ర శేఖరుడు" పై పాట పాడు.
    యువకుల ప్రాణ త్యాగం బంగారు తెలంగాణా అయ్యింది.అందరూ మస్తు సంతోషం

  • @vll877
    @vll877 3 года назад +26

    మీకు పాదాభివందనాలు.😭😢 తల్లి.

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 4 года назад +33

    వాడు ఏడుస్తున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ వాడు ఏడవడు

  • @nagareddy7384
    @nagareddy7384 2 года назад +7

    ఎవడి స్వార్థం వాడిది
    తెలంగాణ లేదు ఏం లేదు

    • @JadaRambabu-p8p
      @JadaRambabu-p8p 20 дней назад

      Manor Farm has become Animal farm. ......... George Orwell

  • @ramakrishnareddy2084
    @ramakrishnareddy2084 4 года назад +113

    💕 song. మనసున్న మనుష్యుల హృదయాన్ని ద్రవింప చేసింది.
    కానీ, అమరులను మోసం చేసిన వారి సభ లోనే ఈ పాట పాడితివి. అయినా, వారి మనస్సూ కరుగ లేదు. మనస్సు ఉంటే కదా! మానవ రూపంలో రాకాసి మృగరాజులు.

  • @SrinivasReddy-iq2im
    @SrinivasReddy-iq2im Год назад +2

    మన కెసిఆర్ మన కళ్ళ ముందు ఉండి చూడలేదు, ఇంకా శివుడు రాడు చూడడు, 🥄🍴 panik అవకుండా ఆలోచించండి

  • @abhiramreddy5172
    @abhiramreddy5172 3 года назад +10

    సోదర శ్రీకాంత్ ఒక్కడే కాదు చాలామంది ఉన్నారుకదా ఒక్కరి పెరే చెపినవు

    • @namullaravi1959
      @namullaravi1959 3 года назад

      Aleky a కరేక్టు⛳🇮🇳🙏చాలమంది అమరులయ్యారు

    • @nanialagandula4017
      @nanialagandula4017 3 года назад

      అది ఎప్పుడు పాడారో తెలుసుకోండి ముందు

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 года назад +2

    పాట మూగపోయింది కవి చిన్న పోయిండు అమరవీరుల ఆత్మ ఘోష నిరుద్యోగుల రూపంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కోట్లలో రైతుబంధు పేరుతో దోచిపెట్టడానికే తెలంగాణా, తన ఇంట్లో 8 మంది ఉంటే 8 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ఈ తెలంగాణ ఎందుకీ తెలంగాణ దీనికంటే విడిపోకుండా ఉంటే బాగుండేది పరాయోడిని బెదిరిస్తూ మన పనులు చేయించినం,ఇప్పుడు ఐనోడు నట్టేట ముంచిండు

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 4 года назад +133

    ఎందుకురా ఆ తల్లిని ఎడిపిస్తున్నారు

  • @kingnaag...
    @kingnaag... 4 года назад +1

    ఇప్పుడూ తెలంగాణ ప్రజల ను, నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను పురిటి నొప్పుల కంటే ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది ఈ బంగారు తెలంగాణ ప్రభుత్వం.....! ఇంకా కూడా సిగ్గు ,శరం ఉండాలి ఈ ప్రభుత్వం కు సపోర్ట్ చేసే వేదవులకు.....ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో కీ వెళ్ళి చూడండి డిగ్రీలు,బి.ఎడ్ లు, యం.టెక్ లు చేసినా మేస్త్రి పనులకు,పొలం పనులకు, పెయింటింగ్ పనులకు వెళ్తున్నారు ఇదేనా బంగారు తెలంగాణ ......?

  • @yadaiahyara5179
    @yadaiahyara5179 Год назад +9

    పార్టీ లు ఏవైనా ఒక గొప్ప సింగర్ ని మిస్సైనాం
    ఓం
    శాంతి 🎉🎉
    నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @rajeshmodem9111
    @rajeshmodem9111 Год назад +11

    నీ శ్వాస.. ప్రతి పాటలో రాగమై బతికి ఉంట్టుంది

  • @YerragollaPradeep
    @YerragollaPradeep Год назад +45

    ఇట్లాంటి అద్భుతమైన పాటను తన గాత్రంతో యావత్ తెలంగాణ లో బహిరంగ సభల్లో... దూందాం లలో ఈ పాట పాడి ప్రజల కళ్ళలో నీళ్ళు తెప్పించిన గొప్ప గాత్రం బ్రదర్...
    విషాదం ఏమిటంటే తేది 29 జూన్ 2023 తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం😢 ... తెలంగాణ సమాజానికి మాకు తీరని లోటు..
    ఉద్యమంలో మీ పాత్ర అజరామరంగా నిలిచి ఉంటుంది... అమర్ హై సాయిచంద్ ✊✊

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 4 года назад +116

    అమరహై శ్రీకాంత్ చారి వెస్ట్ కెసిఆర్

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 Год назад +25

    సాయి అన్నా నువ్వు లేవు అన్న వార్త సుడంగనే... ఈ పాట ఇంటు రెండు నింషాలు ఏడ్షిన.... సాయి అన్నా మిస్ యూ 💐💐🙏🙏

  • @masami3565
    @masami3565 3 года назад +2

    ఏమై. పోతున్నారు చదువు కున్న తారలు. వీడికి నాలుగు అనాలు ఇస్తే kcr. లంటి లతకొర్ గలను దిల్ కుష్ చేసేస్తాడు. ఇలాంటి పాటలను అపుడపుడూ. గుర్తుకు వచ్చినపపుడల్లా మీ దొర ప్రగతి భవన్. లొ కచేరీ చేపు కచర గణికి. మంచిగా సంగీతం వాయించు

  • @rameshrk7565
    @rameshrk7565 3 года назад +4

    ఇంకా ఏడిపిస్తూనే ఉన్నారు ఉద్యమ ద్రోహులు శ్రీకాంత్ వాళ్ళ తల్లిని...

  • @peralavijaykumar3789
    @peralavijaykumar3789 3 года назад +1

    శ్రీకాంత్ కుటుంబానికి ఏమి పికి ఇచ్చినాడు kcr
    తెలంగాణా కోసం ఒక్క గొప్ప బల్లి దణ్ణం చేసినారు 😭😭

  • @sarkar7883
    @sarkar7883 2 года назад +62

    యావత్ భారత దేశ అమ్మ లందరికీ పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekar2400
    @rajasekar2400 4 года назад +62

    అన్నగారు పాట అద్భుతంగా పాడారు తెలంగాణ అమర వీరుల తల్లి తండ్రులు మీరు పాడిన పాట వింటే గుండె పగిలేలా ఏడుస్తారు మీరు పాడిన పాట వింటే మాకే గుండె రాయి చేసుకుని వినాల్సి వస్తుంది

  • @sardaar12
    @sardaar12 4 года назад +116

    అమ్మ మీకు పాదాభివందనం నీవు ఒక్క చరిత్ర కు జన్మనిచ్చరు తల్లి ఇ దొంగలు ఉన్నంత వరకు మన రాష్ట్రం ఇలానే ఉంటది తల్లి జోహార్ శ్రీకాంత్ చారి జోహార్ జోహార్
    మీ
    సర్దార్ తిరు యాదవ్ (జనసేన)

  • @rajnikanthgolkonda2363
    @rajnikanthgolkonda2363 3 года назад +1

    అమ్మకు MLC ఇవ్వండి సీఎం గారు

  • @madhukaruppula4819
    @madhukaruppula4819 4 года назад +19

    అమ్ముడు పోయావ్ రా

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 3 года назад +33

    అమ్మా నువ్వు సూపర్ గా పాట పాడిన ఒకటి తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు రాదు ఇంకా

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 3 года назад +22

    అమరుల శవాలమీద రాజాభోగం అనుభవిస్తున్నారు

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 3 года назад +2

    Kcr హాయిగా చల్లగా ఉన్నాడు

  • @asifasif-fo4li
    @asifasif-fo4li 4 года назад +4

    త్యాగాలు ఒక్కరివి జాల్సాలు marokarivi

  • @raghavendramallikarjuna6998
    @raghavendramallikarjuna6998 Год назад +1

    ఈ పాట పాడిన సాయిచంద్ ఈ రోజు mlc కానీ శ్రీకాంతచారీ తల్లి కి ఎం పదవి లేదు

  • @harik9225
    @harik9225 3 года назад +25

    తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారు👏👏👏🙏🙏...కాని తెలంగాణ ద్రోహులు రాష్ట్రం ఏలుతున్నారు

  • @Equality.Society
    @Equality.Society Год назад +10

    నీ పాటను మరువలేము..
    నిన్నూ మరువలేము..
    జోహార్ సాయి చంద్ అన్నా

  • @swaruparani3445
    @swaruparani3445 4 года назад +60

    అప్పుడు కంట తడి పెట్టిండు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కంటతడి పెట్టిస్తుండు .కరోనా గురించి సరిగా పట్టించుకోకుండా.

  • @vankudothusuresh1532
    @vankudothusuresh1532 3 года назад +1

    Nyam jarugutundi

  • @m.kiransagarm.kiransagar2237
    @m.kiransagarm.kiransagar2237 Год назад +15

    Om శాంతి సాయి చందు బ్రదర్ 🙏🏾🙏🏾🙏🏾

  • @srirampasula8634
    @srirampasula8634 Год назад +14

    జోహార్ సాయి చంద్ గారు..🎉😢

  • @pitchaiaheluri1876
    @pitchaiaheluri1876 2 года назад +15

    సూపర్ డూపర్ హీట్🙏 సా౦గ్ ఇ పాట ని ఒక్కొక్కరు ఒకొక్క సైట్ లో పాడినారు రచన చేసి వారు కి నా శతకోటి పాధబి వందనము కాని సా౦ుు చ౦దు గారు అ తల్లి లో ఆవేదనా ఎలా ఉంటుందో ఆ పరమేశ్వరుని వివరించి తెలియ పరచినట్టు ఉ౦ది సార్ 😄😃😀🙏🙏🙏🙏👌👌👌

    • @Madhavi-manohar
      @Madhavi-manohar Год назад

      మిట్టపల్లి సురేంద్ర అన్న

    • @akkivarshatriber2030
      @akkivarshatriber2030 Год назад +1

      మిట్టపల్లి సురేందర్ ...గారు
      ...రాసిన పాట.....
      సందర్భం..
      1995 లో. వరంగల్..లో....పోలీసులు.
      Informar పేరుతో..,.
      ఆటో డ్రైవర్ శంకర్ ను..,నువ్వు.....నక్సలైట్ అంటూ బూటకపు ఎన్కౌంటర్ చేస్తారు..ప్రాంతం... warangal..
      అప్పుడు
      రాసింది పాడింది....మిట్టపల్లి. సురేందర్.ఆన్న

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 3 года назад +4

    సాయి చందు గారు చాలా మంచి పాట పాడారు కానీ యాదయ్య శ్రీకాంతాచారి మరి తెలంగాణ ఉద్యమాల ఆత్మహత్య చేసుకున్న వారందరూ పై ఒక పాట పాడవా ప్లీజ్

  • @BHUMAPAVANREDDY
    @BHUMAPAVANREDDY Год назад +11

    REST IN PEACE SIR 😢🙏🏻

  • @ganeshbhanuteja7954
    @ganeshbhanuteja7954 4 года назад +34

    అమరవీరుల మీద పాటలు పాడి వారిని అవమానపరిచే వీళ్లే సాయి చందు గా ఇప్పుడు ఎక్కడ పడుకున్నావు

  • @v.4760
    @v.4760 Год назад +3

    நான் தமிழன் இந்த பாடலை கேட்ட பிறகு தெலுங்கானா மாநிலம் அமைய எத்தனையோ பேர் உயிர் தியாகம் செய்து உள்ளார்கள் குறிப்பாக இந்த பாடல் அர்த்தம் தெரியாமலே ஸ்ரீகாந்த் உயிர் தியாக பாடலை கேட்டு விட்டு கண்ணீர் வடிந்து ஒடும் எனக்கு இந்த பாடலின் முழு அர்த்தம் பல பேரின் உயிர் தியாகத்தால் உருவான தெலுங்கானா மாநிலம் இப்போது எப்படி உள்ளது..
    நண்பர்களை கேட்டுக்கொள்கிறேன்

  • @pulugamkrishna6539
    @pulugamkrishna6539 4 года назад +30

    అరే మెంటల్ గా ఆ పాట పాడి ఆ తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు

  • @prabhakarvemula5475
    @prabhakarvemula5475 4 года назад +11

    కర్నే ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు గా... కెసిఆర్ సార్ మీరు ఏకాంత గ వున్నప్పుడు ఇలాంటి మెమోరీస్ చూడండి... పాలన వ్యవహారం చక్కబడుతుంది...(ఏమో)

  • @gugulothsuresh6926
    @gugulothsuresh6926 3 года назад +1

    తెలంగాణ రాష్ట్రము రాకుండా ఉంటేయ్ బాగుండు. ఇప్పుడు మాకు అర్ధం అవుతుంది

  • @keerthipatijagan8201
    @keerthipatijagan8201 4 года назад +40

    మర్చిపోలేని అనుభూతి, గ్రేట్

  • @vankudothusuresh1532
    @vankudothusuresh1532 3 года назад +2

    Revanthanna vastundu

  • @mallelaravi5926
    @mallelaravi5926 4 года назад +8

    అడగవలసిందిశివుడునికాదు...కెసిఆర్ నీఅడగండి....తెలంగాణ వలన.ఆయనలాభపడాడు

    • @neerajagaddam3581
      @neerajagaddam3581 4 года назад

      Thelangana thechukoni emi sadhincharu penam meedha nundi poyalo paddaru meeru eppatiki bagupadaru

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 4 года назад +1

    ఒరేయ్ సాయి చందు.. ఆంధ్ర వాళ్లను తరిమికొట్టి మనమే పీకల కాడికి తిని వాతికి ఎత్తాలి అనుకున్నారు కదూ ? ఆంధ్ర వాళ్ళ ఉసురు ఊరికే పోదు
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఎంత? సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పు ఎంత ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఎలా ఉన్నది.. ఇప్పుడు ఎలా ఉన్నది?
    అందరినీ ముంచిఒకే ఒక్కడు తిన్నాడు
    అనుభవిస్తున్నాడు వాడే ..కేసీఆర్..

  • @brobabugoudgs
    @brobabugoudgs 2 года назад +9

    జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @manoharyadavdevulapally3252
    @manoharyadavdevulapally3252 3 года назад +4

    పైసలకు పాట అమ్మిన సాయి చందు

  • @sucherithareddy2147
    @sucherithareddy2147 4 года назад +11

    Srikanth anna nivu ha kcr badcow kosam pranam kolipoyavu e chetha thelagana mona army lo akado chanipoina santhosh ki kotlu kotlu petadu kani ma kanala mundhu chanipoina annaki a gurthipu ledhu

  • @goodgovernanceforgoodgover5282
    @goodgovernanceforgoodgover5282 Год назад +1

    Srikanth anna ku thodu ga vellara anna, sai chandu anna rip 😭

  • @bamamphilphdnirudhyogini9085
    @bamamphilphdnirudhyogini9085 Год назад +12

    జోహార్ సాయి చందు సోదరా🌹

  • @harishith166
    @harishith166 3 года назад +1

    😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @krishnavinodha8829
    @krishnavinodha8829 3 года назад +11

    ఈ పాట ఎప్పుడు చుసిన కన్నీళ్లు వస్తాయి ...

  • @laxmaiahkamunapally9580
    @laxmaiahkamunapally9580 4 месяца назад +1

    TRS 10 years పాలనలో శ్రీ కాంతా చారి తల్లి కి ఒక్క పదవీ ఇవ్వలే ...త్యాగం ఒకరిది , బొగ0 ఒక్కరిది... ఆఖరికి పాట పాడిన వారికి పదవీ వచింది కాని,శంకరమ్మ కు రాలేదు

  • @indian2385
    @indian2385 4 года назад +6

    ఇలాంటి పాటలు పాడి.. దేవుళ్ళని పలచన చెయ్య కండి.. దాని కి కారణం దేవుడు అనుకుంటారు.. మన కర్మకి మనమే భాద్యులం.. ఆ కర్మలు ఏ జన్మలో చేసిన.. వడ్డీతో సహా.. వసూలు చేస్తాయి... ఏది ఏమయినా.. ఆ సోదరుని కుటుంభానికి.. ప్రగాఢ సానుభూతి.. తెలియ jesthunnaanu ఆ తల్లిని గుర్తు చేసి ఎ డిపిస్తున్నరు... ఎందుకు రా

  • @vbhujji8765
    @vbhujji8765 2 года назад +1

    తెలంగాణ కోసం అంత త్యాగం చేస్తే అతను తల్లీ కి కనీసం ఎమ్మెల్యే సిటు కూడా ఇవ్వ లేదు కెసిఆర్

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 4 года назад +8

    Chanipoyi pillalu thappu chesharu. Telangana ichhi Congress thappu chesindi. Nirudyogulu badha netiki theraledu ante manam emi sadincham

  • @srinivaas3407
    @srinivaas3407 2 года назад +1

    అమరవీరుల మీద పాటలు పాడిన వాడు..దొర ముడ్డి కడిగి పదవి తెచ్చుకున్నాడు.కానీ అదే అమరవీరులను మరిచాడు

  • @hafsaaahil8144
    @hafsaaahil8144 3 года назад +30

    I listened this song nearly 100 times , every time i cried

  • @pedagogyindia2985
    @pedagogyindia2985 3 года назад +2

    Nenu oka andhra vadi ni ayi song vinte adupu vasthundhu.... telangana kosam chala mandhi chanipoyaru kani kcr wala kosam wala kotumbam kosam em cheyale.....nenu last 6 years nundi nenu e badha paduthuna wala kosam em cheyaledhu ani.....jai telugu talli

  • @thotarajashekar1689
    @thotarajashekar1689 Год назад +3

    Telangana state తెలంగాణ రాష్ట్రంలో గొప్ప నాయకున్ని కోల్పోయింది

  • @sravans2481
    @sravans2481 3 года назад +1

    Rey pataa raseppudu notikochhinattu rasi padavu...nuvvu nijamina telangana bidda aite. Aa stage meeda aaa ammakosam nuvvu padite ..ippudu ame ekkadundi. Ame mlc padavi endukuraa kcr ivvaledu....dyramunte aa song padu ...