Market Expert VVK Prasad Interview On Stock Market | మార్కెట్ నిపుణుడు వివికె ప్రసాద్‌తో ముఖాముఖి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 июн 2024
  • స్టాక్ మార్కెట్ లో పదేళ్లలో భారీ లాభాలు నమోదవుతున్నాయి. కానీ.. ఒక్కోసారి ఊహించని విధంగా ఎగబాకుతున్న సూచీలు.. మరోసారి ఒత్తిడికిలోనై తీవ్రంగా పతమవుతున్నాయి. అలాంటి సమయంలో మదుపరులు ఎలా వ్యవహరించాలి..? షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
    మార్కెట్ లో అడుపెట్టాలంటే ముందస్తుగా ఏం చేయాలి..? లాంటి అంశాలపై మార్కెట్ నిపుణులు VVK ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 43

  • @surendradama5628
    @surendradama5628 6 дней назад +7

    జర్నలిజం అంటే ఇది. వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలు చూస్తేనే తెలుస్తుంది... ఈటీవి సామర్థ్యం ఎంతో.. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  • @tsagar999
    @tsagar999 8 дней назад +3

    Prasad Garu Suprb, Fully Confident On Stock Market

  • @hazrathvali2684
    @hazrathvali2684 5 дней назад +1

    Sir Meeru really Gopala genius . Mee telli vi ki hats off

  • @laxmisantosh7506
    @laxmisantosh7506 8 дней назад +3

    Prasad gari anubavam manaku laabaalu techhipedtundi

  • @sureshchalla9103
    @sureshchalla9103 6 дней назад +1

    Very good information and boosting and thanks for confidence

  • @shivacheganti1700
    @shivacheganti1700 7 дней назад +2

    Well explained sir

  • @ganeshvengala9967
    @ganeshvengala9967 8 дней назад +2

    Thanku sr, for try to remove negative feelings abt market

  • @tsagar999
    @tsagar999 8 дней назад +2

    Anchor Asked Nice Questions

  • @rk8klrahul427
    @rk8klrahul427 8 дней назад +2

    Than you sir

  • @rkwishes
    @rkwishes 8 дней назад +2

    Markets are designed to grow

  • @user-cm2ll5ib8g
    @user-cm2ll5ib8g 7 дней назад +1

    gud video ,thankyou etv...

  • @anilpudota290
    @anilpudota290 8 дней назад

    Thanks to ETV business news and the analyst Prasad garu

  • @subbarajurampapsvidigitala6853
    @subbarajurampapsvidigitala6853 8 дней назад +1

    Thank you sir...😊

  • @Lur232
    @Lur232 8 дней назад +1

    Yashwant garu abbai na photo lo unnadi

  • @chandaparapusuryanarayana5753
    @chandaparapusuryanarayana5753 8 дней назад

    🙏🙏🙏🙏💐💐

  • @chandu8927
    @chandu8927 5 дней назад

    July లో మేజర్ కరెక్షన్ పక్కా.

  • @gayathrivardhini9403
    @gayathrivardhini9403 8 дней назад +1

    Guru devo bava

  • @Prasanthambati
    @Prasanthambati 8 дней назад +2

    Kamma vaallani tappa vere vaallani chupinchara?

    • @Quantinvestor1
      @Quantinvestor1 7 дней назад +1

      Mg ra caste kavali neku
      Good unte tesuko

    • @Prasanthambati
      @Prasanthambati 7 дней назад

      @@Quantinvestor1 mee daggara manchi yeklada undi ra gajji na koda...llara

    • @Prasanthambati
      @Prasanthambati 5 дней назад

      @@Quantinvestor1 meelo manchi yekkada undi anta kula gajje ga lam..ko..llara

  • @rravikumarsharma8286
    @rravikumarsharma8286 8 дней назад +1

    Sir technicals అవసరం ledaa sir

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 6 дней назад +1

      Technicals and Fundamentals, రెండూ ముఖ్యమే, Fundamdntals బాగున్నవి over pricing అయ్యిందా లేదా అనేది టెక్నికల్ అనాలసిస్ ద్వారా కొంత వరకు తెలుసుకోవచ్చు

  • @Venky-lw3xl
    @Venky-lw3xl 8 дней назад +2

    Yesterday 2k profit and today 2k profit and my captial was 65k

    • @vyakaranam
      @vyakaranam 8 дней назад

      ఎందులో ఇన్వెస్ట్ చేశారు

    • @Venky-lw3xl
      @Venky-lw3xl 8 дней назад +1

      ​@@vyakaranamUCO Bank

  • @ashishpitala129
    @ashishpitala129 8 дней назад +1

    Stock market peda manipulation

  • @megastar123
    @megastar123 7 дней назад +3

    ఈయన గారు చెప్పే బూటకపు మాటలు నమ్మి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేయవద్దు. ఇది నా తొమ్మిది సంవత్సరాల అనుభవం. దయచేసి ప్రజలు మంచి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్ మంచిదే కానీ వివేకం ను నమ్మితే నిట్ట నిలువునా ముంచేస్తారు, జాగ్రత్త.

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 7 дней назад +2

      డైరెక్టుగా స్టాక్స్ కొనే బదులు mutul funds లో ఇన్వేస్ట్ చెయ్య మంటారా?

    • @megastar123
      @megastar123 6 дней назад

      @@PulliPulli-uz1mf మీరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్న మొత్తంలో అధిక భాగం మ్యూచువల్ ఫండ్ లకి కేటాయించండి. నేర్చుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా స్టాక్స్ ట్రై చేయవచ్చు కానీ కొద్ది మొత్తం మాత్రమే. కానీ వివేకంలో మాత్రం ఇన్వెస్ట్ చేయవద్దు. మీరు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు మీద మీకున్న రెస్పెక్ట్ వేరే వాళ్లకు ఉండదు. మీ డబ్బుతో పిచ్చి పిచ్చి ఎక్స్పరిమెంట్స్ అన్ని చేస్తారు. అంత బాగుంటే అది మా టాలెంట్ అని చెప్పుకుంటారు, తేడా కొడితే మీ టైం బాలేదు అంటారు. మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించారు అనే విషయం మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు ఉండే బాధ్యత వేరే వరకు ఉండదు. ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలలో మ్యూచువల్ ఫండ్స్ అత్యుత్తమ సాధనాలని నా అనుభవం సారాంశం.

    • @megastar123
      @megastar123 6 дней назад +1

      ​@@PulliPulli-uz1mf ఇన్వెస్ట్ చేద్దామనుకున్న మొత్తంలో అధిక భాగం మ్యూచువల్ ఫండ్లుకి కేటాయించండి. కానీ ట్రేడింగ్ చేయవద్దు. వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవద్దు.

    • @bhaskarks3355
      @bhaskarks3355 6 дней назад +3

      Dear Investment is good wealth creation for next generation. Don't expect present our expenses .
      Trading is game of Balance and adjustments for only experts 5 persons profitable out of 100 loosers

  • @prasanna417
    @prasanna417 8 дней назад +1

    Loss market. .. design chesindhey dabbulu dhobbataniki

    • @Leech001
      @Leech001 8 дней назад

      😂😂

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 8 дней назад +3

      @prasanna417 neelanti vallakosame ee video ....watch it

    • @prasanna417
      @prasanna417 8 дней назад

      @@vijaykrishna5199 😛

    • @mahesh84
      @mahesh84 8 дней назад +3

      😂😂....immature comments ...with out knowing fundamentals you are investing and blame market 😂

    • @vijaykrishna5199
      @vijaykrishna5199 8 дней назад

      @@mahesh84 Well said brother .....

  • @nagireddypinnelli6590
    @nagireddypinnelli6590 6 дней назад +1

    Eee saru ki half knowledge