#అత్తగారి
HTML-код
- Опубликовано: 10 фев 2025
- చక్కని తెలుగు పదాలతో, సున్నిత మైన హాస్యంతో,
గడుసుదనం, అమాయకత్వం తో పాటు ఆచారాలు, సంప్రదాయాల మీద పట్టున్న ఆనాటి అత్తగారి నీ పరిచయం చేసేవే భానుమతి ామకృష్ణ గారి అత్తగారి కధలు.
ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన రచన.
తెలుగు వారు అందరూ తమ దగ్గర వుంచుకో తగ్గ పుస్తకం.
#అత్తగారి కధలు
#భానుమతి రామకృష్ణ
#భానుమతి
#తెలుగు పుస్తకాలు
#kadhaamaadhuryam
#కధామాధుర్యం
#sudhaavijay
#sudhavemuri
#sudhamadhuri
#kadha madhuryam
#varshaakalapusaayantram
#virasamlosarasam
#chukkalamuggu
#santrupti
#ప్రేమ
#prema
#కథ మాధుర్యం
చాల బాగుంది కథ..భానుమతి గారి కథలు చాల బాగుంటాయి...మీకు అభినందనలు....నాగమణి..
Tnk u
Nici
చక్కని రుచులొలుకుతోంది అరిటికాయ పొడి.అభినందనలు.
Chadivite chala baguntayi attagari kathalu ekkadiko vellipotham __sandya rani hyd
నిజం
Bhanumati గారు ఇంత సున్నితమైన ఆలోచన తో వ్రాశారు అంటే నమ్మ బుద్ది పుట్టలేదు, కానీ వ్యంగం లోతుగా, అత్తగారు మీద చురక స్వ ష్టం గా కనిపిస్తుంది. మంచి కథ, కధనం
నిజం.
👌👌👌👌
కథ,కథనం... అద్భుతం!
Tnk u.
I'm very happy to hear this in RUclips, My favourite bhanumatigari attagari kathalu
Tnk u.
కధ బాగుంది
Tnk u.
Superstory
I studied Attagari khatalu 1 and 2 parts many times.very interesting.Haats off to Bhanumati garu.
Nijam
😂
అమోఘం అరటికాయ కూర తిన్నానంత అద్భుతంగా ఉంది కధ. కానీ మీ వాయిస్ కొంచెం పెంచండి.. పనిచేసిన stress easy గా మర్చిపోవచ్చు చాలా బాగుంది కధ.
చాలా thanks comment చేసినందుకు.
Sure.
Feel happy😊
@@s9149 👍🏻😊
Super superb madam
R j వాయిస్ లా ఉంది మాధురి...👌
Tnk uu.
chala baga chadivar andi mery kodali la anipenchindi story kuda bagunddi
Tnk u so much Bhanu Priya garu.
You made my day😍
P
Nenu anni katalu chadivanu super