Kurma Gramam : మాకు పైసల్ తో పనిలేదు..! | Srikakulam | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Kurma Gramam : మాకు పైసల్ తో పనిలేదు..! | Srikakulam | RTV
    #kurmagramam #srikakulam #apnews

Комментарии • 40

  • @ramulukalva1693
    @ramulukalva1693 16 дней назад

    సరిగ్గా చెప్పారు మీకు 🙏

  • @shivajibusha300
    @shivajibusha300 3 дня назад

    నాకు అక్కడికి వచ్చేయాలని వుంది ♥️😭

  • @mallasiva4434
    @mallasiva4434 3 месяца назад

    Nenu ninnane visit ayyanu athanini kalisanu chala aanandhanga undhi😊 Hare Krishna

  • @gopibeldari7648
    @gopibeldari7648 Год назад +4

    Nenu kuda infosys lo pani chestunnanu, your life is awsome. I worked in Wipro also. But iam not Happy.

    • @tejeshteja7565
      @tejeshteja7565 Год назад

      బాస్ ఐతే కూర్మ గ్రామం లో చేరండి మల్లి

  • @csr9999
    @csr9999 Год назад +4

    ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఎవరితో కాంటాక్ట్ కావాలి? కొంచెం వివరాలు చెప్పండి.

    • @tirupathipalli1055
      @tirupathipalli1055 Год назад

      ఎవరితో కాంటాక్ట్స్ అవసరం లేదు. శ్రీకాకుళం to 25km నరసన్నపేట to 25km శ్రీమెఖలింగం to7km శ్రీకూర్మం గ్రామం 👌

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +6

    ఈ కలి కాలమం లో ..
    ఇలాంటి వి కూడా ఉన్నవా..
    ✌️✌️ 🙏🙏🙏🙏🙏

  • @ghreddy2697
    @ghreddy2697 Год назад +1

    Hare krisna

  • @tejeshteja7565
    @tejeshteja7565 Год назад

    I accept with you sir after some time I will also live in kurma gramam

  • @revathi350
    @revathi350 7 месяцев назад

    It is a type of research actually.❤

  • @maheshagga9438
    @maheshagga9438 Год назад

    HareKrishna 🙏

  • @sudhavani3386
    @sudhavani3386 Год назад

    👌👌🙏🙏

  • @sudhavani3386
    @sudhavani3386 Год назад

    🙏🙏

  • @vikramroyal1582
    @vikramroyal1582 19 дней назад

    Mari donations ndhuku collect chestunaru

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Год назад +1

    Technology కావాలి అందుకే education system.ఇదివరకు బ్రాహ్మణులు,క్షత్రియులు వైశ్యులు ఇలా అగ్రవర్ణాలు మాత్రమే విద్యను పొందాయి.దళితులు కింద వర్ణాలకు కూడా విద్యను దగ్గరకు చేయడానికి విద్య విధానం వచ్చింది. అంతా ఎందుకు మీరు ధరించిన కళ్ళ జోడు technology, company లు వుండటం వలన నే వచ్చినియి మీరు అనుభవిస్తున్నారు.

  • @veerabrahmaraoborra6945
    @veerabrahmaraoborra6945 Год назад

    William Carey garu americans also doing same

  • @williamcarey8461
    @williamcarey8461 Год назад +1

    ఏం సార్. నా పోస్ట్ డిలీట్ చేశారా ! మీకు అనుకూలంగా లేదు అందుకేనా ? నాగరిక మనిషిని తిరోమన దిశ లో నికి తీసి కెలుతున్నారా ! చాలా గొప్ప ఆలోచన చేశారు మీరు.. సమాజాన్ని సంస్కరించే బదులు. మతాన్ని కుల వర్ణ ధర్మాన్ని బాగానే ప్రోత్స హిన్స్తున్నరు . భలే.

    • @funmasterbdl7400
      @funmasterbdl7400 Год назад +4

      కుల వర్ణ ధర్మం అంటే ఏంటి?
      వారు దాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారో కాస్త వివరించగలరు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Год назад +2

      ​@@funmasterbdl7400 గారు వారికి అంత జ్ఞానము వుంటే అలా వ్రాసే వారు కాదు.ధర్మానికి మతానికి తేడా తెలిస్తే ఇలా ప్రశ్నించే వారు కాదు.

    • @funmasterbdl7400
      @funmasterbdl7400 Год назад +2

      @@mekalasatyanarayana7780 నాకు తెలియదు కాబట్టే వివరించమని అడిగాను.
      మీకు వివరించే అంత జ్ఞానం ఉంటే వివరించండి తెలుసుకుంటాం.
      లేదు మీకు అంత జ్ఞానం లేదు అంటే తెలీదు అని చెప్పండి ఇక అడగం.

    • @maheshagga9438
      @maheshagga9438 Год назад

      Start Reading Bhagavadgita then you will get to know everything ... Without knowing anything don't comment as you like.. HareKrishna 🙏

  • @kalasettyvenu4668
    @kalasettyvenu4668 Год назад +1

    మీరు అద్దాలు వేసుకుని ఉన్నాడు కదా స్వామి

    • @ganeshg4219
      @ganeshg4219 Год назад

      Before software job chesadu kadha

    • @ravikiran6619
      @ravikiran6619 10 месяцев назад

      Half life is around 37yrs in city with pollution..result is spex.

  • @dalavejagadeeshwarrao6209
    @dalavejagadeeshwarrao6209 Год назад

    Dayachesi asharam mu lo cheralante emi cheyali telupagalaru

  • @ANGEL-ti5wx
    @ANGEL-ti5wx Год назад +1

    If come any persons from town to kurma it will goes to pollution

  • @sudhavani3386
    @sudhavani3386 Год назад

    Ko

  • @originalideas2112
    @originalideas2112 Год назад

    Meere the best.. ikkada janaalu cool anattu bhaitaku buildup isthhaaru.. lopala torture anubhavisthunnaru.. 🙄

  • @pardhasaradi5347
    @pardhasaradi5347 Год назад

    నువ్వు పెట్టుకొన్న కళ్ళజోడు ప్రకృతి నుండి వచ్చిందా సామీ

    • @chatrapathishivaji2265
      @chatrapathishivaji2265 Год назад +1

      ఆయనికి జాబ్ చేసినప్పుడు వచ్చింది.

    • @raitheraju470
      @raitheraju470 Год назад +2

      బాబు అతను ఒకటే చెప్పారు
      నేను నా జనరేషన్ చూడవద్దు నెక్స్ట్ జనరేషన్ చూడండి ఎలా ఉంటారో అని అంటున్నారు

  • @williamcarey8461
    @williamcarey8461 Год назад

    ఏం సార్. నా పోస్ట్ డిలీట్ చేశారా ! మీకు అనుకూలంగా లేదు అందుకేనా ? నాగరిక మనిషిని తిరోమన దిశ లో నికి తీసి కెలుతున్నారా ! చాలా గొప్ప ఆలోచన చేశారు మీరు.. సమాజాన్ని సంస్కరించే బదులు. మతాన్ని కుల వర్ణ ధర్మాన్ని బాగానే ప్రోత్స హిన్స్తున్నరు . భలే.

    • @ravikiran6619
      @ravikiran6619 10 месяцев назад

      Please go and meet them to understand their values and thoughts.