appula gola || అప్పుల గోల.. ||

Поделиться
HTML-код

Комментарии • 321

  • @phanitholeti7475
    @phanitholeti7475 Год назад +28

    చాలా బాగుంది సార్ నవ్వ లేక పోయాము రోజూ 2 సార్లు చూస్తా ము సార్‌

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Год назад +26

    హరిప్రసాద్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ మధ్య కెమిస్త్రీ బాగా సింక్ అయింది. ఆవిడ చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నారు.

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 Год назад +25

    అద్భుతమైన concept..
    100% అందరూ బాగా చేసారు

  • @jmohanrao6556
    @jmohanrao6556 2 года назад +39

    ఆదాయానికి మించి ఖర్చులు చేయ కూడదని comidy video మూలకం గా చక్కగా వివరించారు 👌

    • @indiankhansahab5777
      @indiankhansahab5777 Год назад +3

      Right anna☝️☝️☝️☝️☝️

    • @padmapriya509
      @padmapriya509 Год назад

      Chaala mandhi elane unnaru.Adayaniki minchi appulu chesthunnaru.Puli choosi nakka vatha pettukunattu.

    • @jmohanrao6556
      @jmohanrao6556 Год назад +1

      @@padmapriya509 నిజమే. మన ఖర్చులని కొంతైనా అదుపులో ఉంచాలి

    • @attotisrinivasarao1916
      @attotisrinivasarao1916 14 дней назад

      Huge educational and medical expenses and luxuries,many middle class families are facing same situation

  • @kvsubbareddy4972
    @kvsubbareddy4972 Год назад +3

    Super.ప్రస్తుత సమాజం లో ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా వున్నారు. Really SUPER entertainment మరియు సందేశం

  • @sivaramkrishna2130
    @sivaramkrishna2130 2 года назад +14

    చాలా చాలా బాగుంది సర్
    From
    కడప ఫ్యాన్🙂

  • @Angarvalli.SwmmyATP
    @Angarvalli.SwmmyATP 2 года назад +26

    మహీత అక్క మీ ఆక్టిగ్ చాలా బాగుంది 😍🌹😎👌

  • @PB-iv8kq
    @PB-iv8kq 6 месяцев назад +3

    Mahitha action superb!!!😅

  • @binginaveen8068
    @binginaveen8068 2 года назад +8

    అప్పులో అప్పు సూపర్ సర్

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 Год назад +66

    సారి హరి ప్రసాద్ గారు. మహిత గారిని నిజంగా మీ వైఫ్ అనే అనుకున్నా. మహిత గారి నటన సూపర్ .మీ జంట నుండి మరెన్నో నవ్వుల నజరానాలు మాకు మీ నుండి రావాలని ఆశిస్తున్నా.

    • @j.c.sekhar
      @j.c.sekhar 10 месяцев назад +5

      మహిత గారు చాలా మంచి నటి, డాక్టర్ గారి నటనతో పోటీ పడుతుంది

    • @Teluguthota96
      @Teluguthota96 8 месяцев назад +1

      Yes exactly.. She is natural Artist.

    • @surendrareddy2150
      @surendrareddy2150 6 месяцев назад

      ,z​@@j.c.sekhar

    • @user-ru8xz9mw1j
      @user-ru8xz9mw1j 5 месяцев назад

      Malli వచ్చినాడు😅

  • @subbaraw5840
    @subbaraw5840 2 года назад +23

    మేడం గారు క్యామిడి బాగా చేసినారు

  • @Panchajanya1965
    @Panchajanya1965 2 года назад +13

    మస్తాన్ ఎంత మంచి వాడు. టిఫిన్ తెచ్చి పెట్టాడు.
    మస్తాన్ కోసం .. చాలా సార్లు చూసాను.

  • @adinarayanareddychappidi8867
    @adinarayanareddychappidi8867 9 месяцев назад +12

    జనాలను కళ్ళు తెరిపించారు. కంగ్రాట్స్ సార్.

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 2 года назад +21

    😂😂😂😂made for each other couple.👌👌👌👌

  • @simhadurgam4104
    @simhadurgam4104 2 года назад +2

    అందరూ బాగా చేశారు సూపర్ గా ఉంది కాని బాలి గాడు లేడు సార్

  • @phanikumar5541
    @phanikumar5541 2 месяца назад

    Full navvukunna thanks for the wonderful comedy especially phone return iche scene aithe superb

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад +10

    హరికి,మహఇతకి హాట్స్ అఫ్ టు యు బోత్

  • @aa.b.kaa.b.k9544
    @aa.b.kaa.b.k9544 2 года назад +8

    మధ్యలో నుంచి దూరి పోవడం చాలా బాగుంది తెలివిగా

  • @yedukondalaraoannam1186
    @yedukondalaraoannam1186 Месяц назад

    డాక్టర్ గారూ మీ స్కిట్స్ లో జీవితంలో హాస్యం.. హాస్యం లో జీవితం కనిపిస్తుంది. హ్యాట్సాఫ్

  • @subbaraw5840
    @subbaraw5840 2 года назад +6

    అబ్బా టీవీ గ్రూప్ సభ్యులందరికి హాయ్ హాయ్

  • @subbaraw5840
    @subbaraw5840 2 года назад +5

    మా సార్... సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 Год назад +18

    Super episode on “Appulu”👍👍

  • @vadugurugiri5003
    @vadugurugiri5003 2 года назад +7

    Viswanath nee aching Super 👌nee tuning exlent hari sir nice concept

  • @jeevarathnamjeevarathnam4325
    @jeevarathnamjeevarathnam4325 2 года назад +3

    అప్పు చేసి పప్పు కూడు అనే ప్రతి వ్యక్తి నెర్సుకొ వాలి

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Год назад +3

    సూపర్ గా చేశారు ఇద్దరు excellent action

  • @nageswararraodarivemula3245
    @nageswararraodarivemula3245 3 месяца назад

    Hari Prasad action is superb 👌🏻

  • @mohanmylapore9059
    @mohanmylapore9059 5 месяцев назад +1

    Super ooh Super Action Mahita

  • @malkasrinu2939
    @malkasrinu2939 4 месяца назад +1

    Mahitha medam super timing excellent aching .....phone joke super 😅😅😅😅

  • @prasadneti3053
    @prasadneti3053 Год назад +16

    Super Video Hari Sir . అందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా మహిత, మీరు చించేసారు . All the Best Hari Prasad Garu. ఇలాంటివి ఇంకా మీరు చెయ్యాలి మేము నవ్వుకోవాలి. మీకు భార్యగా మహిత బాగా సరిపోయింది. మహిత కాక వేరే అమ్మాయి భార్యగా మీకు అస్సలు set కాదు అని నా అభిప్రాయం అండి...ప్రసాద్ బెంగళూరు

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 2 года назад +2

    Appu chese kuda intha aanandam ga appu iechenavari ke pidesth u batha kadam baga chupe charu. Masth acting aha na Pillanta lo bramhanadam laga chesaru excellent 👌👍🙏🌹

  • @kuchibhotlajaanakiram849
    @kuchibhotlajaanakiram849 4 месяца назад +1

    మహిత గారు సూర్య కాంతం గారిని గుర్తు చేస్తున్నారు

  • @chandraraobandi
    @chandraraobandi 8 месяцев назад +2

    Hari sir action is. very superhit Hari sir. Pls continue comedy videos with yours super action😅

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 2 месяца назад

    మీ అనంతపురం యాస తో చేస్తున్న మీ హాస్య కిట్స్ సూపర్..మీ యాస, ఉత్తరాంధ్రా యాస చాల బాగుంటుంది

  • @mohanmylapore9059
    @mohanmylapore9059 5 месяцев назад

    Super action mahita

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 года назад +17

    మీ జోడీ బాగా కుదిరింది sir,
    Very good joke sir
    From telangana

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Год назад

      అనంతపురం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క కామెడీ
      డాక్టర్ కమ్ యాక్టర్

  • @mrsrinivasan3138
    @mrsrinivasan3138 2 года назад +39

    ఆప్పు ఇచ్చువారు వైద్యులు అన్నారు కానీ అప్పు తీసుకొని వారినే ఆట అడించే వారు మిమ్ములను చూసాను sir. సూపర్ వీడియో. కొత్త మేడం గారు చాలా భాగా నటించారు ధన్యవాదములు.

    • @mrsrinivasan3138
      @mrsrinivasan3138 2 года назад +1

      Hariprasad sir great favourite Srinivasan from ananthapuramu

    • @madgulasureshbabu936
      @madgulasureshbabu936 2 года назад +2

      అప్పు ఇచ్చువాడు వైద్యుడు అని ఎక్కడవుంది కాస్త తెలుపగలరు

    • @mrsrinivasan3138
      @mrsrinivasan3138 2 года назад +1

      @@madgulasureshbabu936 సర్ అది సామెత వాడతారు

    • @manideepirukumati7351
      @manideepirukumati7351 2 года назад +4

      @@madgulasureshbabu936 appu ichevadu , vaidyudu leni voollo undakudadu ani padyam

    • @muralimohanbabunannuru1961
      @muralimohanbabunannuru1961 2 года назад +1

      @@madgulasureshbabu936 center lo kaama mis ayyindi.

  • @venkatareddychemikala1987
    @venkatareddychemikala1987 Год назад +1

    మీరు సూపర్ sir
    Video చూస్తున్నంతసేపు movies lo best comedy scenes చుస్తునట్టే ఉంది

  • @amgaddakrishnamurthyncc2450
    @amgaddakrishnamurthyncc2450 4 месяца назад +1

    నటనలో ఇంత ఇంతలినమై నటించడం నేనెక్కడా చూడలేదు. మీ ఇద్దరికీ హ్యాట్సాఅప్

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 месяца назад

    😂మస్తాన్ ఫుడ్ భలే నవ్విస్తుంది 👌💐

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 Год назад +1

    Me Eddaru Super combination Sir. Mahitha garithey super timing Dailouge selivary expressions super 🙏

  • @satishmudda4635
    @satishmudda4635 2 года назад +6

    👌 Masthan Garu

  • @palaparthibalaji5354
    @palaparthibalaji5354 8 месяцев назад +1

    Bagundi

  • @suryakumar6559
    @suryakumar6559 Год назад +2

    డాక్టరు గారు, అప్పుల అప్పారావు అవతారం ఎత్తినారు. మధ్య తరగతి అప్పులగొల కళ్ళకు కట్టినట్టు చూపించారు.నవ్వలేక కడుపునొప్పి వచ్చింది. టాబ్లెట్ ఏమైనా ఉంటే చెప్పండి🤣🤣🤣

  • @sreenivasulusadu4366
    @sreenivasulusadu4366 Год назад +2

    Mahita medam acting super

  • @bellamnaveen8602
    @bellamnaveen8602 2 года назад +3

    Super mostly funny 🤣🤣🤣🤣

  • @subbaraw5840
    @subbaraw5840 2 года назад +5

    సార్ అభిమానులకి అందరికి హాయ్

  • @patilraja177
    @patilraja177 Год назад +2

    It is extraordinary sketches thank you skits

  • @nandakishore1710
    @nandakishore1710 Год назад +1

    మీరు super

  • @saibabumandali840
    @saibabumandali840 2 года назад +13

    💐😀😀😀చాలా బాగుంది సూపర్ లెంగ్త్ ఎక్కువైన కూడా సూపర్ అందరూ ఇరగదీసారు సూపర్ సూపర్ సూపర్💐💐💐🎉🎉🎉🎉🎉

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 2 года назад +6

    రోగిని premencha లేని doctar రోగి tho సమానం మీరు రోగి ni premnechey doctor 👌👍🙏

    • @sanammadhusudanarao441
      @sanammadhusudanarao441 2 года назад +4

      డాక్టర్ గారికి అప్పు ఇస్తావా ఏమిటి

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 2 года назад +1

      @@sanammadhusudanarao441 adegthey esthaa,,

  • @lakshminarasimha7325
    @lakshminarasimha7325 Год назад +1

    Akka miru super super akka

  • @abbasshaik6150
    @abbasshaik6150 2 года назад +9

    😀😀😀😀😀😀😀😀😀😀💯% mr. hari Prada’s is junior bramhanandam

  • @sethupatnam3780
    @sethupatnam3780 Год назад +2

    వెరీ ఫన్నీ వీడియో.

  • @Bpositive00
    @Bpositive00 Год назад +2

    great comedy brohter..... message to appula appa raos ...

  • @nabirasool4284
    @nabirasool4284 2 года назад +3

    JANDHYALA MARK COMEDY SIR / SUPER

  • @mohanmylapore9059
    @mohanmylapore9059 5 месяцев назад

    Super mahita

  • @lakshminarayana7373
    @lakshminarayana7373 Год назад +1

    Mahita ji super

  • @AmarAmar-qt6un
    @AmarAmar-qt6un 2 года назад +2

    సార్ చాలా బాగుంది వీడియో

  • @sumalathakoterla1867
    @sumalathakoterla1867 Год назад +1

    Viswanath Anna super

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Год назад +1

    Super comedy

  • @ShaikmobinaJakeer
    @ShaikmobinaJakeer 8 месяцев назад +1

    ఫర్నిచర్ వాడు అక్క అన్న ఎక్కడ సంతర ఇది 🫡🫡🫡🫡

  • @gara8944
    @gara8944 7 месяцев назад

    Mahita me natana super

  • @neratis
    @neratis 2 года назад +4

    మస్తాన్ భాయ్ మీరు ఆయాసం బ్రహ్మానందం

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm 2 года назад +2

    Mastan acting super Gowri madam unte Inka bagundedi we are missing gowri sister

  • @tejeswarachari2795
    @tejeswarachari2795 2 года назад +14

    My day started with a smile 😊😎

  • @Parvathi810
    @Parvathi810 2 года назад +2

    Hari Anna action super

  • @chennakishankishan6335
    @chennakishankishan6335 2 года назад +2

    Super acting reality

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 10 месяцев назад +1

    Super doctor garoo. ।।।

  • @NAZEER756
    @NAZEER756 8 месяцев назад +1

    Suparrrrrrrr

  • @guruge1921
    @guruge1921 11 месяцев назад +1

    Super sir Both are good acting. Wish you all the best

  • @shaikmshoukathali8754
    @shaikmshoukathali8754 2 года назад +3

    Excellent sir

  • @venkataraom7702
    @venkataraom7702 Год назад +20

    లోకం నిండా కోట్ల రూపాయల అప్పులు చేసి అందర్నీ ముంచి, బిచానా ఎత్తేసి పారిపోయే భార్యాభర్తలు చాలామంది ఉన్నారు ఈ లోకంల. 😭

  • @user-en4rr4xy2y
    @user-en4rr4xy2y 8 месяцев назад

    Never ending exitment phone makes theDigerence

  • @Bsreddy7075
    @Bsreddy7075 7 месяцев назад

    అప్పు చేయడం మానవ సహజం దానికి అంతలా ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు

  • @putturanir2109
    @putturanir2109 2 года назад +3

    Excellent action all.Hari sir.KNLpapam mastan.mom acting nice.

  • @vijaykumar-ez2db
    @vijaykumar-ez2db 5 месяцев назад

    meeru movies lo acting ki pakka eligile so natural acting keepitup

  • @madhavik9071
    @madhavik9071 2 года назад +2

    Very nice shortfilm

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 4 месяца назад

    Hari prasad Garu 👍🙏🏿😁👌

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 2 года назад +1

    Superb Hari garu👌

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Год назад +4

    మస్తాన్ భయ్యా నతి ఏక్షన్ బలే చేసినాడు

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 11 месяцев назад +1

    Super story vedio sir.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @muttavarapuseshasai4849
    @muttavarapuseshasai4849 5 месяцев назад

    Super comedy ❤❤❤❤❤❤❤❤❤❤

  • @marajjayaprasad802
    @marajjayaprasad802 2 года назад +1

    Super comedy Dr.Hari prasad garu

  • @bhumpakavaralaxmi9699
    @bhumpakavaralaxmi9699 Год назад +1

    Medam. Supper mi voce medam

  • @RAMANAREDDYVAKA
    @RAMANAREDDYVAKA 5 месяцев назад

    Mee program exlent

  • @subbaraw5840
    @subbaraw5840 2 года назад +2

    వీడియో సూపర్ సూపర్ సూపర్

  • @pavank8737
    @pavank8737 2 года назад +16

    Hari Gari fans from Nizamabad 🙏💐🕺

  • @narendertc2673
    @narendertc2673 Год назад +1

    Good jokes

  • @eragamreddyobulreddy2334
    @eragamreddyobulreddy2334 2 года назад +1

    Super King hari sir

  • @kvrprasad5701
    @kvrprasad5701 11 месяцев назад

    Beautiful Doctor garu.

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 года назад +5

    mastan bayya super comedy

  • @Raja-134-o6l
    @Raja-134-o6l 5 месяцев назад

    మహిత ఇప్పుడు ఇంకొరిని చేసుకుంది పెళ్లి

  • @sumaseshu536
    @sumaseshu536 Год назад

    Sir nd madam మీ action sooper

  • @ramulugoud3356
    @ramulugoud3356 9 месяцев назад +1

    Super Comedy 30_09_2023

  • @ettasujatha4874
    @ettasujatha4874 2 года назад +1

    Meru.baga Richgaa unde ela chytu chudaleka potunam 😢😢👌👌

  • @vinaykumar5186
    @vinaykumar5186 Год назад +1

    Mahitha gaaru Hari gaaru meeru iddaru bhale baavunnaru

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 2 года назад +2

    క్రింద గంట కొట్టానండి🤣

  • @mahipalashala1246
    @mahipalashala1246 Год назад +2

    నాకు మీ లాగే అప్పులు ఉన్నాయి

  • @veventsone2942
    @veventsone2942 Год назад

    Babai Meru super 👌👌👌

  • @maccha9661
    @maccha9661 2 года назад +2

    జీవించారు