శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము 21వ వార్షికోత్సవము - 'దైవసంకల్పం' కావ్యం ఆవిష్కరణ -పురస్కారాల ప్రదానం |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము 21వ వార్షికోత్సవము - 'దైవసంకల్పం' కావ్యం ఆవిష్కరణ -పురస్కారాల ప్రదానం ||#kopparapukavulu #devotional #chatuvulu #jaihanuman #
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RUclips Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Комментарии • 18

  • @satyagun1
    @satyagun1 2 месяца назад

    జన్మ ధన్యం!🙏

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 22 дня назад

    Dhuhitha suthulaiena Maa sharma Garu,ilagey,vaar thathala koraku karyakram kramamu thappaka ok chesthargu thanks 🎉

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 22 дня назад

    I am one' intrested person, but previous history of written document about Keerthi sesulu kopparapu kavula vraatha vraasi vuntey mana thala vraatha inkentha adbhuthah ,We miss our padhya kaavya maalika,chinthisthunnaanu neynippudu, ok thanks for our kavi pungavulunnaruga🎉 thank you so much 🙏

  • @durgaanjaneyulu8742
    @durgaanjaneyulu8742 21 день назад

    Maa shrama gariki dhanyawad ji siddeswar swamy kurthalamu vaariki 🎉maa vuru varaparla maa maa ma Garu Telugu samskrutha pandit,Bhagavathula anatha Ramanuja aacharyulu maaku guruvulu,maa vuruku vayuvya disalo gala kopparmu twenty k.m, vaari manumaliddarini kalisanu vaari chetha cheppinchukunnanu kopparapu kavula visayalu ,poorva janma suvachanal vunnaie naalo anduku nenu vishaya parigna vishishta seva karyakram kramamu thappaka vinuchu vignani ga me abhimaani ok thanks for one and all' 🎉 JDA

  • @venugopaltandra977
    @venugopaltandra977 11 месяцев назад

    🙏🙏SriSri Kopparapu KavulakuHrudhayapoorvaka Nivaaluu DhaivaSamaanulu🎉🎉🎉Jaiho Kopparapu KalaapeethamuJaiJaiho KalaaPeethamu

  • @venkataramayya7058
    @venkataramayya7058 11 месяцев назад

    నాకు చాలా ఆనందంగా ఉంది నిజానికి అది ఒక దృశ్య కావ్యం ఆద్యంతం రసభరితం గా ఉంది సాహిత్య ప్రియులకు గొప్ప విందు వేదిక పై న ఉన్న వారు అందరూ వాణీ దరహాస చంద్రిక క ల నిర్మల ధార్మిక దీప్తుల వారి ప్రసంగాల వల్ల సభా వేదిక వైభవం గా వెలుగొందింది
    ఈ cd ప్రతీ పాఠ శాల లో కళా శాల లో ప్రదర్శింప చెయ్యాలి అప్పుడే పద్య కవిత ఉజ్వలంగా ముందుకు సాగుతుంది ఇది నా ఆలోచన మాత్రమే
    అయ్యగారి వెంకట రామయ్య

  • @venugopaltandra977
    @venugopaltandra977 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏SriSri Kurthala Sankaraacharya SriSri Siddeswaraananda Bharathi Swami ji Gurubyo NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 11 месяцев назад

    శ్రీ శ్రీ శ్రీ స్వామివారి మంగళాశీస్సులతో నిర్వహించిన ఈ 21 వ వార్షికోత్సవం ఘనంగా, కన్నులపండువగా జరగడం తెలుగు వారందరికీ గర్వకారణం. 🙏🙏🙏

  • @kyathamnehasreddy805
    @kyathamnehasreddy805 11 месяцев назад +1

    3:52

  • @saratbabujandhyala5702
    @saratbabujandhyala5702 11 месяцев назад

    కళాపీఠం...మహా నిర్వహణం

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 11 месяцев назад

    విద్వత్సభను ఆద్యంతం అత్యంత వైభవంగా, ఆసక్తిగా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. అభినందనీయం. సాహితీ సామ్రాట్టులు, సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ కొప్పరపు సోదర కవుల విరచిత కావ్యాన్ని ప్రజా బాహుళ్యానికి అందించాలనే గౌ.మా శర్మ గారి దీక్షా దక్షతలకు ఆ జగజ్జనని ఆశీస్సులు ఉండడం "దైవ సంకల్పం." 21 వసంతాలు గా కళా పీఠం నేతృత్వంలో వార్షికోత్సవాలు నిర్వహించడం శక్తికి మించిన సాహసం. అందుకు మా శర్మ గారికి, వారి బృందానికి హృదయ పూర్వక అభివాదములు. పురస్కార గ్రహీతలకు పేరు పేరునా అభినందనలు. 🙏👏🌹💐🙏

  • @kyathamnehasreddy805
    @kyathamnehasreddy805 11 месяцев назад

    10:35

  • @kyathamnehasreddy805
    @kyathamnehasreddy805 11 месяцев назад

    7:18

  • @kyathamnehasreddy805
    @kyathamnehasreddy805 11 месяцев назад

    37:52

  • @Ramakrishnanrao1
    @Ramakrishnanrao1 11 месяцев назад

    కం. కొప్పరపుకవులు పుట్టిరి
    గొప్పగ దౌహిత్రునిగనె కూర్మిని భువిపై
    చెప్పగ తమఘనతనెఱుఁగ
    నిప్పటి మా.శర్మ వారె, యెంతటి ఘనమో.//చింతా రామకృష్ణారావు

  • @kyathamnehasreddy805
    @kyathamnehasreddy805 11 месяцев назад +1

    35:22

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 11 месяцев назад

    From where can we get that book? Please let the audience know