చట్టం, న్యాయం.. మాట్లాడుకోవటానికి బావుంటాయి..!! ప్రతి ప్రభుత్వకార్యాలయంలో.. ముఖ్యంగా.. పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలలో కూడా.. కనీస మానవహక్కులకే దిక్కులేని..!! ఇది నిరాశావాదం కాదు.. వాస్తవం..!! RRR, YS సునీత గారి పరిస్థితి చూస్తున్నాంగా..!! ఎంత మందికి.. అంతటి ఆర్ధిక సామర్థ్యం వుంటుంది..!!
ఇంత చిన్న వయస్సు అయినా న్యాయశాస్త్రనికి అనేక విషయాలను చాలా చక్కగా వివరించింది బంగారు తల్లి. శుభ రాజేశ్వరి గారికి anchor అంజలి గారికి శుభాభినందనలు. My best wishes to you. 💐💐💐🌹🌹🌹💞💞💞😊😊😊
మీరు చెప్పింది కరెక్ట్ కానీ 3స్టేజిస్ అఫ్ కోర్ట్ ల కు న్యాయం కోసం వెళ్ళాలి అంటే మినిమం కోటీశ్వరుడు అయ్యి ఉండాలి సామాన్యుడు న్యాయం కోసం లోయర్ కోర్ట్ కు వెళ్ళితే నే వాడి అస్తి, ఆర్థికంగా వాడు సన్న గిల్లాటం ఖాయం ఇగ పై కోర్ట్ లకు వెళ్లే శక్తి ఉండదు దేశంలో న్యాయం చాలా ఖరీదు ఆయునది కనుక డబ్బున్నోడు న్యాయం పొందినట్టు సామాన్యుడు పొందలేడు అన్నది సత్యం
Ma land okadu kabja chesthe court ki vellaam.. 10 years aindi.. inka enni years padutundho kuda teledam ledu.. judge enduku vaaidaalu vestado teledu.. vaaida vesina prathi sari 2 r 3 months.. goram mana judiciary...
Very intelligent girl.We are able to understanding atleast some fundamental legal points. Please continue Madam with some useful episodes which are necessary for the common men.
న్యాయ వ్యవస్థ చట్టాల గురించి చాలా వివరంగా చెప్పారు మేడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మనవి చేస్తున్నాను మీరు చెప్పిన విషయాలు సమన్యప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంది కనుక చాలా విషయాలు అర్థమయ్యే విధంగా వివరించారు ధన్యవాదాలు
Wow.. india needs youth like this 🙏 anjali garu thank you so much for such a thought provoking interview with such knowledgeable person like subha rajeswari Garu... I think only she can explain anything in detail in an understandable manner and content which is highly recommended and useful.. god bless you thalli subha and anjali Garu god bless you and all the best.. EAGERLY WAITING FOR THE NEXT EPISODE
It's amazing n mind blowing info info at very young age by virtue of excellent explanation.. Anticipating series of episodes with the same amount of curiosity and enthusiasm on various sections/cases of judiciary exists. I'm one of the victim got crushed badly in the hands of goofy advocates who doesn't posses/maintain basic ethics in judiciary to present the appropriate case in the court of law as most of the advocates r more fond of extracting fees rather than case history respectfully to the court. As u said amma how can a lay man or uneducation can learn the legality of the case he will purely rely on the advocate. Some sort of mechanism to be introduce to track/spot such shallow brained/ignorance advocates to be restricted at the earliest before it is too late otherwise younger generation will hv to pay price in future due to ruthless advocates.
Excellent exposition of the basics of the judicial system. Congrats to Ms Rajeswari. There is so much to learn from this young lady. Her confidence and humility are amazing,
Very very useful information. I recently wrote aplawcet and this subject is much more interesting. She explained about writs very clearly. Pls do more episodes. Very very useful. And rajeswari garu explained very clearly. Pls choose one subject and do multiple episodes. Pls. As a future law student, it's not just useful for me. But for others as well..
Wow 😲 ... Gud Job Dear Muvva... Vvv Happy to see U grow n excel in ur career... Informative video n excellent 👍 explaination... Stay Blessed Always 💐..
తల్లీ నీకు అమ్మానాన్నా న్యాయవ్యవస్థను మీతల్లిదండ్రులు ఉగ్గుపాలతో రంగరించి పోసి వుంటారు ఎందుకంటే. చిన్నవయసులోనే ఇంత ఙ్ఞానం పొందాలంటే ఇది ఎంతో బాధ్యత కష్టంతో కూడుకొన్న పని. ఈక్షణంమీరు ఎంతోమందికి ఎంతోఅవగాహన కలిగిస్తున్నారు ఇది చిన్న విషయం కాదు ఇదొక గొప్ప సామాజిక సేవ. మీకూ మీ తల్లిదండ్రులకూ ,ముఖ్యంగా ఈ చానల్ వారికీ కృతజ్ఞతలు
లాయర్ గారు, మీకు ప్రణామాలు, మీ అంజలి గారిఠ thoచర్చ చాల bagaగుంది . మన చట్టాలు కుడా చాల పటిష్టమైనవే, కానీ సామాన్య పోరీన కి గాని అందడములేదు. అందుకే కోర్ట్ కి వెళ్లాడాని కి బయపడుతున్నాడు. ప్రొసీడర్స్ ణి కుడా మార్చాలి. పోలిస్ ణి కూడ భఫయిదని చెయ్యాలి. మణేరని కి కళ్ళు లంటి పోలీస్ లే thఆppuchethe , కోర్ట్ తో న్యం ఎలా జరుగు తుంది.? కోర్టుల కి తప్ప చేసి పోలిస్ ల పై చర్యలు తీసుకునే అధికారం ,ఉండాలి. సీనియర్ సిటిజెన్ లా స్టూడెంట్ gaa idi నా అభిప్రాయం.🙏🙏🙏
🌹🌹🌹🙏🙏🙏🙏 really you great India multi talent educate you upcoming Supreme Court India judge 🌹🙏🙏🙏 god bless you🙏🙏🙏🙏 I am doctor GD Prasad Reddy MD general medicine double Pg🌹🙏🙏
Madam 🙏🏻 me knowledge ni natho share cheskovadam ma adhrushtam Inka Ilanti Chala videos post cheyandi please mam me la cheppe vallu evvaru leramameeru bagundali
🙏.. న్యాయ దేవతకు కళ్లకు గంతలు కట్టడం కూడా కుట్ర పూరీతంగా జరిగిందే... ఇది అసఫజాహిల చరిత్రలో ఉంటుంది.. న్యాయ దేవత గుడ్డిది అని ఎగతాళి చేయడానికే కళ్ళకు గంతలు, అలాగే రొమాన్స్ పరిపాలించినపుడు న్యాయ దేవత వస్త్ర దరణ కూడా మార్చారు.. దీని గురించి అలోచించి దేవత కళ్ళకు గంతలు తీసి, వస్త్రధారణ మారేలా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తాలని కోరుకుంటున్నాను.. ఇది తెలంగాణ చరిత్ర అసఫజాహిల చరిత్రలో ఉంది :- serch this ---rk tutorial లో 1,50 min ఉంటుంది.27 min లో ఉంటుంది...🙏
చట్టం, న్యాయం.. మాట్లాడుకోవటానికి బావుంటాయి..!! ప్రతి ప్రభుత్వకార్యాలయంలో.. ముఖ్యంగా.. పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలలో కూడా.. కనీస మానవహక్కులకే దిక్కులేని..!! ఇది నిరాశావాదం కాదు.. వాస్తవం..!!
RRR, YS సునీత గారి పరిస్థితి చూస్తున్నాంగా..!! ఎంత మందికి.. అంతటి ఆర్ధిక సామర్థ్యం వుంటుంది..!!
ఇంత చిన్న వయస్సు అయినా న్యాయశాస్త్రనికి అనేక విషయాలను చాలా చక్కగా వివరించింది బంగారు తల్లి. శుభ రాజేశ్వరి గారికి anchor అంజలి గారికి శుభాభినందనలు. My best wishes to you. 💐💐💐🌹🌹🌹💞💞💞😊😊😊
చాలా చక్కగా చెబుతున్నారమ్మా
ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప knowledge కలిగి ఉన్నందుకు మీకు
వందనాలు
చాలా clear గా explain చేస్తున్నారు. 🎉 ఈ ప్రోగ్రామ్ continue చేయవలసిందిగా, మా request. సర్వే జనా సుఖినోభవంతు.
So proud of you బంగారు❤. మీ అమ్మ నేను కలిసి చదువుకున్నాం. అచ్చు తనని చిన్నప్పుడు చూసినట్టే ఉంది. ఎంతో సంతోషంగా అనిపించింది🎉🎉 🎉🎉🎉
కఠిన మైన విషయాలను సులువుగా, మంచి పరిజ్ఞానంతో, చక్కటి తెలుగు లో సూటి గా చెప్పారు ధన్యవాదాలు
మీరు చెప్పింది కరెక్ట్ కానీ 3స్టేజిస్ అఫ్ కోర్ట్ ల కు న్యాయం కోసం వెళ్ళాలి అంటే మినిమం కోటీశ్వరుడు అయ్యి ఉండాలి సామాన్యుడు న్యాయం కోసం లోయర్ కోర్ట్ కు వెళ్ళితే నే వాడి అస్తి, ఆర్థికంగా వాడు సన్న గిల్లాటం ఖాయం ఇగ పై కోర్ట్ లకు వెళ్లే శక్తి ఉండదు దేశంలో న్యాయం చాలా ఖరీదు ఆయునది కనుక డబ్బున్నోడు న్యాయం పొందినట్టు సామాన్యుడు పొందలేడు అన్నది సత్యం
Ma land okadu kabja chesthe court ki vellaam.. 10 years aindi.. inka enni years padutundho kuda teledam ledu.. judge enduku vaaidaalu vestado teledu.. vaaida vesina prathi sari 2 r 3 months.. goram mana judiciary...
Very intelligent girl.We are able to understanding atleast some fundamental legal points. Please continue Madam with some useful episodes which are necessary for the common men.
న్యాయ వ్యవస్థ చట్టాల గురించి చాలా వివరంగా చెప్పారు మేడం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మనవి చేస్తున్నాను మీరు చెప్పిన విషయాలు సమన్యప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంది కనుక చాలా విషయాలు అర్థమయ్యే విధంగా వివరించారు ధన్యవాదాలు
విద్యా వ్యవస్థ బాగు పడాలి మీలాంటి వారి ద్వారా అవేర్ నెస్ రావాలి అప్పుడే కొంత వరకు ఇది సాధ్యమవుతుంది ధన్యవాదాలు
Wow.. india needs youth like this 🙏 anjali garu thank you so much for such a thought provoking interview with such knowledgeable person like subha rajeswari Garu... I think only she can explain anything in detail in an understandable manner and content which is highly recommended and useful.. god bless you thalli subha and anjali Garu god bless you and all the best..
EAGERLY WAITING FOR THE NEXT EPISODE
Thanks Signature Studios and Anjali garu for this interview.
Very informative video 👌👌
Highly knowledgeable advocate
I feel happy to see knowledge bank in Subha advocate
God bless you
Wow!! A plethora of knowledge 👏 with Aplomb, and Intrinsically..i can say you are worth living this life muvva garu🙏
Your English is good
Thanks Anjali gariki for such informative talk
It's amazing n mind blowing info info at very young age by virtue of excellent explanation.. Anticipating series of episodes with the same amount of curiosity and enthusiasm on various sections/cases of judiciary exists. I'm one of the victim got crushed badly in the hands of goofy advocates who doesn't posses/maintain basic ethics in judiciary to present the appropriate case in the court of law as most of the advocates r more fond of extracting fees rather than case history respectfully to the court. As u said amma how can a lay man or uneducation can learn the legality of the case he will purely rely on the advocate. Some sort of mechanism to be introduce to track/spot such shallow brained/ignorance advocates to be restricted at the earliest before it is too late otherwise younger generation will hv to pay price in future due to ruthless advocates.
Excellent exposition of basics of the judicial system. Ms Rajeswari has a great future.
Good Matter, Explanation Good
Please continue this series of interviews on law.
Excellent exposition of the basics of the judicial system. Congrats to Ms Rajeswari. There is so much to learn from this young lady. Her confidence and humility are amazing,
Terrific explanation #momm
Very Very superb explanation about Law. Now i Love న్యాయశాస్త్ర and learn and my duties and responsiblities.
Jai Sreemannarayana, Excellent information Madam,tq😊
Very proud of you..very excellent..god bless you.🎉
Very very useful information. I recently wrote aplawcet and this subject is much more interesting. She explained about writs very clearly. Pls do more episodes. Very very useful. And rajeswari garu explained very clearly. Pls choose one subject and do multiple episodes. Pls. As a future law student, it's not just useful for me. But for others as well..
What is your rank
Verygood.laws.of.innformation
@@vinayrajagosala7095 4264 rank with 52 marks
గుడ్ ఇంటర్వ్యూ, Both అఫ్ యూ God bless u
Very good information and explanation madam. Thanks both of you
Excellent ma , good information, proud of you ma
Very educative conversation on legal matters and terminology.
Very key words delivered to lega system
To enlight to common person to the law .👍👍👍👍
Really very good information. This is very need everything how to approach the judiciary I Thanksgiving to both Mam's
Very good and useful interview .God bless you
Anjaleamma worth Full information..very nice.yousfulltapek.thankyou.somuch....godbless.you.both.youiwell.pray
Jai hind Jai bharat
Thank you so much mam chal varaku theliyani Vishayalu thelusukunnanu very useful video
Excellent talli,ur explanation
Omg so much information... very knowledgeable, keep growing, very prod to see
Great explanation God bless you.
Yes, She Explains everything nice 👌🙏
Lawyer madam is full of knowledge in law matters, veryglad and congrats..... Ssrao 85 guntur....
Wow 😲 ... Gud Job Dear Muvva... Vvv Happy to see U grow n excel in ur career... Informative video n excellent 👍 explaination... Stay Blessed Always 💐..
very nice interview and very good information and it is very useful to all
Excellent information plZ do this type of sessions
Very important and useful video 📸
Very good Information...
Excellent information and it's a very good interview! Thanks for sharing ❤❤❤
Very very good information madam tqu so much
Many more 👋👋👋👋👋 to your VIDHVATHU 🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻
Madam, Meeru chala xhala baga vivarinchi chepparu.Manchi knowledge tho chepparu.Its excellent. Kani vokka vishayam itara palakulu manadesanni palinchadaniki maname karakulam.Ex Mogalulu mana desanni palinchadaniki Delhi palakulu.Ante manmu entha swardha parulamo vibhajinchi palinche vallamo arthamouthundi.
Chala
తల్లీ నీకు అమ్మానాన్నా న్యాయవ్యవస్థను మీతల్లిదండ్రులు ఉగ్గుపాలతో రంగరించి పోసి వుంటారు ఎందుకంటే. చిన్నవయసులోనే ఇంత ఙ్ఞానం పొందాలంటే ఇది ఎంతో బాధ్యత కష్టంతో కూడుకొన్న పని. ఈక్షణంమీరు ఎంతోమందికి ఎంతోఅవగాహన కలిగిస్తున్నారు ఇది చిన్న విషయం కాదు ఇదొక గొప్ప సామాజిక సేవ. మీకూ మీ తల్లిదండ్రులకూ ,ముఖ్యంగా ఈ చానల్ వారికీ కృతజ్ఞతలు
Nic video Anjali garu
Maygod bless you both pl continueptograme
Very nice interew
Very good information
Clarity echarandi thank you andi
Mdm....nijamga....hatsup...mdm
Manaku....nijamga....layer...kaadu.....ammavaaru...manake...chikkenaaru
Superrrrr 👏🔥 @muvva garu ❣️💐
Hearty congratulations to Anjali.God bless you Amma.
Beautiful Lawyer 😍😍
Excellent interview telecasted.
This Interview ❤
Hi madam good information
Excellent knowledge nana
Thak you very much for information 🙏🙏🙏🙏
లాయర్ గారు, మీకు ప్రణామాలు,
మీ అంజలి గారిఠ thoచర్చ చాల bagaగుంది . మన చట్టాలు కుడా చాల పటిష్టమైనవే, కానీ సామాన్య పోరీన కి గాని అందడములేదు. అందుకే కోర్ట్ కి వెళ్లాడాని కి బయపడుతున్నాడు. ప్రొసీడర్స్ ణి కుడా మార్చాలి. పోలిస్ ణి కూడ భఫయిదని చెయ్యాలి. మణేరని కి కళ్ళు లంటి పోలీస్ లే thఆppuchethe , కోర్ట్ తో న్యం ఎలా జరుగు తుంది.? కోర్టుల కి తప్ప చేసి పోలిస్ ల పై చర్యలు తీసుకునే అధికారం ,ఉండాలి. సీనియర్ సిటిజెన్ లా స్టూడెంట్ gaa idi నా అభిప్రాయం.🙏🙏🙏
Thank you Anjali Garu.
Can you please provide the first interview with subha rajeswari regarding aayodhya case. Waiting for last 3days.
Dear Madam, law gurinchi chala vipulam ga explain chestunnaru, maku Baga na cchindi.
అమ్మా ఏ ఏ హక్కుల ఉల్లంఘన ఎక్కడెక్కడ జరిగిందో కోర్టుకి. ఇచ్చినా వాయిదాలు వేస్తున్నారంటే ఇది సామాన్యులకు అన్యాయం కోర్టులోనే జరుగుతున్నట్టు కాదా.
Anjali garu you are currect 🎉❤
Thank madam, iddhari ki. ❤I like always madam garu
K thirumal good interw tq madam
useful for every one
Anjali u r great
I am waiting for next episode
Very good knowledge person
Advocate Miss Rajeswari, rare personality of others.
Thank you mem
Requests do more videos at least monthly once, it's good informative,
Very nice
Anjali garu wish you all the best
Mam there is a simple correction: Attorney General mentioned in article 76 and 105 but not in 75
Good information
Warangal Preethi case gurinchi chepandi lawyer garu
Excellent
Good
Very usefulinformation
Thank you madam
Thank you Thalli.God bless you.
thank you mam
🌹🌹🌹🙏🙏🙏🙏 really you great India multi talent educate you upcoming Supreme Court India judge 🌹🙏🙏🙏 god bless you🙏🙏🙏🙏 I am doctor GD Prasad Reddy MD general medicine double Pg🌹🙏🙏
Excellent ma
పూర్వకాలపు గురుకుల చాతర్విద్యా పారంగతులు వుండేవారు. విదేశీయుల పాలనల వల్ల భారతీయ విద్యా విదానం సర్వనాశనం అయ్యింది.
Madam 🙏🏻 me knowledge ni natho share cheskovadam ma adhrushtam
Inka Ilanti Chala videos post cheyandi please mam me la cheppe vallu evvaru leramameeru bagundali
మంచి విశ్లేషణ
🙏.. న్యాయ దేవతకు కళ్లకు గంతలు కట్టడం కూడా కుట్ర పూరీతంగా జరిగిందే...
ఇది అసఫజాహిల చరిత్రలో ఉంటుంది.. న్యాయ దేవత గుడ్డిది అని ఎగతాళి చేయడానికే కళ్ళకు గంతలు, అలాగే రొమాన్స్ పరిపాలించినపుడు న్యాయ దేవత వస్త్ర దరణ కూడా మార్చారు..
దీని గురించి అలోచించి దేవత కళ్ళకు గంతలు తీసి, వస్త్రధారణ మారేలా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తాలని కోరుకుంటున్నాను..
ఇది తెలంగాణ చరిత్ర అసఫజాహిల చరిత్రలో ఉంది :- serch this ---rk tutorial లో 1,50 min ఉంటుంది.27 min లో ఉంటుంది...🙏
Colligium gurinchi chepandi
Mam plz do sessions on women legal rights
Money unte chalu em chesina chellutundi it's 100% true. We are in a growing country. Inko 500 years tarwatha kuda manam growing country lo untam.
Super Happy to see you Grow
Subha 🔥✨
May be I'm the one who interviewed you First ..🤗😁
Good
Law (constitution ) oka subject ga school level lo vunta challa baguntundi.