Super Heroes Telugu Movie Full HD || A.V.S || Brahmanandam || Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Super Heroes Telugu Movie Full HD on Suresh Productions . Super Heros telugu movie features A.V.S ,Subramanyam , Brahmanandam , Tanikella Bharani in lead roles. Directed by A.V.S ,Subramanyam, Music By Mani Sharma and Produced by Ramanaidu.
    #Brahmanandam #AVS #SureshProductions
    Click here to watch For More Movies From Suresh Productions:
    Prema Nagar Telugu Movie Full HD...........
    • Prema Nagar Full HD Mo...
    Tulasi Telugu Movie Full HD...........
    • Tulasi Telugu Movie Fu...
    Oho Naa Pellanta Telugu Full Movie HD............
    • Oho Naa Pellanta Telug...
    Ganesh Telugu Movie Full HD.............
    • Ganesh Telugu Movie Fu...
    Surigadu Full HD Movie ...........
    • Surigadu Full Movie H...
    Sarpayagam Telugu Full Movie HD ...........
    • Sarpayagam Telugu Full...
    Nayudu Gari Kutumbam Full HD Movie...........
    • Nayudu Gari Kutumbam F...
    Kousalya Supraja Rama Telugu Movie Full HD..........
    • Kousalya Supraja Rama ...
    Preminchukundam Raa Telugu Movie Full HD......
    • Preminchukundam Raa Te...
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe : bit.ly/SureshPr...
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns

Комментарии • 605

  • @vepada.srinivassrinudjlr4165
    @vepada.srinivassrinudjlr4165 3 года назад +70

    2020 లో కూడా ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది కదా

  • @lalithchandra9590
    @lalithchandra9590 2 года назад +18

    P - పరిచయమైన రోజే ఇంత అందమైన
    R - రూపం ఉన్న వ్యక్తిని స్నేహితురాలు గా
    I - ఇచ్చినందుకు నా మనసులో ఆ దేవుడ్ని
    Y - ఏమని కోరుకున్నానో తెలుసునా ఫ్రెండ్స్
    A - ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని
    N - నలుగురు మంచి కోరే ఇలాంటి మనిషిని
    K - కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది
    A - అదే ఎందుకో చెప్పలేక ఈ కవిత రాస్తున్నా
    🌹🌹 గుడ్ మార్నింగ్ ప్రియాంక 🌹🌹

  • @RajaShekar-qm7zb
    @RajaShekar-qm7zb 4 года назад +142

    నా చిన్నప్పుడు చూసా మల్లి యిప్పుడు l

  • @kamalakarneerla2512
    @kamalakarneerla2512 3 месяца назад +77

    Fb lo chusi vacchinavallu like

  • @bankanagaraju8858
    @bankanagaraju8858 5 лет назад +126

    ఇద్దరు చాలా బాగా నటించారు సూపర్ హీరోస్....నెంబర్ 1 కైకాల సత్యనారాయణ thee గ్రేట్ నటన....

  • @jimpakchipakboys...3186
    @jimpakchipakboys...3186 7 месяцев назад +79

    2024 lo chuse vaalu oka like vesukondi.

  • @satishsatti9982
    @satishsatti9982 5 лет назад +48

    కైకేలా సత్యన్నారాయణ garu 👍👍👍👍👍👍

  • @raghumothe5430
    @raghumothe5430 4 года назад +392

    మా అమ్మ ను వదిలి దూబాయవచ్చా కానీ అమ్మ గురించి ఎడవని క్షణం లేదు ఇలాంటి సినిమాలు చుస్తే గుండె ముక్కలైపోతుంది love you Amma love you so much

  • @Mounika763
    @Mounika763 3 месяца назад +13

    1/6/2024 తరువాత చూసే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @RajaShekar-qm7zb
    @RajaShekar-qm7zb 4 года назад +275

    Story నచినవాళ్లు ఒక likes వేసుకోండి

  • @ajaruddingkgroups6637
    @ajaruddingkgroups6637 2 месяца назад +6

    ఈ సినిమా నేను 15.06.2024 రాత్రి 11:50 కు చూస్తున్న
    మరి మీరు?

  • @harishravutla7225
    @harishravutla7225 5 лет назад +63

    My childhood favourites movie
    E movie vaachindhante school dumma kotti Mari chusevanni Antha estam e movie ante😍👌

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 2 года назад +72

    చివరిలో అమ్మ పాట వింటే నాకు ఏడుపొచ్చింది లవ్ యు అమ్మ 😥😥😥😥

  • @cherukuvedavyas1611
    @cherukuvedavyas1611 3 года назад +30

    Gajala garu and bokka garu as heroes 🤩

  • @srikanthpottabatthini4502
    @srikanthpottabatthini4502 4 года назад +181

    చిన్నప్పుడు ఈ మూవీ వచ్చినప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి చూసేవాన్ని నేను

  • @annisuramllasuramlla7641
    @annisuramllasuramlla7641 3 года назад +10

    చిన్నప్పడు ఈ మువీ
    కోసం నేను చాలా సార్లు
    డుమ్మా కోటను సూపర్ మూవీ

  • @Typing2000
    @Typing2000 4 года назад +529

    2020 year lo movie chusina vaaru oka like vesukondi

  • @sravanvasuvasu4916
    @sravanvasuvasu4916 3 года назад +22

    2:12:57 👌👌👌super mother sentiment
    kaikala Garu miru nijanga lezandary 🙏🙏🙏

  • @masulavanya9934
    @masulavanya9934 Год назад +188

    I miss you maa, 😭 6th class, లో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది,ఆ రోజు నుంచి అమ్మని గుర్తు చేసు కొని క్షణం లేదు

    • @RamPrasad-uh5in
      @RamPrasad-uh5in Год назад +10

      Entha gurthu cheshukunna inka amma thirigi radhu ga......

    • @TNNTS963
      @TNNTS963 Год назад +6

      Don't worry miru daily cheppandi ammato mi Matalu mi ammaku cherutavi. its my promise. Thadastu.

    • @elthuriashwini5138
      @elthuriashwini5138 Год назад

      ​@@RamPrasad-uh5in 😂😮😊😢🎉😅❤

    • @seelaboinatirumala1451
      @seelaboinatirumala1451 Год назад

      Don't feel lonely mem andaram unnamu ga ni frnds ga

    • @skchinna111
      @skchinna111 Год назад

      Hi

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 2 года назад +31

    AVS గారికి బ్రహ్మానందం గారికి ఎంత అవార్డ్ ఇచ్చిన తక్కువే కె సత్యనారాయణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఇవ్వాలి అంతకు మించి.

  • @fact7782
    @fact7782 5 лет назад +76

    Chinnapudu thega istam ee movie

  • @mohanvaraprasad4384
    @mohanvaraprasad4384 3 года назад +42

    2021లోఎవరు చూస్తున్నారు 👍👍

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 4 года назад +21

    Kaikala garu acting helight..🙏🙏
    AVS Ji...we miss u a lot...
    Movie simply superb...
    Pure love Means Amma...
    That's all...

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 Год назад +5

    సినిమా చాలా బాగుంది అమ్మ సెంటిమెంట్ బాగా నచ్చింది శ్రీ లక్ష్మీ నటన బాగా చేసింది అలాగే బ్రహ్మానందం గారు చాలా బాగా నటించారు క్లైమాక్స్లో ఫైట్స్ సీన్స్ సూపర్ సత్యనారాయణ క్యారెక్టర్ సూపర్ అండి చాలా బాగా చేశారు. డాక్టర్ డి రామానాయుడు సార్ సురేష్ ప్రొడక్షన్లో చేసినటువంటి చాలా చాలా సినిమాలు చాలా బాగుంటాయి అండి నిజంగా. హ్యాట్సాఫ్ టు మూవీ మేఘల్ డాక్టర్ డ్రామా నాయుడు సార్ మీ విక్టరీ వెంకటేష్ అబ్బాయి గారి అభిమానుల మేము

  • @vijay586
    @vijay586 4 года назад +11

    Thanks RUclips. I love this movie in my childhood. Now I forgot why I love this movie in childhood. So I decided to watch again. But I forgot the name. I searched a lot but couldn’t find. Now I got it in suggestions 😍

  • @bandaridaveed1037
    @bandaridaveed1037 3 года назад +19

    2021 lo chusevaru like cheyandi

  • @jayadeep8318
    @jayadeep8318 4 года назад +5

    In my childhood this movie I enjoyed alot .. superb 😘😘😘 movie any 👍👍time watchable

  • @Educationbadi
    @Educationbadi 4 года назад +6

    *ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా*
    *అవనిమీద సృష్టికర్త అమ్మరా*
    గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
    నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
    అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
    అమ్మంటే స్పష్టమైన యాసరా
    అమ్మపాట మానవాళి జాతీయగీతం
    అమ్మమాట ఆవుపాల జలపాతం
    పాలతోటి మురిపాలు
    ఇదే అమ్మ స్థన్యం
    ప్రేమ కరుణ, జాలి, దయ..
    ఇవే అమ్మ సైన్యం
    అమ్మంటే జనజీవన వేదమురా
    అమ్మంటే మరో ప్రణవనాదంరా

  • @arunbonkuri6045
    @arunbonkuri6045 Год назад +11

    నేను స్కూల్ వయసులో ఉన్నప్పుడు ఈ సినిమా T.V లో వస్తుందంటే ఆరోజు స్కూల్ మానేసి మరి చూసేవాడిని ఈ సినిమాని

    • @srinivasvlogs9860
      @srinivasvlogs9860 Год назад +1

      Yes brother its fully fun movie

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 10 месяцев назад

      10th lo unnappudu ochindi bus stand lo promo ese vallu 😮

  • @saitejareddy5099
    @saitejareddy5099 5 лет назад +6

    Excellent fabulous Movie...💝💞💖😍😘😎🙏

  • @karunapalaparthi5965
    @karunapalaparthi5965 3 года назад +5

    2021 lo entha mandhi choostunnaru ... Corona time,...may 3 na choostunna nenu

  • @siddarth4880
    @siddarth4880 5 лет назад +218

    Brahmanandam Ni istapadevaru like cheyandi!!

  • @parakatimahesh4440
    @parakatimahesh4440 3 года назад +7

    😍2021 లో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి.

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 6 месяцев назад +1

    Supar movie

  • @prashanthyadav9690
    @prashanthyadav9690 4 года назад +20

    Superb Movie I was watching this movie in my childhood.. Superb acting Brahmanabdam gaaru, AVS gaaru, LAXMI gaaru, Last kaikala Satyanarayana gaaru👌

  • @bandaridaveed1037
    @bandaridaveed1037 3 года назад +3

    E movie chusinappudu naku chala Edupu vasthundhi

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +13

    ఈ సినిమా 1997 లో జూన్ లో చూశాను.
    నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
    దర్శకుడు ఆచంట వెంకట సుబ్రహ్మణ్యం అదేనండి A V S
    సంగీతం మణిశర్మ
    ముగ్గురూ నటించారు మణిశర్మ గారితో సహా
    హరీష్ హిరో అయినా సినిమా మొత్తం బ్రహ్మానందం,ఏ.వి.యస్ ల మీద నడిచింది.

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so 4 года назад +6

    chinnappudu appudo chusanu advetajement vachina sarea alagea chuseavanni alanati rojulu gurtukostunayee gurtukochyeee thanks moove youtube lo pettenanduku amma gurinchi chala Manchi Manchi mooves vachayee andulo eeee moove okate chirastyee gaa vuntundi 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @user-lu5lc3vh5b
    @user-lu5lc3vh5b 4 месяца назад +3

    Any one see in 2024🎉

  • @sambsiv2208
    @sambsiv2208 4 года назад +4

    Manisharma music superrrrrrrrrrr.
    Bag round music. And. After inter well song music superrrrrr

  • @divya3458
    @divya3458 3 года назад +2

    Best movie in the world
    Movie:like
    Comedy :comment

  • @lalithchandra9590
    @lalithchandra9590 2 года назад +8

    V - వచ్చారని ఎంతో హ్యాపీగా మాట్లాడోచ్చు
    I - ఇలా నా గ్రూప్ లో అనుకున్నా కానీ అది
    J - జరగలేదు ఎందుకని అడిగితే నా పక్కన
    A - అన్నయ్య ఉన్నాడు మరి నేను ఇప్పుడు
    Y - ఏమీ మాట్లాడలేను అని అనే సరికి ఇక
    A - అదృష్టం లేదని చాలా బాధ పడ్డా తెలుసా
    🌹🌹🌹గుడ్ మార్నింగ్ విజయ🌹🌹🌹

  • @rajashekar6822
    @rajashekar6822 4 года назад +8

    Amma scene daggara chusina appudu crying vchindi 😭😭😭

  • @MounishChaganti
    @MounishChaganti 4 года назад +4

    Epudo chinnapud chusa e movie oksari gurthochi kuda check chesa dorakale now it's available thanks for upload

  • @bbkrishnaachary3007
    @bbkrishnaachary3007 Год назад +2

    Pure comedy pure sentiment pure emusion and pure stories find only old movies not present movies

  • @wineyt3099
    @wineyt3099 4 года назад +18

    Naa Chinnapudu Chusa , malla Ippudu chusa 👍🏻

  • @kishoregurram123
    @kishoregurram123 4 года назад +16

    Melody Brahma Manisharma's first ever movie 🎶

  • @mohanapriya1601
    @mohanapriya1601 4 года назад +15

    My childhood memorable movie I use to regularly watch this movie

  • @srjodisudheerrashimi3461
    @srjodisudheerrashimi3461 2 года назад +1

    Facebook lo konni sences chusanu movie chala bagundi eanni rojulu eandhuku miss ayyanu ani chala feel avutunna mom gurunchi story'chala bagundi

  • @VenkateshVenki-ow2rf
    @VenkateshVenki-ow2rf 4 года назад +6

    Keerthisheshulu aina AVS gaaru ee movie ni teesaaru..
    keerthisheshulu aina ramanaidu gaaru producer..Avs gaaru sontham gaa katha raasi screenplay direction chesaaru...aayana gunde lothulo unna talli premani haasyaanni ee movie dwaara choopinchaaru..manisharma gaari background score adbhutam...amma paata chaala baagundi...ido marupuraani chitram...

  • @timesof3950
    @timesof3950 3 года назад +3

    1990,'s kids best movie ... Am also

  • @RajuBhai-lg1jd
    @RajuBhai-lg1jd 4 года назад +130

    My childhood memories 😭😭😭

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +4

    2021 లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి

  • @sravanipabbitha1896
    @sravanipabbitha1896 5 лет назад +21

    super movie one of my favourites ☺☺☺miss you mom

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +181

    అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
    అచ్చు వేద ఘోషరా అమ్మంటే
    ఆప్యాయత కంచంలో అనురాగంలా
    తొలి అన్నం ముద్దరా అమ్మంటే
    ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
    తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
    అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
    అచ్చు వేద ఘోషరా అమ్మంటే
    చరణం 1:
    ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా...
    అవనిమీద సృష్టికర్త అమ్మరా ||2||
    గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
    నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
    అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
    అమ్మంటే స్పష్టమైన యాసరా
    అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
    అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
    ఆప్యాయత కంచంలో అనురాగంలా
    తొలి అన్నం ముద్దరా అమ్మంటే
    ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
    తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...
    చరణం 2:
    అమ్మపాట మానవాళి జాతీయగీతం
    అమ్మమాట ఆవుపాల జలపాతం ||2||
    పాలతోటి మురిపాలు
    ఇదే అమ్మ స్థన్యం
    ప్రేమ కరుణ, జాలి, దయ..
    ఇవే అమ్మ సైన్యం
    అమ్మంటే జనజీవన వేదమురా...
    అమ్మంటే మరో ప్రణవనాదంరా..
    అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
    అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
    ఆప్యాయత కంచంలో అనురాగంలా
    తొలి అన్నం ముద్దరా అమ్మంటే
    ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
    తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

    • @kavithag1817
      @kavithag1817 4 года назад

      Really good

    • @govindrao1832
      @govindrao1832 4 года назад +1

      Bro u'r mesg was tremendous, Hat's off

    • @mallikarjun8359
      @mallikarjun8359 4 года назад +3

      ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rameshqatar6429
      @rameshqatar6429 4 года назад

      హాయ్ కవిత గారు

    • @rameshqatar6429
      @rameshqatar6429 4 года назад

      మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ చాల బాగున్నాయి

  • @dineshrathod2399
    @dineshrathod2399 7 месяцев назад +1

    EE MOVIE NI RE-RELEASE CHEYALI THEATRE LO🎉

  • @SureshSuri-gs4ld
    @SureshSuri-gs4ld 7 месяцев назад +1

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super movie love you ma love you so much ❤️❤️❤️❤️

  • @SuryakiranIndhu
    @SuryakiranIndhu 11 месяцев назад +1

    Amma song super

  • @tejub820
    @tejub820 4 года назад +19

    after so many days...
    thank you for uploading

  • @Supersriram
    @Supersriram Год назад +2

    బ్రహ్మలోకం, దయ్యాల లోకం, మానవలోకం అన్నిటిలో అమ్మత్వం గొప్పదని బాగా చెప్పారు

  • @kishorjilla1699
    @kishorjilla1699 3 года назад +7

    Amma Sentiment bgm superb

  • @manjunath514
    @manjunath514 3 года назад +3

    Manisharma music again his first movie

  • @prabhudev5279
    @prabhudev5279 Месяц назад

    Full ga navukuna, mother son sentiment emotional iena, movie superb

  • @chutkivlogshairstyle5271
    @chutkivlogshairstyle5271 6 месяцев назад +31

    2024 March lo chuse vallu

  • @divyanagendra3670
    @divyanagendra3670 4 года назад +4

    Amma miss you
    Amma vunantha kalam manam vuntam
    Kani manam vunantha kalam amma vundadhu I am very very miss you so much

  • @razzapawwar
    @razzapawwar 4 года назад +10

    Pure soul charecter's chal realistic ga natincharu....... 😍❤️

  • @bhahu3331
    @bhahu3331 6 месяцев назад

    2026 lo ee movie evarchusthunaru
    Pllzz
    Like it

  • @srinudarling5283
    @srinudarling5283 4 года назад +2

    E movie naku chala istam nenu na chinnapudu chusanu malli ippudu chustunanu im soooooo happy
    😭😭😭😭😭😭😭😭

  • @asankarmouli3760
    @asankarmouli3760 2 года назад +1

    Super nice comedy movie 2022 చూసి వాల్లు లైక్ వేయండి

  • @Yesupadam63
    @Yesupadam63 5 лет назад +22

    thanks for uploading this mve🙏

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 года назад +2

    2021 లో చూసిన వాళ్లు ఓక లైక్ వేసుకోండి.👍..👍

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 5 лет назад +10

    Good movie uploaded thanks

  • @bgm8197
    @bgm8197 4 месяца назад +2

    Who are watching in 2024 attendance please .

  • @Rajulpt32
    @Rajulpt32 5 лет назад +21

    Avs and brahmmam darling hit combination

  • @saigadde9616
    @saigadde9616 2 года назад +2

    Thank you Suresh productions for producing fantastic films

  • @sireesharani6314
    @sireesharani6314 4 года назад +1

    Nice movie yaarrr♥️♥️♥️❣️
    Watching on 20/09/2020..
    Completed at 10:52 pmm..

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +4

    జై హరీష్ కుమార్ 🌹♥️

  • @nyznaturalsheepandgoatfarm873
    @nyznaturalsheepandgoatfarm873 3 года назад +6

    Last 10 min full tears 😭😭 bro 👍👍👍

  • @Yogaboy903
    @Yogaboy903 4 года назад +3

    𝙈𝙮 𝘽𝙚𝙨𝙩 𝙈𝙤𝙫𝙞𝙚...
    𝙎𝙪𝙥𝙚𝙧𝙗 𝙨𝙪𝙥𝙚𝙧𝙧𝙧 𝙈𝙤𝙩𝙝𝙚𝙧 𝙎𝙤𝙣𝙜 🎶🎶

  • @gowthamikumari8541
    @gowthamikumari8541 3 года назад +4

    Miss you amma nuvu yekada vunna nithone vuntanu

  • @Anilkumarak-xl3pw
    @Anilkumarak-xl3pw Год назад +3

    2023 lo i movie chusinavalu vunnara

  • @pagidipallimastan6456
    @pagidipallimastan6456 3 года назад +7

    I don't know y I got tears in some scenes

  • @vemularajashekar543
    @vemularajashekar543 5 лет назад +7

    I love diz movie
    50 times chussa

  • @SocalledSagar
    @SocalledSagar Месяц назад

    Chinnapudu e cinema chala istamga chusevallam . Thwvili ekkuvaipoe pan India Peru tho elanti movies ni neti taram chuse adrustam kolpoyaru . Thelivi undali meerakudadhu ...

  • @RamBabu-uh1wg
    @RamBabu-uh1wg 3 года назад +2

    Wonderful suresh garu

  • @shaikahamad239
    @shaikahamad239 4 года назад +2

    Amruitani thage vadhu devudu iethe
    Aaa Amruitani bidalaku panchayde Amma prema
    I love you maaaaa

  • @rajeshlokanatham5505
    @rajeshlokanatham5505 5 лет назад +25

    I miss my mother

  • @rajukammaluri7536
    @rajukammaluri7536 5 лет назад +11

    Feel good movie

  • @rosslagram8382
    @rosslagram8382 2 года назад +3

    How cool it might be if one of the kids who were part of this movie comment and share their experience??

  • @althamashfarooque3815
    @althamashfarooque3815 2 года назад +3

    A great movie with a very good message.

  • @pavanlaxman5554
    @pavanlaxman5554 5 лет назад +21

    #sureshProductions should do more movies with Venky mama.....

  • @murthychanna7353
    @murthychanna7353 5 лет назад +12

    mother sentiment superrr

  • @santoshking8711
    @santoshking8711 3 года назад +7

    2021 lo chusey vallu like kottandi

  • @Mad1080
    @Mad1080 5 лет назад +37

    climax songs of all heroes missed.

  • @kathimusic.
    @kathimusic. 3 года назад +2

    Any 2021

  • @venugopalkrishnan6822
    @venugopalkrishnan6822 4 года назад +31

    My best Childhood memory 😍

  • @ManjuManju-nt2xq
    @ManjuManju-nt2xq 4 года назад +4

    Wonderful movie 🙏🙏🙏

  • @bluerish6558
    @bluerish6558 2 месяца назад

    My all time favorite childhood movie bro eedhi 😢😢😊😊😊😊

  • @ravitejpsycho2320
    @ravitejpsycho2320 4 года назад +3

    Music manisharma na im surprised😍

  • @actorsasivadan6666
    @actorsasivadan6666 4 года назад +11

    Nostalgia 😍😍