అమ్మ ఋణం తీరనిది.. ఈ పాటతో కన్న తల్లి ఋణం కొంత తీరినంత సంతృప్తి చెందినావు అనిపిస్తుంది మధు. పశిద్దకు ముందు పురిటి నొప్పులతో అమ్మ విల విల లాడిన తరుణం లో అమ్మ కడుపులో నుండి బిడ్డ బయటకొచ్చినంక, బిడ్డను కాళ్లారా చూసుకున్నంక ఆ తల్లి ఎంత ప్రశాంత వదనంతో పరవశించి పోతుందో మధు గళం అంత బాగుంది.మానుకోట కలం, కళ్యాణ్ సంగీత మేళం మరియు కోడెం అజయ్ దృశ్య బలం వెరసి మీ బలగం అద్భుతం. మీ భోలే శావలి ❤
జోల పాట పడినట్టు అమ్మ పాట చాలా అద్భుతంగా పడినవ్ రా చెల్లెమ్మ... లిరిక్స్ రాసిన మానుకోట ప్రసాద్ అన్న నీ కళం నుండి వచ్చిన పదాలు అమ్మ పదాలకు పులు చల్లి అమ్మ రుణం తీర్చుకున్న అంత హాయిగా ఉంది అన్న నీ లిరిక్స్ సూపర్....🖊️🎤⭐⭐⭐
మధు అద్బుతం గా పాడావు. నీ పాట తో మంత్ర ముగ్ధులను చేసావ్. లిరిక్స్ అత్యద్భుతం.పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టి లోనే అద్బుత సృష్టి అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.అమ్మలందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
సూపర్ తల్లి మధుప్రియ చాలా బాగా పాడావు హ్యాట్సాఫ్ ఇలాంటి పాటలు వినడం మా అదృష్టం నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి చెల్లి మధుప్రియ పాట వింటుంటే కళ్ళు చెమర్చాయి తల్లి
ఆడపిల్లఅమ్మపట్లఅభిప్రాయాన్ని తెలియజేసినందుకుమధుప్రియ ఆనాడు ఇలాంటి పాటలు పాడింది ఈనాడు కూడా ఇలాంటి పాట పాడింది అంటే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ఆడతనం గురించి వర్ణించిన అందుకు సూపర్
గుడ్ మార్నింగ్ సూపర్ స్టార్ మధుప్రియ సూపర్ స్టార్ అమ్మ ప్రేమ సాంగ్ గుడ్డు వెరీ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯 చాలా ముద్దుగా పాడింది యాక్షన్ చెసింది నా రాణి కళ్ళలో చూసి రమ్మంటోంది చాలా ఇష్టం శ్రీశైల స్థల పురాణము నందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గుడ్ మార్నింగ్ మధుప్రియ సాంగ్ అమ్మ ప్రేమ సాంగ్ అమ్మ మొదటి దేవత అమ్మ నెంబర్ వన్
మధు ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది అవుట్ పుట్ సూపర్ గా వచ్చింది నిజంగా అమ్మ ప్రేమంటే ఈ సాంగ్లో కనిపిస్తుంది మాతృ దినోత్సవ సందర్భంగా ఈ సాంగ్ ని అందరికి అందించినందుకు నీకు మరొకసారి శుభాకాంక్షలు
చెల్లి పాట అద్భుతం నెక్స్ట్ లెవల్ అంతే.... అమ్మ పాటలు పాడాలి అన్న, రాయాలి అన్న... పాటకు న్యాయం చేయాలి అన్న నువ్వు చెల్లి.... From Sandheep sagara Godavarikhani
అమ్మ ఋణం తీరనిది.. ఈ పాటతో కన్న తల్లి ఋణం కొంత తీరినంత సంతృప్తి చెందినావు అనిపిస్తుంది మధు.
పశిద్దకు ముందు పురిటి నొప్పులతో అమ్మ విల విల లాడిన తరుణం లో అమ్మ కడుపులో నుండి బిడ్డ బయటకొచ్చినంక, బిడ్డను కాళ్లారా చూసుకున్నంక ఆ తల్లి ఎంత ప్రశాంత వదనంతో పరవశించి పోతుందో మధు గళం అంత బాగుంది.మానుకోట కలం, కళ్యాణ్ సంగీత మేళం మరియు కోడెం అజయ్ దృశ్య బలం వెరసి మీ బలగం అద్భుతం.
మీ భోలే శావలి ❤
Thankyou anna❤
జోల పాట పడినట్టు అమ్మ పాట చాలా అద్భుతంగా పడినవ్ రా చెల్లెమ్మ... లిరిక్స్ రాసిన మానుకోట ప్రసాద్ అన్న నీ కళం నుండి వచ్చిన పదాలు అమ్మ పదాలకు పులు చల్లి అమ్మ రుణం తీర్చుకున్న అంత హాయిగా ఉంది అన్న నీ లిరిక్స్ సూపర్....🖊️🎤⭐⭐⭐
మధు అద్బుతం గా పాడావు. నీ పాట తో మంత్ర ముగ్ధులను చేసావ్. లిరిక్స్ అత్యద్భుతం.పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టి లోనే అద్బుత సృష్టి అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.అమ్మలందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
సూపర్ తల్లి మధుప్రియ చాలా బాగా పాడావు హ్యాట్సాఫ్ ఇలాంటి పాటలు వినడం మా అదృష్టం నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి చెల్లి మధుప్రియ పాట వింటుంటే కళ్ళు చెమర్చాయి తల్లి
మరొక సారి అమ్మ యొక్క ప్రేమ నీ మి యొక్క మధురమైన రాగం ద్వారా వినపించినందుకు ధన్యవాదాలు 🙏 మధు ❤👌👍
Superb song very emotionally amma word ki correct meaning of this song amezing voice
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అయినా బాగానే చెప్పారు మధుప్రియ garu
🙏🙏🙏🙏
Amma song is excellent 👌 అద్భుతంగా ఆలపించారు sister 🙏
THANKS TO PRASAD ANA & KALYAN, MADHUPRIYA U R SINGING IS GOOD AMA.
ఆడపిల్లఅమ్మపట్లఅభిప్రాయాన్ని తెలియజేసినందుకుమధుప్రియ ఆనాడు ఇలాంటి పాటలు పాడింది ఈనాడు కూడా ఇలాంటి పాట పాడింది అంటే అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ఆడతనం గురించి వర్ణించిన అందుకు సూపర్
Thalli nee pata amrutham
Nee janma dhanyam
But mana kalakarulaki devudu kastalu pedutuntaadu nilabadi saadhinchaali deergaayushman bhava
Dear Madhu..Well Done Ra👌👌💓🙏🙌👍😊💐
Kalyan keys Annaa music chaala bhaagundi Heart'touching ❤❤❤❤.. Everything is Superbbb
Super song akka❤ love you akka ❤
సూపర్ సిట్టర్ అమ్మ గురించి చాలా బాగుంది మదునోట అమ్మ పాట సూపర్
Amma❤❤
గుడ్ మార్నింగ్ సూపర్ స్టార్ మధుప్రియ సూపర్ స్టార్ అమ్మ ప్రేమ సాంగ్ గుడ్డు వెరీ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯 చాలా ముద్దుగా పాడింది యాక్షన్ చెసింది నా రాణి కళ్ళలో చూసి రమ్మంటోంది చాలా ఇష్టం శ్రీశైల స్థల పురాణము నందు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు
గుడ్ మార్నింగ్ మధుప్రియ సాంగ్ అమ్మ ప్రేమ సాంగ్ అమ్మ మొదటి దేవత అమ్మ నెంబర్ వన్
Wow super nice Madhu priya happy mother's day ❤️
అమ్మ ప్రేమ అనంతం.... ఈ సృష్టిలో మలినం లేనిది అమ్మ ప్రేమ ఒక్కటే.... పాట రాసిన మనుకొండ ప్రసాద్ అన్నకు... అద్భుతంగా పాడిన చెల్లే మధుప్రియ కు కృతజ్ఞతలు 🙏
இசை யின் ராகம் அம்மாவின் அருமை அத்தனை யும் உன் பாடல் கண்கலங்க வைத்து விடுகிறது. நன்றி
Amazing song akka. Your voice is timeless ❤❤❤
Very emotional 🥹♥️song♥️voice ♥️music masth asll
Amma paata vintunte malli malli vinali anipisthundhi chaala baga padavu madhupriya akka ❤
ఎన్ని సార్లు విన్నా రోజులు 4,5 సార్లు వినాలనిపిస్తుంది అంత బాగా పాడావు. సూపర్ song❤ ,
సూపర్ సాంగ్ మీరు చాలా అద్భుతంగా పాడారు ఇలాంటి మంచి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
Beautiful voice and I love you mom it is really emotional song... Mom is real hero..
Suupar song madhu priya
చాలా బాగా పాడావు మధు 🙏🙏 అమ్మ ప్రేమ ఎంతో గొప్పది
Amazing akka ur voice has releasing the mind ur to becoming up coming model madhu akkaya kepp rocks ❤
Meanings Full ga vundi song really u r greatest madhu ❤❤❤❤❤❤
Supar madupriya garu chala bagudhe song me songs challa baguntai
1st like st comment all the best madhu akka🎉❤
Hii akka meee songs chaala baaguntayi.....mee voice chaala baguntundi mee prathi song chaala istam❤
Madhupriya super singer nd song super❤❤❤❤❤👌👌👌👌👌
Superb akka❣️mother love is unconditional & unbreakable ✨
Superb lyrics akka mother love is unconditional Thank you so much akka❤
So nice your voice akka ❤😍😍👍👌
E song a super ante me voice tho inka super akka ❤
Akka nade 1st like😊😊
అమ్మ అక్కయ్య ❤️🥰🙏
Pranam petti padthav akka nizanga hats off to u akka🤗🙏🙏
ammA amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma amma Amma
Happy mother's day to you amma ❤ love you amma ❤
Superb song 👌👌🙏
Excellent❤❤❤❤
Superb madhu priya,great explaination about mother ❤🎉
❤❤❤❤❤❤
Beautiful song AKka👌👌👌
I am ur dhf of ur voice akka..🤗
Nice song I love you amma, 🥰
Super song akka❤❤ iam big fan of u sis
This is thanaswini akka first comment..🤗
Super akka 👏🏻👏🏻🥺🥺🥺🥺🥺
Extrordinary....when i hear this song i get emotion and tears in my eyes
Osm akka...prathisari ni songs tho lady power ento cheptav...
మధు సూపర్ సాంగ్❤❤❤😢
Happy mother's day song super ra iam in Dubai from nizamabad
మధు ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది అవుట్ పుట్ సూపర్ గా వచ్చింది నిజంగా అమ్మ ప్రేమంటే ఈ సాంగ్లో కనిపిస్తుంది మాతృ దినోత్సవ సందర్భంగా ఈ సాంగ్ ని అందరికి అందించినందుకు నీకు మరొకసారి శుభాకాంక్షలు
SUPERSONG
❤😂
SUPER SONG MADHUPRIYA GARU
చెల్లి పాట అద్భుతం
నెక్స్ట్ లెవల్ అంతే....
అమ్మ పాటలు పాడాలి అన్న, రాయాలి అన్న... పాటకు న్యాయం చేయాలి అన్న నువ్వు చెల్లి.... From
Sandheep sagara Godavarikhani
1:42 1:42 1:45
చెల్లి పాట అద్భుతం గా ఉంది.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
Super akka ❤
Super song akka 🤝🙏🙏💐
Super song madhu akka 😍😍❤️
Amma🙏🙏❤️💙❤️nyc song akka
Exllent song Madhu Priya
Tq madhu Priya garu
Maku oka Amma songs echinadhuku
Love uhh maa💝🌍❤️⚡
Super madhu
Super akka song ❤
Super ne voice ke salute❤❤❤❤❤❤ akka i love you amma❤❤❤❤❤❤❤❤
Kanta thadi pettinchavu Akka E song tho❤❤❤
Super Madhu ❤
Super Song Mathu sister👌🏻👌🏻💞Always My Favorite Singer💐😍
Mother love is very true in this universe ❤🌍👀
పాట పడడం ఒక గొప్ప వారం కానీ మీరు గతం లో మీరు అమ్మ నాన్న ని చాలా పెట్టారు పోనిలే ఇప్పటి కైనా మారవు చాలు
ఐ లావు మై మదర్.. మై మదర్ మై లైఫ్ స్టైల్.. 🙏🙏🙏🙏
Super song madhakka❤❤
Love you mom
Super song Akka
Heart touching ❤
👌👌👌
Super 👍
Nice song akka ❤ 🙏💐
Happy madhupriya ♥️♥️👌👌
I am expecting that song with your voice plz cheyandi super hit avthadhi
Super
Madhu Priya akka voice ki hats of
Super and thanks
Supper Akka
Madhu akkaaa.🤗💗
Akka supper nikuyani thanks 😊 🙏 ☺
Exllent song..... 👌
Akka నువ్వు నా అమ్మ లాటివి ❤️thnq akkaya 🥰
Amma gurimchi padatalo neeve 1no chellemma
Super super nice song 🎉💐💐💐💐💐💐💐💐🙏🙏
Superb
Amma gurinchi baga chepparu