వాసవి అర్బన్ కట్టడాలు కూల్చివేత..! | Hydra Demolish Vasavi Urban Buildings | Tolivelugu
HTML-код
- Опубликовано: 19 сен 2024
- వాసవి అర్బన్ కట్టడాలు కూల్చివేత..! | Hydra Demolish Vasavi Urban Buildings | Tolivelugu
#hydrademolition #vasaviurban #tolivelugu #telangananews #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu
భవనం కూల్చివేత ఎందుకు? ప్రభుత్వం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ కేటాయింపు లేఖలు లేదా విద్యా శాఖకు ఎందుకు కేటాయింప ఉత్తరాలు జారీ చేయండి సమయం మరియు డబ్బు వృధా.
❤ ఆ బిల్డింగులు కడుతూ ఉంటే ఏం చేశారు ఇంతకుముందు ❤❓ కట్టిన తర్వాత కూల్చడం ఏమిటి ❤❓ అలాంటి బిల్డింగులలో ఒక్కటి కూడా కట్టడం ఈ ప్రభుత్వాలకు సాధ్యం కాదు❤ ప్రభుత్వాలకు కూడా నష్టమే ❤❓
❤ ఈ రాజకీయ ప్రభుత్వాలకు ఏమో అయింది❤❓
❤ ఈ విధంగా అన్ని బిల్డింగులు కూల్ చేస్తే హైదరాబాదులో పెద్ద వాళ్ళు ఎవరు ఉండరు❤ పెట్టుబడులు పూర్తిగా మాయం అవుతాయి❤ పర్మిషన్ ఎవరు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వమే కదా ⁉️ ఈ ప్రభుత్వాన్ని కూడా రేపు నమ్మేది ఎవరు 😘⁉️ వీరు ఇచ్చిన బిల్డింగులను రేపు ఇంకో ప్రభుత్వం కూల్చధని గ్యారెంటీ ఏమిటి❤⁉️ ఈ విధంగా జరిగితే ప్రభుత్వాలను నమ్మేది ఎవరు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రాజకీయ ప్రభుత్వాలకు ముందు ముందు భవిష్యత్తు ఉండదు❤
❤ కొద్ది రోజులు ఆగితే ఏమవుతుంది ❤❓ ఇప్పుడే ఎందుకు కూల్చడం ❤❓ తెలంగాణ రాష్ట్రంలోని సగం జనాభా రోడ్లపై వస్తారు 😘 ఉన్న ఇండ్లను కూల్చేస్తే పేద వాల్లు ఉండేది ఎక్కడ❤❓ ఇప్పటికే చాలా చెడ్డ పేరు వస్తుంది ❤ కొన్నింటిలో కొన్నింటినైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యకలాపాలు జరపవచ్చు కదా ❤⁉️
Nest.10.years.cm.revanth.anne.pakka
Pathima college kullchadaniki magathanam Leda leka America Lo setllment entha jargindhi
వీళ్ళు బ్యాంక్స్ లో లోన్స్ తీసుకొని కడతారు... మీరు కులుస్తారు... వారు బ్యాంకులకు నామం పెడతారు మరి ఆ డబ్బు ఎవరిదగ్గర నుంచి రాబడటరు మాఫీ చేస్తారా. లేక ప్రజలమీద వేస్తారా ?
Mallareddy di oyc di endhuku chupinchav T V
Mr first Ray of day.why not making videos on free Honey of jairam ramesh rahulji and cong.
Do hydra is friendly to old city land grabber's
Repati kosam
Oyc college eppudu
NEEST 10 ERS CM REEVANTU GAREE👍👍👍👍
Sadisam