Time and opportunities changes every time .. Few years back same bjp criticized chahdra babu and didn't support during tdp government before 2019 But today same chandra babu support needed for bjp to from government and get funds to develop states ..
Hope BJP is sincere and release funds this time! However, there is no clear commitment or grant of funds to AP. The minister said 15k crores will be provided for AP capital development from various resources which means loan from different banks. She reiterated and clarified the same in the press meet. Regarding Polavaram, she mentioned it will be completed as soon as possible but no clarity on funds. Similarly, for backward districts and industrial developpment, no clarity on funds. On the other side, Bihar got a clear funds of 23000 crores for highways with clear mention of expressways, etc. Bihar was more successful in deriving funds than AP.
Exactly…she explicitly stated that we FACILITATE financial assistance from multi lateral development agencies like AIB,ADB. SO it is not a grant,but a loan from international agencies.
మా Telangana కు మాత్రం బొక్క. 8 మంది బిజేపి మంత్రులు ఉన్నారు ఎవ్వరు quetion చేయరు ,మా తెలంగాణకు నిధులు కావాలి అని అడగరు. ఉత్తరాది రాష్ట్రాలను ఒకవిధంగా, దక్షిణాది రాష్ట్రాలను ఒకవిధంగా చూస్తారు. ఉత్తరాది రాష్ట్రాలు ఎంత tax pay చేస్తున్నారు, నిధులు ఎంత ఇస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎంత tax వసూలు చేస్తున్నారు,ఎంత నిధులు ఇస్తున్నారు.
అందరూ 15k కోట్ల గురించే అనుకుంటున్నారు తప్పా అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పోలవరం పూర్తి చేసే బాధ్యత గురించి, విశాఖ చెన్నై, హైదరాబాద్ బెంగుళూరు కారిడార్ మరియు వెనకబడిన ప్రాంతాలకు ఫైనాన్షియల్ సపోప్ట్ గురించి కూడా ప్రస్తావించారు...
ఆంధ్ర ఎపుడు గుర్తుకు వచ్చింది బీజేపీ గవర్నమెంట్కి. 2014 లో స్టేట్ నీ విభగించినపుడు ఒక్క మాట్లాడలేదు. ఇప్పడు మన ఎంపీలు వలకు అవసరం. అంత అవసర రాజకీయాల్లో ఐపోయావి
Silly 😵💫😵💫😵💫🤭🤭🤭🤭🤭 worst Polavaram dam lo so many villages Prajalu But forgot Drinking water important, Not buildings 10 years BJP government complete still NDA Government appudu ippudu But adhyyyy Sodhiiiii 👊👊👊👊👊👊👊👊👊
పది సంవత్సరాలుగా రాయలసీమ లో ఎటువంటి మార్పు కనిపించలేదు వెనుకబడ్డ జిల్లాల నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు కనీసం 20 కిలోమీటర్లు రోడ్డు (మదనపల్లి To రామ సముద్రం ) బాగు చేయలేదు 10 సంవత్సరాలుగా మా మదనపల్లి YCP MLA లు ప్రజలని పట్టించుకోలేదు ఇప్పుడున్న MLA మంచి చేస్తాడని ఆశిస్తున్నాం
వాళ్లు ఏమీ ఇవ్వలేదు ఊరకనే బల్లలు చరుస్తున్నారు 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తా అని అన్నారు డబ్బులు ఊరికే రావు అప్పు తీసుకోండి అన్నారు మళ్లీ మీరే తీర్చుకోండి అన్నారు
రేపు రెడ్ బుక్కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలి కదా అందుకే ఢిల్లీ వెళ్ళాడు అందుకే రాలేదు త్వరలో వస్తాడులే అందలి దూర తీరుస్తాడులే ఎందుకు అంత తొందర
ఆంధ్ర బీహార్ అయ్యింది..బీహార్ ఆంధ్ర అవుతోంది.. ఇదేం స్టేట్మెంట్ అనుకుంటున్నారా..?? ఎందుకన్నానో కింద రాస్తున్నాను చదవండి... గత 5 ఏళ్లలో సంక్షేమాభివృద్ధిలో ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.. వ్యవసాయం,పారిశ్రామికం,పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు,సచివాలయాలు,ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైతుభరోసా కేంద్రాలు,నాడు-నేడు ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మాణాలతో ఎన్నోరకాలుగా అభివృద్ధి జరిగింది.. ఇక సంక్షేమం గురుంచి చెప్పనక్కర్లేదు.. అమ్మఒడి,రైతుభరోసా,ఆసరా,చేయూత, విద్యాదీవెన,వసతిదీవెన,పేదలందరికి ఇళ్ళు, వంటి సంక్షేమ పదకాలతో ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి.. మోసపు మాటలు,అబద్ధపు ప్రచారాలు నమ్మిన ప్రజలు అధికారం మార్చారు... అధికారం మారిన నాటి నుండి గత 50 రోజులుగా రాష్ట్రంలోఅక్రమాలు,దౌర్జన్యాలు,హత్యలు,అత్యాచారాలతో ఒకప్పటి బీహార్ ని తలపిస్తుంది..మరోవైపున సంక్షేమం నాలుగు నెలలుగా ఆగిపోయింది.. ఇక రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమభారం,ఆశలు మొత్తం కేంద్రం ఈరోజు విడుదల చేసిన బడ్జెట్ మీదనే పెట్టుకున్నారు రాష్ట్రప్రజలు.. కానీ ఏం జరిగింది..?? ఒక్క అమరావతికి అప్పు సాయం తప్ప రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు... మరోవైపున బీహార్ కి ఇదే బడ్జెట్లో ఎన్నో రకాలుగా కేంద్రం ఆర్ధిక సాయాన్ని,అభివృద్ధికి తోడ్పాటుని అందించింది..షుమారుగా ఒక లక్షకోట్ల వరకు బీహార్ కి ఆర్థికాభివృద్ధి నిధులు అందించే ప్రణాళికలతో కేంద్రం బడ్జెట్ ని విడుదల చేసింది.. కేంద్రం నుండి అందుతున్న ఈ ఆర్ధిక చేయూతతో బీహార్ ఒకప్పటి ఆంద్రప్రదేశ్ లాగా మారబోతుందనడంలో అతిశయోక్తిలేదు.. ఈరోజు రాష్ట్రం నుండి కూటమికి 21 మంది ఎంపీ ల బలం ఉండి, కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి ఉన్నాకుడా ఎక్కడా ఆ ప్రభావం మోడీగారి వద్ద పనిచేయలేదు.. లోపం ఎవరిది..?? రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లదా..?
What about the responsibility and accountability for blunders did by previous governments wasting crores of tax payers money and valuable time creating confusion of proper capital and polavaram reverse tendering is the question.
పది సంవత్సరాల తరువాత గుర్తొచ్చింది
అమరావతికి 15,000 కోట్లు, అది రుణమా, గ్రాంటా? www.bbc.com/telugu/articles/crgkp062eyjo
మరి సాక్షి న్యూస్ లో... ఆంధ్రా ప్రదేశ్ కి ఏమి ఇవ్వలేదని చెపుతున్నారు😂😂😂😂
Sakshi chanel paniki malina chanel
Yakchi channel 😂
Appu ichharu
Grant kaadhu
@@Dineshkolla_SPT అది అంతే బ్రో...
@@reddyyodhin1238babu muddi adi central govt ye kattukuntundi
I think this time polavarm will be completed before elections 2029
No bro
I think no bro..
Already completed 95 %
election time lo party ki support cheyu eppudu development ki support cheyu caste feeling vaadu @@ankireddypallikondareddy446
It won't, it takes 10 more year's.
మాకు captial ki 15 thousand crores ok polavaram ok Tqs for Central Government
Back side Ramonan Naidu sir excellent reaction
Yendhi appu ichhinanduka
అప్పుగా ఇస్తున్నారా లేదా గ్రాంట్ గా ఇస్తున్నారా కొంచెం చెప్పండి మేడం
చెప్పారు madam, world bank నుంచి లియన్ గా అంటే అప్పు అనేగా
అప్పుగా అందేలా చూస్తామని పేర్కొన్నారు 😂😂😂
Aame.sommu.estunatu.chala.garvam.ga.cheputondi
Aa appu central government pay chesukontundhi ani kuda next press meet lo cheppendhi chudaledha @@mnrmnr4714
Time and opportunities changes every time ..
Few years back same bjp criticized chahdra babu and didn't support during tdp government before 2019
But today same chandra babu support needed for bjp to from government and get funds to develop states ..
Hope BJP is sincere and release funds this time!
However, there is no clear commitment or grant of funds to AP. The minister said 15k crores will be provided for AP capital development from various resources which means loan from different banks. She reiterated and clarified the same in the press meet.
Regarding Polavaram, she mentioned it will be completed as soon as possible but no clarity on funds.
Similarly, for backward districts and industrial developpment, no clarity on funds.
On the other side, Bihar got a clear funds of 23000 crores for highways with clear mention of expressways, etc. Bihar was more successful in deriving funds than AP.
Exactly…she explicitly stated that we FACILITATE financial assistance from multi lateral development agencies like AIB,ADB. SO it is not a grant,but a loan from international agencies.
Very good reaction ofter long time....now thank you all
మా Telangana కు మాత్రం బొక్క.
8 మంది బిజేపి మంత్రులు ఉన్నారు ఎవ్వరు quetion చేయరు ,మా తెలంగాణకు నిధులు కావాలి అని అడగరు. ఉత్తరాది రాష్ట్రాలను ఒకవిధంగా, దక్షిణాది రాష్ట్రాలను ఒకవిధంగా చూస్తారు. ఉత్తరాది రాష్ట్రాలు ఎంత tax pay చేస్తున్నారు, నిధులు ఎంత ఇస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎంత tax వసూలు చేస్తున్నారు,ఎంత నిధులు ఇస్తున్నారు.
అందరూ 15k కోట్ల గురించే అనుకుంటున్నారు తప్పా అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన పోలవరం పూర్తి చేసే బాధ్యత గురించి, విశాఖ చెన్నై, హైదరాబాద్ బెంగుళూరు కారిడార్ మరియు వెనకబడిన ప్రాంతాలకు ఫైనాన్షియల్ సపోప్ట్ గురించి కూడా ప్రస్తావించారు...
Super
EPF మినిమం పెన్షన్ 1000 రూపాయలా ...సిగ్గు సిగ్గు
positive
What about Telangana mam😢
💐💐
ఆంధ్ర ప్రజలు 😄😄😄😄🌹🌹🙏🙏
Epf మెంబర్స్ మరోసారి దగా పడ్డారు.....
Ok good jai TDP leaders ✊🔯🪷
కాదు ఆంధ్ర ప్రజలు ఇచ్చిన మెజారిటీ దయ.ఇందులో ప్రజల గొప్ప తనం మాత్రమే ఉంది.మనం ఇచ్చిన మెజారిటీ వలనే చంద్రబాబు కు డిమాండ్ పెరిగింది.
❤
❤❤🇮🇳🇮🇳 ✌✌
Finance minister has committed to facilitate arranging Finance to the state
This is not grant. Later madam clarified the same
15K Cr Loan Ippinchari. 😂😂😂😂😂😂 Thank you so much Finance Minister Smt Nirmala Sitharaman Mam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Pawala, Bolli & Pappu😂😂😂
నిర్మలా సీతారామన్: ఏపీ, బీహార్ ముఖ్య మంత్రులకు 5 స్టార్ బఫ్ఫ్ మీల్స్, మిగిలిన వారికి సమోసా టీ ఇచ్చి పంపండి.
Thanks mam Jai CBN sir and BJP.
నమ్మొచ్చా ఎప్పటి లాగే నయవంచన
ఆంధ్ర ఎపుడు గుర్తుకు వచ్చింది బీజేపీ గవర్నమెంట్కి. 2014 లో స్టేట్ నీ విభగించినపుడు ఒక్క మాట్లాడలేదు. ఇప్పడు మన ఎంపీలు వలకు అవసరం. అంత అవసర రాజకీయాల్లో ఐపోయావి
😢
అప్పు ఇచ్చారు అని ప్రెస్ meet లో చెప్పారు...
15000 crores "arange" chestaru (world Bank nunchi appu eppistaru) 😮😢
Adi tirigi central govt ye kattukuntundi ra turakoda 😂
No clarity
1
తెలంగానా ki ఏమి ichharu😂😂
ఎంపి ల సరైన సంఖ్య బలం లేదు కాబట్టే 10 ఇయర్ తరువాత ఆంధ్ర ప్రదేశ్ గుర్తుకు వచ్చింది మా నిర్మల మేడం కి Any way thank you 🙏
బడ్జెట్ లో పెట్టడమే నా ఇస్తారా
Budget lo ketayinchaledhu appu ippistharu anta mana ki malli kattukovalo
Madam Gi This Money In Andhrapradesh Empulement Ka Crideet Please Clear Clarity Clarence Wanted in Andhrapradesh Communities Voter's ‼️⁉️‼️
Mee BBC medha nammakam lay nijam cheppandi....Loan estharu anthay😢
We saw this where is your comments re telecast is not good it's not upto your standards
Telengana got beggar bowl, Andhra got golden spoon.
Veelu ketainchedi anti naa bongu
What about our Telangana???
Ask your 8 bjp MP's.
Ur state was budget surplus but went to deficit.
@@MOHAMMED-gi2uh ardham kaledhu bro. "Deficit" antey ento konchem cheppara bro. Alaagey "budget surplus" enti bro?? Present Telangana budget and condition enti??
Ask Owaisi he will give budget help from waqf property 😂
@@helloworld-hx3gz mee bjp ni adagali bill gurunchi matladite siggulekunda walkout chesaru ga.
Godavari lo neeru inki poyaka ,Polavaram project complete avutundi 😣
1 ka snall 🍎 echcharu A.P ki
Enka chaala evvali vachchey 5 years lo ..
Best financial minister ✅
Just joking 😂😂😂
@@Sai-msdianJoke chesina half truth half joke
give 6 lacs crores for development of amaravathi that is our cbn dream please be fulfilled his ambition
Less than bihar
15000 loan ista leda money na ... loan ithe matram bokke bro
లోన్ కాదు బ్రో... గ్రాంట్...కానీ సాక్షి ఛానల్ లో టెర్రరిస్టులు అలా ప్రచారం చేస్తున్నారు
లోన్ కాదు బ్రో... గ్రాంట్...కానీ సాక్షి ఛానల్ లో టెర్రరిస్టులు అలా ప్రచారం చేస్తున్నారు
@@pasupuletibalaji3598Loan through agencies pedda MNC nunchi loans ipistaru nirmala sitaraman cheppindi
@@vamsi902 చెప్పలేదు బ్రో....కవలితే సరిగా ఇంగ్లీషు లో వినడి....పక్క రాష్ట్రం కేటీఆర్ ఎమ్ అన్నారో ఒక సారి చూడండి అమరావతి గురించి
Loan a bro
Telangana ko baba ki dullu diya
Wast
🥣 ede echindi AP ki
పరమ బొక్క ఈ కూటమి పరిపాలన
Jai jalagam
@@Lokeshvmsjail jagan 😂
Mundu palana Inka pedda bokka bro
15000 crores appu ippistharu anta sakshi lo adhe choopisthunnadu mana yellow channels lo ne voorika isthunnatlu voodharagoduthunnaru
Europe lo godavalu jaruguthunte voka news kudaa ledu bcc!!!
Silly 😵💫😵💫😵💫🤭🤭🤭🤭🤭 worst
Polavaram dam lo so many villages Prajalu
But forgot
Drinking water important,
Not buildings
10 years BJP government complete still NDA Government appudu ippudu
But adhyyyy Sodhiiiii 👊👊👊👊👊👊👊👊👊
Loan iste intha santosham endukau ra miku
Loan assurance
Aa loan central govt kattukuntundi ra gorre 😂
@@revanthkumar8593 Em grant ivvachu ga, manam akkada chakram tipputunnam kada
@@RockyBhai-uz9bi last 5years entha thechharu
వైసిపి అండ్ జగన్ ఇంక దుకాణం.. mosukoindi...😂 మీ పని అయిపోయింది
పది సంవత్సరాలుగా రాయలసీమ లో ఎటువంటి మార్పు కనిపించలేదు వెనుకబడ్డ జిల్లాల నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు కనీసం 20 కిలోమీటర్లు రోడ్డు (మదనపల్లి To రామ సముద్రం ) బాగు చేయలేదు 10 సంవత్సరాలుగా మా మదనపల్లి YCP MLA లు ప్రజలని పట్టించుకోలేదు
ఇప్పుడున్న MLA మంచి చేస్తాడని ఆశిస్తున్నాం
గడిచిన గత 5 సంవత్సరాలుగా YSRCP PARTY MLA లు ఆతులు పీక్కుంటూ కూర్చున్నారంటావా మరీ ?
వాళ్లు ఏమీ ఇవ్వలేదు ఊరకనే బల్లలు చరుస్తున్నారు 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తా అని అన్నారు డబ్బులు ఊరికే రావు అప్పు తీసుకోండి అన్నారు మళ్లీ మీరే తీర్చుకోండి అన్నారు
Orey gorre malli adi central govt ye kattukuntundi
మరి జలగ గాడు అసెంబ్లీ కి ఎందుకు రాలేదు ఈ రోజు?
రేపు రెడ్ బుక్కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలి కదా అందుకే ఢిల్లీ వెళ్ళాడు అందుకే రాలేదు త్వరలో వస్తాడులే అందలి దూర తీరుస్తాడులే ఎందుకు అంత తొందర
ఆంధ్ర బీహార్ అయ్యింది..బీహార్ ఆంధ్ర అవుతోంది..
ఇదేం స్టేట్మెంట్ అనుకుంటున్నారా..??
ఎందుకన్నానో కింద రాస్తున్నాను చదవండి...
గత 5 ఏళ్లలో సంక్షేమాభివృద్ధిలో ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది..
వ్యవసాయం,పారిశ్రామికం,పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు,సచివాలయాలు,ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైతుభరోసా కేంద్రాలు,నాడు-నేడు ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మాణాలతో ఎన్నోరకాలుగా అభివృద్ధి జరిగింది..
ఇక సంక్షేమం గురుంచి చెప్పనక్కర్లేదు.. అమ్మఒడి,రైతుభరోసా,ఆసరా,చేయూత, విద్యాదీవెన,వసతిదీవెన,పేదలందరికి ఇళ్ళు, వంటి సంక్షేమ పదకాలతో ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి..
మోసపు మాటలు,అబద్ధపు ప్రచారాలు నమ్మిన ప్రజలు అధికారం మార్చారు...
అధికారం మారిన నాటి నుండి గత 50 రోజులుగా రాష్ట్రంలోఅక్రమాలు,దౌర్జన్యాలు,హత్యలు,అత్యాచారాలతో ఒకప్పటి బీహార్ ని తలపిస్తుంది..మరోవైపున సంక్షేమం నాలుగు నెలలుగా ఆగిపోయింది..
ఇక రాష్ట్రం అభివృద్ధి,సంక్షేమభారం,ఆశలు మొత్తం కేంద్రం ఈరోజు విడుదల చేసిన బడ్జెట్ మీదనే పెట్టుకున్నారు రాష్ట్రప్రజలు..
కానీ ఏం జరిగింది..??
ఒక్క అమరావతికి అప్పు సాయం తప్ప రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు...
మరోవైపున బీహార్ కి ఇదే బడ్జెట్లో ఎన్నో రకాలుగా కేంద్రం ఆర్ధిక సాయాన్ని,అభివృద్ధికి తోడ్పాటుని అందించింది..షుమారుగా ఒక లక్షకోట్ల వరకు బీహార్ కి ఆర్థికాభివృద్ధి నిధులు అందించే ప్రణాళికలతో కేంద్రం బడ్జెట్ ని విడుదల చేసింది..
కేంద్రం నుండి అందుతున్న ఈ ఆర్ధిక చేయూతతో బీహార్ ఒకప్పటి ఆంద్రప్రదేశ్ లాగా మారబోతుందనడంలో అతిశయోక్తిలేదు..
ఈరోజు రాష్ట్రం నుండి కూటమికి 21 మంది ఎంపీ ల బలం ఉండి, కేంద్రంలో చక్రం తిప్పే స్థాయి ఉన్నాకుడా ఎక్కడా ఆ ప్రభావం మోడీగారి వద్ద పనిచేయలేదు..
లోపం ఎవరిది..??
రాష్ట్రానికి నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లదా..?
paytm comment
😂😂😂😂జగన్ మావయ్య
😂 ఈ సొల్లు కి క్క్ ఇచ్చారు😂
11 ఎందుకు వచ్చియి Paytm 😂
Apara 420
Varast badject in india🇮🇳 in modi government
ఏపీ కి మొండి చెయ్యి
15,000 crores appu techukodaniki permission echaru antnena 😂
What about the responsibility and accountability for blunders did by previous governments wasting crores of tax payers money and valuable time creating confusion of proper capital and polavaram reverse tendering is the question.
😂😂 aathu
Appu echaru AP ki Bihar ki money echaru
అప్పు కాదు రా అది Grant రా లోఫర్ .
Press meet chudu
ఒరే 15వేల కోట్లు అప్పగా ఇచ్చేరు గుర్తు పెట్టుకోండి
This government is not giving to AP , what they are saying that they would be arranging 25k crores through third party
మా ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ఆదాయం చూపెట్టి 25 సంవత్సరాలకు సరిపడా అప్పులు తెచ్చుకున్నాడు 9.5 వేల కోట్లు, వీడు పులివెందుల పిల్లి అంట ? 😂😂😂
Grafix చూపెట్టి EVM తొ వోట్లు వచ్చినవి