Video చేసేవాళ్ళు ..ముందుగా పెట్టిన మొక్కలు.. ఇప్పుడు పెట్టిన మొక్కల్ని చూపిస్తారు . అరుదుగా మొక్క పెట్టీ ..అది పెరిగే స్టేజ్ చూపిస్తాము.. మీకు మెథడ్ చెప్పడం మీరు తెలుసుకోవడం ముఖ్యం.. అంతే కానీ ముందు పెట్టిన మొక్కలా ..లేదా అవే మొక్కలా ..అది మ్యాటర్ కాకూడదు కదా..
mam బాగున్నారా నేను వరలక్ష్మి కర్నూల్ mam నేను నర్సరీ లో మందారము తెచ్చ నాటకముందు 1వీక్లొ ఫ్లవర్స్ వచ్చాయి కాని నాటక మొక్క డల్ గాఉంది ఎలా mam నాటి 3 days అయీంది
Chala chakkaga chepparu madam thank you
Thank u
చాలా చక్కగా వివరించారు
👍🙏
Thank u so much
Well explained andi...❤
Thank you so much
Namaste madam gaaru mandara mokka la ki chinna chinna leafs vastunnai flowers raavadam ledu Adinath tips cheppandi please 🙏 ❤
Pot lo unte repot cheyandi
Good information👍😊
Thank you
Well explained madam
Thank u
Pettindhi 4 white paint jugs lo , after chuste result black jag lo chupincharu ....how ....
Video చేసేవాళ్ళు ..ముందుగా పెట్టిన మొక్కలు.. ఇప్పుడు పెట్టిన మొక్కల్ని చూపిస్తారు . అరుదుగా మొక్క పెట్టీ ..అది పెరిగే స్టేజ్ చూపిస్తాము.. మీకు మెథడ్ చెప్పడం మీరు తెలుసుకోవడం ముఖ్యం.. అంతే కానీ ముందు పెట్టిన మొక్కలా ..లేదా అవే మొక్కలా ..అది మ్యాటర్ కాకూడదు కదా..
Madam bramha kamalam gurinchi vivarinchandi please
Alage thank u
👌👌👌
Thank u
Akkda dorukutunade crem
Cream enti?
mam బాగున్నారా నేను వరలక్ష్మి కర్నూల్ mam నేను నర్సరీ లో మందారము తెచ్చ నాటకముందు 1వీక్లొ ఫ్లవర్స్ వచ్చాయి కాని నాటక మొక్క డల్ గాఉంది ఎలా mam నాటి 3 days అయీంది
Time paduthundi..emi kaadu ..kotta mattilo set avvadaniki time paduthundi..
aunty cocopeat no kakunda veroka tips cheppu Alla
Thank u
Hybrid variety kuda vastaya andi
Yes ..andi.. vastayi..
Roots powder yekkada dorukuthundi
Nenu Amazon lo konnanu..
👍👍👍👌👌
Thank u
December plants istanannaru enti madam
Yes sale start ayyindi.. video kuda chesanu..latest video chudandi
A brand root powder vadaru madam
Brand antu emi chudaledu..
U tube password laedhu mam. Yaela join kavali
Em pass word aduguthunnaru.. deniki join avvali..
Cocopet ante emiti
Kobbari pichula podi..
Yenni రోజుల్లో అలా roots వచ్చాయి మేడం..??
Matti sarigga unte rendu nelallo full roots vastayi..
ఆ పౌడర్ ఏదో అదురు ఏమిటని?
హార్మోన్ Powder
ఓన్లీ ఇసుకలో పెట్టుకోవచ్చా అక్క
Yes..kaani వర్ష కాలం బెస్ట్
మొక్కలకి మంచి మట్టి online lo మీకు తెలిసిన లింక్ ఉంటే పెట్టండి మేడం.
Matti gurinchi naaku theliyadandi...