నాకు తెలిసి మీరు మొక్కకి నీళ్లు ఎక్కువ ఇస్తున్నారేమో మట్టిలో కొంచెం వేప పిండి లేదంటే సాఫ్ ఫంగిసైడ్ కలపండి. నీడలో మొక్కలు పెరగవండి కనీసం వెలుతురైన సరే మొక్కలకి ఉండాలి రెండు నుంచి మూడు గంటల సేపైనా సరే ఎండ తగిలితే మొక్కలు బ్రతికి అవకాశాలు ఉంటాయి కానీ పువ్వులు ఎక్కువగా కావాలంటే మాత్రం కనీసం 6 నుంచి 7 గంటల వరకు అయినా సరే ఎండ అనేది ఉండాలి లేదంటే మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కలు బ్రతకవు.
👌🏼. బాగా చెప్పారు
సూపర్ టిప్స్ సిస్టర్. 👌
Tea powder . Dried potato peels, dried banana peels, egg shells powder . Best fertiliser Thankyou mam 👍
Very good
Super 👌👌👌👌mam
Super mam
❤
Nenu kotha ga pettanu mokka 4 days iendi vadiipothindi enda asalu radhu so solution chepandi plz
నాకు తెలిసి మీరు మొక్కకి నీళ్లు ఎక్కువ ఇస్తున్నారేమో మట్టిలో కొంచెం వేప పిండి లేదంటే సాఫ్ ఫంగిసైడ్ కలపండి. నీడలో మొక్కలు పెరగవండి కనీసం వెలుతురైన సరే మొక్కలకి ఉండాలి రెండు నుంచి మూడు గంటల సేపైనా సరే ఎండ తగిలితే మొక్కలు బ్రతికి అవకాశాలు ఉంటాయి కానీ పువ్వులు ఎక్కువగా కావాలంటే మాత్రం కనీసం 6 నుంచి 7 గంటల వరకు అయినా సరే ఎండ అనేది ఉండాలి లేదంటే మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కలు బ్రతకవు.
Chala Baga chepparu medam garu ma mandhara plant flowers Ralipothineni em o cheilo cheppandi plz medam garu❤❤🙏😀
Water thakuva Evvandee, fermented buttermilk ni spray Cheyyandi,Neem cake powder Evvandee.
❤
Gt iji ji l
😢
Mudda mandaram moggalu petti ralipotunnay pot lo vesinadi. Em cheyyalo cheppandi plz
Complete details tho oka video Chesthanu
Same ma intlo kuda mudda mandaram moggalu ralutunnai tips cheppandi mam
Thanku😊
Pesticides cheppara mealy bugs ki
ruclips.net/video/FxH7kshpdzY/видео.html
Akka, mee contact no. Pumputaaraa. Naaku oka problem . Maa mandaaramokka (high brid) baagaa yendi pothondi. Baagaa ochenduku remedy chepthaaraa? Janaki Chennai.
Sorry Andi I can't.Meeku doubts unte Instagram account lo follow avvandi
What is FFJ fertilizer. Can u post link to it
FFJ: ruclips.net/video/VRHRhmdzcmc/видео.html
Na parijatam chettu 8yrs
di flowers ravadaledu
Repott Cheyyandi, Regularly fertilizers and pesticides ivvandee.
Moggalu vasthunaie vatiki kannalu vachesthunaie😢assala pest kanipinchatledu mudhamandaram ithe moggalu padipothunaie
Neem cake powder ni ivvandee , water ni control Cheyyandi
మాది అపార్ట్మెంట్... ఎండ సరిగా రాదు... అందుకే ఎంత జాగ్రత్త తీసుకున్నా no use
Yes అండీ same problam
Madi same sis but light ga vachina growth vastaei fertilizer veskunte nenu ala chestuna growth kosam
😢