అమ్మ మీకు పాదాభివందనాలు .మీరు సామాన్యులు కారు .మీ పేరు నారాయణమ్మ లోనే ఏదో తెలియని శక్తి ఉంది.మీకు సరస్వతీ మాత కటాక్షం పుష్కలంగా ఉంది. మీరు ధన్యజీవులు.మీ తత్వ బోధ ఈ సమాజానికి ఎంతో అవసరం. మీ నోటి నుండి వచ్చే ప్రతి పలుకు అమృత తుల్యమే.మిమ్మల్ని పరిచయం చేసిన ఛానల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు🎉
బుచ్చన్న ముందుగా మీకు కృతజ్ఞతలు ఇంత మంచి విడియో చేసినందుకు అమ్మకు వందనం..అమ్మ నీజ్ఞానం అనంతం అచలం గానం అద్భుతమైనది. నాకు నచ్చిన కాపువారి కన్య పాట..మీనోట వినందుకు సంబురంగా వుంది🌻🌻
గురువు గొప్పవాడు అయితే ఎలాంటి చదువు రాన్ని వాళ్లనైన ఇంత గొప్పగా తీర్చిదిద్దాడు అందుకే గుర్వువును చదువును కాపాడుకోవాలి ఇంత చక్కగా బోధించిన మీకు శత కోటి శరణార్థులు అమ్మ
ప్రతిభ ఎవరిసొత్తు కాదు అద్భుతమైన మీ ప్రతిభకువందనం ఒక Phd చేసిన వ్యక్తి కన్నా అపారమైన జ్ఞానం ఉంది .ఈ సమాజంలోమేమే పండితుల మనిచెప్పుకునే ఎంతోమందిపండితులకంటే చాలా మెరుగు మీరుఇలాంటి మహాప్రతిభగలవ్యక్తులను సమాజానికి పరిచయం చేసినందుకుశ్రీ బుచ్చన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు👍🙏 .
అమ్మ ముందుగా మీకు పాదాభివందనం పోప్ ఛానల్ వారిని అభినందిస్తూ అమ్మగారు తత్వ బోధ కు రాలిగా వివరించిన శ్లోకాలు పద్యాలు పాటలు జానపదాలు అన్ని బాగున్నాయి ఆమె నోటి నుండి వెలువడిన ప్రతి మాట ఆణిముత్యం ధన్యవాదములు
నారాయణమ్మ చాలా గొప్పగా పాడారు మీలో ఏదో తెలియని శక్తి ఉంది మీ పాటలు మాటలు వింటుంటే నా నోట మాటలు రావడం లేదు ముందుగా మీకు శతకోటి వందనాలు❤❤❤❤,🎉🎉🎉🎉🙏🙏🙏🙏 అమ్మ
వాహ్!!! ఏం పాండిత్యమది. ఏ పండితులు సరిపోతారు ఆ దైవాంశ సంభూతురాలికి. ఆశ్చర్యం, అద్భుతం. సర్ మీరు ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలలో the best ఇంటర్వ్యూ ఇది. సహజంగానే పాండిత్యాన్ని ఇష్టపడే మీకు ఆమెతో ఇంటర్వ్యూ మంత్రం ముగ్ధులను చేసింది. U also enjoyed n involved very much in this intarview. Thanq fr the best intarview. 👍
చాగంటి కోటేశ్వరరావు వంటి వారే కాక ఇలాంటి వారు ఎందరో వీరందరికీ తగిన గుర్తింపు ఇవ్వాలని వినాయక చవితి వంటి పండుగలకు ఇలాంటి వారితో పాటలు పాడిస్తే చాలా బాగుంటుంది
ఈ కార్యక్రమం ఇంటర్యూ చేసిన folk staars channel కు ధన్యవాదములు. ఈమె మాట, పాట చూసే అదృష్టం కల్పించిన మీకు ధన్యవాదములు. ఈమెను నేను కారణజన్మరాలుగా భావిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏
అమ్మ ని విద్య నీతోటి పోరదు మాలాంటి వాళ్లకు చాలా అవసరం మా గురించి కొంచెం అలోచించి ఒక్క ఛానల్ని స్థాపించి ఎంతో కొంత జ్ఞానం మాకు కూడ అందిచలని కోరుకుంటున్నాను ఏమన్నా తప్పు మాడ్లడితే మనించు తల్లి 🙏🙏🚩🙏🙏
From PVRRAYUDU (84 years) Former Dy.Dir.Defence Lab Hyderabad Wow! What a great knowledge, eloquence simplicity etc. Must be continuation from previous birth . Blessings to her.
దేవుని పాటలు పాడుతారు అంటే సినిమా లోని దేవుడు పాటలు ఆనుకుని పొరపాటు పడ్డ నారాయణమ్మ గారు మీకు నా పాదాభి వందనము పరిచయం చేసిన బుచ్చయ్య గారికి చాలా thanks ప్రపంచ జ్ఞాన మంతా ఆమెలో ఇమిడి ఉంది 🎉🎉
పాఠశాల చదువు బ్రతుకు నేర్పుతే.... ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞానం నేర్పుతుంది. అనడానికి ఈ అమ్మే నిదర్శనం. నిజంగా ఆమె అర్థ వివరణకు ముగ్ధుడైనాను.ఇటువంటి వారిని వెలుగులోకి తెస్తున్న channel కు ధన్యవాదాలు. అమ్మకు శతకోటి పాదాభివందనాలు......
అమ్మ కీ పాదాభివందనం... గుడిలో పూజారి చెప్పే మంత్రాలు కన్నా నువ్వు చెప్పే మాటలు పద్యాలు నీకు సాటిలేరు అమ్మ నువ్వు మాకు దొరకడం అదృష్టం వందనాలు అమ్మ 💐💐🙏🏻🙏🏻🙇♂️🙇♂️🙇♂️
అమ్మా ! ఏం జన్మ లో చేసిన పుణ్యఫలమో గాని మీ జన్మ ధన్యం తల్లీ ! ఇంత పూర్వ జన్మ సంస్కారం వల్ల అందరికీ అర్థమయ్యేలా చెప్పటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నేటి తరం పిల్లలకు మీరెంతో ఆదర్శం. "చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్థకంబగు" అని మహాకవులు చెప్పారు. కానీ ఏమీ చదువుకోలేదు అంటూనే సమాజానికి ఇంత గొప్ప జ్ఞానామృతాన్ని పంచిపెడుతున్న మీరు నిజంగా చాలా ధన్య జీవులమ్మా ! ఎటువంటి కష్టం లేకుండా చల్లగా వర్ధిల్లమ్మా !
🤝👍 నిజమేనండీ , ఈ అమ్మ కు చదువు రాదు అని అనలేము , నారాయణమ్మ గారు ఎన్ని జన్మల నుండో సంపాదించుకున్న తన అపారమైన జ్ఞాన సంపద తో ఆధ్యాత్మిక వెలుగులు లోకాలకు పంచుతున్నది . బుచ్నన్న గారి లాంటి అభిరుచి కలిగిన journalist మన తెలుగు వాడిగా ఉండటం వలన ఇట్లాంటి గొప్ప విషయాలు వెలుగులోకి వస్తున్నాయి .
అమ్మా నారాయణమ్మ గారు మీకు చదువు లేకున్నా గానీ భగవంతుడు మీకు. అమోఘమైన తెలివిని ప్రసాదించి నాడు. ఒకసారి వినినంతనే,కంఠస్థం చేసే ప్రజ్ఞ మీ గురువుగారి బోద న, మీ మూఢ భక్తి విశ్వాసాలు మీ అపూర్వ జ్ఞాన విషేశాలు చాలా బాగున్నవి తల్లీ, మీ జన్మధన్యం.🌹🙏
మట్టిలో మాణిక్యాలు అమ్మా నీకు సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉంది. నీ గురువుగారికి పాదాభివందనములు నీకు గురువుగారంటే అమితమైన భక్తి భావం ఉంది. మీకు గురుభక్తి వలన, మీకున్న అనుకోవ భావన మీకు ఒక వరము లాంటిది. మీకున్న జ్ఞాపక శక్తి అపారము. మీ విద్యుత్ ప్రతిభ సమాజానికి ఉపయోగపడేటట్లు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం వారు తీసుకుంటే బాగుంటుంది ఎం సి హెచ్ డిపార్ట్మెంట్ వారు కూడా మీ ప్రజ్ఞా పాట వాళ్లను ప్రోత్సహిస్తూ సముచిత రీతిలో ఆదరించాలని కోరుకుంటున్నాను పామరులకు పాండిత్య ప్రతిభ అరుదైన అవకాశం అంతా భగవంతుని అనుగ్రహం. మీలాంటివారు చదువు రాని వారిని ప్రోత్సహించి... మార్గదర్శకులు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాము. మీ ఇంటర్వ్యూ తీసుకున్న టీవీ వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు మీరు సమాజం తో పంచుకున్న మీ అనుభూతులను ప్రజలను ఆనంద పరవశం చేస్తుందనుటలో సందేహం లేదు తల్లి నీకు ఒక నమస్కారం 🙏🙏🙏🙏🙏 బందా వెంకట రమణయ్య
అమ్మ మీకు పాదాభివందనాలు .మీరు సామాన్యులు కారు .మీ పేరు నారాయణమ్మ లోనే ఏదో తెలియని శక్తి ఉంది.మీకు సరస్వతీ మాత కటాక్షం పుష్కలంగా ఉంది. మీరు ధన్యజీవులు.మీ తత్వ బోధ ఈ సమాజానికి ఎంతో అవసరం. మీ నోటి నుండి వచ్చే ప్రతి పలుకు అమృత తుల్యమే.మిమ్మల్ని పరిచయం చేసిన ఛానల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు🎉
Thanks for your feedback 🙏
Meeku padabhivandanalu amma. mi lanti varu e rojullo undadam chala arudhu
K😊
Amma Miku vandalu
Aaabba sarasvati parip ooindi😂😂😂
బుచ్చన్న ముందుగా మీకు కృతజ్ఞతలు ఇంత
మంచి విడియో చేసినందుకు అమ్మకు వందనం..అమ్మ నీజ్ఞానం అనంతం అచలం గానం అద్భుతమైనది. నాకు నచ్చిన కాపువారి కన్య పాట..మీనోట వినందుకు సంబురంగా వుంది🌻🌻
Wish you all the best
గురువు గొప్పవాడు అయితే ఎలాంటి చదువు రాన్ని వాళ్లనైన ఇంత గొప్పగా తీర్చిదిద్దాడు అందుకే గుర్వువును చదువును కాపాడుకోవాలి ఇంత చక్కగా బోధించిన మీకు శత కోటి శరణార్థులు అమ్మ
Thanks for your feedback 🙏
3 32@@folkstarstelugu
అమ్మ నారాయణమ్మ గారి గురించి మాలాంటి వారికి తెలియడం మాకు ఎంతో అదృష్టం.
ప్రతిభ ఎవరిసొత్తు కాదు అద్భుతమైన మీ ప్రతిభకువందనం ఒక Phd చేసిన వ్యక్తి కన్నా అపారమైన జ్ఞానం ఉంది .ఈ సమాజంలోమేమే పండితుల మనిచెప్పుకునే ఎంతోమందిపండితులకంటే చాలా మెరుగు మీరుఇలాంటి మహాప్రతిభగలవ్యక్తులను సమాజానికి పరిచయం చేసినందుకుశ్రీ బుచ్చన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు👍🙏 .
అమ్మ ముందుగా మీకు పాదాభివందనం పోప్ ఛానల్ వారిని అభినందిస్తూ అమ్మగారు తత్వ బోధ కు రాలిగా వివరించిన శ్లోకాలు పద్యాలు పాటలు జానపదాలు అన్ని బాగున్నాయి ఆమె నోటి నుండి వెలువడిన ప్రతి మాట ఆణిముత్యం ధన్యవాదములు
నారాయణమ్మ గారు మీకు జ్ఞానం, గురు భక్తి అపారం.మీకు కోటి దండాలు అమ్మా 🙏
Thanks for your feedback
నారాయణమ్మ చాలా గొప్పగా పాడారు మీలో ఏదో తెలియని శక్తి ఉంది మీ పాటలు మాటలు వింటుంటే నా నోట మాటలు రావడం లేదు ముందుగా మీకు శతకోటి వందనాలు❤❤❤❤,🎉🎉🎉🎉🙏🙏🙏🙏 అమ్మ
Thanks for your feedback 🙏
❤❤jai medam
మీరు పూర్వజన్మలో మీరు శబరి ఇప్పుడు మానవ జన్మలో నారాయణమ్మ గ జన్మించి మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు మీ పాదపద్మములకు వందనాలు
అమ్మా మీకు పాదభి వందనాలు.... మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి మాకు మార్గదర్శకం తల్లి... మీ గురించి ఎంత పొగిడినా ఎంత చెప్పినా తక్కువే తల్లి...🙏🙏
వాహ్!!! ఏం పాండిత్యమది. ఏ పండితులు సరిపోతారు ఆ దైవాంశ సంభూతురాలికి. ఆశ్చర్యం, అద్భుతం. సర్ మీరు ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలలో the best ఇంటర్వ్యూ ఇది. సహజంగానే పాండిత్యాన్ని ఇష్టపడే మీకు ఆమెతో ఇంటర్వ్యూ మంత్రం ముగ్ధులను చేసింది. U also enjoyed n involved very much in this intarview. Thanq fr the best intarview. 👍
“విద్యావంతులం మేము” - అనుకొనే మాలాంటి వారికి తెలియని ఎన్నో విషయాలు తెలియ బరిచారు అమ్మ నారాయణమ్మ గారు.
అమ్మా మీరు అపర సరస్వతీ దేవి. మీ విద్వత్తు అపారము. మీ భక్తి కి హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏
చాగంటి కోటేశ్వరరావు వంటి వారే కాక ఇలాంటి వారు ఎందరో వీరందరికీ తగిన గుర్తింపు ఇవ్వాలని వినాయక చవితి వంటి పండుగలకు ఇలాంటి వారితో పాటలు పాడిస్తే చాలా బాగుంటుంది
😢
yes
మహా జ్ఞాని.....చదువు లేక పోయిన తత్వం మొత్తం చెపుతుంది ఆ తల్లికి నమస్కారము🙏🙏🙏
నారాయణమ్మ నీ పాండిత్యం పూర్వ జన్మ సుకృతం. నీ జన్మ ధన్యం.
అమ్మ మిగురించి వర్ణీఛాడానికి మాటలు లెవు అమ్మ❤❤❤❤❤
మీకు దైవానుగ్రహం ఎంతో వుంది అమ్మా , దైవం మీకు తోడు
ఈ కార్యక్రమం ఇంటర్యూ చేసిన folk staars channel కు ధన్యవాదములు. ఈమె మాట, పాట చూసే అదృష్టం కల్పించిన మీకు ధన్యవాదములు. ఈమెను నేను కారణజన్మరాలుగా భావిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏
అమ్మ 💐 మీకు శత కోటి వందనాలు 🙏 ప్రస్తుత యువత కు మీరు గ్రేట్ మోటివేషన్ 👏👏👏
నారాయణమ్మ కు ఆమె గొప్పతనాన్ని పరిచయం చేసిన టీవీ ఛానల్ ధన్యవాదములు.
తనలో నున్నదిరా అమృతం.తరిచే ఘనుడుంటే....అవ్వా. "హరి ఓం "..👌👌👌
అమ్మా! మీకు, మీ గురుపరంపరకు సాష్టాంగ ప్రణామములు. 🙏🙏🙏🌺 మీ ముఖములో బ్రహ్మవర్చశ్శు కనిపిస్తుంది.
అమ్మ శతసహస్ర వందనాలు,,👏👏👏
అమ్మ 🙏🙏🙏 మాది కూడా యాచారం మాల్ అమ్మ మీరు చాలా పెద్ద జ్ఞాని మీలాంటి వారిది మా ఊరు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది
ఇలా ప్రతి కమ్మ్యూనిస్ట్ నాయకుని కుటుంబ సభ్యులు మన భారతీయ సంస్కృతిని, భక్తి రసాన్ని, తాత్త్వికతను అంది పుచ్చుకోవాలి, సొంతం చేసుకోవాలి.
అమ్మా..మీకు కోటి కోటి వందనాలు తల్లి....ఆది పరాశక్తి అంశ🙏🙏🙏🙏🙏
ఈ అమ్మ గ్రేట్ కాళీ, శివపీఠల కంటే అచల పీఠం చాలా పెద్దది తత్వం మొత్తం నేర్చింది (M. A తెలుగు లీటరచర్ కంటే ఎక్కువ )🙏🙏🙏🙏🙏
అమ్మ మీలో ఆ పరమాత్మని నింపుకుని ప్రతి రోజు దర్శనము చేసుకుంటున్నా అమ్మ మీకు
పాదాభివందనాలు
అమ్మ నారాయణమ్మకు వినయ పూర్వక సాష్టాంగ వందనాలు.
అమ్మ నీకు కోటి కోటి వందనాలు
Thanks for your feedback 🙏
Amma .neku. Sathakoti vandanalu.
మట్టిలో మాణిక్యం అమ్మ మీరు 🙏🏻💐
అమ్మ నీకు పాదాభివందనాలు ,,,,,,,👏👏
అమ్మ మీకు పాధాని వందనాలు. మీరు ఇంకా మంచి భజన పాటలు పడలని కోరుతున్న
Hu BB u😂
👌super amma🙏
గురుభక్తి కి నిదర్శనంగా వుందీతల్లి. 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా మీకు అమ్మ జగన్మాత సరస్వతి దేవి అనుగ్రహం కలిగి ఉన్న మీకు శ్రీ మన్నరాయనుడు అనుగ్రం వున్నది మీ జన్మ సార్థకం మీకు మీగువుగారికి పాదభి వందనములు
అమ్మ నీకు, వందనం, 💐💐💯🙏🙏👏
అమ్మ ని విద్య నీతోటి పోరదు మాలాంటి వాళ్లకు చాలా అవసరం మా గురించి కొంచెం అలోచించి ఒక్క ఛానల్ని స్థాపించి ఎంతో కొంత జ్ఞానం మాకు కూడ అందిచలని కోరుకుంటున్నాను ఏమన్నా తప్పు మాడ్లడితే మనించు తల్లి 🙏🙏🚩🙏🙏
నర రూపములో కనిపించే. పరమేశ్వరీ
ఈ. తల్లీ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అమ్మ నిజంగా మీకు పాదాభివందనాలు. బుచ్చన్న గారు ఇటువంటి అమ్మని పరిచయం చేసినందుకు మీకు కూడా మా ధన్యవాదాలు అండి
Thanks for your feedback 🙏
సమజానికి మంచి బ్రహ్మజ్ఞాని పరిచయం చేసినందుకు చాలా వారికి ధన్యవాదములు
Thanks for your feedback 🙏
From PVRRAYUDU (84 years) Former Dy.Dir.Defence Lab Hyderabad
Wow! What a great knowledge, eloquence simplicity etc. Must be continuation from previous birth .
Blessings to her.
Thanks for your feedback 🙏
నారాయణమ్మ గారికి నమస్కారం. నిజంగా మీరు ధన్యులు. మిమ్మల్ని పరిచయము చేసినవారికి ధన్యవాదములు. మీలోని విద్వత్ కొంత మాకు అందితే మేము దన్యులం.🙏🙏
Thanks for your feedback 🙏
జై గురు దేవా అమ్మ గారు ద్వాదశీ వందనాలు ... ఈ ఛానల్ వారికి ధన్య వాదాలు
Thanks for your feedback 🙏
అమ్మా నారాయణమ్మ మీకు శతకోటి వందనాలు తల్లీ 🙏🙏🙏
అమ్మ నీకు పాదభి వందనాలు..🔱🔱🙏🙏🙏🌺🌺🌹
జయము జయము నారాయణమ్మ, మీకు పాదాభివందనములు
వేదాంతం మొత్తం నువ్వే అమ్మ, నీకు పాదాభి వందనం 🙏🙏🙏
Hakaniku.vahdanam
అమ్మా మీరు పాడుతుంటే ఆనంద భాస్పాలు నా కళ్ళల్లో వస్తున్నాయి నేను కూడా గురుభక్తున్నే జై గురుభ్యో నమః
Thanks for your feedback 🙏
గురు శిశ్య లాయబోధ,శివతారకం లోని పద్యం కాపువారి కన్నెపడుచు ఈ పద్యం వినడానికి వ్యాటకారంగా ఉంటుంది అర్థం చాలా బాగుంటుంది 💯👌
Meeku Koti koti danalamma
Thanks for your feedback 🙏
అమ్మ మీకు శతకోటి వందనాలు ,🙏🙏 మీరు చివరగా పాడిన పాట మేము మా కుటుంబం అంతా నా చిన్నప్పటి నుంచి పాడుతున్నము
గురు మాతా మీకు శతకోటి పాదాబివందనములు తల్లి 🙇🌹🙏
అమ్మ నారాయణమ్మ గురు సమానురాలు. మాతృదేవో భవ…ఆచార్య దేవో భవ!
దేవుని పాటలు పాడుతారు అంటే సినిమా లోని దేవుడు పాటలు ఆనుకుని పొరపాటు పడ్డ నారాయణమ్మ గారు మీకు నా పాదాభి వందనము పరిచయం చేసిన బుచ్చయ్య గారికి చాలా thanks ప్రపంచ జ్ఞాన మంతా ఆమెలో ఇమిడి ఉంది 🎉🎉
జయహో నారాయణమ్మ
పాఠశాల చదువు బ్రతుకు నేర్పుతే....
ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞానం నేర్పుతుంది. అనడానికి ఈ అమ్మే నిదర్శనం. నిజంగా ఆమె అర్థ వివరణకు ముగ్ధుడైనాను.ఇటువంటి వారిని వెలుగులోకి తెస్తున్న channel కు ధన్యవాదాలు. అమ్మకు శతకోటి పాదాభివందనాలు......
🙏అమ్మ మీకు పాదాభివందనం
అచలతత్వం గురుతత్వం పరమాత్మ స్వరూపాన్ని దర్శించిన గొప్ప యోగిని నారాయణమ్మ గారికి శతాధిక వందనాలు
Thanks for your feedback 🙏
అమ్మ నీకు వందనాలు
అమ్మ మీ ప్రతిభకు, జ్ఞాపకశక్తి కి పాదాభివందనం.
Thanks for your feedback 🙏
సామాన్య కార్మికురాలిలో ఉన్న అద్భుత ప్రతిభ వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసినందుకు, బుచ్చన్న గారికి అభినందనలు...
Super singer 👍👍👍💐💐💐
Thanks for your feedback 🙏
Excellent , KCT Govt Big support to her
KCR Govt Big support to her
నేటి స్త్రీలు ఇవి నేర్చుకుని పాడాలంటే..100జన్మలు ఎత్తాలి...జై శ్రీ రామ్
Great.akkA🙏🙏🙏🙏
A divine soul, a great human being, Narayanamma garu
చాలా చాలా బాగా చెబుతున్నారు మీరు కూడా ఒక ఆశ్రమం కట్టుకొని ఏర్పాటు స్పెషల్ అందరికీ మీ జ్ఞానాన్ని పంచి పెట్టండి ఆశ్రమం ఏర్పాటు చేయండి జ్ఞానోపదేశం చేయండి
అమ్మా పాదాభివందనము 🙏🙏🙏
తల్లి మీ పాట లో చాలా అద్భుతంగా ఉన్నాయ మీకు శుభం కలుగుతుంది 🙏🙏💐💐👌👌
అమ్మ కీ పాదాభివందనం... గుడిలో పూజారి చెప్పే మంత్రాలు కన్నా నువ్వు చెప్పే మాటలు పద్యాలు నీకు సాటిలేరు అమ్మ నువ్వు మాకు దొరకడం అదృష్టం వందనాలు అమ్మ 💐💐🙏🏻🙏🏻🙇♂️🙇♂️🙇♂️
Thanks for your feedback 🙏
Pl p😊ut this song in title video in written to follow to inform our visters.Thsnks.
thanks
Amma👌👍🌹🌹
❤❤❤❤❤
అమ్మ మీకు పాదాభివందనం
GREAT FLOK AND GREAT ADHYATMIK SINGER YOUR TRUE SARASWATI DAUGHTER THANKS JAI HANUMAN JAI SRIRAM
SALUTE TO TRUE SATHAVADANI MADAM Your TRUE SARASWATI DEVI THANKS
ఈ నారాయణమ్మ గారు మట్టిలో మాణిక్యం 🙏🙏🙏
మీరు జ్ఞానవంతులు అమ్మా మీరు చాలా4అదృష్టవంతులు మీకు మా నమస్కారం 🙏👌
Thanks for your feedback 🙏
అమ్మ గొప్ప మేధావివు నీవు 🙏🙏🙏🙏
నమస్కారం తల్లి ఎన్ని డిగ్రీలుఉన్న
ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానం మీ కు ఉన్నది
Amma namasthe ammaa
తల్లి మీ పాదపద్మలకు శతకోటి ప్రాణమాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏చానల్ వారికి అభినందనలు👏
అమ్మా మీ గ్నానాకి గ్నాపకశక్తి కి జేజేలు
అమ్మా మీకు శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
A rare & incredible phenomenon that is this Mother Narayanamma! My humble salutations to her.
అమ్మా ! ఏం జన్మ లో చేసిన పుణ్యఫలమో గాని మీ జన్మ ధన్యం తల్లీ ! ఇంత పూర్వ జన్మ సంస్కారం వల్ల అందరికీ అర్థమయ్యేలా చెప్పటం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నేటి తరం పిల్లలకు మీరెంతో ఆదర్శం. "చదువది ఎంత గల్గిన
రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువు నిరర్థకంబగు" అని మహాకవులు చెప్పారు. కానీ ఏమీ చదువుకోలేదు అంటూనే సమాజానికి ఇంత గొప్ప జ్ఞానామృతాన్ని పంచిపెడుతున్న మీరు నిజంగా చాలా ధన్య జీవులమ్మా !
ఎటువంటి కష్టం లేకుండా చల్లగా వర్ధిల్లమ్మా !
🤝👍
నిజమేనండీ ,
ఈ అమ్మ కు చదువు రాదు అని అనలేము ,
నారాయణమ్మ గారు ఎన్ని జన్మల నుండో సంపాదించుకున్న తన అపారమైన జ్ఞాన సంపద తో ఆధ్యాత్మిక వెలుగులు లోకాలకు పంచుతున్నది .
బుచ్నన్న గారి లాంటి అభిరుచి కలిగిన journalist మన తెలుగు వాడిగా ఉండటం వలన ఇట్లాంటి గొప్ప విషయాలు వెలుగులోకి వస్తున్నాయి .
వజ్రాలు, మాణిక్యాలు ఇలా వెదికితేనే దొరుకుతారు. ❤
అమ్మా నారాయణమ్మ గారు మీకు చదువు లేకున్నా గానీ భగవంతుడు మీకు. అమోఘమైన తెలివిని ప్రసాదించి నాడు. ఒకసారి వినినంతనే,కంఠస్థం చేసే ప్రజ్ఞ మీ గురువుగారి బోద న, మీ మూఢ భక్తి విశ్వాసాలు మీ అపూర్వ జ్ఞాన విషేశాలు చాలా బాగున్నవి తల్లీ, మీ జన్మధన్యం.🌹🙏
వామ్మో ఎంత చక్కగా వివరించారు చడువు లేకుండా ఎంత జ్ఞానం పొందారు మీ జన్మ ధన్యం మీకు ఎన్ని పాదాభివందనాలు చేసినా తక్కువే
పూర్వజన్మసుకృతం
Madam you have devine blessing of goddess Saraswati.
You are embodiment of devine bliss. God's blessing on you.
మీ గొంతు మీ గానము చాలా చాలా బాగుంది
అమ్మా నీకు వందనాలు🎉🎉
అమ్మ నీకు ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు పాటు చల్లగా ఉండాలి అమ్మ.
Great devotion mother salute 🙏and great work by anchor 👍.
Thanks for your feedback 🙏
అమ్మ నీకు పాదాభివందనాలు నీలాంటి పాటలు ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలి తల్లి
Amma Neeku bhagavatdhattam poorvajanma sukrutam ninny abagavantudu aasheervadinchale neeku danyavadalu
Super Super super no words🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నారాయణమ్మ నిస్సందేహంగా ఓ అరుదైన జానపద తారామణి (=Folk Star).
అమ్మ బాగా పాడారు తల్లి వందనాలు
సూపర్... అమ్మ కు వందనాలు...
Thanks for your feedback 🙏
Wonderful. She deserves great praise.
మట్టిలో మాణిక్యాలు అమ్మా
నీకు సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉంది.
నీ గురువుగారికి
పాదాభివందనములు
నీకు గురువుగారంటే
అమితమైన భక్తి భావం ఉంది.
మీకు గురుభక్తి వలన,
మీకున్న అనుకోవ
భావన మీకు ఒక వరము లాంటిది.
మీకున్న జ్ఞాపక శక్తి
అపారము.
మీ విద్యుత్ ప్రతిభ
సమాజానికి ఉపయోగపడేటట్లు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం వారు తీసుకుంటే బాగుంటుంది
ఎం సి హెచ్ డిపార్ట్మెంట్ వారు కూడా మీ ప్రజ్ఞా పాట వాళ్లను ప్రోత్సహిస్తూ
సముచిత రీతిలో
ఆదరించాలని కోరుకుంటున్నాను
పామరులకు పాండిత్య ప్రతిభ
అరుదైన అవకాశం
అంతా భగవంతుని అనుగ్రహం.
మీలాంటివారు
చదువు రాని వారిని
ప్రోత్సహించి...
మార్గదర్శకులు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాము.
మీ ఇంటర్వ్యూ
తీసుకున్న టీవీ వారికి
ప్రత్యేక అభినందనలు
ధన్యవాదములు
మీరు సమాజం తో
పంచుకున్న మీ అనుభూతులను
ప్రజలను ఆనంద పరవశం చేస్తుందనుటలో సందేహం లేదు
తల్లి నీకు ఒక నమస్కారం 🙏🙏🙏🙏🙏
బందా వెంకట రమణయ్య
Salute 🎉🎉🎉🎉🎉
En ka meelnti varu unnadu valla na talli vana lu padutunnavi
🙏🙏🙏 అమ్మ మీకు శిరసు వంచి పాదాభివందనాలు
Sir great .e amma ku award evvali womenday.rojuna
Adbhutam...🙏
అమ్మ నీ పాదాలకు నమస్కారం