మరో పల్లె కనకవ్వ..👌| Village Singer Khammam Kalamma Exclusive Interview | Bhutam Ramesh | Folk Stars
HTML-код
- Опубликовано: 6 фев 2025
- మరో పల్లె కనకవ్వ..👌| Village Singer Khammam Kalamma Exclusive Interview | Bhutam Ramesh | Folk Stars
#telanganafolksongs #telugufolksongs #villagesingers
#folksinger #bhutamramesh #folksongs2023 #folkstars #djsongs #latestsongs #telugusongs #newsongs
Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
Give your a warm support via likes
Share them to your social networks.
Add them to your RUclips playlists.
Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Thanq shiva garu ramesh garu.🎉🎉
సూపర్ పెద్దమ్మ.... నువ్వు ఇలాంటి పాటలు ఇక్క మరెన్నో పాడాలని కోరుకుట్టునాను .. ❤🙏
Super... 🎉🎉🎉🎉matilo manikyam
Chala Baga padinu Amma, super
సూపర్ 👌👌👌
Chala happy ga undi
Amma super 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Peddamma super 👌👌👌
Gave a very good interview and We wish you a good opportunities coming soon...
Amma super ne voice ❤
Super super translate tosog kalama akka
Super pinni
Super super amma👌👌👌👌👌
వావ్ సూపర్ అమ్మ
Excellent 👌
మట్టిలో మాణిక్యం 👏👏👏👏👏💐✌️✌️✌️
మంచి జానపద గాయని తో ఇంటర్వ్యూ చాలా చక్కగా చేసిన సోదరుడు రమేష్ కు హృదయపూర్వక అభినందనలు, జానపద కోయిల కలమ్మకు హృదయపూర్వక అభినందన మందారమాల 🙏🙏🙏
Amma super 🙏
Super 🎉
Kalama super. 😍
Super avva chaala Baga paduthunnaru 💐💐
Super Amma ❤❤❤❤
Super exlent amma🙏🙏👌👌
Super songs 🎵
Very talented amma meeru
Super ganapadha songs kokillamma Kalama.
Very gd singer kala avva
Amma super super super
జానపద కళాకారు రాలు కోయిలమ్మకు ధన్యవాదాలు గొంతు చాలా బాగుంది సూపర్ ఇంటర్వ్యూ తీసుకున్న రమేష్ గారికి అభినందనలు
Super singer
Super ga paadaru❤
Supar🎉🎉🎉👌👌👌🙏🙏🙏
Songs 👍👍
గ్రేట్ అక్క నువ్వు నీ దగ్గరకే అందరూ వస్తారు అక్క
అక్క చాలా బాగున్నాయి పాటలు నివురు కప్పిన నిప్పు అక్క నువ్వు గ్రేట్ మొగ్గ పువ్వు కావటానికి ఎవరైనా ప్రయత్నం తోటే మీ లాంటి వారిని ఎవరైనా గవురవించాలి చాలా సంతోచంగా వుంది అక్క కవులు పరికిరారు 🙏
Super amma god bless you
Superb 🎉
Super singer Amma
సూపర్ అమ్మ సూపర్ గా పడుతున్నావు సూపర్ 🎉👏👏👏
Super super
Hii anna.... Nenu kuda village lo vuntanu chinnappati nundi folk songs paduthanu bt encourage chese vaaru leru
Farmers family
పేద మ్మ సూపర్
Super
Excellent video songs Akka👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga padaru amma
Superbbbbbbb pinni❤❤
సుపర్అన
Super amma.
Peddamma neeku 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 vandhanalu
Super song amma❤👌👌👌💯💯💯
super🎉🎉🎉
You are Great Ramesh Gharu.Meeru Mattilo Manikyalu ghadhu theeshedhi Diamonds veliki Theestunnaru sir.🎉🎉🎉🎉🎉🎉
Suparr pedhamma ni voice
Super 🎉
suupar amma
Kanakamma song is very beautiful
కమలమ్మ గారి గొంతు ,కంచు మొగినట్లు కన కన మొగుతోంది . ఆమె కడుపు లో పాటల పుట్ట వున్నట్టుంది.సొంతంగా కవి కట్టి సమయస్ఫూర్తితో పాడడం బాగుంది.ఇలాంటి వారిని పరిచయం చేయడం చ్చాల సంతోషం.గాయనికి ,రమేష్ గారికి ధన్యవాదాలు.👏👏👋👋🙏
సూపర్ అమ్మ 👌👌నీ వాయిస్ చాలా బాగుంది 👍అన్న ఇలాంటి సింగర్ ని ఫోక్ స్టార్ లో ఛాన్స్ ఇవ్వాలి బ్రో
Avva super nuvvu ilanti patalu eno padalani korukuntunna
Hatsoff Ramesh gaaru
Ramesh thammudoo! Iam a big fan of you
Qq1😊@@hemalathal6054
👌 great Amma
మట్టిలోని మాణిక్యం వెలికి తీసిన రమేష్ అన్నకు పాదాభివందనాలు అలాగే కమలమ్మ పెద్దమ్మ తల్లికి పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ గౌరమ్మ తల్లిని వేడుకుంటున్న
me
🙏
Very nice bro super sagu Amm
ఫోల్క్ సాంగార్సకి ధన్యవాదములు మంచి ప్రయత్నం
సూపర్ పాటలు అమ్మ 🙏🙏🙏🙏👌👌👌👌
Anna.amma.super.ga.paduthundi.ammaku.chans.evandi🎉🎉🎉
Super songs Ramesh anna pallepatalu vinipincharu
అన్న రమేశ్ అన్న బాగేనా.. మీ గొంతు చాలా బాగుంటుంది.. మైక్ టీవీ లో ప్రొగ్రామ్ చూశాను.
Super Song anna, 👌
సూపర్ అమ్మా మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి... తప్పకుండా
Congratulations thali by D Buchaiah vestige LIC Dharamaram warangal
రమేశన్న నీకు ధన్యవాదములు ఇలాంటి మరుగున వున్న సహజ కళాకారులను ప్రోచహిస్తున్నందుకు
Manchi interview amma. Ma ammalage vundi
Good singer.mattilo manikyam
Very nice song old is gold flok song
Chalabagundi me gontu .khammamlo ekkada amma.
Super nice beautiful voice
Nice voice please support her
Super అమ్మ
Superb Amma. Long live mam
👍👌🙏💐
Amma super voice Ramesh very thank
కమలమ్మ గారికి ధన్యవాదాలు
Kalamma I like very much your songs.❤
చాలా బాగ పాడిన వమ్మ
Nice
Super ga unnadi. ❤🎉
చాలా బాగుంది అమ్మా❤
👌👌👌👏👏👏
Kamalamma I like very much yaur songs.❤
మంచి రచయిత్రి ఈ కాలవ్వ నీకు దండం తల్లీ
Rameshanasupersongs
Super gapadavu amma
, సూపర్ తల్లి సూపర్🎉🎉🎉🎉
నాన్నమ్మ సూపర్ సాంగ్
ఇలాంటి వారిని ప్రొచ్చహిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇలాంటి ఆణిముత్యాలు వెలికితీస్తున్న మీకూ 🙏
Amma
You have great stage presence
❤
Super singer ❤❤❤
👌👍
First comment
సూపర్ అమ్మ ❤😊
రమేష్ గారు,. అమ్మ దగ్గర తెలంగాణా గతకాలపు స్మృతి పదాలు ఉన్నట్లున్నాయి.. వరంగల్ శ్రీనన్న లెక్క.. కొంచెం కనికరించండి మా యమ్మ కమలమ్మను.. మరువకండి..ప్లీజ్.. ధన్యవాదాలు...
Amma sangs super jai cpm
🎉