లారీ డ్రైవర్‌ విలన్‌ కన్నుమూత | Mohan Raj - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • ‘‘అచ్చుతప్పు.. మన పేరు గుడివాడ రాయుడు.. ‘రాయుడు’ అని నోరు తిరగక రౌడీ అంటున్నారు’’ అంటూ ‘లారీ డ్రైవర్‌’ సహా తెలుగు చిత్రాల్లో తనదైన విలనిజాన్ని పండించిన నటుడు మోహన్‌రాజ్‌ ఇక లేరు. ‘కిరిక్కాడాన్‌ జోస్‌’ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు. నటుడు, దర్శకుడు, పి.దినేశ్‌ పనికర్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ విచారం వ్యక్తం చేశారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #mohanraj #latestnews #tv9d
    Credits : #Rajeswari / Producer #tv9d

Комментарии • 16