వరిలో ఈ రెండు మందులు ఎందుకు వాడాలి | vayego bayer | nativo fungicide | bayer products | raituvani

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #raituvani #bayer #vayego #nativo #agriculrure
    వరిలో ఈ రెండు మందులు ఎందుకు వాడాలి | vayego bayer | nativo fungicide | bayer products | raituvani
    Please subscribe my channel
    raituvani@gmail.com
    రైతు మిత్రులందరికీ నమస్కారం.
    ఈ వీడియోలో మన రైతు మిత్రులకు చాలా మంచిగా ఉపయోగపడే రెండు మంచి మందుల గురించి తెలుసుకుందాం
    రైతు మిత్రులు మొదటగా బాగా నష్టపోతున్నది మొదటి దశలో మొగిపురుగుకు అలాగే,
    అంకురం ఏర్పడేటప్పుడు అంటే చిరు పొట్ట దశలో
    తెల్ల కంకి వల్ల చాలా నష్టపోతుంటారు అలాగే మనకు తెగుళ్లలో చూసుకుంటే అగ్గి తెగులుకు చాలా నష్టపోతుంటారు
    ఈ పురుగుకు మరియు తెగులుకు చెక్ పెట్టేందుకు
    వీటి రెండిటికీ బాయిర్ కంపెనీలో చాలా మంచి మందులు రెండు ఉన్నాయి
    అవి ఎలా పనిచేస్తాయి
    వాటి ధర వాటి ఉపయోగాలు
    వాటి వల్ల లాభము
    మీకున్నటువంటి సందేహాలకు పూర్తి సమాచారం
    ఈ వీడియోలో ఉంది
    చివరి వరకు చూడండి
    #bayer, #agriculture #Hybridseed #Pioneer, #Biofertilizer, #Naturalfarming, #Prodenia, #farming, #Farmer, #Crop, #Nursery, #Farming, #Seed, #Soil, #Pest, #Pesticides, #Insecticides, #Fungicides, #Diseases, #Rice, #Paddy, #top5researchpaddyseeds, #nursary #bestpaddyseedsintelangana, #highyieldhybridpaddyseeds, #highyielding #paddyvarieties, #ricevarieties, #paddyseeds, #paddytransplanting, #paddyseedsintelugu, #mtu1271, #mtu1262, #mtu1318, #ankurpaddyseeds, #advantapaddyseeds, #gangakaveriseeds, #kaveripaddyseeds, #amanpaddyseeds, #bpt5204, #basmatipaddyseeds, #bestpaddyseeds, #1001paddyseedsduration, #warangal #bestpaddyseedsinodisha, #farming #paddyseedskaisebanatahai, #trending #dhankinurserykaisetaiyarkare. #agri #weedicide
    #weeding #crops #cropprotection
    #cropproduction

Комментарии • 23

  • @veesamajith9358
    @veesamajith9358 7 дней назад

    Vayago+nativo మిర్చి పంటలో వాడవచ్చా

  • @uram-ui4lu
    @uram-ui4lu Год назад +5

    డూప్లికేట్ మందు ఎలా కనిపెట్టాలి చెప్పండి సార్

    • @raituvani
      @raituvani  Год назад +1

      మీరిచ్చిన డబ్బులకు చిట్టి ( receipt ) అడిగి తీసుకోండి
      మంచి పేరున్న షాపులో మాత్రమే తీసుకోండి

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 6 месяцев назад

    Pexolan, cartaphydrocloride mix cheyacha madam

  • @msmathsacademy4840
    @msmathsacademy4840 7 месяцев назад +1

    Nativo+vayago+Agromin max spray cheyacha vari chiru potta dashalo

    • @raituvani
      @raituvani  7 месяцев назад

      Chirupotta dashalo nativo+vayego vaadochhu. E samajamlo agromine max avasaram vundadu

  • @nareshthogari3973
    @nareshthogari3973 Год назад +2

    15 rojulaki varilo yentha dose vadali

    • @raituvani
      @raituvani  Год назад

      Nativo 160gm
      Vayego 100ml

  • @swamyjayala4010
    @swamyjayala4010 6 месяцев назад +1

    Nativo and viago rendu kalipi kottocha , 45 crop age now 45 days

  • @gandikotabalraju3274
    @gandikotabalraju3274 11 месяцев назад +1

    Varinatu past nudi last varaku anni sarlu vadali .....

    • @raituvani
      @raituvani  11 месяцев назад

      నారుమడిలో ఒకసారి నేటిఓ వాడుకోవచ్చు తిరిగి మళ్లీ చిరు పొట్ట దశలో ఒకసారి నెటీఓ వయాగో వాడుకోవచ్చు పురుగు నివారణకు వయాగో బాగా ఉపయోగపడుతుంది

    • @gandikotabalraju3274
      @gandikotabalraju3274 10 месяцев назад +1

      Vayago nativo vadina sar 20days aidundi supar rijalt......miru chepinaduku

  • @gandikotabalraju3274
    @gandikotabalraju3274 11 месяцев назад

    70days aitund vari natu vesi rekkala purugu kanipstuni one acra kottavacha

  • @panjalavenkatesh181
    @panjalavenkatesh181 Год назад +2

    1 ac ki vayagoand nativo entha cost avdhi

    • @raituvani
      @raituvani  Год назад +2

      Vayego 100ml / ac 1100/-
      Nativo 150gm/ac 1200/-

  • @gandikotabalraju3274
    @gandikotabalraju3274 11 месяцев назад +1

    Veyago ki doma potada sar

    • @raituvani
      @raituvani  11 месяцев назад

      Podu
      Pexlon vadandi

  • @sairamneeradi805
    @sairamneeradi805 7 месяцев назад

    మేము వరి నాటువేసి 38 days అవుతుంది మోగిపురుగు తీవ్రత అధికంగా ఉంది 10రోజుల క్రితం chlorpyripos50%+ agromin max కలిపి spray చేశాము కానీ పురుగు చావలేదు ఇప్పుడు మళ్లీ shoap కి వెళ్తే Bayer vayega +indofil avatar spary చెయ్యమన్నారు ఏమైనా రిజల్ట్స్ ఉంటుందా ...

    • @raituvani
      @raituvani  7 месяцев назад

      ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల మొగిపురుగు ఒకసారి స్ప్రే చేస్తే పోవడం లేదండి రెండుసార్లు అంటే వారం రోజుల లోపు రెండుసార్లు స్ప్రే చేయాలి
      Vayego అయితే బాగా పనిచేస్తుంది అలాగే avatar కూడా తెగుళ్ళకు పనిచేస్తుంది రెండింటి కాంబినేషన్ ok
      కొట్టేముందు నీళ్లు తీసి కొట్టండి ఒక రెండు రోజులు నీళ్లు పెట్టొద్దు

    • @srinivasnagella7566
      @srinivasnagella7566 7 месяцев назад

      ​@@raituvani😊

  • @ramakrishnavaddu1092
    @ramakrishnavaddu1092 Год назад

    Palu yekke tappudu kottacha

    • @raituvani
      @raituvani  Год назад

      Mogipuruguku, tellakanki raakunda,
      Paalu posukunetappudu ite bayer oberan vaadaali