కష్టాలు అనుభవిస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది.అప్పటి రోజుల్లో కేవలం ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉండేవి.ఇప్పుడు అది తప్ప అన్ని సమస్యలు గా ఉన్నాయి.మీ ఆలోచనావిధం నాది కూడా.కానీ మీ అంత సుఖమైన జీవితం కాదు.ఫైనాన్షియల్ సమస్యలు లేవు కానీ దేవుడిచ్చిన సమస్యలు కష్టమైనవి.అయినా నేను కూడా గివప్ ఇవ్వను.మనం మన ఆలోచనావిధానం తప్పు కానప్పుడు దేవుడు మన సమస్యలు తీరుస్తాడు లేదు లేదా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు.మీ అందమైన ఫ్యామిలీ దిష్టి తగలకుండా చూసుకోండి.
నమస్తే అమ్మ పెళ్లిరోజు శుభాకాంక్షలు మీరు ఈ తరానికి ఆదర్శం ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడడం మీ వోపికకు హేట్సాఫ్ మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
miru cheppina maatalu 100% correct amma ❤. yeduti vaarini baadha pettakunda ...mana inti ni saddipettukunte chalu amma ...antakanna life ki inkem kavali ❤❤❤
🙏🏻అమ్మ. మీరు చెప్పిన మాటలు, మీ జీవన విధానం అందరికి అన్ని విధాలుగానచ్చుతాయి. మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీరు పడిన కష్లాల ప్రతిఫలము ఇప్పుడు మీరున్న ప్లేస్. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
❤ అమ్మా మీ మంచి తనమే మీ కుటుంబానికి శ్రీ రామ రక్ష అమ్మా మీ 38 వ పెళ్లి రోజు గురువారం జరుపుకున్నారు సాయి బాబా ఆశీస్సులు సదా మీ కుటుంబానికి తోడు హే సాయి రామ్ 🙏🙏🙏👌👌👌🥰
Wife and husband relationship gurinchi yentho bhaga chepparu,meeru lifelong ee bonding tho healthy ga happy ga undali. Baba bless you all 😊andi Jaya garu. 🎊
Vedio super Amma, very Inspiration vedio. Ma amma మీ laga vunnaru .kutumbam motham ని strong చేశారు. Amma garu kalam chesaru. Memu five members studies, marriage complete chesi tharvatha kalam చేశారు. Thank you amma.
Amma meeru cheppavi vintunta santhosham ga and badha ga undhi amma. Ma nana garu unta yantha bagundadho ani. Meeru cheppi natlu Andharu oka mata meda undali Amma.
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మా మీ ఇద్దరికీ ఆ శివపార్వతుల ఆ శషిర్డీ సాయి చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను ❤❤🎉🎉 అమ్మా వి విజయ శ్రీ దుర్గ విజయవాడ
Hi Amma miru VCV channel lo news reader ga work chesinappudu nenu mimmalni chustu undedanni miru chala andham ga unde varu and me sarees chala bagundevi Amma but miru enni problems face chesi life ni ela lead chestunnaru ani telidu Amma your very great Amma amazing you courage Amma love you amma 💕😘🥰❤❤ amma and nanna always happy ga undali ani aa bagavantudu ni prardistunanu amma 💕💕
Amma 🙏 🙏💐me marriage aienapati nundi eepati varaku me life lo jarigina prathi vishayam entha bagaa cheppparu amma 🙏🙏❤️🫶. kastam venuka sukam unttundhi anedhi mimalni chusi nerchukovali amma ur really great amma love you so much amma ❤❤❤❤
Bagundi jayagaru super motivation ur life.veelaithe mee attamamalu posada aadapaduchula pellillu elachesaro cheppandi. Meeku mee family members ki ibbandikakapothene sumandi.🙏
Namaskaram Amma meeku Nannagariki Pelli roju shubhakankshalu meeru nindu nurellu Anandam Ayuraragyalatho vundalani manaspurthiga korukuntunnanu love you so much Amma ❤❤❤Amma nenu kuda chala ante chala kashtalu Anubhavisthunnanu amma me video s n ma Sandya di vidiyo chusthu anandanii enjoy chesthunnanu Amma
Your words have given me a lot of inspiration in the situation I am in now amma🙏ee maatalu na kosame cheppinattu vunnayi, naku dhairyam echinattu vundhi, Thankyou so much amma❤
Entho punyam chesthe kani inthamanchi bartha intha manchi family dhorakadhu jaya garu me manchi thanam me orpu me balam jaya garu happy anniversary 🎉🎉😊
Happy 38th wedding anniversary Amma🎉🎉🙏🏻 Naku amma ledu gata 5 years nunchi chala health problems, Naa husband chala support chestaramma Mee matalu chala relief istundi amma🙏🏻
Anadam lo jayam vundi,jayam lo andam vundi.❤❤❤❤super vadina and annyyaa.
Tq dear
100%❤
B will ink
@@rajikab9845
Kastaalu future lo sukhalaki milestone nenu chaala mandini paiki raavadam chusaanu vaari sramatoh krushi toh
కష్టాలు అనుభవిస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది.అప్పటి రోజుల్లో కేవలం ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉండేవి.ఇప్పుడు అది తప్ప అన్ని సమస్యలు గా ఉన్నాయి.మీ ఆలోచనావిధం నాది కూడా.కానీ మీ అంత సుఖమైన జీవితం కాదు.ఫైనాన్షియల్ సమస్యలు లేవు కానీ దేవుడిచ్చిన సమస్యలు కష్టమైనవి.అయినా నేను కూడా గివప్ ఇవ్వను.మనం మన ఆలోచనావిధానం తప్పు కానప్పుడు దేవుడు మన సమస్యలు తీరుస్తాడు లేదు లేదా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు.మీ అందమైన ఫ్యామిలీ దిష్టి తగలకుండా చూసుకోండి.
అమ్మా మీదంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు .చాలాచాలా చక్కగా చెప్పారండి జీవిత సత్యాలు మీరు మాట్లాడుతూ ఉంటే ఎంతో చక్కగా ఉంటుందండి
38 వసంతాల అన్నున్య మరియు ఆదర్శ దాంపాత్యానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పెద్దమ్మ పెద్దనాన్న 💞💐💐
జయ గారు మీకు అన్నయ్య గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇవాళ మీ మాటలు చాలా బావుంది 🙏🙏
చాలా బాగుందమ్మా వీడియో బాగా చెప్పారు
నమస్తే అమ్మ పెళ్లిరోజు శుభాకాంక్షలు మీరు ఈ తరానికి ఆదర్శం ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడడం మీ వోపికకు హేట్సాఫ్ మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
Amma nenu prastutam konni samasyalu edurkuntunnanu badhalo unna nenu mee matalatho boostup ayyanu. Very useful video Amma ❤
miru cheppina maatalu 100% correct amma ❤. yeduti vaarini baadha pettakunda ...mana inti ni saddipettukunte chalu amma ...antakanna life ki inkem kavali ❤❤❤
Nice 👍 good వీడియో మంచి మాటll
చెప్పారు
అమ్మ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు భగవంతుడు అశీసులు మీపై ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఎంత బాగా చెప్పారు జయ గారు 👌👌
చాలా బాగా చెప్పారు సమస్యకు భయపడకూడదు సమస్యను ఎదుర్కోవాలని మంచి ఆలోచన పెళ్లిరోజు శుభాకాంక్షలు 💕❤️🌹
భగవంతుడు మనకు ఇవ్వసింది ముందుగానే మన తల మీద రాస్తా రని జయమ్మగారి జీవితమే మనకు ఆదర్శము.
ముందుగా అమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు 🎉🎉
సంసారం గురించి చాలా బాగా చెప్పారు జయ గారు పెండ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤😂❤❤❤
అమ్మా మీకు పెళ్ళి రోజు శుభాాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై వుండాలి అని కోరుకుంటున్నాను.
Suprrrrrrrr eppudu janaretion ki kavalisinanta boosting echaramma❤❤❤
మీరు ఎదురుకున బాధలు షేర్ చేయండి
పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ నాన
Chala minchi vishyani chepparu Tq
మీ వైవాహిక జీవిత ప్రయాణం గురించి చాలా బాగా వివరించారు జయమ్మ గారు మీకు మీ వారికి 38వ పెళ్లిరోజు శుభాకాంక్షలు
Namaste Amma me videos chala encouraging ga untay
చాలా బాగుంది వీడియో జయ గారు చాలా చాలా బాగా చెప్పారు❤❤❤❤
Nice video andi
Mee videos చాలా baguntay
Happy wedding anniversery 💐💐💐
Super Amma namastay🙏🙏🙏🙏 challah bagundi Amma video❤❤❤❤
అమ్య నాన పేళి రోజు శుభకాంక్షలు అమ్మ మీరు చేప్ప్ మాటలు మమ్యలుని చుసు కున్నటుంది❤
అమ్మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ 💐💐💐
🙏🏻అమ్మ. మీరు చెప్పిన మాటలు, మీ జీవన విధానం అందరికి అన్ని విధాలుగానచ్చుతాయి. మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీరు పడిన కష్లాల ప్రతిఫలము ఇప్పుడు మీరున్న ప్లేస్. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Chala manchi vishayalu chepparu amma
Mee bio ghraphy super. Ee tharam vallu adi chusi nerchu kovali.
❤ అమ్మా మీ మంచి తనమే మీ కుటుంబానికి శ్రీ రామ రక్ష అమ్మా మీ 38 వ పెళ్లి రోజు గురువారం జరుపుకున్నారు సాయి బాబా ఆశీస్సులు సదా మీ కుటుంబానికి తోడు హే సాయి రామ్ 🙏🙏🙏👌👌👌🥰
Chala Baga cheppanu Amma 🙏🙏🙏🙏🙏
Super video amma🙏
Wife and husband relationship gurinchi yentho bhaga chepparu,meeru lifelong ee bonding tho healthy ga happy ga undali. Baba bless you all 😊andi Jaya garu. 🎊
చాలా మంచి విషయాలు చెప్పారు జయ గారు 🎉🎉🎉🎉🎉
Super Amma
God blessyou maa
You are legend in our life
Vedio super Amma, very Inspiration vedio. Ma amma మీ laga vunnaru .kutumbam motham ని strong చేశారు. Amma garu kalam chesaru. Memu five members studies, marriage complete chesi tharvatha kalam చేశారు. Thank you amma.
Super information amma &Nana
Nice Amma meeru ma youth ki chala manchi matter chepparu. I am u r new sub scriber. I love u Amma.
Nice video amma super ❤🎉
Chala Baga chepparu amma.mee matalu Inka vinali anipisthundhi
Happy anniversary andi.eppudu meeru ilage kalisi melisi happyga undalani korukuntanu.mee mtalu chala inspire chestayandi maku
Chala chala manchi matalu chepparu amma...kallallo neellu vacchiyi nenu edhurukuntunna kastam gurthukocchi... Happy Anniversary Maa
Amma meeru cheppavi vintunta santhosham ga and badha ga undhi amma.
Ma nana garu unta yantha bagundadho ani. Meeru cheppi natlu Andharu oka mata meda undali Amma.
ఈ తరం వాల్లకి ఆదర్శం మీరు ఎంతో వుంది నేర్చుకునేది ఆడవాళ్ళు ఎంత ఓపికగా వుండాలో నేర్చుకోవాలి❤🙏🙏
పెళ్లిరోజు శుభాకాంక్షలు మేడం 🙏
ఈరోజు వీడియోలో మీ మాటలు చాలామంది
జీవితాలకు ఉపయోగపడతాయి మేడం
చాలా మంచి మాటలు చెప్పారు👌🙏💞💞
Happy anniversary, chala inspiration ga undi.
Ammaa !!! Meru cheppevi anni na gurunchee cheptunnattu undhii. Chala chala tqu.. meru cheppe prathi vishayam, prathi maata ... Aanimuthyam 😊😊👍🙏👌
Meeru strong amma, life ni ela lead cheyala lo me story vintey challu amma
Amma eppati janration ki chala use avuthundhi e video nice amma❤❤❤❤❤ love you maa
Pelliroju shubhakankhalu amma meeku.. really inspiring..
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మా మీ ఇద్దరికీ ఆ శివపార్వతుల ఆ శషిర్డీ సాయి చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను ❤❤🎉🎉 అమ్మా వి విజయ శ్రీ దుర్గ విజయవాడ
Happy anniveràsry both of you amma god blessyou mi matalu venta chalahappygavundi pelliriju subhankshaluamma. Super video loveli youammamatavery nice
Amma, pelli roju subhakankhalu Inka aneka santhokaramaina pelli rojulu, puttina rojulu jarupukovalani manaspurtiga korukuntunnanu. Eroju meru cheppina matalu na manasuku chala swantana kaliginchayi. Mee aserwadam tto ma samasya parishkaram avvalani korukuntunnanu.❤🎉
Tq amma
చాలా మంచి విషయాలు చెప్పారు
Chala manchi vishayalu chepparu Amma 🙏🙏
Hi Amma miru VCV channel lo news reader ga work chesinappudu nenu mimmalni chustu undedanni miru chala andham ga unde varu and me sarees chala bagundevi Amma but miru enni problems face chesi life ni ela lead chestunnaru ani telidu Amma your very great Amma amazing you courage Amma love you amma 💕😘🥰❤❤ amma and nanna always happy ga undali ani aa bagavantudu ni prardistunanu amma 💕💕
Very true mam ,god bless you ,happy wedding anniversary
Chala
Manchi mataliu chepparamma 🙏🏻🙏🏻entho marchi ardham undi 😊😊
Amma 🙏 🙏💐me marriage aienapati nundi eepati varaku me life lo jarigina prathi vishayam entha bagaa cheppparu amma 🙏🙏❤️🫶. kastam venuka sukam unttundhi anedhi mimalni chusi nerchukovali amma ur really great amma love you so much amma ❤❤❤❤
Bagundi jayagaru super motivation ur life.veelaithe mee attamamalu posada aadapaduchula pellillu elachesaro cheppandi. Meeku mee family members ki ibbandikakapothene sumandi.🙏
Amma ur video brought tears to my eyes.wishing you and uncle garu a very long and happy life.stay blessed always.
పెళ్లి రోజు శుభాకాంక్షలు 3ఇయర్స్ నుడి మీ వీడియో స్ చూస్తున్న మిమ్మల్ని కలవాలని నా కోరుకుంటున్నాను 🙏🙏🙏❤️❤️👍
Namaskaram Amma meeku Nannagariki Pelli roju shubhakankshalu meeru nindu nurellu Anandam Ayuraragyalatho vundalani manaspurthiga korukuntunnanu love you so much Amma ❤❤❤Amma nenu kuda chala ante chala kashtalu Anubhavisthunnanu amma me video s n ma Sandya di vidiyo chusthu anandanii enjoy chesthunnanu Amma
పెళ్లిరోజు శుభాకాంక్షలు జయ గారు మీరు ఒక విషయం చెప్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చిన జయ గారు 🎉🎉
పెళ్లి రోజు శుభాకాంక్షలు జయ ఆనంద్ గార్లకి.
Super Answers chepparu🙏🙏👌👌🥰🥰
Happy Anniversary andi❤❤
ఛాల బాగ చెప్పారు 🙏
Super amma ❤
అమ్మ నమస్తే అమ్మ మీకు అమ్మానాన్న అందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు అమ్మ 🎉💐💐👌👌🙏🙏
Super ma
Super Amma 🙏🙏🙏
Hi amma namaste meeru cheppindi 💯 correct amma yenta bagha cheparu ma flowers chala chala baghunnai amma ❤
Nenu latega chusanu jayagaru mi vedio ni pelli roju subhakankshalu jayagaru, anadaraogaru miriddaru ayurarogyanga undalani korukuntu nnanu💐💐
Jaya garu Namaste 🙏🌹 Great video Amma.
Daily SUN Rises. Every day is a Happiest Day. GOD Blessings us all. Amma. 🙏🌹
Amma jayagaruu aa viswamata epudu meekublessing ila untadi marriage శుభాకాంక్షలు❤
Wish you a Very Happy anniversary both of you jayagaru,, baaga chepparu life gurinchi
Hi Jaya garu happy wedding anniversary god bless you 💐💐 madikuda enelalone
Hi peddamma enni problems vachhina okariki okaru ardham chesukuni munduku saagaru great 🙏👍epudu elage HAPPY ga vundali meru love you peddamma ❤❤👌🌹💯
Nice vedio Amma good words😍
Chala bagundi amma video ❤ mi family andaru chala estam❤
Jayagaru meemaatluandariki adarsalu meeru appuduelage mnchimatalu cheputhu padekaalau challagavundali maygodbless u
Amma neynu kuda antey. Iam taking care of parents since i got my first job. I have two kids. Bless me Amma. I am Sandhya age Amma. Bless my kids amma
Nice video aama
Ma 👌👌👌.. I will follow ur golden words.. Thanks a lot ma🙏🙏
Your words have given me a lot of inspiration in the situation I am in now amma🙏ee maatalu na kosame cheppinattu vunnayi, naku dhairyam echinattu vundhi, Thankyou so much amma❤
E vedio nenu prathiroju chusthanu, thank you amma, meeru naku universe ichina amma.
Thank you so much Jaya garu
Chala chal Baga chepparu cheparu ma varu uncle garu same to same nenu milane Amma .mi video chusaka chala releaf vachindi Amma. Thanku so much amma
Happy wedding anniversary both of you ❤
Ok, God bless you
Very nice expireanc and good telling super madam enthachakaga cheparu
Pooja gadi nice... Have a blissful life
Tq Amma namaste happy mareyd life
Happy wedding anniversary mam, God bless you
Hello madam meeru chepina manchi maatalu chala energy ni echae me pelli pattu sari na pelli sari same okate andi
Chala baga cheparu Jaya akka meru super ❤❤❤❤❤❤❤❤❤❤
Happy wedding anniversary both of you ❤️💕💕💖💖🎈❤️ love you 💓💓
పెళ్ళి రోజు శుభాకాంక్షలు ఆనంద్అన్నకి💞జయమ్మగారి కి🎂💐💐😍
Entho punyam chesthe kani inthamanchi bartha intha manchi family dhorakadhu jaya garu me manchi thanam me orpu me balam jaya garu happy anniversary 🎉🎉😊
Amma meeru ensepu matadina vinalani anipistadhi amma. Vishayam edhiaina chala chakkaga cheptaru amma
Happy 38th wedding anniversary Amma🎉🎉🙏🏻
Naku amma ledu gata 5 years nunchi chala health problems, Naa husband chala support chestaramma
Mee matalu chala relief istundi amma🙏🏻