Hi aunty. Meeku ee vishayam cheppali. Nenu meeru cheppinapati nunchi gold yearly konchem teesukuntunnanu ma papaki. Tanaki 5 years. Ee year choker cum bajuband teesukunna 3 lakhs padindi. 3 years yearly one lakh vesukuni dachi ipudu konnanu. Chala happy ga undi. Ma papaki Mee blessings ivvandi
Sonta akka-chellillu, annadammulu,, okallaintiki okallu ravatam leni rojullo.. Me relatives me intiki pillalto saha ochi enjoy chesaru.... Meru vallato enta manchiga relation mentain cheyabatti idi posible iiyendi... Idanta me manchi vyavaharam valane posible iiyendi 👌🏻
ఇప్పటి జనరేషన్ ఈ ముచ్చటను miss avtunnaru. మా చిన్నప్పుడు కూడా ఇలానే మా siblings cousins anta కలిసి ఇలానే టైం గడిపేవాళ్ళం. మా అమ్మ వండిన వంటకాన్ని కలిపి అందరికీ చేతిలో ముద్దలు కట్టి పెట్టేది.
అవునమ్మా మీరు చెప్పింది నిజమే ఇంటికి వచ్చిన చుట్టాలకు వండి పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్లతో మనం సమయం గడపడం తక్కువవుతుంది ఈ రోజుల్లో చుట్టాలు రావడమే గగనం వచ్చిన చుట్టాలతో మనం ఎంత సమయం గడిపితే అంత మంచి జ్ఞాపకాలను పోగేసుకుంటాము నీలాగే మాకు బంధువులు ఎక్కువ రోజంతా మూడు పూటలా వండుకొని తినడమే సరిపోతుంది వాళ్లతో సమయం గడపడం తక్కువ అవుతుంది కానీ అందరం కలిసి వంట చేసుకుంటూ పనులను పంచుకుంటూ సరదాగా గడుపుతాను మీరు చెప్పింది కరెక్టే అమ్మ ఈ వయసులో మీరు వంట చేస్తూ అలసిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకుండా బయట నుండి తెప్పించి మంచి పని చేస్తున్నారు
namaskaram jaya garu , i wach your videos whenever i have time , chala prashantamga vuntayi mee vlogs , acctualy 2021 covid 2 phase lo my family got infectected it was very tough time for my family and a isolation lo evaro sonta manishi na pakkan kurchoni nato matladutunnatu me videos chala help chesayi ,, i dont comment but enduko today share chesukovali anipichindsi thank you 🙏
Na chinnappati రోజులు గుర్తుకు vachaie అమ్మ ma అమ్మమ్మ valla intiki summer Holiday's ki వెళ్ళినప్పుడు elane enjoy chese vallam malli aa రోజులు రావండి 😊
Maa family kuda inte andi maa father vallu 5 members andaru yearky once kodallu kutullu andari pillalu kalustuvuntam chala enjoy chestam e pani aa pani vundadu anta share cheskuntam vandukuntamu apdappudu bayataninchi kuda testam but we enjoy more maa brothers sisters andaram 10 families chala enjoy chestam mee illu chuste maa illu lane anipinchidi meru chala baga chepparu❤
నమస్తే అమ్మ మీరు ఎప్పుడు జీవిత సత్యాలు చెపుతారు ఈ రోజులలో ఇంత ఓపికగా ఉండి చేయడం మీకే సాధ్యం మాటే కదా అని అనేస్తారు మీరు పట్టించుకోవద్దు ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం మరిచిపోలేరు
పిల్లలు లేని ఇల్లు ఇల్లు కాదు జీలకర్ర లేని కూర కాదు సుమా జయమ్మ గారు మీ ఇల్లు ఆనందాల హరివిల్లు కదా ఏంతో బాగుంది అమ్మా జయ గారు కామెంట్స్ అంత సీరియస్ గా తీసుకోవద్దు అమ్మా నేను రచయితగా చెప్తున్నాను మనిషి కి ఈనాడు వెక్కిరింపు ఎక్కువ అండి రెండు చేతులు కల్సితే చప్పట్లు మీరు స్పందన చెయ్యవద్దు అమ్మా నేను లావుగా ఉంటాను అందరు నన్ను అనేక మాటలు అంటారు నేను పట్టించుకోకుండా నవ్వుతూ ముందుకు సాగిపోతున్నాను నాకు డయాబెటిస్ సమస్య వచ్చింది ఈ మధ్య మీరు విజయవాడ వచ్చినప్పుడు కలవలేక పోయాను క్షమించండమ్మా
Namskaram amma 🙏🙏🙏chinni Krishnaya la tho Aanmda nilayam brumdavanam la umdi 🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏chala baga chepparu amma 👌🏻👌🏻👌🏻 mee hospitality ki hat's off amma 🥰🥰🥰😊maa generation lo intilo pillalu and husband schools and lunch boxes tho gadichepothumdi 😢 relatives yppudayyena inttiki vasthe ammo ankunna 😢ayyo vallu yppudo oksari vastharu ani chesi pedithe 😊 complements pakkana petti 😊 mee naanamma 4 rakala vantalu chesi pettedi avidathone poyyayi anni comments chesthunnaru appudu chala feel ayyanu 😌😊😊
YOU ARE THE BEST MOTHER AND WONDERFUL HUMAN BEGING IGNORE THE NEGATIVE COMMENTS, NENU USA LO VUNTANU MEE VIDEOS CHALA POSITIVE VIBES AMMA, WE ARE BLESSED
మా చిన్నప్పుడు మా ఇల్లు కూడా sblings తోటి కజిన్స్ తోటి ఇలానే అచ్చు సందడి సందడి గ ఉండేది.. పిన్ని పిల్లలు మామయ్య ల పిల్లలు అత్త ల పిల్లలు పెదనాన్న పిల్లలు ఇల్లంతా కేరింతలే.. కాని ఇప్పుడు ఆ సందడే లేదు.. ఎవరికీ వారేయమునా తీరే.. చాలా చాలా miss అవుతున్న ఆరోజుల్ని.. మేము పొందిన ఆ సంతోషాన్ని మా పిల్లలు పొందలేక పోతున్నారు..
Amma now a days andaru ilage chestunnaru lekapothe rojantha vantee.maa intlo kooda ilage untundi.konni families lo ne Inka ee relations maintain chestunnaru.
Amma puttillu nunchi kanisam pasupu kumkuma kuda leni valla vunnaru ala ani vallemi leni vallu kadu mimmalni chusi Kancham mansuki santhoshanga vuntundi naku leka Lekapoina a Adrustam yevaru lo vundi ani chustu
Amma namaste. Importance of water,rain water harvest gurinchi konchem mee chanel lo kooda janalaki cheppandamma.see how Banguluru is suffering from scarsity of water.please please.....
మీరన్నది కరెక్టే అమ్మ ఈరోజు ల్ని పట్టి ముందు ఆరోగ్యాలు,ఓపికలు ఉండడం లేదమ్మా.నేనైతే ఇంటికి వచ్చిన వారందరిని కూర్చో పెట్టి పిండివంటలు కూడా వండి పంపేదాన్ని,కాని నాకు కష్టం వస్తే నాకు ఒక్క పూట కూడా హెల్ప్ చెయ్యలేదు. నేనైతే హెల్ప్ చెయ్యడానికి ముందుంటాను.ఇప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.ఇంకా చాలా బాథ్యతలు ఉన్నాయి.ఎలా చెయ్యాలో ఏమో తెలియడంలేదు.
Vandipedithe thappenti eppudu bayatinunde thestharuga
ఎప్పుడూ వండుతాము...ఎప్పుడన్నా బయటినుంచి తెస్తాము తల్లి. అన్నీ మేమే చేయలేము కదమ్మా మా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అమ్మ
Bayata food tevadam valla time save avutundi aa time manamu guest to spend cheyyavachhu meeru correct amma
Meru asalu bayata tiffen lu tinara
Meeru correct Jaya
కొందరు పక్క వాళ్ళు సంతోషం గా ఉంటే చూడలేరు అమ్మా ఏదో ఒకటి అనాలి అంతే.
అమ్మా! బాగున్నారా, మీరన్నది 100% కరెక్టే . ఇప్పుడు ఇంట్లో పిల్లలకే చేసుకోలేక బయటి నుంచి తెప్పిస్తున్నారు. ఈ వయసులో మీరొక్కరూ ఎలా చేయించగలరు
Namasthe Amma very nice amma video
Very happy to see you all together
Nice video amma.😊. Pillalu andarini choostuntey soooooo happy amma. Shannu babu bhaley cute ga chestunadu anni.❤. Stay blessed.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
Hi aunty. Meeku ee vishayam cheppali. Nenu meeru cheppinapati nunchi gold yearly konchem teesukuntunnanu ma papaki. Tanaki 5 years. Ee year choker cum bajuband teesukunna 3 lakhs padindi. 3 years yearly one lakh vesukuni dachi ipudu konnanu. Chala happy ga undi. Ma papaki Mee blessings ivvandi
Nice beautiful video Jaya garu thank you so much
Sonta akka-chellillu, annadammulu,, okallaintiki okallu ravatam leni rojullo.. Me relatives me intiki pillalto saha ochi enjoy chesaru.... Meru vallato enta manchiga relation mentain cheyabatti idi posible iiyendi... Idanta me manchi vyavaharam valane posible iiyendi 👌🏻
ఇప్పటి జనరేషన్ ఈ ముచ్చటను miss avtunnaru. మా చిన్నప్పుడు కూడా ఇలానే మా siblings cousins anta కలిసి ఇలానే టైం గడిపేవాళ్ళం. మా అమ్మ వండిన వంటకాన్ని కలిపి అందరికీ చేతిలో ముద్దలు కట్టి పెట్టేది.
చిన్నప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే సందడి సందడిగా ఉండేది ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి థాంక్యూ మేడం
అవునమ్మా మీరు చెప్పింది నిజమే ఇంటికి వచ్చిన చుట్టాలకు వండి పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్లతో మనం సమయం గడపడం తక్కువవుతుంది ఈ రోజుల్లో చుట్టాలు రావడమే గగనం వచ్చిన చుట్టాలతో మనం ఎంత సమయం గడిపితే అంత మంచి జ్ఞాపకాలను పోగేసుకుంటాము నీలాగే మాకు బంధువులు ఎక్కువ రోజంతా మూడు పూటలా వండుకొని తినడమే సరిపోతుంది వాళ్లతో సమయం గడపడం తక్కువ అవుతుంది కానీ అందరం కలిసి వంట చేసుకుంటూ పనులను పంచుకుంటూ సరదాగా గడుపుతాను మీరు చెప్పింది కరెక్టే అమ్మ ఈ వయసులో మీరు వంట చేస్తూ అలసిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకుండా బయట నుండి తెప్పించి మంచి పని చేస్తున్నారు
Amma super 🙏🙏🙏
Hi andi… nice video….vandipettali ani andariki vuntundi….roju intilo ne chesukuntunaru…andaru vachina apudu biyata nunchi tesukuni vachi saradaga Miru vala tho rest tesukovatam lo thappu ledhu andi…Miru cooking lo busy aithe vachina vala tho velle roju kuda enjoy cheyakapothe Ela?miru chesindhi correct amma..pedda valu avuthunaru mi health kuda chala important
Maa intlo 84to95 ,96 varaku mA adapaduchulu pillalato illu sandadiga vundedi.ippudu holidays lo course lu antu cherpisTu enjoy cheyyanivvadamledu.
Chinnapudu ma summer holidays gurthu vachaye. Ippudu eavaru Ala time spent cheyedam ledhu. Meku vandhi varchamani chepina avida phone number ivandhi Amma. Nenu veltha Vala vooru, avidha vandhi varchudemo chustha. Cheppe vadiki, vine vadhu lokuva .
Nice video andi, andharu full enjoy chesaru andi❤❤
Super Amma 🙏🙏🙏
Ammaaa
Miru every month 2000 choppuna 12mandikiee aneee 24000 donate chestunnaruu. Miru cooking cheyalsina avasaram leduuu but adiee mi estam . Kakapothe separategaa oka kitchen room pettiee oka vantamanishiniee pettiee cooking chepinchavachuu....
Aniee naaa chinna mind opinion...........
Very joy full video amma ❤
Chala bhagundhi andi Jaya garu mee pillalu tho illu. Healthy atmosphere andi 😊
Hi ma... Seeing u people iam also enjoying a lot... For the negative comments, u will give the correct answer ma. I like the way of your answering ma😀
Chala bagundhi amma sandhadi sandhadiga super ❤❤❤❤❤
Amma namastay🙏 nice video amma bimavaram vochi mimlani kalustanu amma🙏💛❤👌🌹🌷
అమ్మ వీడియో struck అవుతుంది
Jayagaru meeru andarini antho adaramuga premagachusthunnaru vachinavaru happy gavelluthunnaru meemnchimansuku makuhappigavunndi may God bless you
namaskaram jaya garu , i wach your videos whenever i have time , chala prashantamga vuntayi mee vlogs , acctualy 2021 covid 2 phase lo my family got infectected it was very tough time for my family and a isolation lo evaro sonta manishi na pakkan kurchoni nato matladutunnatu me videos chala help chesayi ,, i dont comment but enduko today share chesukovali anipichindsi
thank you 🙏
Na chinnappati రోజులు గుర్తుకు vachaie అమ్మ ma అమ్మమ్మ valla intiki summer Holiday's ki వెళ్ళినప్పుడు elane enjoy chese vallam malli aa రోజులు రావండి 😊
అక్క మీరు really great అందరితో ఎంతో chakka మాట్లాడుతారో మీ లాగా అందరు వుంటే చాలా బాగుంటుంది మా అక్క లు మా ఇంట్లో అలాగే వుంటారు మా ఇంట్లో వున్నటే వుంది
Amma super❤
Nice video Amma👌👌🙏
Namasthe Amma very nice video
Very happy to see you all together
Hi amma namaste meeru cheppindi 💯 correct amma andharu chala bagha enjoy chesaru super ma ❤️🙏🙏🙏👌👌
Nice video Amma ❤
Video struck avvutundi amma
Maa family kuda inte andi maa father vallu 5 members andaru yearky once kodallu kutullu andari pillalu kalustuvuntam chala enjoy chestam e pani aa pani vundadu anta share cheskuntam vandukuntamu apdappudu bayataninchi kuda testam but we enjoy more maa brothers sisters andaram 10 families chala enjoy chestam mee illu chuste maa illu lane anipinchidi meru chala baga chepparu❤
Goodafternoon jayagaru❤❤❤
Amma namaskaram nice video
Super ga cheparu Amma ee rojulo melaga andaru vundaru Amma meru great amma
Amma miru super ❤
వెరీ గుడ్ ఫ్యామిలీ అండి💞
Amma meru super 👌
Super 👍 from Andhra Pradesh Srikalahasti 🙏
Nice video amma akkada meru enjoy chesthe memu video chusi enjoy chesthunnamu❤
నమస్తే అమ్మ మీరు ఎప్పుడు జీవిత సత్యాలు చెపుతారు ఈ రోజులలో ఇంత ఓపికగా ఉండి చేయడం మీకే సాధ్యం మాటే కదా అని అనేస్తారు మీరు పట్టించుకోవద్దు ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం మరిచిపోలేరు
Nice..pulu.happy.amma.
Amma. ❤
Amma 🙏🙏❤❤
Nice video amma👌👌👌
Maa chinnapati gnapakalu gurthuku vachai amma❤
Nicejayagaru
హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ విడియో అందరు చాలా సరదాగా ఎంజాయ్ చేసారు సూపర్ అమ్మ ❤❤❤
Namaste Amma
Hi aunty....tommorw Akshaya thruthiya kada..naku enduko Mahalakshmi govu malli mana Ananda nilayam lo oka biddaku janmani isthundi anipisthundi.❤
Video stuck avutundhi amma
పిల్లలు లేని ఇల్లు ఇల్లు కాదు జీలకర్ర లేని కూర కాదు సుమా జయమ్మ గారు మీ ఇల్లు ఆనందాల హరివిల్లు కదా ఏంతో బాగుంది అమ్మా జయ గారు కామెంట్స్ అంత సీరియస్ గా తీసుకోవద్దు అమ్మా నేను రచయితగా చెప్తున్నాను మనిషి కి ఈనాడు వెక్కిరింపు ఎక్కువ అండి రెండు చేతులు కల్సితే చప్పట్లు మీరు స్పందన చెయ్యవద్దు అమ్మా నేను లావుగా ఉంటాను అందరు నన్ను అనేక మాటలు అంటారు నేను పట్టించుకోకుండా నవ్వుతూ ముందుకు సాగిపోతున్నాను నాకు డయాబెటిస్ సమస్య వచ్చింది ఈ మధ్య మీరు విజయవాడ వచ్చినప్పుడు కలవలేక పోయాను క్షమించండమ్మా
🙏
Vandithe okarakame amma konipedithe 10rakalu pettochu vandithe antharuchiradhu vachina vallatho time gadapalemukuda anukunevalla anukuntaru vadhily andi
Vedio chala bagundi amma ❤
Amma 🙏🙏🙏
Super Naku kuda vchdam anipinchindhi mam
Chala bhaga cheypparu amma
Amma🙏🏻🙏🏻
Namskaram amma 🙏🙏🙏chinni Krishnaya la tho Aanmda nilayam brumdavanam la umdi 🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏chala baga chepparu amma 👌🏻👌🏻👌🏻 mee hospitality ki hat's off amma 🥰🥰🥰😊maa generation lo intilo pillalu and husband schools and lunch boxes tho gadichepothumdi 😢 relatives yppudayyena inttiki vasthe ammo ankunna 😢ayyo vallu yppudo oksari vastharu ani chesi pedithe 😊 complements pakkana petti 😊 mee naanamma 4 rakala vantalu chesi pettedi avidathone poyyayi anni comments chesthunnaru appudu chala feel ayyanu 😌😊😊
Nice video Amma
Em vandutam amma kitchen loki vellali antey bayam vestundi endalaki inka anta mandiki cook cheadam e summer lo mamulu ga vundadu
YOU ARE THE BEST MOTHER AND WONDERFUL HUMAN BEGING IGNORE THE NEGATIVE COMMENTS, NENU USA LO VUNTANU MEE VIDEOS CHALA POSITIVE VIBES AMMA, WE ARE BLESSED
Baga cheparu
సూపర్ వీడియో అమ్మ మాట కరెంట్ గా చెప్పారు పిల్లలు చాలా సంతోషంగా ఉంటుంది 👍
మా చిన్నప్పుడు మా ఇల్లు కూడా sblings తోటి కజిన్స్ తోటి ఇలానే అచ్చు సందడి సందడి గ ఉండేది.. పిన్ని పిల్లలు మామయ్య ల పిల్లలు అత్త ల పిల్లలు పెదనాన్న పిల్లలు ఇల్లంతా కేరింతలే.. కాని ఇప్పుడు ఆ సందడే లేదు.. ఎవరికీ వారేయమునా తీరే.. చాలా చాలా miss అవుతున్న ఆరోజుల్ని.. మేము పొందిన ఆ సంతోషాన్ని మా పిల్లలు పొందలేక పోతున్నారు..
Hi amma super❤❤❤🎉🎉🎉🎉
👌👌vidiyo avvaru vunna vellakathappahu kadha kalasi vunnathavaraku sandhade sandhadi❤
Entha aanandam ga undi chusthunte kalmasham leni pillalu entlo thiragadu thunte mcanasu ku hayiga santhosham ga untundi.veeru vellipothe bosipothundi ellantha.maku kuda elage banduvulu vasthu sandadi chesthuntaru. Nado salaha nandi yemi anukokapothe,bhonchesetapudu nelapi cloth kani chapa kani vesukunte manchidi. Pillalu gola chesthute aanand garu yemi anaremo chala thukanga untunnaru manchivaru.
Amma namaste
Good afternoon amma ❤❤
Summer Dhamaka video super
ma childhood gurthu vachindi amma.ma atta valla home ki ilane summer lo tenali velle vallam 20members undevallam ilane lunch chese vallam
Golden heart ❤️ amma meedhi
Hi amma.....nice video❤❤❤
🙏amma
Amma now a days andaru ilage chestunnaru lekapothe rojantha vantee.maa intlo kooda ilage untundi.konni families lo ne Inka ee relations maintain chestunnaru.
😊 amma mee ice fruit incident malladi gaari novel lo kudavu dammaa ....bhalevundi.
Meeru mee relative pillalu chakkagaa kalisipoyaaru ammma 😊😊😊😊😊
Hi Amma ❤
Nice vlog 👌🏼🎉
Maa Athhamma bytavi thinaru amundhi chysukodaniki antadhi vanta easynay amma kani rendupitala tiffins antaru mugguru adabiddalu am chyaalo pichyaakkuddhi,pillalu 11 ki laysthay appuday chysipettali fff valluntay happy ga anipinchali kani naku next anti dhyavuda ani alochanay vallu only cutting chyastharu enka anni panuluntayoo amma,vandudu,sardhatam, cleaning fff yastaosthadhi avaryna vuntay njy chyaali kanii naku rest vundadhu😢
👌
Hi amma ❤️❤️❤️
Super video
Amma me mara vini ninnane 10grms gold konnam...thanq amma
👌👌
Me anamdha nelayamu chusthu umte Naku chala happy ga umdhe ❤😂 medam
Hi jaya
Hi amma bagunnara
Amma puttillu nunchi kanisam pasupu kumkuma kuda leni valla vunnaru ala ani vallemi leni vallu kadu mimmalni chusi Kancham mansuki santhoshanga vuntundi naku leka Lekapoina a Adrustam yevaru lo vundi ani chustu
Nice vlog
Namaste ma
Hi amma
Nice video
Amma namaste.
Importance of water,rain water harvest gurinchi konchem mee chanel lo kooda janalaki cheppandamma.see how Banguluru is suffering from scarsity of water.please please.....
Me oru vaste makkuda teppinchandamma. (Mixed biryani ) 😋
Hiiii amma🙏🙏
మీరన్నది కరెక్టే అమ్మ ఈరోజు ల్ని పట్టి ముందు ఆరోగ్యాలు,ఓపికలు ఉండడం లేదమ్మా.నేనైతే ఇంటికి వచ్చిన వారందరిని కూర్చో పెట్టి పిండివంటలు కూడా వండి పంపేదాన్ని,కాని నాకు కష్టం వస్తే నాకు ఒక్క పూట కూడా హెల్ప్ చెయ్యలేదు. నేనైతే హెల్ప్ చెయ్యడానికి ముందుంటాను.ఇప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.ఇంకా చాలా బాథ్యతలు ఉన్నాయి.ఎలా చెయ్యాలో ఏమో తెలియడంలేదు.
Nicevlog
చాలా కరెక్ట్ గా చెప్పారు జయ మేడం గారు 🎉🎉🎉🎉🎉