Reall very useful information sir. Mee questions chala chala baga explanation icharu AnjiReddy garu. Thank you very much. Present munaga sagu bagunda ante market and price ela unnayi.
మునగలో ఎ ఏ మందులు వాడుతారు వాడే మందులు ఎల్లా వాడాలి. Day one నుంచి క్రాప్ ఎవరకు వర్క్ షెట్ లాగా ఒక్కటి పేపర్ మీద లేదా XL లో వీడియో లాస్ట్ లో add చేయగలరు.
నేను జూన్ లో విత్తనం నటుతున్నం మాలాటి వాళ్లకి ఉన్న డౌట్ మీరు కొంత వరకు solve చేస్తారు. అందుకుఅన్ని ఒక్క video లేదా షాట్ వీడియో అయిన మునగకి వేసే మందులు అండ్ పురుగు వేరు కులు కి వాడే మందులు గురించి day1 నుంచి కాయకోసే వరకు ఒక్క షార్ట్ వీడికి చేయగలరు మాలాటి వలకి మీరు వుంటువాటి సందేహం అది ఒక్కటే అందిచగలరు. ధన్యవాదాలు.
చల్ల youtube ఛానల్ లో మునగా సాగు గురించి చూసాం అందరూ ఒక్కటే miss అవుతున్నారు అన్ని అనిపిస్తుంది day1 to end వరకు work sheet లాగా పెడితే బాగుతాది. మేము రైతుకు ఫోన్ చేసి అడిగితే చెబుతారు కానీ వాళ్ళు e work లో వుంటారో తెలియదు మేము ప్రతి చినదనికి ఫోన్ చేసి వలని ఇభంది పెట్టలేము అందుకని.🙏🙏
Reall very useful information sir. Mee questions chala chala baga explanation icharu AnjiReddy garu. Thank you very much. Present munaga sagu bagunda ante market and price ela unnayi.
Super video chesaru Bro meeru. Meeru questions adige vidanam chala bagundhi.
Thank you so much
ప్రతీ అంశాన్ని టచ్ చేశారు, బాగా అడిగారు, రైతు కూడా బాగా చెప్పాడు, కొత్తగా తోట పెట్టె రైతులకు చాలా విలువైన సమాచారం అందింది.
Thank You sir
Both are explained sufficient
Thank you
మునగలో ఎ ఏ మందులు వాడుతారు వాడే మందులు ఎల్లా వాడాలి. Day one నుంచి క్రాప్ ఎవరకు వర్క్ షెట్ లాగా ఒక్కటి పేపర్ మీద లేదా XL లో వీడియో లాస్ట్ లో add చేయగలరు.
Video lo ippudu inka add cheyadam kudaradu sir
Okatiki rendu sarlu video lo ne adagadam jarigindi. Marokkasari video chudagalarani manavi
@@AgriTechTelugu ఒక్క షార్ట్ వీడియో చేయండి.
నేను జూన్ లో విత్తనం నటుతున్నం మాలాటి వాళ్లకి ఉన్న డౌట్ మీరు కొంత వరకు solve చేస్తారు. అందుకుఅన్ని ఒక్క video లేదా షాట్ వీడియో అయిన మునగకి వేసే మందులు అండ్ పురుగు వేరు కులు కి వాడే మందులు గురించి day1 నుంచి కాయకోసే వరకు ఒక్క షార్ట్ వీడికి చేయగలరు మాలాటి వలకి మీరు వుంటువాటి సందేహం అది ఒక్కటే అందిచగలరు. ధన్యవాదాలు.
చల్ల youtube ఛానల్ లో మునగా సాగు గురించి చూసాం అందరూ ఒక్కటే miss అవుతున్నారు అన్ని అనిపిస్తుంది day1 to end వరకు work sheet లాగా పెడితే బాగుతాది. మేము రైతుకు ఫోన్ చేసి అడిగితే చెబుతారు కానీ వాళ్ళు e work లో వుంటారో తెలియదు మేము ప్రతి చినదనికి ఫోన్ చేసి వలని ఇభంది పెట్టలేము అందుకని.🙏🙏
@@doit4934 video lo vunna number ki call cheyandi
Good farmer and good crop
Thank you for your feedback sir
Markets gurinchi kuda adagandi bro
It's truly sir great income... from munaga crop.. leafs are healthy sir
Yes
Bro varsha kalamloo pettakuntam kadha bore ledhu water parakam avasarama
అంజి రెడ్డి గారు నేను కొత్తగా మునగ పెట్టాను. సాగులో మెళుకువలు తెలుపగలరు.
Markets gurinchi adagandi bro
Local market
కటింగ్ ఇప్పుడు చేయవచ్చా
Seeds kavali how mach cost 1/2 kg plese
Naku seeds kavali bro
How to approach
Video lo vunna number ki call cheyandi
Vithanalu kavalandi available ahh
Yes
Formar contact number evvandi
Which variety is this? Plant and row distances.?
Video lo chepparu kada
2 acers land kowluki kavali undavalli lo ippinchagalara..
What is the మునగ verity ??
Pk1
Variety
Munaga vitthanaalu unnayi kavala rythulaku
contact no bro...
Contact
తడులు ఎలా వేసుకోవాలి
Video lo vunna number ki call cheyandi
Super Anna seeds kavali
Video lo vunna number ki call chy
Ma dhaggara unnai andi
ఎక్కడ నాయన 10 నుంచి 20 పలుకుతూంది ఒక్కొక కాయ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి
Price okate vundadu ani video lo chepparu
ఎం variaty వేశారు
Pk1
😅 K ii😅ikki
Mobail no pettagalaru gadamalla shankara gramu. Veldi distic k n. R
Video lo phone number vundi
1 acare ki anta bro
Pk,m,1