మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra
HTML-код
- Опубликовано: 5 мар 2024
- #agriculture #farming #farmer #moringafarming #moringa #drumstick #munagakaya #munaga #munagaku #farmlife
మునగ సాగులో మైదుకూరు రైతు విజయం || Success Story of Moringa Farming || Karshaka Mitra #agriculture
వాణిజ్య సరళిలో మునగ తోటల సాగు ఆశాజనకంగా వుండటంతో ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితమైన ఈ తోటలు ఇప్పుడు రాయలసీమలో కూడా విస్తరిస్తున్నాయి. డా. వై.ఎస్.ఆర్ కడప జిల్లా, మైదుకూరులో మొదటిసారిగా మునగ సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు రైతు ఇరగంరెడ్డి గోవింద రెడ్డి. 110 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈయన అన్నిటికంటే మునగ సాగు బాగుందని తెలిపారు. ప్రారంభంలో 5 ఎకరాల్లో మునగ విత్తిన ఈయన, ఇప్పుడు మరో 25 ఎకరాల్లో సాగును విస్తరించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ruclips.net/user/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RUclips:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv - Хобби
కర్షక మిత్ర చాలా గ్రేట్ సర్ రైతులకు మంచి సమాచారం ఇస్తున్నందుకు 🎉🎉🎉🎉
Thank you
Jayaramu
Marketing is complusory sir
Good ఇన్ఫర్మేషన్ కర్షక మిత్ర ఛానల్
Thank you
Very nice
Thank you
Ji.maganti
Good information anna
Thank you so much 🙂
nice video anna
Thank you so much
Anthara paataga ginger and pasupu eyyyi brooo
siva reddy great
Nice
Karshaka mitra@Rayalaseema nice
Thank you
Anta akuva veyakandi Kaya 50piece pada rojulu akuva ayayii please anta veyavadu ibandi padakandii
Very nice video sir
Thanks and welcome
Thanks and welcome
October to January kapu vachina kuda 5 acers ki 7 lacks aithay thakkuva vachinattu.
Present cocoa gurinchi oka video chaiyandi sir
Ok andi. Sure
DEMO, VEDIO highlight 🎉
Iron ఎద్దుల బండి మీద ఒక video cheyandi
Do video on spraying schedule
Okay
Munaga leafs but not 🚫 because lack of knowledge... nicely
Market akkada ala sale cheyyali chepparu
Very good farmer ❤
Thank you
Good informations Sir thanku so much
Sir Seed kavali
Present ap Kadapa district and Kurnool district లో 1కేజీ 15రూ మాత్రమే ammuthunnaa ie
Yes. You are right
15 ru untea gittubatu avthunda
మునగ మంచి లాభం తెచ్చే పంట 😅
Right
😢😢
Oka sari move Ane mandhu untundhi try cheyamani cheppandi best results untundhi
Market ekkada sir
Vati guruchhi matladaledu
Okay. Thank you
mask enduku ANNA THOTA LO
Kammidi purugulu etla handle chestunnaru?
Movie Ane mandhu untundhi try cheyandi
Move Ane mandhu untundhi try cheyandi
Move try cheyandi bro
మాస్క్ తీసి మాట్లాడండి....
Sir maaku seeds kavalante contact number ivvagalara..?
Contact Siva Reddy garu
Seed price per kg?
Call farmer
రైతు నెంబర్ పెట్టండి.ప్లీజ్
మాకు ఒక్క akaram kuda ledhu,,,,,reddy లకు ఎక్కువ boomi endhuku untadhi
Thatha la kaalam nundi untundi vaalaku bhoomi. Apatlo reddys, velmas vlg heads ga unde vaalu kabbati
Konukko bro
5 acer available
Contact me
రైతు నెంబర్ పెట్టాండి. అన్న గారు
77022 00426
Munagaku mancindhi
Nice
20 rs అడిగే వాడు లేడు కడపలో
True
Per kg 20 ah bro
Unsession lo cost cheppandi sir?
@@prakashkash6481 ఆన్ సీజన్ లో కాయలు ఉండవ్ గా బ్రదర్
Very nice brother.
Cell no of Farmer plz
Farmer contact number
GOOD TO SEE GOVINDA REDDY GAARI FARMING..... EDAINAA MARKETING CHESUKOGALIGI VUNTE BHAGUNTUNDI.....
.
LN SIVA KUMAR SURYADEVARA ORGANIC WHOLESALE AND RETAIL SHOP AND HONEY FARM SINCE 30YEARS IN VIJAYAWADA
organicshopsuryadevara@gmail.com
8885473737
9866473737