పనివారు రోజుకూలీకి 200/- రూపాయలు తీసుకోవడం అనేది పచ్చి అబద్ధం. ఈరోజుల్లో ఉపాధి హామీ పధకం కారణంగా రైతుకు పెద్ద శాపంగా మారిన అంశం లేబర్. కుటుంబం వారు పనులు చేసుకుంటే తప్ప రూపాయి మిగిలే పరిస్థితి పోయింది. ఏమైనా చక్కని ప్రణాళిలతో చేసుకుంటే కనీసం 50 వేలు తీయదగ్గ పంట మునగ సాగు. మునగ ఆకుకి సైతం ఎంతో డిమాండ్ వుంది
Chala manche information echaru Thanku Eve organick ga pandechavacha Gongale purugulu akkuvaga untae kada Vateke am medesin vatale Hyderabad lo pancha vacha 🙏🙏telapagalru
Yenduku ela laxallo dabhulu vachai chepputaaru anna mana raitulu amaayakulu gorrellaga nammi andaru Ave pantalu vesi nastapootaru dabhula gurinchi cheppaddu only yela saagu cheyaloo maatram cheppite bhaguntundi ani naa abhiprayam
Ok sir Thanks for your feedback డబ్బులు ఎంత వస్తాయి తెలిస్తే సాగు చేయొచ్చా లేదా అని ఒక అభిప్రాయానికి వస్తారు. Thumbnail వరకే లక్షల్లో ఆదాయం. వీడియో లో అంత ఎక్కువగా లాభాల గురించి మాట్లాడలేదు
SIR.... మువగలో గొంగళీల బెడద చాలా ఎక్కువగా ఉంటుందని విన్నాను. దాని నివారణకు ఏమి చేయవలసి ఉంటుంది. మునగ కొమ్మను నాటినా అది చెట్టుగా పెరిగి కాపు వస్తుందికదా. ఆ కాపు ఇలా విత్తనాలనుండి వచ్చిన చెట్లకు వచ్చినంత వస్తుందంటారా?....లేక తక్కువగా ఉంటుందా?
Govinda Reddy garu super Kani ee anchor Naku ardam kavatam ledu ayana oka sari answer chesina kuda malli malli ade question aduguthunadu... You need to focus on his answers bro
గతంలో నేను వెసా 10సంవత్సరాల క్రితం మొదటి సారి అద్భుతంగా కాసింది రెండోసారి సరిగా కాయలేదు
మంచి పంట వెయ్యవచ్చు పెట్టుబడి తక్కువ
మంచి సమాచారం 👌
Thanks for your support sit
3:30
Inti peru challa important andi
పనివారు రోజుకూలీకి 200/- రూపాయలు తీసుకోవడం అనేది పచ్చి అబద్ధం. ఈరోజుల్లో ఉపాధి హామీ పధకం కారణంగా రైతుకు పెద్ద శాపంగా మారిన అంశం లేబర్. కుటుంబం వారు పనులు చేసుకుంటే తప్ప రూపాయి మిగిలే పరిస్థితి పోయింది. ఏమైనా చక్కని ప్రణాళిలతో చేసుకుంటే కనీసం 50 వేలు తీయదగ్గ పంట మునగ సాగు. మునగ ఆకుకి సైతం ఎంతో డిమాండ్ వుంది
రైతు భూమి అయినా ఉంది కులోడికి అది కూడా లేడు. వాడి బ్రతుకు చాలా గోరం
400
@@thinknaturaldonatural4141ma urilo 350 for women 600 for men
Very good information bro, elanti videos🎥 inka cheyandi.
Thank you bro
గోవింద రెడ్డి గారికి సెల్యూట్ చాలా చక్కగా వివరంగా చెప్పారు....
👍
నాకర్థం కాలే. ఏంకర్ విత్తనము వేసుకోవడం నుండీ పంట కోత వరకు మొత్తం టూకీగా వివరించిన బాగుండేది.
@@klvgupta3131 👍
@@klvgupta3131 😅on n n bi. Chal😊😅😮😢🎉😂❤ol😊
Phone number Please
Thrips control ki ame spray cheayalii broo
Chala manche information echaru
Thanku
Eve organick ga pandechavacha
Gongale purugulu akkuvaga untae kada
Vateke am medesin vatale
Hyderabad lo pancha vacha
🙏🙏telapagalru
తిరుగులేని పంట మంచి లాభాలు ఆరోగ్యానికీ మంచిది మునగ
👍
Good information Anna Gaaru.
Thank you
Good information ramakrishna garu
Thank you sir
Excellent information sir 👍
Thank you sir
Anna manali vallu chinna mokkalu provide chestharaa
89
Healthy food wealthy income
👍
1). yavarina seeds konnara
2). molaka satham yala vndhi
3). kaya size yala vndhi
yavarina ey former daggara seeds koninte pina vnna questions ki answer cheyyandi help avthundhi
Already ma dagara munaga chettu undi Kaya size chala long and very tasty kuda
Seeds kosam evearunu contact cheyyali? Phone number istara@@BhagyaLakshmi-qs7vo
Excellent.....
Thank you
Excellent
Thank you
Gud information
Thank you
Good advise
Thank you
Nice Information 👌
Thank you
N bbv!₩
అడిగిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు
Ok sir
@@AgriTechTelugu o eeyu
గజాలు అంటే కరెక్ట్ గా తెలవదు ఫీట్లు చెప్పితే బాగా
Sir prathi varsham seeds vesukovala just narukuvala.
అర్థం కాలేదు
@@AgriTechTelugu thanks for replying ante every year seeds narukuvala leka okkasarena
@@shaa1415 ఈ రైతు ఒక కపు మాత్రమే తీసుకొని తోట తీసేస్తున్నారు. కావాలి అంటే వుంచుకోవచ్చు
Salam from indonesia 🇮🇩
🙏🙏🙏
Kabayya
అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏
👍
Good information bro👍
Thank you sir
Super💐🙏
Thank you very much
Anna varsakalam lo chettu kottesi kotta mokkalu veyyala
వుంచిన ఏమి కాదు
@@AgriTechTelugu kata same vastada
Respect farmers
Thank you
Good program
Thank
Yenduku ela laxallo dabhulu vachai chepputaaru anna mana raitulu amaayakulu gorrellaga nammi andaru Ave pantalu vesi nastapootaru dabhula gurinchi cheppaddu only yela saagu cheyaloo maatram cheppite bhaguntundi ani naa abhiprayam
Ok sir
Thanks for your feedback
డబ్బులు ఎంత వస్తాయి తెలిస్తే సాగు చేయొచ్చా లేదా అని ఒక అభిప్రాయానికి వస్తారు. Thumbnail వరకే లక్షల్లో ఆదాయం. వీడియో లో అంత ఎక్కువగా లాభాల గురించి మాట్లాడలేదు
@@AgriTechTelugu ok sir
Nice
Thank you
January lo kaaya kosukovalante vithanaalu a nelalo vesukovali sir
ఆగస్ట్, సెప్టెంబర్ లో వేస్తారు అనుకుంటా సార్, వీడియో లో చెప్పారు
Reddy gari Phone number pedete baagundedi. Seads kaavalasina vaallaku easy ga undedi.
Discription lo vundi sir
అతి పెద్ద గొప్ప లాభాలు తెచ్చే పంట మునగ
Thank you for your feedback sir
Good information
Thank you sir
మ్మునగలో ఆకు రాలుత్ంది యేం చెయ్యాలి
ఎరువులు ఏమి వేయాలి .....ఎంత వేయాలి .....ఎప్పుడు వేయాలి .....అవి కూడా అడగండి చక్కగా
Eruvulu kuda chepparu sir
SIR.... మువగలో గొంగళీల బెడద చాలా ఎక్కువగా ఉంటుందని విన్నాను. దాని నివారణకు ఏమి చేయవలసి ఉంటుంది. మునగ కొమ్మను నాటినా అది చెట్టుగా పెరిగి కాపు వస్తుందికదా. ఆ కాపు ఇలా విత్తనాలనుండి వచ్చిన చెట్లకు వచ్చినంత వస్తుందంటారా?....లేక తక్కువగా ఉంటుందా?
Polam lo radu
₹1 ki oka vittanam dorukutundi, komma pettalsina avasaram emundandi. Natu munagalo 2 rakalu purugulu vastay
Hyderabad లో ఈ జూన్ నెలలో ఒక మునగ కాయ, లేదా అరటికాయ rs.10.
👍
Mahabubnagar dist markel 1kg 400 cheputunnaru
Ok
Sir super explain
👍
Seeds courier chestaraa
Yes
October muddu veyakudadha
Veyochu chettu pedhaga peragadu
Kapu thakkuva vasthundi
Maku kuda munaga vityhanalu kavali sir
Discription lo vunna number ki call cheyandi
A type soil lo ayna, a atmosphere lo ayna okevidham ga vuntunda panta
No
A types anukulam sir
Munaga seeds ekkada ....narsary elaa
Please cheppandi
Discription lo vunna number ki call cheyandi
maku seeds koriyer chesthara
Discription lo vunna number ki call cheyandi
Naku seeds kavali .yela teskovali
Discription lo vunna number ki call cheyandi
A company seeds vesru anna miru
No
anna maaku seeds kaavali.....pampinchagalara
Discription lo raithu number vundi call cheyandi
yenda alu kongi nokallu
ఒక్కసారి నాటితే 3-నుండి 5 సంవత్సారాలు పంట ఇస్తుంది అని విన్నాను
రావచ్చు
Bro manaki munaga mokkalu provide chesthara
Valla mobile no pettagalavaa
Discription lo vundi sir
good
Thank you sir
Place
Seeda delivery available??
Discription lo vunna number ki call cheyandi
Sir maku sheeds kavali pls
Location akkda
Video lo cheppanu sir
Seeds company name
Govinda Reddy garu super
Kani ee anchor Naku ardam kavatam ledu ayana oka sari answer chesina kuda malli malli ade question aduguthunadu... You need to focus on his answers bro
👍
Seeds 1/2 kg how much
Discription lo vunna number ki call cheyandi
Seed yakkada dhorukuthundhi
Discription lo raithu number vundi
సార్ నేను వేరుశనగ పంటలో అంతర పంటగా వేయ వచ్చా తెలుపగలరు మీ ఫోన్ నంబర్ కావలెను ఒకటినర ఎకరాలకు విత్తనాలు కావలెను
వేయండి. రైతు నంబర్ discription లో వుంది
4 ఎకరాలు మునగ సాగు చేశాను రేటు లేక దారుణంగా నష్టపోయాను..🥵😭😭
Ea year sir
@@AgriTechTelugu this year in shamshabad
@@redstar8609 కాయ ఎంత రేటు, ఎన్ని కాయలు కసాయి ఎకరాకు
@@AgriTechTelugu కాయలు బానే వచ్చాయి రేట్ విషయంలో 20 to 15 kg 😭
@@AgriTechTelugu కొయ్యడానికి మనిషికి కూలి 450. 🤦♂️
Naku 50lakshlu vachndi 😀 nanu murangh farmar 25 years
Sir medi ea vuru. Phone number isthara
9030006656 na number
ఫేక్ అండి నమ్మొదు
Naku 75 lakshalu vachindi.
Seed flipkart lo kona vacha
దొరుకుతుంది కానీ మరి పని చేస్తుందో లేదో తెలియదు
👌🙏🙏
🙏
👍👍👍👍
Thank you
Pk 1 హైబ్రిడ్ కాదు
హైబ్రిడ్ విత్తనాలు మళ్ళీ కాయవు (not reproducible)
Ok
Prathi video ki ph no pettandi
Raithu ku avasaram aithe cal chestadu
ప్రతి వీడియో పెట్టడం కుదరదు సార్. రైతు విల్లింగ్ గ వుండరు.
ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే రైతు నంబర్ వుంది
ఈ తాత ఉల్లాసంగా చెప్పాడు ఖర్చులుపోయి 50,000 దొరుకును ఎందుకంటే ఈ తాత కింద విలువది తీశారు వాళ్లు చెప్పిన లెక్కల్లో
Ardham kaledu
బాబు.. అడిగే ప్రన్న..మళ్ళీ మళ్ళీ అడిగి విసిగేస్తున్నారు
Sorry
Sir munaga seeds kavali no .petandi
Video discription lo vundi
Kone vallu diku leru memu petti mosa poyam
Market chesukovali sir
Reddy gaaru,
Mii phone number evva galara sir..
Or mii daggaraku raavaali antee, elaa raavachu to have thorough knowledge on munaga panta.
Discription lo number vundi sir
Organic vegetables nursery...please visit..medak
👍
Hi sir number please
సార్ మాకు గింజలు కావాలి పంపించగలరా
Video discription lo number vundi call cheyandi
What about water brother
U forgot that.shut
Avasaranni batti neellu ivvali
Breed name. Seed. Name
Video lo chepparu
No istanu annaru ekkada
Discription lo
మాకు విత్తనాలు కావాలి రైతు ఫోన్,నెంబర్, కావలి
Discription lo phone number vundi sir
@@AgriTechTelugu phn number
@@Chethanareddy338 discription lo vundi
అన్న మకు విత్తనాలు కవలీ రైతు పొనెం పేటడి
@@d.veeresh0896 డిస్క్రిప్షన్ లో వుంది
మునగ కి గొంగళి పురుగులు పెడదా ఎక్కువ ఉంటుంది కదా దాని గురించి ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది గొంగళి పురుగులు కి ఏం చేయాలో చెబితే సంతోషం
Discription lo raithu number vundi call cheyandi sir
Hi 💐🤝🎋📞📱
అసలు అడిగే విధానమే బాగాలేదు.. సబ్స్క్రయిబ్ మీద దృష్టి పెట్టారు
Thanks for your feedback sir
Anchor garu raithu address phone pettandi.
Discription lo vundi
Thanks sir
Bro...farmer contact number share cheyyandi. Seeds kosam
Discription lo vundi
అడిగే విధానం ఏమి బాగోలేదు ......ఏదయినా క్లారిటీ గా అడగండి
Ok sir
ఒక్కటి పీకండి రెడ్డిగారు
మీ ఇంటర్వ్యూ అంత సంతృప్తి గా లేదు .
Thanks for your feedback
Next time I will try my level best
Seed kavali number chapaadee
Discription lo vundi
రైతు ది ఫోన్ నెంబర్ పెట్టండి లేదంటే మీ నెంబర్ ఇవ్వండి
Video discription lo vundi sir
Me nbr evvandi maku vitthanalu kavali
Discription lo vundi
Naku vithanalu kavali mi number evvandi
Discription lo number vundi
poor anchoring
Thanks for your feedback
I can try to improve
Mbl no evvandi anna
Discription lo vundi
Idi. Sex. Power. Penchthada. Nijamene. Kada
😜😜😜
Reddy garu me mobile nbr pattandi
Discription lo vundi
Mo mo no no
Govind gari nambar mob send me
Discription lo vundi
Mi number ivvagalaru
Discription lo vunna number ki call cheyandi sir