మీరు బాగా ఆలోచించారు... Top brand కొన్ని products నకిలివి వస్తున్నట్లు సమాచారం.. మీరు ఎక్కడ తీసుకున్నా ఒరిజినల్ bill తీసుకోండి.. విత్ batch product నంబర్ తో సహా.. దీనిపైన next వీడియో లో చెప్తా.. బ్రో
@@rjedits9276 nenu agriberi lo bayer solomon 5 liters book chesa...naku telisi 2000%%%% fake products.... e prapacham lo RYTHU ane ammakuduni broker na kodukulu market lo mossam chestunaru.... with bill scan tho konukunte manchindi 100rs ekkuva ayyina... PLS DONT BUY ONLINE ..my opinion with experience
మాది పెద్దపల్లిజిల్లా నాకు పెక్సలాన్ మందు నకిలీ మందు ఇచ్చాడు షాప్ వాడు, రైతులు పెక్సలాన్ అనే మందు కొంటె farmer connect corteva అనే app download చేసుకొని QR code ని scan చేస్కోని genuine product ఆ కదా అని చూసుకొని తీసుకోగలరు
Hai brother..oka విషయం అడుగుతా జెన్యూన్ గా చెప్పండీ.. షణ్ముఖ కంపెనీలో ప్రొడక్ట్స్ కీ చాల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు..అండ్ వాటిలో మలిక్యుల్స్ ఎంటో కూడా తెలువదు.. టెర్మినేటర్ అని అమ్ముతున్నారు 1L 2000rps.. తీసుకుంటున్నారు.. టెర్మినేటర్ స్ప్రే చేసిన నాకు ఎం అంత బెస్ట్ అనిపించలేదు
అవును.. చాలా rate ఉంది.. మీరు అన్నది కూడా నిజమే.. తప్పని పరిస్తితుల్లో మాత్రమే మీరు ఆ ..ప్రొడక్ట్ select చేసుకోండి.. మనకు టెక్నికల్ చాలా మందులు అందుబాటులో ఉన్నాయి...
God bless you thammudu❤🎉
🙏🙏🙏🌿🌿
Tanks anna ❤🙏
Mit 505 ethion +chess+ acephate ... combination doma and kankinalli ok naa brother
Pexalon a stage lo spray chesthe result bavuntadhi bro..?
Anna nativo+pexalon+monocrown kalip spray cheyavacha
Anna pottadasalo pexalon basf seltima kalipi spray cheyavacha anna
Super
Gulikalu veyyavacha brother
Bro orchestra duet price ntha bro 280gram
Mokkajonna saagu gurinchi detailed video cheyandi brother avakasam unte
తప్పకుండా చేస్తాను sir....👍
Coromandel prachand+z. 78 mixing cheyavacha
Mi video vaste manchi josh vastadi
🙏🌿🌿
Pexlon + bheem kalipi spray cheyocha anna
Naku telisi cheyyaludadi
Anna black ane insecticide ala vuntundi
@@rajareddyys5894 chess+beem+talstar use cheyandi saripothudi
Pexalon+Galileo Sensa కలిపి వాడుకోవచ్చు..
Happy good morning brother
Good information
(Corteva) PEXALON+AMISTARTOP+NPK 0-52-34+BORAN E 4 ITEM MIX CHESE SPRAY CHEYAWACHA BROTHER
విడివిడిగా కలుపుకొని స్ప్రే చేయండి..👍
Thanks brother ❤
Black hespa puruguki syngenta ampligo pani chestada
👍
Anna tata rallis company benzilla ane kotta mandhu super ga vundhi.....
2.5 acre ki syngentha chess 500 grams + dinotafuon 75% wg 100grams best' result
👌
🤝🤝🤝
Pexlon purugumandulu fungicides kalip spry chiyocha
Cheyuchu
Tq anna
Anna rnr suger less vari naa polam chiru potta dhasa naku white kankalu rakunda 4g, granules vadacha
వాడవచ్చు... వీలైతే స్ప్రే చేయండి...
Tq bro
Welcome sir
Dhodu vari 50shatham golka bayatiki vacindhi tilt pronofas kotaamantara avasarm ledha koduthe edhina benfit untdha
స్ప్రే చేయండి...
Anna corojin and photas and dhomaku spera cheyacha anna
చేయచ్చు
అన్నగారు agribegri or bighaat online ఆప్ లో మందులు ఆర్డర్ పెడతాం అనుకుంటున్న అవి పని చేస్తాయా , కల్తీ ఏమైనా ఉంటాయా చెప్పగలరు
మీరు బాగా ఆలోచించారు... Top brand కొన్ని products నకిలివి వస్తున్నట్లు సమాచారం..
మీరు ఎక్కడ తీసుకున్నా ఒరిజినల్ bill తీసుకోండి.. విత్ batch product నంబర్ తో సహా.. దీనిపైన next వీడియో లో చెప్తా.. బ్రో
@@rjedits9276 nenu agriberi lo bayer solomon 5 liters book chesa...naku telisi 2000%%%% fake products.... e prapacham lo RYTHU ane ammakuduni broker na kodukulu market lo mossam chestunaru.... with bill scan tho konukunte manchindi 100rs ekkuva ayyina... PLS DONT BUY ONLINE ..my opinion with experience
మాది పెద్దపల్లిజిల్లా నాకు పెక్సలాన్ మందు నకిలీ మందు ఇచ్చాడు షాప్ వాడు, రైతులు పెక్సలాన్ అనే మందు కొంటె farmer connect corteva అనే app download చేసుకొని QR code ని scan చేస్కోని genuine product ఆ కదా అని చూసుకొని తీసుకోగలరు
పొలం బయటకి వచ్చింది అన్న ఇపుడు ఎం స్ప్రే చేయాలి....
Skystar... చేయచ్చు
Pexlon domaku sivic profonofes
Pexalan tilt proper.
Amestar top + pymetrozine 50 wg sprya chishe 7days iethundhe tilla doma vundhe em mandhu vadali
Distrupter or skystar
@@navayuvaraithu tq
Anna.vestoriya.spary.cheyavachha.
Vistoriya కంటే Pexalon బాగుంటుంది
Vusha dhoma rendu vunai em vadali
అన్న గారు ఆకుచుట్టూ పురుగు విపరీతంగా వుంది ఏ మందు కుట్టాలి పొలం నాటి 35 డేస్
Vayago or
Ampligo or
Mortor or
Bifentrin
పై వాటిలో ఏదో ఒకటి
Nativo chess cartop 75 sg kalipi spray cheyacha
Pexlon superb result
Thank you for your valuable feedback🎉
Rakamundhu kottali
Bro present asalu domma ledhu but purugu kosam spary chestunna simple lo domma mandhu cheppu bro
Acephate ఎకరానికి 250gm స్ప్రే చేయండి...
అన్న గారు పత్తి లో ముడత మరియు పురుగు పచ్చ దోమ మరియు కాయ పూత రాలకుండా ఏ మందులు స్ప్రే చేయాలి
Plethora
Efficon
Taboli
Bio product names :- sriven, rudra, nato sp
👍
వరి లో ఉలాల స్ప్రే చేయవచ్చున brother
వద్దు
Hai brother..oka విషయం అడుగుతా జెన్యూన్ గా చెప్పండీ.. షణ్ముఖ కంపెనీలో ప్రొడక్ట్స్ కీ చాల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు..అండ్ వాటిలో మలిక్యుల్స్ ఎంటో కూడా తెలువదు.. టెర్మినేటర్ అని అమ్ముతున్నారు 1L 2000rps.. తీసుకుంటున్నారు.. టెర్మినేటర్ స్ప్రే చేసిన నాకు ఎం అంత బెస్ట్ అనిపించలేదు
అవును.. చాలా rate ఉంది.. మీరు అన్నది కూడా నిజమే.. తప్పని పరిస్తితుల్లో మాత్రమే మీరు ఆ ..ప్రొడక్ట్ select చేసుకోండి.. మనకు టెక్నికల్ చాలా మందులు అందుబాటులో ఉన్నాయి...
దోమ మందులో fungicide మందులు కలిపి స్ప్రే చేసుకోవచ్చా?
చేసుకోవచ్చు.. no problem
దోమ మందు మరియు fungicide best combination మందులు ఏవో చెప్పండి
Isomer