Operation Polo : When Sardar Patel Brought the Nizam to His Knees | Right Angle | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 291

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 4 года назад +120

    సర్దార్ పటేల్ దీర్ఘకాలిక వీక్షణ కారణంగా తెలంగాణ సృష్టించబడింది.మా అప్పటి ప్రధాని జవర్హాల్ నెహ్రూ ఆసక్తి చూపలేదు. ఈ క్రెడిట్ సర్దార్‌పటేల్‌కు మాత్రమే వెళుతుంది.జైహో సర్దర్‌పటేల్.🙏

  • @mkkumar2108
    @mkkumar2108 4 года назад +102

    సర్దార్ పటేల్ కు182 విగ్రహము చాలా చిన్నది సర్ అంత గోప్ప మహానుభావుడు

  • @bharadwajak4485
    @bharadwajak4485 4 года назад +36

    పటేల్ భారత ప్రధాని అయ్యుంటే దేశం మరో ప్రపంచ శక్తి అయ్యేది.

  • @chinna8832
    @chinna8832 4 года назад +26

    సర్దార్ పటేల్ గారి గురించి చాలా విషయాలు మకు
    తెలియవు మీరు ఇంకా వీడియోస్ చేయలి
    జై హింద్

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 года назад +43

    సర్దార్పటేల్ కి మన తెలంగాణ సమాజం రుణపడి ఉంది. నెహ్రూ కనుక ఒకవేళ తెలంగాణ పైన నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా మరో కశ్మీర్ అయ్యేదేమో

  • @muralimohan3268
    @muralimohan3268 4 года назад +19

    ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి. వారు ప్రధాని అయ్యుంటే భారతదేశం ఇంకా ఎంతో ఉన్నత స్థానంలో ఉండేది. జై హింద్ జై భారత్

    • @ramalakshmi3141
      @ramalakshmi3141 4 года назад +1

      Anduky papatma gandhi tappinchadu patel ni . Gandhi world no 1 drama actor.

    • @Rajjmg123
      @Rajjmg123 2 года назад

      @@ramalakshmi3141 yes

  • @santhoshthota5541
    @santhoshthota5541 2 года назад +3

    తెలంగాణలో సర్దార్ పటేల్ గురించి ఎవరికీ తెలియదు కానీ సర్దార్ పటేల్ మా తెలంగాణకు ఎంతో న్యాయం చేశాడు నిజంగా మీ యాంకరింగ్ చాలా బాగుంది జయహో సర్దార్ వల్లభాయ్ పటేల్ 🙏🙏🙏🙏🙏

  • @kamalmsk5776
    @kamalmsk5776 4 года назад +40

    Indian Legend ,,,,,,,,,,,,,,,,PATEL Garu.

  • @sriguru2230
    @sriguru2230 4 года назад +26

    సంస్థానాల విలీనం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర చిరస్మరణీయం....
    కాంగ్రెస్ నాయకులు విస్మరించారు మన ప్రధాని మోడీ హయాంలో వారికి సమున్నత స్థానం కల్పించారు

  • @cvry2813
    @cvry2813 4 года назад +37

    తమిళులకు తమిళనాడు, కన్నడకు కర్ణాటక, తెలంగాణకు తెలుగు! తెలంగాణ విదేశీ టర్కిష్ పాలకులకు కాదు!

  • @srinivassns9591
    @srinivassns9591 4 года назад +18

    జై జననీ... జై హింద్...🥰🔥 💪✊👌👌🤘🤘🚩🇮🇳🌍

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 года назад +6

    ఎప్పటికి భారతీయులు మర్చిపోలేని మహ మనిషి పటేల్ గారు ఇ భూమి ఉన్నంతవరకూ స్మరిస్ముఉండాలి సెల్యుట్ చేస్తూఉండాలి

    • @vannesudardhan5645
      @vannesudardhan5645 4 года назад

      వారీత్యగం దేశం ప్రపంచం ప్రతీ భారతీయుడు తేలుసుకోవలీ

  • @gangaramgangaram202
    @gangaramgangaram202 4 года назад +7

    తెరాస ఉన్నానని రోజులు తెలంగాణ విమోచన దినాన్ని JARAPARU

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 года назад +2

    ఒక అల్లూరి సీతారామరాజు 🙏 ,ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ 🙏,ఒక నేతాజీ,ఒక భగత్ సింగ్🙏 రాజ్ గురు 🙏 సుఖ్ దేవ్ 🙏 తనువు పులకరించే వీర త్యాగ చరితులు భారత మాత 🙏🙏🙏 బిడ్డలు 🙏🙏🙏 , వీరి వ్యూహ చతురత వల్ల భారత మాత వడి లో మనమీ రోజు జీవించగలుగుతున్నాం , కానీ మనము ఇంకా నిజాం వారసుల పాలనలోనే ఉన్నా మన్న స్పృహ తప్పి దారితప్పుతున్నాం , హైదరాబాద్ విమోచనోద్యమం కోసం పోరాడుతున్న కమలానికి 🙏🙏🙏 జై అంటూ అధికారం లోకి తీసుకు రాగలిగిన భారత మాత 🙏🙏🙏 బిడ్డలనిపించుకొందాం, జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @RaviKumar-st9go
    @RaviKumar-st9go 4 года назад +27

    Good morning anna ☀️🌄
    Jai India 🇮🇳⚔️🥊🌹jai modi 🇮🇳🇮🇳⚔️⚔️⚔️🥊🌹

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 года назад +1

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్
    చాల చక్కగా విశ్లేషణ చేశారు.
    శ్రీ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానము దేశంలో విలినం కాకుంటే మన హిందూవుల బతుకులు పాకిస్తాన్ బతుకుతున్న హిందూవుల వలే ఉండేవి. కమ్యూనిస్టు కుక్కలు దేశంలో విలినం కాకుడనే సాయుధ పోరాటం పేరుతో సార్వభౌమాత్వకం వ్యతిరేకంగా పోరాటం చేసిన కుక్కలు కమ్యూనిస్టులు.

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Год назад

    🦁మహామనిషి, జాతిపిత ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @santhoshthota5541
    @santhoshthota5541 2 года назад +1

    హైదరాబాదులో 120 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ను విగ్రహాన్ని పెట్టండి ప్రతి ఒక్కరము తోచినంత సహాయం చేస్తాం

  • @republicindiacoins
    @republicindiacoins 4 года назад +18

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జ్నాపకం గా 2rs coins తయారు చేసారు. Great leader. ఈ విషయాలు కొన్ని ఆ coin video లో చెప్పాను.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 года назад +9

    జయహో సర్దార్ వల్లభాయ్ పటేల్ ❤️🙏🙏🙏

  • @SadanandkG
    @SadanandkG 4 года назад +1

    జై సర్ధార్ వల్లభాయ్ పటేల్! జైహింద్

  • @sankararao2299
    @sankararao2299 4 года назад +4

    ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు జేజేలు...

    • @mdr3340
      @mdr3340 4 года назад

      Unnatha maina vyakti Patel garu

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 10 месяцев назад

      Yes jai ho Sardar Vallabhbhai Patel ji ✊🙏.!

  • @rameshvarma09
    @rameshvarma09 3 года назад +1

    చాలా బాగా చెప్పారు

  • @vasanthkrishnakumarbera6400
    @vasanthkrishnakumarbera6400 4 года назад +19

    Hyderabad JNTU లొ Sardar Patel nagar entrance దగ్గర Sardar Patel విగ్రహం ఎదురుగా నిజాం Painting చూసినప్పడల్లా రక్తం మరిగి పొతుంది

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 4 года назад +4

    Thanks for remember our great and strong hero...
    JAIHIND...

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 года назад

    👍👍👍జయహో పటేల్ సార్ 👍👍👍

  • @sivasairam1361
    @sivasairam1361 4 года назад +50

    Amarendra Bahubali : PATEL
    Ballaladeva : NEHRU
    Mahendra Bahubali : MODI

    • @adisagar9916
      @adisagar9916 4 года назад +8

      100% true..

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад +3

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @proudindian1421
      @proudindian1421 4 года назад +4

      pavan kishore bicchala devudu rahul

    • @ashusenbasha9226
      @ashusenbasha9226 4 года назад +1

      😂😂😂

    • @iamsathya
      @iamsathya 4 года назад +3

      @pavan kishore wait bro Mahendra bahubali(modi) will kill ballaladeva son (Rahul)

  • @Blocktigers309
    @Blocktigers309 4 года назад +2

    50000 మంది స్రిలని తెలంగాణ లో నీ పల్లెలో కి చేరిన రజాకార్లు చెర బట్టి చమంపి చీకటి లోకి నెట్టేసిన ఇంకా చేపలి అంటే చాలా చేశారు తెలంగాణ జీవితానికి వెలుగు లు నిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 🙏🙏🙏

  • @cvry2813
    @cvry2813 4 года назад +19

    హైదరాబాద్ నిజాంలను మనం ఎందుకు తెలుగు గౌరవించాము? బ్రిటీష్ వారిలాగే, ఈ నిజాంలు కూడా బయటినుండి వచ్చి, మా భూమిపై మమ్మల్ని పరిపాలించారు. నిజాంలు మాత్రమే బెనిఫిట్ను కనుగొన్నారు, మరియు స్థానిక తెలుగు ప్రజలు కాదు.

  • @ushangarisrinivas1143
    @ushangarisrinivas1143 2 года назад

    సర్దార్ పటేల్ రియల్ హీరో

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo 4 года назад

    అన్నా నమస్తే
    హిందువులను అందరినీ ఒక్కటి చేసెలాగ
    పథకాలు వేయండి అన్న
    వేరే మతస్థుల లాగ మనకు కూడా వారం లో ఒక రోజు మన సంస్కృతులను ఆచారాలను తెలుసుకోవడం కోసం మన బాధ్యతను తెలుసుకోవడం కోసం గురుకులాలను ఎర్పాటు చేయడం వల్ల మన ఐక్యత ను పొందుతాము అని నా అభిప్రాయం
    వ్యవస్థ అనేది ఒకే వ్యక్తి తో ఎర్పాటు అవుతుంది అన్న
    అది మనలో ఒకరు కావొచ్చు కథ
    జై హింద్
    జై భారత్ .🙏

  • @battunageswarao5819
    @battunageswarao5819 4 года назад +6

    సర్దార్ వల్లభాయ్ పటేల్. grete 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 года назад +1

    నిజాం రాజు చాలా బాగా గొప్ప రాజు అని kcr ktr టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు కదా jaisriram vandemataram bharat mata ki jai jai సర్దార్ పటేల్ గారూ

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад

    Jaisreeram jaimodiji

  • @chanduchandrasekharreddy8835
    @chanduchandrasekharreddy8835 4 года назад +12

    Jai Sree Ram sai garu

  • @harryr5858
    @harryr5858 4 года назад +6

    Yes...my grandmother and my Uncles used to tell that... India got independence but hyd did not and everyone were disappointed with this ..people used to be scared of Razakar atrocities...when they used to tell us about Sardar Patel ji...I have always seen smile and glory on their faces as they said that After an year aftr independence...Indian army and patel Saab entered hyd and Nizam rule has ended with charm on their faces...to the Great Iron man of India

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 10 месяцев назад

      Jai ho Sardar Vallabhbhai Patel ji 🙏🙏🙏

  • @panduranga73
    @panduranga73 4 года назад +10

    Jindabaad patel saab

  • @paavanavenkateshjorige3368
    @paavanavenkateshjorige3368 4 года назад +8

    ఇస్లాం లో మతోన్మాదం హింస మూర్ఖత్వం తప్ప ఎం లేదు సర్
    ముస్లిం ఇన్ మైనారిటీ మాకు సెక్యులర్ దేశం కావాలి
    ముస్లిం ఇన్ మెజారిటీ మాకు ఇస్లామిక్ దేశం కావాలి ఇది వీళ్ళ నిజ స్వరూపం చైనా లాగా అణచి వెయ్యాలి
    ఓవైసీ గాడు కి ఓట్లు వేసే ప్రజలు వున్నారు దేశ ద్రోహులు దేశంలోనే వున్నారు వీళ్ళని అణచి వెయ్యాలి
    బ్రిటిష్ నిజాం అన్నింటినీ నిజ చరిత్ర లోకి తీసుకు రావాలి.. పాఠ్య పుస్తకాలను మార్చాలి.
    జై హింద్
    జై శ్రీ రామ్
    ఓం శాంతిః శాంతిః శాంతిః!

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад +1

      velli cartoon chusuko po....🤯🤯🤯🤯🤯🤯🤯😂😂😂😂😂😂

    • @keerthichiranjeevi7608
      @keerthichiranjeevi7608 4 года назад +2

      జరుగుతున్నది చేప్పారు

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад +1

      @@keerthichiranjeevi7608 em jarugutundi

    • @keerthichiranjeevi7608
      @keerthichiranjeevi7608 4 года назад +1

      నిజం మాట్లాడితే కోపం మా ..

    • @bjpandhbhakts6514
      @bjpandhbhakts6514 4 года назад

      @@keerthichiranjeevi7608 kopam kadu mi matam gurinchi nenu cheptha chaala appudu cheptau gani kopam evarki vastundanedi.....

  • @srinivashsridevi8680
    @srinivashsridevi8680 4 года назад

    పెట్టెలు సింహం ప్రధాని అయితే భారత్ దేశం చరిత్ర మరోరకంగా వుంండెది జై సర్దార్ కి భారత్ ముందు బిడ్డ🙏🙏🙏🙏👍👍

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 2 года назад

    Thanks.sir

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 2 года назад

    Jaihind

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 4 года назад +1

    పటేల్ గాని ప్రధాని అయ్యియుంటె ఈ దేశము ఈ సారికే అగ్రదేశం అయ్యి యుండేది.

  • @rajmanu30
    @rajmanu30 4 года назад +5

    If you want safety india for your children vote for B J P
    Jai ho Narendra modi ji
    Jai ho hindusthan army Jai

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 года назад

    Sardhar Patel ji
    🙏🙏🙏

  • @AmanDixit1994
    @AmanDixit1994 2 года назад

    Love you sir from nalanda bihar 🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +3

    Great Patel ji

  • @swaminaidu9229
    @swaminaidu9229 4 года назад +1

    Really great information sir.vukkumanishi sardar vallabhai patel salute sir.hyd bad india lo bagam ayindi ante patel gaari punyame

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 2 года назад

    Sir now speak LEGENDARY changes in history

  • @dn9416
    @dn9416 4 года назад +6

    June 2nd ,2014 తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం

  • @krishnakishorealisetty7608
    @krishnakishorealisetty7608 4 года назад +1

    ఇప్పుడున్న నిజాం పాలన ఎప్పుడు ముగుస్తుందో

  • @viveksvkola
    @viveksvkola 4 года назад

    జై హొ ఐరన్ man

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 4 года назад

    Superman Iron Man India greatest son Jay Hind
    Bharat mata ki Jay 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @sadanandmadaveni5704
    @sadanandmadaveni5704 4 года назад +5

    🇮🇳Jai Hind Jai Barat Jai bjb 🇮🇳 Jai Sri ram🇮🇳 Jai Sri Krishna 🇮🇳Jai Hind 🇮🇳

  • @mallaiahmallaiah8362
    @mallaiahmallaiah8362 4 года назад +4

    Jai sardar vallabhai patelji🙏🙏🙏🙏🙏🙏

  • @siddireddybalreddy1455
    @siddireddybalreddy1455 4 года назад +1

    Jai Telangana

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 10 месяцев назад

    Jai ho Sardar Vallabhbhai Patel ji ✊🙏.! Jai hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.!!!!

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 года назад +6

    Sardar Patel great leader of india saved ts people's safty

  • @polumatimuralikrishna246
    @polumatimuralikrishna246 2 года назад

    Super sir

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai brath mata ki jai sriram jai sriram jai sriram

  • @adisagar9916
    @adisagar9916 4 года назад +3

    Saaaho patel sir
    Jai hind

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 4 года назад

    పటేల్ గారు చాలా గొప్పవారు

  • @ramshinde5978
    @ramshinde5978 4 года назад +3

    Sardar vallabh bhai zindabad vande maataram jai hind🇮🇳👳🇮🇳👳🇮🇳👳 be Indian buy Indian

  • @naniraju5807
    @naniraju5807 4 года назад +1

    I like patel sir

  • @nageswarareddymuppidi1867
    @nageswarareddymuppidi1867 4 года назад

    Super brother

  • @yerravallishivakumar6418
    @yerravallishivakumar6418 4 года назад +2

    My heartly pranams to our beloved leader Sri Sardar Vallabhai Patel. Jai Bharat, Vandematharam.

  • @omsairamakrishnagovindanar5933
    @omsairamakrishnagovindanar5933 4 года назад

    Jai Hind
    Bharath MATHA KI JAI
    Mera Bharath Mahaan
    VANDAE MATHARAM.

  • @vannesudardhan5645
    @vannesudardhan5645 4 года назад +7

    నాటీ నుంచీ నేటీకీ హిన్ద్ దువులకుద్రొహంచేస్తూనేవున్నారు వంశపరంషంగా

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Omnamo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya

  • @rrchannel868
    @rrchannel868 4 года назад

    గాంధీ , నెహ్రు మన దేశానికి చేసిన ద్రోహం మోసాలు గురించి మన భావితరాలకు తెలియజేయాలి లేకపోతే వీళ్ళిద్దరే ( గాంధీ,నెహ్రు ఈ ఇద్దరు 95% సొంత లాభం , 5% దేశ ప్రయోజనం కోసం పని చేశారు ) మన దేశానికి స్వతంత్ర్యం (independence) తీసుకొచ్చారు అనుకునే ప్రమాదం వుంది ( పదాన్ని నిజమని నమ్మడం " ప్రమాదమే " )

  • @sridharb4973
    @sridharb4973 4 года назад +7

    Patel garu pm ite india chala bavundi...

  • @sureshbandaru1564
    @sureshbandaru1564 4 года назад +5

    If he or bose became our first prime minister, fate of our country would've been different and India would have already become super power

  • @kammadanamnarsimhulugoud5958
    @kammadanamnarsimhulugoud5958 2 года назад

    UKku manishi🙏

  • @PraveenKumar-bq2hi
    @PraveenKumar-bq2hi 4 года назад +3

    We salute patel.

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 4 года назад +11

    Still Congress Party has same view.down with congi vote bank politics.👍

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 4 года назад

    ఇంత పెద్ద నిజం మనకు కళ్లెదురుగా కానపిిస్తుంటే...!!?ఇంకా బానిసల్లా మాట్లాడటం..., ఇప్పుడు పాలించే నాయకులకి,కొందరి ప్రజలకి పట్టదా...!! ఇంకా ఈ దౌర్భాగ్యం చూడలేక పోతున్నాం...,కొందరు ...కొందరి దుష్టలకి మద్దతు ఇవ్వడం చాలా హేయమైన చర్య...!!మనము మన దేశాన్ని స గౌరవం పాలించుకుందాం, సంతోషం గా బ్రతుకుదాం...!!మేల్కొoడి అమాయక సమాజమా..!! ఎవరు ఈ దేశానికి కావాలి ,ఎవరు ఇన్ని అవకతవకలకు కారణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి...!!

  • @shivavj9761
    @shivavj9761 4 года назад

    నేతాజీ గురించి ఒక వీడియో చేయండి sir

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 года назад +1

    Sardar Patel is Indian gem and far sighted leader.salute to Sardar Patel.we cannot imagine had he not at that time India would have been shattered in to pieces.but sad is Nehru was elevated and highly publicised as Indias hero.

  • @purnapatlolla5456
    @purnapatlolla5456 4 года назад +1

    My respect for Sardar ✊🏻

  • @avenkateswarareddy791
    @avenkateswarareddy791 4 года назад +2

    మనకు స్వాతంత్ర్యం తర్వాత మిగిలిన బలమైన సింహం లాంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ పై పటేల్ గారూ చర్య చేపట్టక పోతే. ఎన్నో దారుణాలు జరిగేవి. ఆఖరికి వృద్దులపై కూడా దారుణానికి పాల్పడ్డ రోజులవి.

  • @kishor22
    @kishor22 Год назад

    Hyderabad lo patel statue pettali big one

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 года назад

    🙏👍jayaho Bharath😘😘😘😘

  • @suryab4329
    @suryab4329 4 года назад

    Jai javan

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200 4 года назад

    Salute to PATEL.

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 года назад

    Patel ji the legend of India.

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 4 года назад

    Jai hindh

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 3 года назад

    Great 🙏🙏

  • @manojjeripiti6445
    @manojjeripiti6445 4 года назад +1

    Patel is the great person

  • @vasr8135
    @vasr8135 4 года назад

    Because of Sardar Patel ji we are in india, otherwise we would be under Pakistan. Thanks to Patel🙏🙏🙏🙏🙏

  • @bunganavatha6189
    @bunganavatha6189 4 года назад +1

    Super

  • @sivaayya7210
    @sivaayya7210 4 года назад

    I love saddar vallabhbhai Patel

  • @sanjeevmekala9657
    @sanjeevmekala9657 4 года назад

    Great patel ji

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 4 года назад

    Super post nana 🙏

  • @kallepallisai878
    @kallepallisai878 3 года назад +2

    Nijam gadik sardar Vallabhbhai Patel ocha poyenchadu . Oka rakanga telangana prajalu sardar Vallabhbhai Patel gariki Runa padi untaru 🙏.

  • @nagaphanisharmakambhampati3188
    @nagaphanisharmakambhampati3188 4 года назад +1

    అక్షర సత్యం అండి

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 2 года назад

    Tsunami and EARTHQUAKE

  • @sudhakar3991
    @sudhakar3991 4 года назад

    Very Brave Leader good to have a statue of unity on his name.

  • @sknr9933
    @sknr9933 4 года назад

    Indian tiger patel sir

  • @kiran10521
    @kiran10521 4 года назад +2

    Jay petal ji

  • @rajgop9320
    @rajgop9320 3 года назад +1

    Thanks to Sardar Patel, Kashmir like issue didn't take place in South India.

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 4 года назад

    Jai nationalists hub jai sriram