Difference Between Chandrababu, Pawan Kalyan And Vangalapudi Anitha | 9 Years Minor Girl Incident

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024

Комментарии • 645

  • @gunturlalitha
    @gunturlalitha Месяц назад +66

    మీరు వస్తే అత్యాసారాలు జరగవు అన్నారుగా ఇదేనా మీ ప్రభుత్వం

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 Месяц назад +158

    ముందు కల్యాణ్ గారు మారిపోయారు సర్...
    నా కొడకల్లారా...చెప్పుతీసి కొడతా...😂
    మరచి పోయారు సర్.

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff Месяц назад +9

      Vaadu anthe

    • @Psk2523
      @Psk2523 Месяц назад +5

      Pk Gari ki ippude language gurtukochindi

    • @venuturupallimurthy
      @venuturupallimurthy Месяц назад +1

      Mee YSRCP language state Inka gurthu unchukundhi

    • @venuturupallimurthy
      @venuturupallimurthy Месяц назад +3

      ​@@RupeshReddy-uv2ffmari nuvvu kodali Nani, Sri Reddy Roja bhootulu matladuthunapudu em pikav bey

    • @RupeshReddy-uv2ff
      @RupeshReddy-uv2ff Месяц назад

      @@venuturupallimurthy neetho naa aathulu peekichukovadam lo busy ga uninti be

  • @lalreddy5308
    @lalreddy5308 Месяц назад +187

    వ్యవస్థలను భ్రష్టు పట్టించిన దయ్యాలే వేదాలు వల్లిస్తున్నాయి

    • @venuturupallimurthy
      @venuturupallimurthy Месяц назад +1

      Avunu last 5 years YSRCP yvastha ni enni rakalu brastu pattinchindho memu chusamu

    • @vakanaga1047
      @vakanaga1047 Месяц назад

      Deyyam batch .... YCP BATCH

  • @suvarnaraghavganta
    @suvarnaraghavganta Месяц назад +56

    ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పెరి గి న గొంతులు ఇప్పుడు ఐస్ లా చల్లగాచల్లారి పోయాయి😢

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m Месяц назад +217

    ప్రజా పరిపాలన చూడు జగన్ పైన పడి ఏడవడం కాదు ఇన్తవరకు పరిపాలన లేదు

    • @venuturupallimurthy
      @venuturupallimurthy Месяц назад

      Vaallaki em nuvvu cheppanakarledhu nee Pani nuvvu chusuko raa Paytm batch

    • @vimalavimala7648
      @vimalavimala7648 Месяц назад +6

      అవును మీరు చేపింది నిజము

  • @khasimsask.khasimsa5884
    @khasimsask.khasimsa5884 Месяц назад +74

    నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు

  • @narasimhuluborugolla9278
    @narasimhuluborugolla9278 Месяц назад +64

    కథలు వద్దు ముందు పని చూడండి. . అపోజిషన్ వున్నప్పటి ఫైర్ ఇప్పుడు కనపడలెడు. అంటే మనం అధికారం లో వుంటే. ఒక లా వుండద్దండి

    • @hariprasadbasam
      @hariprasadbasam Месяц назад

      Epudu kuda opposition faulte kada bro, it's been a month how many incidents happened on children
      Opposition is giving time if they talk now they say y u can't wait it's a month and u can see comment also the same way

    • @narasimhuluborugolla9278
      @narasimhuluborugolla9278 Месяц назад +1

      @@hariprasadbasam oppsistion baane pani చేస్తోంది లే బ్రో. అందుకే. వీళ్ళకి. తడిసిపోతున్నది

  • @weslyrobertrobert1795
    @weslyrobertrobert1795 Месяц назад +45

    10.లక్షలు ఇవడం కదు మేడం. అలా జరగకుండా చూచి. చేసినవారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం

  • @kitudailyvlogs19
    @kitudailyvlogs19 Месяц назад +225

    మీకు దమ్ముంటే మద్యం గంజాయి drugs బందు చేయండి చూద్దాం

    • @k.v.vsatyanarayana915
      @k.v.vsatyanarayana915 Месяц назад +3

      ❤️👍

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 Месяц назад +3

      గంజాయి బంధు చేస్తే మొదటగా భాధపడేది, హోమ్ అనిత, స్విపారో లేక స్విక్కరో చింతకాయలు

    • @SeshiReddyBhimanadam
      @SeshiReddyBhimanadam Месяц назад +1

      Yada valuki ssra retutaggincisarataagincinayadavalumeeru. Meeru. Ra. Durmargulu dustulu ajmgallu 5:04

    • @Vasuvasu917
      @Vasuvasu917 Месяц назад +1

      Ala chestae vallaki nastam kada brother ayina rajakiyalu Loki seva cheyyadaniki raru sampadinchadaniki vastaru ....ysr taruvata jagan vacchadu ....CBN taruvata lokesh .... Pawan Kalyan taruvata Akira vastadu edhi elaaaaaaa velta untadhi.....vallu sampadista untaru kinda unna vallu kottuku chastaru

    • @sankarmuni5357
      @sankarmuni5357 Месяц назад

      ​@@BOLTBUDDAcb naidu gadi palana daniki thodu pavala bogam bomma koduku cheradu emavutundi sarva nasename inka

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 Месяц назад +111

    ఆడది కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి కడుపన్నా చేయటాలి అనే సంప్రదాయంలో వున్న రాజకీయా నాయకులు గా ఉంటే ఇటువంటివె జరుగుతాయి

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Месяц назад +72

    ఎందుకో తెలిసిందికదా, కంప్లిట్ ప్రొహిబిషన్ పెట్టండి, మాదకద్రవ్య వ్యాపారులను, ఉపయోగించేవారిని కఠినంగా శిక్షించండి. ఇంకా ఆలోచించడమెందుకు?

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 Месяц назад +34

    ఆగాయిత్యాలు జరిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతె నేరాలు ఎలా ఆగుతాయి ఎన్కౌంటర్ లాంటి శిక్షలు అమలు చేస్తే ఆగుతాయి ఏపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది

  • @habibullhamd4976
    @habibullhamd4976 Месяц назад +133

    32000వేల మంది పట్టుకొని తీసు కు వస్తం అన్నారు , chinna, పిల్ల ను కనిపెట్ట లేదు,

  • @kmariya2978
    @kmariya2978 Месяц назад +25

    ఏమి చేస్తావు మీరు ఏమి చేయలేరు ఎందుకంటే మీకు కావలసింది ఓటు మీకు కావలసింది ప్రాణాలు కాదు

  • @reddyduggi4226
    @reddyduggi4226 Месяц назад +26

    ముఖ్యమంత్రి గారు మద్యం తక్కువ ధరలు ఇస్తారంట కదా మేడం మద్యం మత్తులో ఇలా చేస్తున్నారు కదా పిచ్చి ఎక్కువ రక్షకాలు చెప్పు ఏంటి

  • @cmdriyaz8840
    @cmdriyaz8840 Месяц назад +128

    మీ గవర్నమెంట్ ఏ కదా పావలా

    • @sujathadurgam4260
      @sujathadurgam4260 Месяц назад +6

      Ade eppudu jagan anna cm ga unte,matram veellla perpormence vere level undi.yento salaha ఇస్తున్నారు.అంతే గానీ,ఏం చేయటం లేదు

    • @user-xh1ph9ty6b
      @user-xh1ph9ty6b Месяц назад +4

      మీరు చెల్లని పైసా కి కూడా మారరు పేటియం

    • @snnnnn777
      @snnnnn777 Месяц назад

      Pawala gadu cbn bajana tappa vadike em gurhundadu

    • @Ramarao.336
      @Ramarao.336 Месяц назад +1

      ఇలాంటి చెత్త వాగి జగన్ ని ఓడించారు పవన్ ని ఒక్కరిని అంటే తన వెనక ఒక సైన్యమే ఉంది పవన్ నీ గౌరవించండి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకో జగన్మోహన్ రెడ్డిమాకు శత్రువు కాదుపవన్ జోలికి మళ్ళీ ఇలాగే వస్తే జీవితంలో వైసిపి గెలవలేదు

    • @RamaKrishna-wh9bi
      @RamaKrishna-wh9bi Месяц назад

      Yevvadu Ra Nuvvu Pakka Party Jendalu Mose Kuli Lanjja Kodukuvena

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf Месяц назад +16

    ఇప్పుడు అర్థమైందా పావన్ గారు మీకు & మేడంగారు ప్రతిసారి గత ప్రభుత్వం మీద పడి ఏడవటం కాదు ఇప్పుడు మీరు వెంటనే న్యాయం చేయాలని కోరుతునాను

  • @user-qx6gg1dc1l
    @user-qx6gg1dc1l Месяц назад +24

    నువు నలుగురు పెళ్ళలను మార్చినవదివి
    30.000మంది అమ్మాయిలను పట్టుకో కదలుచెప్పకు

  • @ManmadhaTuta
    @ManmadhaTuta Месяц назад +12

    చేతకాని ప్రభుత్వం ఇంతవరకు చిన్న పిల్ల ఆచూకీ కనిపెట్టలేకపోయారు

  • @sagarbaburr4767
    @sagarbaburr4767 Месяц назад +13

    తక్కువ ధరకే మద్యం అన్నారు , ఇప్పుడేమో మద్యం పై ఉక్కు పాదం అంటున్నారు ఏంటో

  • @Jsp3344channel
    @Jsp3344channel Месяц назад +11

    Tdp Jsp bjp అధికారంలో వచ్చినప్పుడు, ఇలాంటి అత్యాచారాలు జరగ నివాము అన్నారు. కదా ఇప్పుడు ఏం జరుగుతుంది. అనిత గారు చంద్రబాబు గారు పవన్కళ్యాణ్ గారు. మీరే కావాలని చేయిస్తున్నారు. ఈ అత్యాచారాలు.వైసీపీ ప్రభుత్వంని బాగా తిట్టారు కదా అప్పుడు, ఇప్పుడు ఏం జరుగుతుంది. బిల్డప్స్ కోసమేనా అప్పుడు మాట్లాడేరు కదా. మీ స్పందన అచ్చలు కనిపించడం లేదు మేడం.

  • @pithanisekhar410
    @pithanisekhar410 Месяц назад +16

    నిలగా free ga మందు వేసి అన్ని ఆగిపోవాలి అంటే ఎలా బాబు గారు

  • @bhaskarrao921
    @bhaskarrao921 Месяц назад +30

    కత్తెర ఎక్కడమ్మా

  • @Dasu.ChatagopamDasu.Sing-ut7zv
    @Dasu.ChatagopamDasu.Sing-ut7zv Месяц назад +29

    మీ వాళ్ళ కాదు లే....... అన్ని బుటకపు మాటలే

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 Месяц назад +39

    ఏం మాట్లాడుతున్నావ్ రా బాబు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం కావట్లేదు నీకెందుకు మంత్రి పదవి నువ్వు ప్రతిపక్షంలో ఉంటే జుట్టు ఎగరవేసి పెద్ద పెద్ద గా అరుస్తూ ఊగే పోతావ్ ఇప్పుడు ఏమైంది ఊపుడు

  • @premKumar-ki5hn
    @premKumar-ki5hn Месяц назад +82

    మీ కూటమే కలుషితం. రాష్ట్రం లో బూతులు నేర్పింది మీరే. ఇంత వరకు మీరు సందర్శించలేదు. లిక్కర్ ని పోషించే మీరు ఎలా. రద్దుచేస్తారు. ఎక్కడ పడేసారో చెపుతున్నారు. కానీ తీయలేక పోతున్నారు. ముందు మీమ్మల్లని మీరు సంస్కరించు కుంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఇది ఏవిధంగా అదికారంలోకి వచ్చారో మీకు, సంపూర్ణంగా తెలుసు. కక్షలను, శిక్షలను ఒక ప్రక్కన పెడితే, సంక్షేమం చేయగలరు.

  • @user-on1oz1tg4r
    @user-on1oz1tg4r Месяц назад +149

    చెత్త కూటమి.
    Waste ruling.
    Fail.fail.fail.

  • @sivareddysangam6394
    @sivareddysangam6394 Месяц назад +88

    నువ్వు వచ్చి వప్పుడల్ల ఇలంవి జరుతన్నాయి మీ పరిపాలన అలా ఉంది

  • @MANDANGISHYAMMANDANGISHY-dz4bi
    @MANDANGISHYAMMANDANGISHY-dz4bi Месяц назад +122

    పావలా జుట్టు ఎగరేయ్ మాట్లాడు

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 Месяц назад +32

    Maaku thelusu kadaa nuvvu cheppindi cheyavani 😂😂😂😂😂

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 Месяц назад +14

    అత్యాచారం జరిగి ఎన్నిడేస్ అయింది. maatalu kaadu అక్క చేతలలో చూపు

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 Месяц назад +17

    ఈ dirty politicians,dirty media, కొంపలందు జరిగితే తెలుస్తుంది, ఆ బాధ

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Месяц назад +17

    ఎలాంటి punishment అయినా ఎంటన్నియా , 2 బెత్తం దెబ్బలు చాలు

  • @raghuinturi9741
    @raghuinturi9741 Месяц назад +44

    5 సంవత్సరాలు చెప్తూనే వుంటారు బాబుగారు. అదేమంటే పోయిన గవర్నమెంట్ పాపం అంటారు. 5సంవత్సరాలు ఇదే పాట పాడతారు. ప్రజాప్రతినిధులు తిడితే మైనర్లు అత్యాచారాలు చేస్తారా. కొడకల్లారా, చెప్పుతో కొొడతా అంటే మంచి మాటలా? 😢ఇవన్నీ జగన్ వలననే, ట్రంప్ పై కాల్పులో?

    • @kpreddy3213
      @kpreddy3213 Месяц назад +2

      ఈ ముగ్గురికి సిగ్గు లజ్జ లేదు ఈ ముగ్గురు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలవదు రెండు బెత్తం దెబ్బలు వేసి పంపించండి అని పీకే అన్నాడు అదే పని చేయండి ఇప్పుడు కూడా

  • @rrissac7biddika.rangarao489
    @rrissac7biddika.rangarao489 Месяц назад +7

    అందుకే మద్యం ఉత్పతి చెయ్యకూడదు అన్నాడు జగన్న కానీ మీరూ పిల్లలు చదువులమీద దృష్టి పెట్టలేదు మద్యం మీద దృష్టి పెట్టి తక్కువ రేటుకి ఇస్తామన్నారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు

  • @venkateshsavara7446
    @venkateshsavara7446 Месяц назад +13

    మద్యం రేటు తగ్గిస్తే ఇంకా దారుణం చుట్టారు

  • @shivachary9707
    @shivachary9707 Месяц назад +9

    అయ్యో నాణ్యమైన మద్యం తెస్తాం అన్నారు ఆ రేప్ చేసిన వళ్ళు చాలా నాణ్యమైన మద్యం తీసుకున్నారా లేదా చూడండి

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 Месяц назад +20

    టీడీపీ,ఉన్మాదుల,సైకో, నాకొడుకు లా, పాలన అంతే,ప్యాకేజీ,పావలా,అనితా,గారు,చూడండి,మీ, సై కో,పాలనలో, ఏ,పీ,అట్టుడికి, పోయింది,మీ,దోపిడీ,పాలనకు, చరమ గీతం,పాడుతాం

  • @mshaik8645
    @mshaik8645 Месяц назад +7

    నెల రోజుల్లో ఎన్ని దుర్మార్గాలు జరిగాయి, అందుకే లెక్క లేకుండా మత్తు తలకెక్కి ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి

  • @thammasuji5498
    @thammasuji5498 Месяц назад +7

    ఎవరిని అడుగుతున్నావు చంద్రబాబు అధికారం లో ఉంది నువ్వు పవన్ కళ్యాణ్, అనిత చూడండి అంత మీవల్ల అంత మీ వల్లే అర్ధం అవుతుందా

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 Месяц назад +6

    మీరు గంజాయిలు సప్లేయి చేస్తున్నారు ఎమిటి
    గంజాయి కొట్టి తప్పు చేస్తే బాగోదు అని అంటున్నావు
    పాపం నాణ్యమైన మందులగా నాణ్యమైన గంజాయి కూడా సప్లై చేయండి బాబు

  • @paulbeedila1189
    @paulbeedila1189 Месяц назад +73

    కుల సమీకరణాలు మొదలయ్యాయి

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 Месяц назад +10

    కూటమి ప్రభుత్వ ఆఫెక్ట్

  • @vajrahast
    @vajrahast Месяц назад +17

    😂😂😂😂 enti entha cool ga matladuthunnaru 😂😂😂😂

  • @bhaskararao2474
    @bhaskararao2474 Месяц назад +9

    ఇప్పుడు నీతులు వాళ్ళించడం ఏంటి. ముందు పాలకులమీద నెట్టేసి తప్పుకునే ప్రయత్నం లాగా కనబడుతుంది. ముందు గంజాయి ని అరికట్టండి ప్లీజ్.

  • @gvramakrishnareddy7855
    @gvramakrishnareddy7855 Месяц назад +8

    మీరు మనిషి జన్మ మా
    ఒక్కమాట నిలకడ మీద ఉంటారా

  • @lakshminarayanareddy1487
    @lakshminarayanareddy1487 Месяц назад +26

    Illegal activities chesedi mere ra babu nanyamaina mandhu postunnaru kada bolli

  • @pithanisekhar410
    @pithanisekhar410 Месяц назад +22

    ఒక రకంగా మీరే ఇటువంటివి ప్రోత్సహించి తున్నారు తక్కువ రేటుకు మందు ఇవ్వడం వలన ఎక్కువ తెగిస్తున్నారు

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Месяц назад +32

    తోసెయ్ దీన్ని కూడా జగన్ మీదికి

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 Месяц назад +35

    గంజాయి, మందు గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింటికి సరఫరా చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. తప్పు చేసిన వారికి 4 బెత్తం దెబ్బలు కొట్టండి అన్న మహామనిషి. 35 వేల అమ్మాయిలు మిస్సింగ్ సంగతి దెవుడెగు 9 సంవత్సరాల అమ్మాయిని చంపితే 10 రోజులు అయినా అంచుకి ఇప్పటి వరకు లేదు.

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r Месяц назад

      నిఘా వర్గాలు ఇంకా చెప్పలేదు. ఈ లంగ కొడుకు మూవీస్, వాడి సైకో ఫ్యాన్స్ ఇట్లాంటి నేరాలకి కారణం. Powerstar 999 విస్కీ కారణం అనుకుంటా

  • @prayagr3373
    @prayagr3373 Месяц назад +7

    బెత్తం దెబ్బల సేనాపతి నిష్ఠ లో ఉన్నాడు....

  • @kosuriraja5941
    @kosuriraja5941 Месяц назад +6

    ఎన్కౌంటర్ చేయాలి తప్పదు

  • @raghuinturi9741
    @raghuinturi9741 Месяц назад +10

    5 సంవత్సరాలు మాటలే

  • @user-qx6gg1dc1l
    @user-qx6gg1dc1l Месяц назад +6

    1నికొడుకే మానుకోవాలి 2
    2నికొడుకుకే హెచ్చరిక
    3నికొడుకు స్విమ్మింగ్ పూల్ డ్యాన్సు

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx Месяц назад +11

    బెత్తం తో రెండు దెబ్బలు చాలు pk

  • @ChallanagarjunaReddy
    @ChallanagarjunaReddy Месяц назад +18

    Enduku gelichinaru miru

  • @prasannakumar1980
    @prasannakumar1980 Месяц назад +12

    Waste fellows

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana Месяц назад +5

    చంద్రబాబు గారు కరెక్ట్ గా చెప్పారు, హోమ్ మంత్రి కొంచం పొలిటికల్ రంగు కనిపిస్తుంది....

  • @rangalakshmi3610
    @rangalakshmi3610 Месяц назад +3

    ఎందుకంటే ఇప్పటివరకు కేవలం తాగడానికి మాత్రమే ప్రభుత్వం సారాయిshops పెట్టిస్తోంది, రేపట్నించి డ్రగ్స్కు కూడ ఇలాగే షాప్స్ పెట్టిస్తే రోజుకి ఒక ఇంట్లో తల్లో తండ్రో పిల్లలో ఎవరో ఒకరు చచ్చి పోతో ఉంటారు , జనాభా తగ్గి పోతూ ఉంటుంది హ్యాపీ కద ఏం జరిగినా మధ్య నిషేధం మాత్రం పెట్టారు ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా ఏం ఫికర్ లేదు అంతేగా అంతేగా

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Месяц назад +5

    సంపూర్ణ మద్య నిషేధం చెయ్యక్కా!!!!!

  • @mattapaparao1541
    @mattapaparao1541 Месяц назад +11

    Cbn pk mistar em pukuthunnaru jaganna mida padi edcharu eppudu chudandi anubavistaru jaganna usuru thagilthadi tdp vallaku God will see

  • @thummadevadanam87
    @thummadevadanam87 Месяц назад +6

    ముగ్గురు మారాటీలు
    ఉపయోగమే లేదు.

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 Месяц назад +10

    Cinimali ban cheyali

  • @ramireddy2479
    @ramireddy2479 Месяц назад +6

    మంచిమందుఅందించుతాగిఇలాగెమానబంగాలlauచెసెసతారూ

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 Месяц назад +3

    మీరు మాటలే చెబుతారు చేతల్లో ఏమీ ఉండదు బ్రష్టు పట్టి పోయింది నెల రోజులకి పార్టీ

  • @Iconstarallutaggadele
    @Iconstarallutaggadele Месяц назад +12

    Free mandu effect

  • @hanimireddy2539
    @hanimireddy2539 Месяц назад +6

    Babu garu you only provoked in last 5 years

  • @Tabitharaj2018
    @Tabitharaj2018 Месяц назад +9

    30000 mandhi adavalanu thisuku ra pk

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 Месяц назад +8

    Oremirekadaraa వారికి తొడు మొబాటేక దా?

  • @asksvideos3548
    @asksvideos3548 Месяц назад +5

    Sugali prithi prithi ani gattigattiga pracharamlo arichina pawankalyan garu eroju emayyaru..

  • @anandreddy303
    @anandreddy303 Месяц назад +2

    అప్పుడు ఆ తెలివి ఎక్కడ పోయింది, గంజాయి తాగిన మాదిరి ఊగుతావుంటివి.

  • @vikramk6281
    @vikramk6281 Месяц назад +6

    Yentha change anna election mundu yela istam vachhinattu fire ayyevaru ippudu ilana idhi I can't expect this PK ANNA NI NUNCHU IDHI EXPECT CHEYALEKA POTHUNNA CHALA DARUNAM

  • @mahendra2254
    @mahendra2254 Месяц назад +8

    Deeniki kuda valantres lu Karanam antaru eamo

  • @muralireddy6965
    @muralireddy6965 Месяц назад +2

    వ్యవస్త చెడి పోవడానికి కారణం రాజకీయ నాయకులు.వీరు పోషించిన ఎదుటి వారిని. నీచంగా మాట్లాడటం 😂

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 Месяц назад +5

    YSR and YS Jagan Sir are 5+3 = 8 Corona 2 years is omiit, remaining period is under your ruling ?

  • @dasarivenkateswarlu4642
    @dasarivenkateswarlu4642 Месяц назад +4

    Madam Home Minister garu CBN garu monetoring kadu Home Minister ga meeru CBN kantay yekkuva meesakhagunda monetoring cheyyali CBN pie tochiveyadamkaadu

  • @panditkiran4331
    @panditkiran4331 Месяц назад +5

    Takkuva rate ke liquor andinchandi. Problems solve autaai. Tammullaku promice chesaadu kadaa ee CM garu.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад +7

    GANJAA BAN CHEYYA GALAVAA CHANDRAM ?? DAMMU VUNDAA ??

  • @YSR_KDP
    @YSR_KDP Месяц назад +1

    18 ఏళ్ల పైబడిన వారు మానభంగాలు చేస్తే...
    రెండు బెత్తం దెబ్బలు వేసి కూర్చోబెడితే సరిపోద్ది.
    18 సంవత్సరాలు కన్నా కింద వారు మానభంగం చేస్తే రెండు చాక్లెట్లు ఇచ్చి
    రెండు పావలా బిళ్ళలు ఇచ్చి కూర్చోబెడితే బుద్ధి తెచ్చుకొని మంచిగా బతుకుతారు. 😂😂😅😅
    కదా EVM DCM...?

  • @polisettinaidubodapati4924
    @polisettinaidubodapati4924 Месяц назад +3

    Worthless and escaping useless Speaches of EVMs.

  • @subramanyammk8386
    @subramanyammk8386 Месяц назад +5

    Babu neevaste tagistanannavugu thagaru neeku baga panipettaru. Neepapam pande roju vastundi. Best of luck🤞🤞

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 Месяц назад +1

    కఠిన శిక్షలు వేసి, నేర సమాజాన్ని ప్రక్షాళన
    చేయాలి.

  • @AnandKumar-zk2rb
    @AnandKumar-zk2rb Месяц назад +2

    నువ్వు మరవ్రా పావలా

  • @ramireddy2479
    @ramireddy2479 Месяц назад +4

    నీకుదముఉంటెతెలంగానమందుఅపుచూదాం

  • @ramireddy2479
    @ramireddy2479 Месяц назад +3

    మందుమహిమ

  • @thallapalemsreenu8192
    @thallapalemsreenu8192 Месяц назад +1

    నడిరోడ్డు మీద
    షూట్ చేసి పడేయండి
    No problem
    అప్పుడు అయినా భయం వస్తుంది
    ఇలాంటి వాళ్ళకి
    అది ప్రభుత్వ బాధ్యత

  • @swamidas76
    @swamidas76 Месяц назад +5

    Ban alcohol

    • @jagadeeshreddyjaggu6314
      @jagadeeshreddyjaggu6314 Месяц назад

      వాడు తక్కువ రేట్ అంటే ఓటే వేశారు మళ్ళీ బాన్ చేయాలి అంటే కామెడీ గా ఉంది , హోమ్ మినిస్టర్ చెపుతుంది లిక్కర్ మత్తు లో అని రేట్ లు తగ్గించి నాన్యం మద్యం అమ్మకాలు అని చెప్పారు మీరే సిగ్గూ లేకుండా ఈ రోజు మద్యం మత్తు అంటున్రు

  • @user-cr2mk5dz3r
    @user-cr2mk5dz3r Месяц назад +1

    మందు బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.

  • @dubbasishakunthala
    @dubbasishakunthala Месяц назад +4

    Jagan mida padi edicharu adi easy kada miku, epudu matalu matrame kada....AP mandu,drugs ban cheyandi immediately chudam... dead body dorakadu ani cool ga declaration echindi ma thalli... parents emo CBN, PK vunaru edi pekestharu ani waiting akada....saripoindi

  • @user-ud3fo2qj5h
    @user-ud3fo2qj5h Месяц назад +1

    చంద్రబాబు మాట పవన్ కళ్యాణ్ దగ్గర జరగదు కాపుల మనిషి

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Месяц назад +1

    వివరణలు వద్దు, యాక్షన్ లోకి వెళ్ళండి

  • @lavanyavasu4919
    @lavanyavasu4919 Месяц назад +5

    Em pikaleru aite

  • @anilkakara8949
    @anilkakara8949 Месяц назад

    Nda so super kada 💯💯💯💯
    మీ పరిపాలన సూపర్....
    మీ మాటలు సూపర్.....
    మీ మాట తీరు సూపర్......
    సార్ an మేడం 💯💯 మీరు కరెక్ట్ 😂😂😂😂

  • @ramireddy2479
    @ramireddy2479 Месяц назад +2

    ముచ్చట చెప్పక అమలుచెయి

  • @DhanaraajKb
    @DhanaraajKb Месяц назад

    మద్యం,గంజాయి,నల్లమందు బాన్ చెయ్యగలరా... !? కుల, మత,పార్టీలు చూడకుండా,ధనిక - పేద తేడా చూడకుండా , శిక్షకు వేయగలరా...!?

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Месяц назад

    వాళ్ళ ఇండ్లల్లో ఈ విధంగా జరిగి ఉంటే వాళ్లకు బాధ కలిగేది వాళ్లకు జరగలేదు కదండీ వాళ్లకు కామెడీగా ఉంది ఇది

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 Месяц назад +1

    Immediately difficult act implementation

  • @ummadisetti4820
    @ummadisetti4820 Месяц назад

    మీరు చాలా గట్టిగా చెప్పారు గెలవడానికి ముందు తప్పు చేసిన వాడిని వదలమని ఇంకొకడు తప్పు చేయాలంటే వనికేటట్టు చేస్తామని చిన్నపిల్లలయినా మత్తులో ఉన్న మనుషులైనా వాళ్లకి అర్థమయ్యేలా చేయండి వాళ్ళు చేస్తున్నది తప్పు ఇది మనుషులు కాదు జంతువులు చేసే పనులు అని మీరు వార్నింగ్ ఇస్తారు శిక్షలు వేస్తారు లేదా తల్లిదండ్రులకి భయం పెట్టమని వాళ్లకు వదిలేస్తారు ఏమైనా చేయండి ఇంకొకటి తప్పు చేయాలంటే కాళ్లు చేతులు ఒంట్లో వణుకు పుట్టాలి ఏ స్థాయి ఏ స్థానం చూడొద్దు. ప్లీజ్ న్యాయం చేయండి మేడం ప్లీజ్ ప్రతిసారి డబ్బుని తీసుకురాకండి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు న్యాయం చేయండి చాలు

  • @srinivasmorla9422
    @srinivasmorla9422 Месяц назад

    Madam... నాణ్యమైన మందు ఇస్తే ఇదే పరిస్థితి....మందు ను ఎంక్రేజ్ చేయకండి... Please

  • @ysuribabu3060
    @ysuribabu3060 Месяц назад

    సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు గొప్ప సీఎం అను మీరు చెప్పుకుంటున్నాను సార్ కానీ ఈ 35 రోజుల్లో అచ్చులు జరిగాయి 35 మానభంగాలు తెలివైనది గతంలో ఎటువంటి ప్రాబ్లం తక్కువ ఉండేది ఒక పబ్లిక్ గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మీ పార్టీ నాయకుడిగా కూడా నేను మీరు వచ్చిన తర్వాత ఏదో గొప్ప జరుగుతుంది మీరు వచ్చిన తర్వాత ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది సార్ కాబట్టి ఇప్పుడైనా సెలవు స్పందించి దానిపై కఠినమైన చట్టం తెచ్చి త్వరగా నిందితులను ఉరి తీయండి ఎన్కౌంటర్ చేయండి