| MAREDUMILLI TOURIST PLEASE | ఆదివాసీల పండుగ | TRIBAL FESTIVAL | TRIBAL CULTURE | TRIBAL GODS |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025
  • ఈ ఆదివాసీల పండగ చాలా ప్రాచీనమైనది దీని గురించి నేటి తరానికి చాలామందికి తెలియదు. ఆదివాసీలు ప్రకృతిని దేవతగా పూజిస్తారు. ఆదివాసీలు ఎప్పుడు వారు అడవి తల్లి బిడ్డలుగా భావిస్తారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా అడవుల్లో తిరగడం ఇక్కడ ప్రజలు ఎక్కువగా అడవిలో సంచరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి పురుగు పుట్ట జంతువులు మొదలైన వాటి వల్ల ఎటువంటి హాని కలగకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామదేవతలను వనదేవతని అన్నింటిని ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా ఈ పండుగలో సంతోషానికి లోటు లేదండి గ్రామస్తులు వారి యొక్క బంధువులు చుట్టుపక్కల నుంచి వచ్చేవారు అందరూ కలిసి ఇక్కడ నట్టు తొక్కే కార్యక్రమం అని ఒక నృత్య ప్రదర్శన జరుగుతుంది. రేలా డ్యాన్సులు కూడా ఉంటాయి.
    #tribal #tribaldancevideos #tribalculture #tribalflock #tribalfestival #triballife #tribalpeople #maredumilli #denseforest #hillstation #grassland #sokulagudem #triballifestyle #latest

Комментарии • 2