Bhumana Karunakar Reddy Counter to BJP | YS Jagan Tirupati Tour |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 157

  • @bonamkamal5282
    @bonamkamal5282 Месяц назад +30

    Ee khiladi పురంధేశ్వరి ఎన్టీఆర్ కడుపున చెదబుట్టింది..కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒకలా..ఇప్పుడు ఒకలా ..పోయి కాలం దాపురించింది.

  • @npranathi1127
    @npranathi1127 Месяц назад +19

    Excellent debate sir

  • @gunnamkishore8480
    @gunnamkishore8480 Месяц назад +32

    జై భూమన , జై జగన్

  • @Manaswithcreations
    @Manaswithcreations Месяц назад +24

    Jai jagan ❤❤❤❤❤❤

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 Месяц назад +19

    JAGAN is true CM...

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Месяц назад +6

    Excellent information and nice powerful comments 🙏

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Месяц назад +22

    దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది 👍🙏👍

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Месяц назад +2

    కరుణాకర రెడ్డి చెప్పింది సత్యం.వెంకటేశ్వర స్వామి ఈ ప్రభుత్వాన్ని శిక్షించాలని ప్రార్థిస్తున్నాను.

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 Месяц назад +4

    GOD BLESS YOU

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Месяц назад +6

    Jai Jagan Mohan Reddy 🙏

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Месяц назад +12

    దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది
    తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Месяц назад

      1990 lo vacchina chattam adhi maa hindu matham gurinchi dhani sanctity kapadukovatam kosam pettina niayam adhi..naku venkatewshwara swami meedha nammakam vundhi ani anya mathasthulu declare cheyyali.nuv hinduvi ithe prathyekam ga neeku nammakam vundha ledha ani evaru adagaru adagataniki sariporu kani jagan case lo ala kadhu kadha athanu swayam ga christian..andhuku declaration ivvalsindhe..vere a matham vadu ina sare ivvalsindhe declaration..ivvanu anataniki jagan evadu asalu..madhyalo support cheyyataniki neelanti vallu evaru asalu

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 Месяц назад +9

    Baaga. Chepperu. Reddy. Garu

  • @chandub9102
    @chandub9102 Месяц назад +4

    Correct chepparu anna

  • @kuwaitq7842
    @kuwaitq7842 Месяц назад +36

    స్టీల్ ప్లాంట్ గొడవ డైవర్ట్ చెయ్యడానికి.... ఈ లడ్డు సమస్యను రాజకీయం చేస్తున్నారు..... వయసు మళ్ళిన సరే ఈ CBN గారికి బుద్ధి లేదు... ఈ సమస్యకి పరిష్కారం చూడకుండా పురంధరేశ్వరి... పవన్ తందాన తాన అనడం..... ఏ దేవాలయానికి అయినా వెళ్ళడానికి వారికి ఉండే నమ్మకం.. విశ్వాసం పై ఆధారి పడి ఉంటుంది..... ఎవరైనా ఆపితే ఆ పాపం... ఆపిన వారికే ఉంటుంది

    • @annapurnach2289
      @annapurnach2289 Месяц назад

      @@kuwaitq7842 yes yes Correct✅ chepparu

    • @satyanarayanak1248
      @satyanarayanak1248 Месяц назад

      బీజేపీ నాయకులు పాపం చేసారు ప్రజలు కాళ్ళు కడిగి పరిహారం చేసుకోండి ఆది కూడా తిరుమల వచ్చిన వారి కాళ్లు

  • @kumard3622
    @kumard3622 Месяц назад +8

    చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ లకు తొందర లోనె భయంకర మైన శిక్ష ఆ దేవ దేవుడు వేస్తాడు

    • @annapurnach2289
      @annapurnach2289 Месяц назад +1

      తప్పదు, తప్పదు, తప్పదు 💯💯💯💯💯💯💯💯జరిగి teerutundi.

    • @wisemanbell6957
      @wisemanbell6957 Месяц назад

      Velli dooku!

  • @ShaikReyaz-cm8pd
    @ShaikReyaz-cm8pd Месяц назад +4

    That is BJP..in ap also I think strat cast fighting......God help people,,Ap

  • @mukkuvenkateswarlu7225
    @mukkuvenkateswarlu7225 Месяц назад +10

    Puramdeswari Adoka panikimalinadi.Bolloditho cheytulu kalipi thandrini pottanapettukunna dirmrguralu.NTR kadupuna cheydaputtina durmarguralu.

  • @sriramreddyreddy9141
    @sriramreddyreddy9141 Месяц назад +5

    Tiger Bhumana zindabaad. Srivaru blessings is always with your family

  • @prakashbabu3678
    @prakashbabu3678 Месяц назад +10

    ఆయన ముందు విశ్వహిందూ పరిషత్ శివసేన సభ్యులు కూడా హిందువుల కాదన ఆయన అభిప్రాయమా.

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Месяц назад +25

    తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య మతాలు విమర్శించడు

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 Месяц назад +3

    పవన్, చంద్రబాబు, మోడీ, పూరందారేశ్వరి, మాధవి లత లాంటి హిందూ ధర్మం మనకొద్దు ❤

  • @rajagopal3735
    @rajagopal3735 Месяц назад +2

    Majhi chairman booma Kanak Reddy Garu thank you so much Om Namo venkatesaya Jai Jagan Mohan Reddy

  • @agastyasworld112
    @agastyasworld112 Месяц назад +8

    Baabu nijam ga bhayapaduthunnaadu anduke thirumalalo curfew laatidi pettaadu

  • @katikalasantoshbabu
    @katikalasantoshbabu Месяц назад +17

    JAI JAGAN.... PURANDESWARI WASTE CANDIDATE .. EVM KUTAMI...JAGAN IS THE PEOPLE LEADER

  • @kalyanichittetikalyani
    @kalyanichittetikalyani Месяц назад +3

    Jai jagan anna ❤❤

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 Месяц назад +2

    Jai bhumana anna dhanyavaad sir

  • @chinnabandapalli9744
    @chinnabandapalli9744 Месяц назад +1

    జై గోవిందా గోవిందా గోవిందా గోవిందా ఇట్లాంటి నీచమైన రాజకీయం చేసే వాళ్ళ దగ్గర నుంచి కాపాడ వయ్యా గోవిందా

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад +1

    జై జగన్ , సనాతన ధర్మం, సతీ సహగమనం , మన ధర్మం , అంటరానితనం , వివక్ష, స్త్రీల అణచివేత నశించాలి

  • @shantakumari2975
    @shantakumari2975 Месяц назад +3

    దీనీ పాకిమొహంచూస్తేనే అసయ్యం వేస్తుంది దీనిఅందం ఇది దీనిఛండామైనా మొహంచూస్తేనే వాతయ్యేట్లుగా వుంటుంది దీన్ని బీజేపీ వాళ్ళు ఎట్లాచేర్చుకున్నారు ఇంతదరిద్రపుమొహం దాన్ని

  • @Guverache123
    @Guverache123 Месяц назад +1

    నిజాం చేత choudhary లుగా నియమింపబడి...హిందువుల దగ్గర పన్ను వసూలు చేసి నిజాం కు అందచేసిన వాళ్ళు ఈ రోజు ఆశ్చర్యంగా హిందుత్వం ను రక్షిస్తారని చెప్పడం హాస్యాస్పదం...

  • @narasimhareddybandagattu3757
    @narasimhareddybandagattu3757 Месяц назад +1

    Pundareswari గారు తిరుమలలో declaration బోర్డు లు యెందుకు తీసి వేశారు, declaration ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ని మాత్రమే అడుగుతారు, ఆయన కోసమే ఈ రూల్ తెచ్చారని, జగన్ ను చూసి కూటమికి భయం పట్టుకుంది అని అనుకోవచ్చు నా.

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 Месяц назад +3

    God venkateswarulu cheppaledugada apavitrudanayyanu ani. incase chepite we have take action how it unholy.

  • @narasimhulukoppala6886
    @narasimhulukoppala6886 Месяц назад

    Well said sir

  • @shivasharma5047
    @shivasharma5047 Месяц назад +1

    హోంమంత్రి అనిత ఈమధ్య తిరుమల వెళ్ళింది.కదా.డిక్లరేషన్ ఇచ్చిందా ,తీసుకున్నారా

  • @vnr644
    @vnr644 Месяц назад

    👌👌👌

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Месяц назад

    He is very honest and very good politician.

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Месяц назад +3

    Okappudu Dalithulu Devalayalaku vaddanna vare, malli ee vidanga chestunnaru 😢

  • @MvijayashankarVijayshankar
    @MvijayashankarVijayshankar Месяц назад +2

    ఓమ్

  • @MunnelliVenkatalaxmi
    @MunnelliVenkatalaxmi Месяц назад +1

    కుటమి ప్రభుత్వం కు చిగులెదు మొడీ గడిద్ధలు కస్తునరు పవన్ రోజుకు మాట

  • @snipezTM
    @snipezTM Месяц назад +4

    YS JAGAN MOHAN REDDY GAARIKI PARADAALU YERPAATU CHEYANDI....

  • @AaryanPeter
    @AaryanPeter Месяц назад +2

    Why pure wasabi given birth of her children in USA and why she educate her children in Christian schools?

  • @BalajiAjmira-g2z
    @BalajiAjmira-g2z Месяц назад +2

    E v m CM ప్రభుత్వం జగన్ గారి మీద కూర్చుని కుట్ర చేశారు దుర్మార్గం

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 Месяц назад

    CM SIR IS BRILIANT POLITICAL LEADER IN THE WORLD. NO ONE CAN BEAT THE BACK TACTICS OF HONOURABLE LEADER

  • @freebird4522
    @freebird4522 Месяц назад +1

    అసలు హిందువు అన్న వాడు ఎవడు కూడా పావలా లాంటి గాలి మనిషిని హిందువు అని కలలో కూడా ఒప్పుకోలేడు. హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియని వెకిలి మనిషి అతను. కేవలం జులాయి తనం తప్ప సమాజం మీద కొంచెం కూడా బాధ్యత, భయం లేని అలాంటి చిల్లర మనిషి సమాజనికి ఎప్పుడూ ప్రమాదమే. అలాంటి వాళ్లను సొంత అహం చల్లార్చుకోవడానికి ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా వెనకేసుకు రాకూడదు. ఇక పోతే మాదక ద్రవ్యాల లోడుతో పట్టుబడ్డ వాళ్లు హిందూ మత రక్షకులు, ఉద్దారకులు. మన ఖర్మ ఏమి చేయగలం..మన తోనే ఈ ప్రపంచం అంతం అవదు. రేపు మన తరువాత తరాలకు సురక్షితమైన సమాజం అందించలేక పోతే, ఎన్ని వందల కోట్ల ఆస్తి ఇచ్చినా క్షేమం కాదు. ఎవరైనా అది గుర్తు పెట్టుకోవాలి.

  • @jaswanthshannu3716
    @jaswanthshannu3716 Месяц назад +1

    అమ్మా పురంధేశ్వరి అమ్మా మీరూ ఆంద్రప్రదేశ్ లో అడుగు పెట్టిన తరువాత ఇన్ని నేరాలు ఘోరలు జరుగుతున్నయి
    నీ మరిది AP కి దరిద్రము అంటే మళ్లీ నువ్వు కూడా నా మీ ఇంట్లో నాన్నా గారి
    కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ని నందమూరి వారిని చంద్ర బాబు కాళ్ల కింద తొక్కితె నువ్వు మాత్రం ఆ నీతి లేని వాడి కి తోడుగా వుంటావా నువ్వు NTR గారు కూతురువా కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని

  • @annapurnach2289
    @annapurnach2289 Месяц назад +2

    ఎద్దు రూపము chusinataruvata Daduchuku chastaru జనాలు, పిల్లలు.

  • @Venuprime
    @Venuprime Месяц назад +4

    Jagan Anna devudu anthe✊

    • @prakasaraonuthalapati3032
      @prakasaraonuthalapati3032 Месяц назад

      11

    • @kumard3622
      @kumard3622 Месяц назад

      ​@@prakasaraonuthalapati3032బొచ్చు కాదూ 149 లో 23. ఇప్పుడూ కూడా అదే బతుకే. కూటమి,EVM la తో గెలిచిన కూటమి. మొగొడు అయితే ఒంటరిగా వచ్చే మెగోడు లేదు

    • @wisemanbell6957
      @wisemanbell6957 Месяц назад

      jesus aa.. LOL

  • @bharathiramana8041
    @bharathiramana8041 Месяц назад +2

    Purru ku neeti nijayati ledu kovvu ekkuva ayyindi

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 Месяц назад +2

    Sarvajeevana sampreti patraminade hyndavam adi ekondariko parimitham kadu idi gurthunchukondi.

  • @prasadm6655
    @prasadm6655 Месяц назад +4

    Meeru hinduvulani nammi chairman,EO luga pettukoni memu siggupadutunnaam Tirupati Kamal haasan

    • @saiteja9115
      @saiteja9115 Месяц назад

      Tirupati kamalhasan hindu kamalhasan bjp bhanu parakash reddy and kiran royal vallu iddarey hindu kamal hasan lu

  • @battalaprasad5223
    @battalaprasad5223 Месяц назад

    Jagan true leader

  • @venkatib9849
    @venkatib9849 Месяц назад +2

    Sanathana dharmaanni gurichi cheppe vaadu 3 pellillu chesukuntada ????? Pawan Kalyan tho pati vadi family ladies kuda divorce chesukuntu thirigi puttillu vachesharu idhekkati hindhu culture cheppu Pawan Kalyan,....

  • @gangadharvutukuri2929
    @gangadharvutukuri2929 Месяц назад

    This great lady won two times as congress m.p and enjoyed as central minister for five years ,during her regime combined A.P state was divided by her party causing great agony to the erest while ANDHRA Pradesh.
    Immediately she changed the party joined BJP. At the same time her husband sree Dr.venketeswara rao has contested from parchur as MLA on ysrcp ticket. This is the history ,no body can change.
    Even in the back stabing of PUJYULU NTR from his c.m post ,every body knows her role.

  • @charithram1217
    @charithram1217 Месяц назад +2

    religion tho politics chese oke okka party bjp

  • @chandrachandra9143
    @chandrachandra9143 Месяц назад +1

    Osayi bjp puramdeswari niku emi istaanu annaadu ni baava , ippudu wacchinaavu

  • @VenuGopal-gt6zh
    @VenuGopal-gt6zh Месяц назад +1

    Hindu tdp party ledars WORKS INDIA fishing ETTINGES Hindu ledars morton got ETTINGES

  • @dnvrsenglishclass5439
    @dnvrsenglishclass5439 Месяц назад

    వెంకన్నపై గౌరవం ఉందని చెప్పటానికి నిదర్శనం డిక్లరేషన్ పై సంతకం . వంద రకాలుగా వంకర్లు పోయే మీ నోటి నుండి వచ్చే మాటలు కాదు. వేషధారణ కాదు గౌరవ భావం ముఖ్యం

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 Месяц назад

    మా ఆంధ్ర ప్రదేశ్ లో పెళ్లి అయ్యి పెళ్లాం ఉండగానే ఇంకో పెళ్లికాని అమ్మాయిలకు కడుపులు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ముందున్న భార్యకు విడాకులు ఇచ్చేవాడు సనాతన ధర్మ పరిరక్షకుడు😂

  • @raoadari54
    @raoadari54 Месяц назад

    Idu ntr koothurena .

  • @rugvedha259
    @rugvedha259 Месяц назад +2

    తండ్రి కి వెన్నుపోటు పొడిచి న మరిది తో చేతులు కలిపిన మొగుడి కి వీర తిలకం దిద్ది పంపిన కలియిగ పతివ్రత పూ రంద్రేశ్వరి ఈమే పాయసం వండితే తెల్లవార్లు చల్లగ కాలేదంటా 😂😂

  • @krishnavlogs3378
    @krishnavlogs3378 Месяц назад

    భూమన క్రైస్తవుడు

  • @saisahas1310
    @saisahas1310 Месяц назад

    Declaration meeda sign chesi vellandi Jagan garu

  • @bhavanamnagireddy7482
    @bhavanamnagireddy7482 Месяц назад

    WHO IS CM CHANDRABABU , PURANDESWARI & MADHAVI LATA TO ASK DECLARATION. ANY SRIVARI DEVOTEE CAN VISIT TIRUMALA TEMPLE

  • @bhaskarraobhatra9058
    @bhaskarraobhatra9058 Месяц назад +1

    Devuniki jati,kula, mata ,pranteeya bhidabiprayalu leu kada.mee godava emititayya babu.bratikinantakalam manaki manam parikshinkoni batakandi. ee lokamlo cvadu pavitrudu,chrtiuda, muslima hiduvula evaru sodara pavitrulu..nee dehamu pavitrama.

  • @sriramreddyreddy9141
    @sriramreddyreddy9141 Месяц назад

    Sir THOMAS MUNRO IS A GREAT DEVOTEE OF DRI MANTRALAYA RAGHAVENDRA SWAMY MUTT. SWAMY BLESSED HIM WITH WITH PRASADAM AND MANTRAKSHITHALU. ALSO LORD VENKATESWARA SWAMY ALSO BLESSED HIM. HE HAS VISITED TIRUMALA LARGE NUMBER OF TIMES. DONATED GOLD ORNAMENTS TO BALAJI

    • @sankarmuni5357
      @sankarmuni5357 Месяц назад

      Ippati devudibprasadu naivedyam pettesi thomus munro ichina gangalam lone istharu Munro gangalam antaru vatini

  • @sandeeptumula123
    @sandeeptumula123 Месяц назад

    Who is Haindava sir ?

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 Месяц назад

    పురందేశ్వ రి విను

  • @maddelachristopher2563
    @maddelachristopher2563 Месяц назад

    Why all this comments . When you are Hindu , Muslim , Christian no one hurts mejarity vote back that is basic for any political leader in entire world particularly in India . Lord Venkateswara is most powerful God in caliyouga who will try to defame him as human being. Weight and see time will decide real culprits will punish with in short time.

  • @bbnreddy3989
    @bbnreddy3989 Месяц назад +1

    BJP vallu potaru time daggariki vachindi

  • @chandrareddy5297
    @chandrareddy5297 Месяц назад

    Super 6 గురించి ap ప్రజలు పోరాడలి

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 Месяц назад +1

    Oka Abaddhani kappi puchhu ko daniki 100 abaddhalu adali annattu vundi Kutami Prabhutwa 100 rojula Palana. " An i yichhesam - Yidi Manchi Prabhutvam "anna Ninadam tho Prajallo ki vellalanukunna Plan bedisi kottindi. Yekkada Spandana ledu Prajallo Vuthsaham asale ledu. Tu.. Tu manthram, ga jarigi potundi. .

  • @prasht9572
    @prasht9572 Месяц назад

    Purandeswari balisi kottukuntunattundi...Reddys aadi nundi Hinduvulam...hindu parirakshakulam...Telugu jaathi parirakshalulam..

  • @surabhidurgabaidurgadurgabai
    @surabhidurgabaidurgadurgabai Месяц назад

    Jai bkr

  • @krishnavlogs3378
    @krishnavlogs3378 Месяц назад

    Jai hindutva.. down down jagan ycp

  • @myvu1
    @myvu1 Месяц назад

    ఈమెకు సోనియా గాంధీ మినిష్టర్నీ చేస్తే ఇప్పుడు బిజెపి లో పదవుల కోసం పరితపించిపోతుంది. అలాంటి ఆమె యన్టిర్ కూతురు,సిగ్గుచేటు

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 Месяц назад +2

    Fhhhhh

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Месяц назад

    Purandareswari..Ap ki pattina cheeda purugu..ye declaration tho moodu party lu jumping jilani sesaru cheppali.... purandareswari+ pawla Telangana cinima Actor..veelliddaru Ap prajala weakness (kula pichhi) ni sommu sesukuni prajalu ni verry pappalani sestunnaru

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr Месяц назад

    Kulam kulam ani chasthunnaru. Anni panulu yevari kulam lo valley chesukovali pantalu pandinchukoni thinali ndaru.annamey kafa thintu nnaru

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 Месяц назад

    ఇవన్నీ కాదన్నా v

  • @JanardhanGanta-rg4ly
    @JanardhanGanta-rg4ly Месяц назад

    Jeevithakalam.Makuyendhi.eebadha.NTR.Garu.eekojja.dhanigola

  • @kotireddygangireddy-n2y
    @kotireddygangireddy-n2y Месяц назад

    Ituvanti vedavala vallane cristanity develop chendinadi

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 Месяц назад

    Bhunana is christian

  • @machaniuday5187
    @machaniuday5187 Месяц назад

    Broker bumanaa. Who killed 28 cows in srisailam by his corruption

  • @p.gunavathi5670
    @p.gunavathi5670 Месяц назад

    सी बी ऐन कुटमीननी अंनंतधैरयमीकु एवरुइच्चेरु अध्यात्म माटलाडकु हिंंन्दुललो रेंडुरकालु स्वचछमैनहिंदुला कल्तीहिंन्दुवा

  • @kmohamed1793
    @kmohamed1793 Месяц назад

    Nee lecture ku yevvaru dhimma tiragaru chesina tappulu oppuko Bhoomana

  • @kumard3622
    @kumard3622 Месяц назад

    The worst lady without any morals and ethics is Purandeswari.

  • @siddeswaraprasadkankanala2921
    @siddeswaraprasadkankanala2921 Месяц назад

    Tandri ni champatamm lo cbn to kalisina pandhini champandi

  • @kotireddygangireddy-n2y
    @kotireddygangireddy-n2y Месяц назад

    Original hindhu yevadu ila matladaru

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 Месяц назад

    What about Sri Pawan is he not Baptist first you talk and you have no value in kootami luckily you won by kootami or otherwise you will not get even deposit.

  • @kondammatm6001
    @kondammatm6001 Месяц назад

    Purandeswari madam edeena mee rajakiyam devastanamulo entha. Ghoram madam mee nana ante chala gowram ye party mosam sedona vallu nashanam. Edhi confam evm mosam gurinchi natale lei

  • @II-vs9lk
    @II-vs9lk Месяц назад

    First bjp ni laddu gurinchi mataldamanandi

  • @papireddyyakkanti2282
    @papireddyyakkanti2282 Месяц назад

    Jagannu tirupatilo addukovataniko tirupati yemanna veella amma mogudida

  • @dnvrsenglishclass5439
    @dnvrsenglishclass5439 Месяц назад

    అయ్యబాబోయ్ ఆపవయ్యా మీ అబద్ధాలు

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Месяц назад

    Ranga viluva theesadu

  • @ponnammayuri5811
    @ponnammayuri5811 Месяц назад +1

    em script ra needi

  • @madanmohan1764
    @madanmohan1764 Месяц назад

    Meeku support chese vallki budi ledhu

  • @chebroluchenchaiah1867
    @chebroluchenchaiah1867 Месяц назад

    డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది .డిక్లరేషన్ ఇస్తే పంపుతాం అంటున్నారు కదా . ఈ మీటింగులు ఎందుకు sir

  • @sandeeptumula123
    @sandeeptumula123 Месяц назад

    Praddana chesinatlu matlaaduthunnaru

  • @rajasekhar475
    @rajasekhar475 Месяц назад

    Neecha kutami

  • @larkbammidi4603
    @larkbammidi4603 Месяц назад

    క్రిస్టియన్లు ఎవరైనా స్వామి వారి దగ్గర డిక్లరేషన్ ఇవ్వాలి. అయినా మేము మీ చర్చి లకు రావట్లేదు. మీరెందుకు మా దేవాలయాలకు వస్తున్నారు.....

    • @ramaraokatta2420
      @ramaraokatta2420 Месяц назад +1

      India all are Hindus before Muslims and Christians invaded India. Due to un touchability and Castism almost some of the people converted to Christianity and some were joined in Islam. This is not correct on the part of Hindus.
      Dehame Devalayam. Jeevude Sanathana Dharmam.

    • @Vijayark11
      @Vijayark11 Месяц назад

      Church will never ask declaration
      Do u know that …
      This country belongs to all
      No one has the ownership for that matter
      BJP is not the representation of 140 crores
      We have all religions n caste system
      Above all
      Christianity is a faith to Christ
      Not religion
      🙏

    • @radhakrishnadulaguntla3388
      @radhakrishnadulaguntla3388 Месяц назад

      Vaste tappu emi, meeru church vellithe tappu emiti, Prajalanu super Six nundi pakkaku, mallinchali, June lo Ammaku Vandanmu,September aipayi siggu kaleda, 2023,DA,arrears,2024,January , July DA,DR,lu 2023 PRC eppudu,Inni issues vundaga ,tirupathi kie evvadi pothe emi ,evvadu vasthe emi ,prajalaku tagu neeru, sagu neeru, jeevanamu, pillalachaduvu etc., veetini chudadani,dirty politics.

    • @annapurnach2289
      @annapurnach2289 Месяц назад

      Chandalam అయింది Chi thpu Chi thpu Chi thpu

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Месяц назад

      @@Vijayark11 declaration pettukundhi memu ma hindu temple ina tirupati temple ki.vere religion vadu evadu vacchina nammakam vunte randi lekapothe ravoddhu ani..ala nammakam vunna vallu declaration lo sign chesi veltharu andhulo problem em vundhi..ravoddhu ani evarini anatam ledhu kadha..alantidhi nenu nammakam vundhi ani sign cheyyanu ante ela..ma hindu religion maa hinmdu god ni avamaninchinatle.may b country belongs to everyone but not gods nd temples..for ur kind information maa hindu religion gurinchi memu matladithe,leka declaration meedha sign cheyyalsindhe ani demand chesthe mem bjp ipomu..artham ayyindha