Good morning, sir. We are planning a G+2 residential house on hard strata. We will provide 9"x12" columns. The maximum span distance is 12 feet, and the minimum distance is 6 feet. Is this sufficient? Please clarify.
చాలా చాల మంచి ప్రశ్న…, కాంక్రీట్ కు ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది, అంతే కాకుండ మొదటిగా దానిలో ఉండే కంకర, ఇసుక వలన వచ్చే గ్యాప్ నుండి వాటర్ పోయి కాంక్రీట్ లోని అన్ని ప్లేస్ లకు చేరుకుంటాయి, అందుకే మినిమం వారం రోజులు స్లాబ్ ను పూర్తిగా నీరు నింపి ఉంచాలి. గ్యాప్స్ అన్ని క్లోజ్ అయి కాంక్రీట్ కు పూర్తి strength వస్తుంది. దన్యవాదములు
Meru chala Baga cheputunaru
Sir
Me videolu chala use Full ga unae
Thank you sir
Thank you sir😊😊
Thank you sir
Good morning, sir. We are planning a G+2 residential house on hard strata. We will provide 9"x12" columns. The maximum span distance is 12 feet, and the minimum distance is 6 feet. Is this sufficient? Please clarify.
Okay
Sir enka video cheyande
Stair cases barbanding schedule details video plz upload
ok sure
Sir door frames granite door frame cs wpf door frame va wood door frame edi best chepagalara
Depends on our budget and taste only.
All are good
Thank you sir
సార్ పిల్లర్స్ కు గోనె సంచులు కట్టి క్యూరింగ్ చేస్తాం. నిలువుగా ఉండటం వలన వాటర్ జారీ పోతాయ్ క్యూరింగ్ ఎలా అవుతాయి. తెలుపగలరు.
అందుకే తడి ఆరకుండా ఎక్కువ సార్లు కొట్టమని చెపుతాం.
దన్యవాదములు
Staircase video upload sir
ok sure
సార్ స్లాబ్ కు వాటర్ నిల్వ చేయడం వలన క్యూరింగ్ అవుతుంది కదా. కానీ స్లాబ్ కింద bheem ల వరకు క్యూరింగ్ అవుతాద తెలుపగలరు.
చాలా చాల మంచి ప్రశ్న…, కాంక్రీట్ కు ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది, అంతే కాకుండ మొదటిగా దానిలో ఉండే కంకర, ఇసుక వలన వచ్చే గ్యాప్ నుండి వాటర్ పోయి కాంక్రీట్ లోని అన్ని ప్లేస్ లకు చేరుకుంటాయి, అందుకే మినిమం వారం రోజులు స్లాబ్ ను పూర్తిగా నీరు నింపి ఉంచాలి. గ్యాప్స్ అన్ని క్లోజ్ అయి కాంక్రీట్ కు పూర్తి strength వస్తుంది.
దన్యవాదములు
Sir video zoom upload sir
Ok next time
స్లాబ్ కి వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వాడలా
చివరి (టెర్రస్) స్లాబ్ కు వాడండి చాలు….
దన్యవాదములు