I am in a very big dilemma, my plot size was 35*70 and I don't want to construct full. By seeing your video all my doubts cleared. Love you sir. Thank you.
వాయువ్యం లో పెట్టండి, అక్కడ కుదరకపోతే ఆగ్నేయం లో పెట్టవచ్చు... తప్పనిసరి అయితే నైరుతిలో కూడ పెట్టవచ్చు, కానీ మెయిన్ బిల్డింగ్ కన్నఎక్కువ ఎత్తులో ఉండాలి... ధన్యవాదములు
NAAMASAKARAM NICE EXPLANATION & DO MORE & MORE VIDEOS LIKE THIS IN DIFFERENT CATEGORIES, IN SIMPLE WORDS I LIKE TO SAY TO YOU IS TO BE UNIVERSAL BUT NOT IN A HOLE IF YOU COME UP IN A GOOD WAY THE CONTENT MATTER WILL REACH TO VERY CORNER SO THAT YOU WILL BE BENEFITED.
Namaste sir,eddaru Anna ,tamuudu kalisi Ellu kattali anukontu vunnaru Edina salaha evvagalra. Ante 2400sqft land, lobadget lo evidhanga ite baguntundi,parking, trepl bed room s two portions (6 bed room s) total.
Very nice information sir...thank u so much...sir, ground floor planning for 133 sq yards site..can u tell me the average cost for ground floor godown cost for sft
Layout cheyabadina 5 scents Ma Kotta stalam lo nalla Matti Meraka road level ki pudchamu,inka Anni adugula attu varaku pudcuko vachu? Anni years illu kattadaniki agali? Deni valla Kalige labhalu nastalu Mariyu basement Antha Karchu Ada avtundo teliyaparustu oka video cheyandi
Sir madhi 46*41area.... house construction only 35*30lo vedhamanukuntunamu 2stairs west face..... maku construction value present material price prakaram complete ga yentha avvavachu contractki iste and own ga material theppinchukoni construction varaku contract iste yentha avuthundhi double bedroom house 2stairs.... pls sir anni vivaralu clear ga cheppagalaru
Sir 1300 sft లో ఒకబిల్డింగ్ కడుతున్నాను.. మొదటి నుండి Ultratech PPC మాత్రమే వాడుతున్నాను... స్లాబ్ కు కూడా ఇదే వాడవచ్చా..లేదా ఏదయినా సెపరేటు సిమ్మెంట్ వాడాలా!! చాలమంది స్లాబ్ కు సెపరేట్ సిమ్మెంట్ ఉంటుందని అదే వాడాలని అంటున్నారు... మీ అభిప్రాయం చెప్పగలరు
హాయ్ సార్ నమస్కారం మాకు గుంటూరు టు హైవే లైన్ మీద ఐదు సెంట్ల స్థలం ఉంది ఆ స్థలంలో నేను ఇల్లు కట్టించాలని కుంటున్నాను టూ షేటర్స్ మరియు టెర్రస్ పైన మీ ఉంటానికి ఇల్లు కట్టించాలని కుంటున్నాను ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా
Reddy garu,in my opinion in cities the land rate is highly expensive,For a sq.ft. we have to spend thousands,then u can build some more flours in future if the family expands? please excuse me if I am wrong...drcr
నమస్కారం sir... మీ వీడియోలు చాలా బావున్నాయి.its very useful videos . But నాదొక సందేహం.మనం పిల్లర్స్ వేసేటపుడు ..పిల్లర్స్ అన్ని కూడా ఒకే లైన్ లోనే ఉండాలని rule ఏమైనా ఉందా???
అలాంటి రూల్స్ ఏమి లేవు... కానీ మనం కట్టుకొనే ఇంటి గదులు కామన్ గా, చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ ఉంటాయి. అందువల్ల బీములు కలపడం కోసమే ఓకే లైనలో పెడతారు. మనకు కావాలంటే ప్రత్యేకంగా డిజైన్ చేయంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన భవనాల పిల్లర్స్ ఒకే లైన్ లో ఉండవు
Good morning sir... క్రింద అనగా,,పిల్లర్ ఫుటింగ్ నుండి మీద ప్లింత్ బీమ్స్ వరకు 9×9 పిల్లర్ సైజ్ వేసాకా...plinth beem తరవాత 9×9 పిల్లర్ సైజ్ ని 9×12 లేదా 9×15 sizes కి పిల్లర్స్ నీ పెంచుకోవచ్చ???
అసలు పెంచుకోకూడదు, ఫూటింగ్ నుండి ఏమి ఉంటే అదే చివరి వరకు వేయాలి, కావాలంటే స్టీల్ మార్చుకోవచ్చు అదికూడా 12mm కంటే ఎక్కువ డయ బార్లు అయితేనే.... అంటే 20 రాడ్ ఉంటే దానిని 16రాడ్ గా, లేదా 16 ఉంటే 12రాడ్ గా మార్చుకోవచ్చు కానీ 12రాడ్ ఉంటే 10గా మార్చాకూడదు. పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ మినిమమ్ 12రాడ్ వేయాలిసిందే
Motham manam katukunte rent Kuda radhu Kada sir adhe ground lo rent esthe loan teskunta clear cheyadanki bauntadi I feel ground floor lo Oka kitchen mini one bedrum and hall vesi rent esthe min 5 k rent vastundi hyd lo aithe paina parking place undadu kabati we can extend and space bauntundi ani na opinion MERu am antaru sir
I personally feel space baundali anukunte den two floors lo manema katukovali only when loan teskonapudu if we have to clear loan then separate katukovadame better sir madi 576 square feet sir ground plus one kadithe motham 1200 square feet ki antha karchu vastundi chebtara Ur vids are very nice sir
Sir I want build 2 floors but in ground I want leave total for cellular and want construct my house in first floor..will there be any major different in constructing house in first floor
వెతుకుతున్న తీగ కాలుకు తగలడమంటే ఇదేకావచ్చు.
థాంక్యు సార్.
ధన్యవాదములు అండీ
ఈ వీడియో మాత్రం నాకు చాలా నచ్చింది సర్, నేను కట్టుకునే ఇల్లుకు సంబంధించిన వీడియో ఇది ,tq sir
ధన్యవాదములు 🙏🙏🙏
Your detailed reviews are very helpful. Thank you.
Thank you sir
Super sir chala baga cheparu yeptinuho naku unna yenno douts clearga chepparu tq
Thank you
I am in a very big dilemma, my plot size was 35*70 and I don't want to construct full. By seeing your video all my doubts cleared. Love you sir. Thank you.
Thanks alot sir
Sir tell me loft bedroom advantages and disadvantages please expain sir
Ok
Thank you sir
excellent information sir
Thank you sir
Thanks sir for good information
Thanks alot
you have given valuble sugessions!Thank you!
Thank you andi
""" ఇది నిజం, చాలా సంతోషం, ***
🙏🙏
ధన్యవాదములు 🙏
excellent ga chepparu
Thanks alot andi
Sir, u are giving very nice information about construction.we require elevation designs for g+2 house
Thank you, we are doing only construction.. Please no designs, no plans.. And no elevations sir🙏🙏🙏
Thanks for information Sir
Thank you
200 yards east faceing 36/50 outside bathroom A side petalli
వాయువ్యం లో పెట్టండి, అక్కడ కుదరకపోతే ఆగ్నేయం లో పెట్టవచ్చు... తప్పనిసరి అయితే నైరుతిలో కూడ పెట్టవచ్చు, కానీ మెయిన్ బిల్డింగ్ కన్నఎక్కువ ఎత్తులో ఉండాలి...
ధన్యవాదములు
NAAMASAKARAM NICE EXPLANATION & DO MORE & MORE VIDEOS LIKE THIS IN DIFFERENT CATEGORIES, IN SIMPLE WORDS I LIKE TO SAY TO YOU IS TO BE UNIVERSAL BUT NOT IN A HOLE IF YOU COME UP IN A GOOD WAY THE CONTENT MATTER WILL REACH TO VERY CORNER SO THAT YOU WILL BE BENEFITED.
Thank you
Sir, piller to piller distance entha undali , 4 no 16 mm ,2 no 12 mm rods 15' x9' piller size unte, piller to piller distance entha undali.
అది మీ రూం సైజ్ మరియు ఎన్ని అంతస్తులు అనే దానిమీద ఆధారపడి వుంటుంది.
ధన్యవాదములు
G+1 sir maa plan .18 .9 feet gap eacharu .is it ok?
Nice valuable information
Thank you
Namaste sir,eddaru Anna ,tamuudu kalisi Ellu kattali anukontu vunnaru Edina salaha evvagalra. Ante 2400sqft land, lobadget lo evidhanga ite baguntundi,parking, trepl bed room s two portions (6 bed room s) total.
Ok
Send the plot details along with road face. And your requirements to sreenirman2020@gmail.com.
Thank you
Very good information
Thank you
Hi sir
if no construction is in ground floor , if first floor construction done how much cost will decrease.
Please compare cost
Ok sure
Thank you
Good information sir but individual only🙏👍
Thank you
Good information sir...
Thank you sir
Very nice information 👌
Thank you
Very nice information sir...thank u so much...sir, ground floor planning for 133 sq yards site..can u tell me the average cost for ground floor godown cost for sft
Thank you... For godown with GI sheets cost may be 800 to 1000 per sft including all. If go with concrete slab it may cost upto 1300 per sft
Layout cheyabadina 5 scents Ma Kotta stalam lo nalla Matti Meraka road level ki pudchamu,inka Anni adugula attu varaku pudcuko vachu? Anni years illu kattadaniki agali? Deni valla Kalige labhalu nastalu Mariyu basement Antha Karchu Ada avtundo teliyaparustu oka video cheyandi
Ok sir... Thank you
mee vidieo one month back chusi vunte mimmalane follow auvvevadini
Thank you thank you
Sir madhi 46*41area.... house construction only 35*30lo vedhamanukuntunamu 2stairs west face..... maku construction value present material price prakaram complete ga yentha avvavachu contractki iste and own ga material theppinchukoni construction varaku contract iste yentha avuthundhi double bedroom house 2stairs.... pls sir anni vivaralu clear ga cheppagalaru
Send your details with contact number, including location to sreenirman2020@gmail.com
Thank you
@@SrinivasuluReddyManaEngineer ok sir
Good impermation
Thank you
Good explanation
Thanks alot
Good information sir.
Thaks alot
G+1 lo ground floor total 9 inch wall construction cheyala sides two walls 4 inch walls cheskovacha
బయట గోడలు మొత్తం 9" లోపల గోడలు 4" చేస్తే బెటర్. మొత్తం 9" చేసిన బాగుంటాయి
Sir 1300 sft లో ఒకబిల్డింగ్ కడుతున్నాను.. మొదటి నుండి Ultratech PPC మాత్రమే వాడుతున్నాను... స్లాబ్ కు కూడా ఇదే వాడవచ్చా..లేదా ఏదయినా సెపరేటు సిమ్మెంట్ వాడాలా!! చాలమంది స్లాబ్ కు సెపరేట్ సిమ్మెంట్ ఉంటుందని అదే వాడాలని అంటున్నారు... మీ అభిప్రాయం చెప్పగలరు
హాయ్ సార్ నమస్కారం మాకు గుంటూరు టు హైవే లైన్ మీద ఐదు సెంట్ల స్థలం ఉంది ఆ స్థలంలో నేను ఇల్లు కట్టించాలని కుంటున్నాను టూ షేటర్స్ మరియు టెర్రస్ పైన మీ ఉంటానికి ఇల్లు కట్టించాలని కుంటున్నాను ఎంత ఖర్చు అవుతుందో చెప్పగలరా
25లక్షలవరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఖర్చు అనేది మనం పెట్టుకొనే మెటీరియల్ మీద ఆధారపడివుంటుంది.
ధన్యవాదములు
thank you sir
Thank you sir
Sir explained superb .very very useful information 👌🏿👌🏿👏👏👏
Thank you so much
Sir can you please tell me what is the total cost per350square yards fully finished duplex with garden
Depends on specification and floor area..
If you want details, please send plot size and your requirements to...
sreenirman2020@gmail.com
Reddy garu,in my opinion in cities the land rate is highly expensive,For a sq.ft. we have to spend thousands,then u can build some more flours in future if the family expands? please excuse me if I am wrong...drcr
Yes sir...
Nice explanation sir 👍
Thanks alot
Sir 1800 sq feet slab area house ki without cupboards and without false ceiling antha cost aythadi
20 నుండి 22 లక్షలు అవుతుంది
30*60 north East facing house plan please
Ok sir
నమస్కారం sir...
మీ వీడియోలు చాలా బావున్నాయి.its very useful videos .
But నాదొక సందేహం.మనం పిల్లర్స్ వేసేటపుడు ..పిల్లర్స్ అన్ని కూడా ఒకే లైన్ లోనే ఉండాలని rule ఏమైనా ఉందా???
అలాంటి రూల్స్ ఏమి లేవు... కానీ మనం కట్టుకొనే ఇంటి గదులు కామన్ గా, చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ ఉంటాయి. అందువల్ల బీములు కలపడం కోసమే ఓకే లైనలో పెడతారు.
మనకు కావాలంటే ప్రత్యేకంగా డిజైన్ చేయంచుకోవచ్చు.
కొన్ని ప్రత్యేకమైన భవనాల పిల్లర్స్ ఒకే లైన్ లో ఉండవు
Good morning sir...
క్రింద అనగా,,పిల్లర్ ఫుటింగ్ నుండి మీద ప్లింత్ బీమ్స్ వరకు 9×9 పిల్లర్ సైజ్ వేసాకా...plinth beem తరవాత 9×9 పిల్లర్ సైజ్ ని 9×12 లేదా 9×15 sizes కి పిల్లర్స్ నీ పెంచుకోవచ్చ???
అసలు పెంచుకోకూడదు, ఫూటింగ్ నుండి ఏమి ఉంటే అదే చివరి వరకు వేయాలి, కావాలంటే స్టీల్ మార్చుకోవచ్చు అదికూడా 12mm కంటే ఎక్కువ డయ బార్లు అయితేనే.... అంటే 20 రాడ్ ఉంటే దానిని 16రాడ్ గా, లేదా 16 ఉంటే 12రాడ్ గా మార్చుకోవచ్చు కానీ 12రాడ్ ఉంటే 10గా మార్చాకూడదు. పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ మినిమమ్ 12రాడ్ వేయాలిసిందే
@@SrinivasuluReddyManaEngineer thank you for your kind information sir.🙏🙏🙏🙏
Sir ...
ప్లింత్ బీమ్ ని సపోర్ట్ గా చేసుకొని..plinth బీమ్ పైన మనకి కావాల్సిన దగ్గర కొత్తగా పిల్లర్ వేసుకోవచ్చా
Superb anna
Thank you
Well said sir, 🙏
Thank you
Good afternoon sir, sir maku ground water lo 5% salted vundi. Construction ki e water vadavatcha. Please reply me sir.
వాడకూడదు
Can u tell me cost in 150 gajalu
Ground floor - 2 rooms for shops and parking space
1 floor- 3 bhk duplex.
50 to 60 lakhs
@@SrinivasuluReddyManaEngineer location please
Sir, 23x40 West face G+4 floors possble untada sir...? With lift provision?
Every thing is possible, but permission may dought
మా స్థలం 40×45 మాకు greenary కూడా కావాలి!ఎంత స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు!total గా ఎత అవుతుంది!చెప్పగలరు!please!
25 x 35 లో duplex house కట్టుకుంటే చాల బాగుంటుంది. 32 నుండి 36 లక్షల వరకు అవుతుంది.
ధన్యవాదములు
👌
Ok
Motham manam katukunte rent Kuda radhu Kada sir adhe ground lo rent esthe loan teskunta clear cheyadanki bauntadi I feel ground floor lo Oka kitchen mini one bedrum and hall vesi rent esthe min 5 k rent vastundi hyd lo aithe paina parking place undadu kabati we can extend and space bauntundi ani na opinion MERu am antaru sir
It is purely depends on self thinking and location
I personally feel space baundali anukunte den two floors lo manema katukovali only when loan teskonapudu if we have to clear loan then separate katukovadame better sir madi 576 square feet sir ground plus one kadithe motham 1200 square feet ki antha karchu vastundi chebtara Ur vids are very nice sir
Sir I want build 2 floors but in ground I want leave total for cellular and want construct my house in first floor..will there be any major different in constructing house in first floor
Sure.. There is a difference in cost than cellar to first floor.
2 tops veyalante expensive kada...
Upto 5 floors cost may not differ that much....
Good explanation and message
Thank you
Under ground cellar ki kharchu 200 gajalu kharchu cheppagalaru
Please send details to sreenirman2020@gmail.com
Video cheyagalaru cellar kadithe uses
@@SrinivasuluReddyManaEngineer hi sir 36*50 east facing plan cheppandi sir
600sft lo g stilt+2 construction ki ok na sir?
30 lakhs వరకు అవుతుంది.
ధన్యవాదములు
@@SrinivasuluReddyManaEngineer thank you sir
Super sir
Thanks
అడుగు తొమ్మిది అంగుళాలు పిల్లర్ కి అడుగు వైపు 3 రాడ్స్ వెయ్యాలా లేక తొమ్మిది అంగుళాలు వైపు 3రాడ్స్ వెయ్యాలా చెప్పగలరు
అడుగు వైపు వేయండి
ఎక్స్ల్లెంట్ ఇంపర్మేషమ్
Thank you
1sft brikes 18 bricks wrong. 5bricks only
👍...
Thank you
Sir Mee phone PLEASE
Send your details to sreenirman2020@gmail.com
7 8 pettava
Ok
Mobile Nember sir
Please send your question to sreenirman2020@gmail.com
Thank you sir
Nice explanation
Thank you