What is cracks...? How to avoid cracks..? బీటలు అంటే ఏమిటి..? వాటిని నివారించడం ఎలా..?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • గోడలలో Cracks, స్లాబులలో cracks... మనం రోజు చూసే, వినే మాట. అసలు cracks అంటే ఏమిటి.. అవి ఎలా వస్తాయి, రాకుండా నివారించడం ఎలా... మొదలైన విషయాలు పూర్తి వివరణతో.. అందరికి అర్ధం అయేలా వివరించటం జరిగింది. నా వీడియో వలన ఎంతో కొంత మందికి మేలు జరిగితే చాలు అనేది, నా ఉద్దేశ్యం.
    అందరికి ధన్యవాదములు

Комментарии • 38

  • @mekapothulanarenderreddy4112
    @mekapothulanarenderreddy4112 4 года назад +2

    Very useful message....

  • @Bala01121
    @Bala01121 4 года назад +1

    Very useful content,

  • @RohitKumar-eq6dx
    @RohitKumar-eq6dx 4 года назад +1

    Nice info
    Sir,heard using chicken mesh between concrete and walls will prevent cracks to large extent.is it true? .also tell us about life of independent house with regular maintenance is done on it.if possible kindly do a video on both of the topics
    Thanks

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  4 года назад

      Yes true.. But take care while fixing mesh, because two different surfaces use different types of nails. While regular maintenance building life may increase and it may be cross 100years.
      Thanks alot for your suggestion and surely can make the videos on both.

  • @madhumadhana8804
    @madhumadhana8804 8 месяцев назад +1

    Hi..internal plastering lo second coat veyinchala? Putty epud pettali?

  • @habeebsd5912
    @habeebsd5912 7 месяцев назад +1

    Good morning sir

  • @subbulovelly2104
    @subbulovelly2104 10 месяцев назад +1

    House construction chesam 1year kale appude cracks vachii ela remove chylii

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  10 месяцев назад

      Cracks అనేవి చాల కారణాల వలన వస్తాయి...
      1). నీళ్ళు సరిగా కొట్టక పోయినా
      2). మాలు సరిగా కలపక పోయినా
      3). లింటెల్ సరిగా పెట్టక పోతే
      4). ఉదయాన కలిపిన మాలు సాయత్రం వాడటం వలన
      5). భూమిలో ఏమైనా మార్పులు జరిగి కుంగటం వలన
      6). స్టీల్ కావలసిన దానికన్నా తక్కువ లేదా చాల ఎక్కువ వేయటం వలన
      ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి
      ధన్యవాదములు

  • @manushwejucreativevlogs6874
    @manushwejucreativevlogs6874 11 месяцев назад +1

    Sir metla kinda cracks vastunnai

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  11 месяцев назад

      Staircase lo cracks ku chala chala karanalu vuntai, mesh petti plastering cheyandi....
      Thank you

  • @sravanabhi4975
    @sravanabhi4975 2 года назад +1

    Watering chesinappudu walls ki nachu pattesindhi is it good r bad

  • @hemanth6782
    @hemanth6782 Год назад +1

    Bro, maa house pillars lekunda construct chesaru..but crack vachhi unnayee..but aa house meedha 1st floor kattithe ..aa cracks valla House ki emaina problem untundha.

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  Год назад +1

      Cracks పెద్దవి అయితే ఇంటికి ఎప్పటికైనా ఇబ్బందే, కాలు ఇరిగిన తరువాత నడిస్తే ఎమీ అవుతుందో, క్రాక్ ఉన్న ఇంటిమీద ఇంకో ఫ్లోర్ వేస్తే అదే జరుగుతుంది.
      ధన్యవాదములు

  • @gopalyenuganti7543
    @gopalyenuganti7543 2 года назад +1

    sir wall cracks vachi solutions please sir

  • @habeebsd5912
    @habeebsd5912 7 месяцев назад +1

    Hai sir

  • @ramanaiahr.v9865
    @ramanaiahr.v9865 Год назад +1

    1800s.feetlslo low budjet house cost entha

  • @bangarivenkatasiva4320
    @bangarivenkatasiva4320 2 месяца назад +1

    ఇల్లు కట్టి సంవత్సరం కూడా కాలేదు ఇల్లంతా క్రాక్స్ వస్తుంది చాలామంది పబ్లిక్ ఈ ఇల్లు 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు పడిపోద్ది అలాంటి మాటలు అంటున్నారు ఇల్లు పడిపోయే ప్రమాదం ఏమైనా ఉందా ఈ క్రాక్స్ పోవాలంటే ఏవైనా సొల్యూషన్ ఉందా మి నెంబర్ ఉంటే ఇవ్వగలరు

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  2 месяца назад

      క్రాక్స్ ఎంతవరకు (ఎంత లోతు, ఎంత వెడల్పు) ఉన్నాయే దాని మీద మన ఇంటి బలం ఆధారపడి ఉంటుంది. క్రాక్స్ కు ముఖ్యకారణములు…..
      1). సాయిల్ సమస్యలు
      2). మన ఇంటికింద పూర్వం ఏడైనా గుంత లేదా బావి ఉండడం
      3). టైం అయెపోయేనా కాంక్రీట్ లేదా మాల్ వాడటం.
      4). సరిగా నీళ్లు కొట్టకపోవడం

  • @ameenshaik5302
    @ameenshaik5302 4 года назад +1

    How to repair cracks

  • @bangarivenkatasiva4320
    @bangarivenkatasiva4320 2 месяца назад +1

    Sir మి నంబర్ ఇవ్వండి

  • @habeebsd5912
    @habeebsd5912 7 месяцев назад +1

    Your cell no sir