Podderani Video Song || Gokulamlo Seetha Movie || Pawan kalyan, Raasi || Shalimar Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 сен 2017
  • Subscribe For More Videos - / shalimarsongs
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Song : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 834

  • @nabillanoorahmmad9771
    @nabillanoorahmmad9771 3 месяца назад +79

    2024 లో ఇంకా విన్నవాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ సాంగ్స్ అంటే ఏ మాత్రం ఉంటది మరి

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 11 месяцев назад +53

    మిత్రమా, మిత్రమా, మైకమే లోకమా అద్భుతమైన సాహిత్యం, చిత్రమ్మ గారికి 🙏

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Год назад +118

    ఎంత అర్ధవంతమైన,అబ్దుతమైన పదాలు కలిపి కూర్చితే ఇటువంటి మంచి పాటని మనం ఇలా చూసి వినగలం అసలు...
    పాట రాసిన వారికి,పాడిన వారికి🙏🙏👌👌👌

    • @vyshnavi8078
      @vyshnavi8078 Год назад +1

      🎉

    • @NishanthGoud-lp5ej
      @NishanthGoud-lp5ej 8 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @LasyaLasya-os8cu
      @LasyaLasya-os8cu 5 месяцев назад +2

      Naa lover naku gurtukochinapudalla ee paata vintanu because she my second mom

  • @abhishekraju794
    @abhishekraju794 Год назад +60

    నా మనసు బాలేనపుడు ఇ పాట నన్ను నా మనసును గయా పరిచిన కొన్ని సగయటణాల నుండి దూరం చేస్తుంది

  • @adityateja4501
    @adityateja4501 2 года назад +6

    కొద్దిగా అటు ఇటు గా..... ఇటు వంటి సన్ని వేశం నాకు జరిగింది.

  • @sundarkmani3389
    @sundarkmani3389 3 года назад +359

    పొద్దే రాని లోకం నీది...నిద్రేలేని మైకం నీది
    పాపం ఏ లాలి పాడాలి జాబిలీ
    అయినా ఏ గోల వింటుంది నీ మది
    వేకువ నైనా .... వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా
    ఇలా ...నిను లాలించే గాలే లెమ్మని
    మిత్రమా మిత్రమా మైకమే లోకమా..
    మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా
    చరణం : 1
    ఎన్నో రుచులు గల బ్రతుకుందీ
    ఎన్నో ఋతువులతో పిలిచిందీ
    చెడొక్కటే నీకు తెలుసున్నది
    రేయోక్కటే నువ్వు చూస్తున్నది
    ఉదయాలనే వెలివేస్తానంటావా?
    కలకాలము కలలోనే ఉంటావా
    నిత్యమూ నిప్పు నే తాగినా తీరని
    నీ దాహం తీర్చే కన్నీరీది
    మిత్రమా మిత్రమా మైకమే లోకమా
    మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా
    చరణం : 2
    నీలో చూడు మంచి మనసుంది
    ఏదో నాడు మంచు విదుతున్ధి
    వాల్మీకీ లో ఋషి ఉదయించినా
    వేమన్నలో భోగి నిదురించినా
    మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
    మలినాలనే మసి చేస్తూ మండేలా
    అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా
    నిను తాకిందేమో ఈ వేదనా
    మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా
    మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 27 дней назад +5

    1997 లో ఎన్నిసార్లు
    పాడుకున్నామో...
    మళ్ళీ ఈ రోజు [ 26-06-2024 , 00:15 ] చూసాను యూట్యూబ్ లో...
    హాయ్ ఫ్రెండ్స్ 2024 లో కూడా ఎంతమంది ఈ పాట చూశారో చెప్పండి...
    Thanking You...
    💐🎁🎂🌹✨🌺🎈🌻🌅🌄🤝🎼🎶🎊🌷💖💞👍🎥📽️✈️

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 8 месяцев назад +5

    ఆరోగ్యకరమైన సాహిత్యం చిత్ర మ్మ భా గానం కోటి గారి సుస్వరాలు పాట కలకాలం బ్రతికి ఉంటుంది

  • @sireesireesha2750
    @sireesireesha2750 2 года назад +5

    Am From Karanataka Tumkur..... am a big fan of Pawan Kalyan and RGV.... ee song challa istam......

  • @gagan1165
    @gagan1165 2 года назад +9

    Old is gold

  • @RamadeviNagireddi
    @RamadeviNagireddi 11 месяцев назад +6

    Excellent song my favourite movie .Pavan sir so handsome

  • @vutavenkannababu9392
    @vutavenkannababu9392 3 месяца назад +3

    ఈ పాట నా మిత్రుడు గోవిందు చాలా ఇష్టం

  • @captainarmygaming5486
    @captainarmygaming5486 3 года назад +5

    Pavan kalyan gari kallu chala baguntayee

  • @moulimathangi9464
    @moulimathangi9464 Год назад +9

    My favorite singer ilove you Chira amma 🌹my favorite song my heart taching song my heart taching voice

  • @Myra-dt3so
    @Myra-dt3so Год назад +21

    Epatiki e song chuevalu oka like veskondi bhaya

  • @sanjailade7285
    @sanjailade7285 2 года назад +20

    చిన్నపుడు విన్నను మళ్ళీ వింటున్నాను

  • @shivashankargoud6208
    @shivashankargoud6208 2 года назад +6

    చాలా బాగుంది పాట నా ప్రాణం

  • @nlakshmi7512
    @nlakshmi7512 9 месяцев назад +7

    ilanti pawan Kalyan ekkadaaa

    • @ParisarlaAmani
      @ParisarlaAmani 4 месяца назад +1

      మనిషి ఎప్పుడు ఒకే లా వుంటాడు పరిస్థితులు మార్చేస్తాయి 🎉🎉

  • @sravanbala3785
    @sravanbala3785 2 года назад +10

    Chitr gaari voice 👌👌👌👌👌

  • @marcopolo6418
    @marcopolo6418 2 года назад +10

    Ma devudu pspk ❤️🙏

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq 3 года назад +13

    Pk expressions vere level appudu 😍😍😍😍.
    Ah expressions major reason pk ki intha following ravadaniki.
    Jai pspk 🔥🔥🔥.
    Handsome hero no surgeries only natural

  • @santhkumarkuppili6977
    @santhkumarkuppili6977 4 года назад +7

    Koti gari music melody super

  • @sunilbabu1422
    @sunilbabu1422 4 года назад +45

    Inspiring lyrics,, & chitra gaaru neeku vandanam

  • @bhitraumayya8743
    @bhitraumayya8743 4 года назад +18

    Three supers is here chithra and rasi and pavan. One of the best song by chithra garu. Thanks to all of you.

  • @naidukandhi2907
    @naidukandhi2907 5 лет назад +61

    పాట వింటుంటే బలేహాయిగా ఉంటుంది... మీ *కందినాయుడు*

  • @sakthireddysakthi527
    @sakthireddysakthi527 5 лет назад +238

    నా మనసుకి చాలా ప్రశాంతతని ఇస్తుంది ఈ సాంగ్

  • @veenapraveena6752
    @veenapraveena6752 3 года назад +5

    Lovely sng chitra mam jeevinchi padaru?? Hatsoff ?? Mam ??

  • @devimanchala9671
    @devimanchala9671 5 лет назад +29

    annayya Ni song ante naku pranam suuuppeerrr Anna

  • @vasavivasavi8147
    @vasavivasavi8147 Год назад +150

    ఈ పాట మా వారికి చాలా ఇష్టం...... unfortunately ఆయన మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు😢😢...ఆయన gurthochinappudu నేను కూడా ఈ song vintunta......

  • @naveengoli5998
    @naveengoli5998 2 года назад +8

    Hats off to sirivennala garu

  • @polojubobby3860
    @polojubobby3860 Год назад +38

    ఈ పాట వింటూనే నిద్రపోతాను

  • @ramakrishnagokarakonda5848
    @ramakrishnagokarakonda5848 5 лет назад +153

    Gokulamlo SEETHA, suswahatham, Tholiprema , thammudu, Badri, Khushi double hattric of Pawan Kalyan

  • @gvenkatasatyakumar2607
    @gvenkatasatyakumar2607 3 года назад +6

    Hat's of chitra garu & pawan sir & rasi mam accting super.

  • @gummidigondasc7343
    @gummidigondasc7343 4 года назад +28

    Heart Touching lyrics.....💔💔💔

  • @sattidurgasandhya7405
    @sattidurgasandhya7405 5 лет назад +91

    Chitragaru. Ur.voice so sweet

  • @dhanalaxmikasi4641
    @dhanalaxmikasi4641 5 лет назад +49

    Pawan Kalyan sir super 👌 darling 😍

  • @jmmanju1793
    @jmmanju1793 2 года назад +8

    ఆణిముత్యం లాంటి పాట జై పవర్ స్టార్ జై జనసేన

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +131

    పల్లవి:
    పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
    పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
    పాపం ఏలాలి పాడాలి జాబిలి
    అయినా ఏ జోల వింటుంది నీ మది
    వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా
    ఇలా నిను లాలించేదా లేలేమ్మని
    మిత్రమా మిత్రమా మైకమే లోకమా
    మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా
    చరణం:1
    ఎన్నో రుచులు గల బ్రతుకుంది
    ఎన్నో ఋతువులతో పిలిచింది
    చేదొక్కటే నీకు తెలిసున్నది
    రేయొక్కటే నువ్వు చూస్తున్నది
    ఉదయాలనే వెలివేస్తానంటావా
    కలకాలమూ కలలోనే ఉంటావా
    నిత్యమూ నిప్పునే తాగినా తీరని
    నీ దాహం తీర్చే కన్నీరిది
    మిత్రమా మిత్రమా మైకమే లోకమా
    మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా
    చరణం:2
    నీలో చూడు మంచి మనసుంది
    ఏదో నాడు మంచు విడుతుంది
    వాల్మీకిలో ఋషి ఉదయించినా
    వేమన్నలో భోగి నిదురించినా
    మదిలో ఇలా రగలాలి ఓ జ్వాల
    మలినాలనే మసి చేస్తూ మండేలా
    అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా
    నిను తాకిందేమో ఈ వేదన
    మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా
    మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
    పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
    పాపం ఏలాలి పాడాలి జాబిలి
    అయినా ఏ జోల వింటుంది నీ మది
    చిత్రం:గోకులంలో సీత(1997)
    నటీనటులు:పవన్ కళ్యాణ్,రాశి
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800

    • @kavithaakula6172
      @kavithaakula6172 4 года назад

      Movie name plzzz

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 4 года назад

      Kavitha Akula గారు సినిమా పేరు “గోకులంలో సీత”

    • @kavithaakula6172
      @kavithaakula6172 4 года назад

      Tqu

    • @srirams552
      @srirams552 4 года назад

      Nice song

    • @nagarajumuttenapalli6107
      @nagarajumuttenapalli6107 4 года назад

      Super. Song.manasu.bagalenapudu..vodhar.che.vallu.vunte.yentho.baguntadhi.manasuprashanthamugavuntadhi.kani.vodharchevaru.dhagara.lekapothe.jivithalu.vestu

  • @veenapraveena6752
    @veenapraveena6752 4 года назад +46

    Hats off chitra gaaru paadi nanduku ???

  • @SaiKiran-zc9ci
    @SaiKiran-zc9ci 6 лет назад +43

    pawankalyan garu mi manasu manchidi prema ki rupam mi prema ponde vallu adrushtavantulu

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 6 лет назад +42

    Great actor Mallikarjun Rao Garu, Kota srinivas Rao Garu. Characters like Father&uncles are equal to God to any person when they are in severe trouble. Elders blessings is God. 💖😁😃🙏.

  • @ashokkumar-ch3if
    @ashokkumar-ch3if 5 лет назад +48

    Rashi is beautiful actress

  • @chantisomesh2184
    @chantisomesh2184 3 года назад +5

    Nee kosam ennisarlu Ela ipoyano bujji ramyasree thalli love uuu epdu ekkada unna happy ga undali nvu miss uu Ra😭😭😭

  • @khajipalem5046
    @khajipalem5046 2 года назад +46

    My favourite song ❤️❤️❤️ like a painkiller of all mood off moments 🔥💔

  • @mallikamallika102
    @mallikamallika102 5 лет назад +108

    E song naku chala estam, manasu badaga unte oodarche padalu superb, superb ga undi......🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rscreation7363
    @rscreation7363 4 года назад +21

    Naaku istam ayana vallaku e song ante istam.. ❤️❤️

  • @notcorrectjhonprasad9209
    @notcorrectjhonprasad9209 4 года назад +4

    E song vinte my best friend gurtukuvastundi e song naku chala estam jaanu

  • @sivareddy9632
    @sivareddy9632 3 года назад +2

    Appatlo Raasi gaari kobbari bondalani chudadaniki prathi movie ki velle vaaru kurrallu❤️

  • @SriSri-bn2wt
    @SriSri-bn2wt 6 лет назад +6

    Chala Chala bagundhi song e song venti life NE gurthuthechukovachu

  • @DPGS_Arts
    @DPGS_Arts Год назад +7

    Anyone 2023👍👍👍👍❤❤❤❤

  • @rangababurangababu1571
    @rangababurangababu1571 6 лет назад +26

    Meaning full song I like this song

  • @Ravikiccha959
    @Ravikiccha959 3 года назад +6

    From chitradurga in Karnataka. But Pawan Kalyan is famous hero❤👍❤

  • @madhumrm4721
    @madhumrm4721 4 года назад +13

    Yes..e song lo Chala meaning vundi ..I love this song

  • @vagmine3077
    @vagmine3077 4 года назад +8

    Pspk songs eppudu vinnalapinchevi

  • @dhilleswararaobommali9627
    @dhilleswararaobommali9627 2 года назад +6

    Raasi Garu acting super
    Very nice excellent

  • @thanvikaharsha
    @thanvikaharsha 6 лет назад +69

    pavan star every songs i like it

  • @godavariruchulu6463
    @godavariruchulu6463 Месяц назад

    One of my favourite song❤❤❤ listening after Pawan Kalyan garu winning pithapuram 🎉🎉🎉

  • @SaiKiran-zc9ci
    @SaiKiran-zc9ci 6 лет назад +84

    pawankalyan garu acting super expression super fidaa

  • @charmicharmi4680
    @charmicharmi4680 4 года назад +6

    My favourite song....my friends ram bro Mohan Gowri Syamala Swathi Kiran Charmi...i miss you kiran 😢😢😢😢

  • @sureshgundoju3205
    @sureshgundoju3205 5 лет назад +66

    Pawan lo yedho theliyani magic vundhi

  • @mkshuresh212
    @mkshuresh212 3 года назад +15

    when ever i use to listen this song i use to cry then i ll get relaxation

  • @madhusudhan430
    @madhusudhan430 5 лет назад +20

    Devudi golden hits.. those days won't come back....

  • @srinudarling5283
    @srinudarling5283 3 года назад +4

    Osm singing chitra garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 4 года назад +32

    Hat's off chitramma Love you so much maa

  • @ysasikala933
    @ysasikala933 Год назад +5

    Nice song

  • @SaiKiran-zc9ci
    @SaiKiran-zc9ci 6 лет назад +30

    pawankalyan garu miru movies cheyaka pote life lo happy Ness undadu life bore sir mafans gurinchi aeina movies

  • @spoorthi222
    @spoorthi222 5 лет назад +124

    Podde raani lokam needi nidre leni maikam needi
    Podde raani lokam needi nidre leni maikam needi
    Papam ye laali paadali jabili
    Aina ye jola vintundi nee madi
    Vekuvanaina vennelanaina chudani kalle cherichela
    Ila… Ninu laalincheda lelemmani
    Mithrama mithrama maikame lokama
    Mellaga challaga meluko nesthama
    Enno ruchulu gala brathukundi
    Enno ruthuvulatho pilichindi
    Chedokkate neeku thelisunnadi
    Reyokkate nuvvu chusthunnadi
    Udayaalane velivesthanantava
    Kalakalamu kalalone untava
    Nithyamu nippune thagina theerani
    nee daham theerche kanneridi
    Mithrama mithrama maikame lokama
    Mithrama mithrama sunyame swargama
    Neelo chudu manchi manasundi
    Yedo naadu manchu viduthundi
    Valmikilo rushi udayinchina
    Vemannalo bhogi nidurinchina
    Madilo ila ragalali o jwala
    Malinaalane masi chesthu mandela
    Agnilo kalina swarnamai thelaga
    Ninu thakindemo ee vedana
    Mithrama mithrama mattilo ratnama
    Mithrama mithrama mabbulo chandrama
    Podde raani lokam needi nidre leni maikam needi
    Papam ye laali paadali jabili
    Aina ye jola vintundi nee madi

  • @chantichanti7821
    @chantichanti7821 6 лет назад +29

    I love pawan kalyan,,,,

  • @rajuchintala748
    @rajuchintala748 3 года назад +4

    Pawan eyes are so cute and super

  • @sureshsri5644
    @sureshsri5644 5 лет назад +9

    Elanti song malli radu

  • @sriramsaladi7101
    @sriramsaladi7101 Год назад +2

    Iam listing every day this song

  • @naveengoli5998
    @naveengoli5998 2 года назад +13

    Great lirics and sweet singing & wonderful composing

  • @amahender9055
    @amahender9055 Год назад +6

    I like this song . Old is gold

  • @kosanammadavi8791
    @kosanammadavi8791 3 года назад +14

    I love this song 👌

  • @chinababumondi7039
    @chinababumondi7039 4 года назад +3

    Koti Sir 🎶 🎶 🎶 superrrr

  • @venkatakrishnasandepogu8331
    @venkatakrishnasandepogu8331 4 года назад +9

    Life lo idi oka crying memory to in my life😢😢😢

  • @SaiKiran-zc9ci
    @SaiKiran-zc9ci 6 лет назад +33

    pawan kalyan garu always super mi kallalo prema kallatho expression super super fidaa

  • @shinestar9007
    @shinestar9007 4 года назад +20

    I love this 😍 song...

  • @user-tj4sm4th3e
    @user-tj4sm4th3e 2 месяца назад

    ❤E song na chinnappatidhi song vintunnte Malli naku Anni gurthukosthunnayi

  • @veeralakshmi5019
    @veeralakshmi5019 7 месяцев назад

    Ee paata ante chala istam chitramaa gariki namaskaram

  • @narendravasu6607
    @narendravasu6607 5 лет назад +19

    One of the my favorite song 😍😍

  • @puttaiahjanajana4490
    @puttaiahjanajana4490 10 месяцев назад +1

    చాలా హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @swethasweety3023
    @swethasweety3023 3 года назад +5

    I like pspk eyes👁️ so powerful & attractive 👁️

  • @diviiidivya6997
    @diviiidivya6997 6 лет назад +12

    I LOVE PSPK power star 😇😘😘😘😘😘

  • @RamaKrishna-fc1pp
    @RamaKrishna-fc1pp 3 года назад +5

    Meaning lyrics and sweetful voice

  • @dileepsenapathi3578
    @dileepsenapathi3578 5 лет назад +10

    Rasi and pavan lovely💕 song

  • @BalajiK-yn6fw
    @BalajiK-yn6fw 10 месяцев назад

    e song ante naaku pranam yennisarlu vinna malli malli vinalanipistundhi❤❤❤

  • @maruthi1122
    @maruthi1122 4 года назад +4

    Super song 👌 👌👌 👌 pavan Anna♥️♥️💐🙏💐♥️♥️

  • @ushakki709
    @ushakki709 2 года назад +12

    Nice lyrics and good expressions by Pawan and Raasi.

  • @neeluangel9
    @neeluangel9 4 года назад +25

    Meaningful song. . 👌👌

  • @sathwikareddy995
    @sathwikareddy995 5 месяцев назад

    Good song,vinte vinali anipistundi

  • @mavuridevi4812
    @mavuridevi4812 5 лет назад +6

    సుపర్,పాట

  • @gananddana6103
    @gananddana6103 6 лет назад +13

    pspk songs mind blowing i love this song

  • @chantib1722
    @chantib1722 4 года назад +4

    Nice

  • @naravalavanyanarava3350
    @naravalavanyanarava3350 5 лет назад +9

    I love this song more

  • @ranjithkoochi5845
    @ranjithkoochi5845 4 года назад +5

    My fav song in pk gari movies

  • @bandariparamesh9246
    @bandariparamesh9246 5 лет назад +5

    I like this song

  • @chandrasekharpadhi9288
    @chandrasekharpadhi9288 6 лет назад +27

    Malli rasi and pawn Jodi baguntadhee

  • @pradeepsailaja1087
    @pradeepsailaja1087 4 года назад +4

    E singer voice lo edo mathu vundi. Ennisarlu vinna, malli vinali anipisthondi

  • @naidukandhi2907
    @naidukandhi2907 5 лет назад +1

    ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు పండగే....