జగన్ కు నాదెండ్ల ఫైనల్ వార్నింగ్.. నాదెండ్ల మనోహర్ తో మహా వంశీ Exclusive | Mahaa Vamsi Analysis

Поделиться
HTML-код
  • Опубликовано: 11 мар 2022
  • #CMJagan #NadendlaManohar #MahaaVamsi
    జగన్ కు జనసేన ఫైనల్ వార్నింగ్.. నాదెండ్ల మనోహర్ తో మహా వంశీ Exclusive | #SPT
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 368

  • @laxmimangeswar9560
    @laxmimangeswar9560 2 года назад +290

    వంశీ గారు.. మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో.... మీరంటే కూడా అదే అభిమానం మాకుంది.. మీలాంటి వారు జర్నలిజం లో ఉండాలి sir🙏🙏🙏

  • @user-rajarealestate
    @user-rajarealestate 2 года назад +110

    వంశీ గారు మీరు జనసేన పార్టీమీదా పవన్ కళ్యాణ్ గారు మీద ఇటీవల మీ విశ్లేషణలు చాలా బాగున్నాయి సార్ మీరు ఇలాగే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు కి ఎప్పుడు అండగా నిలవాలని కోరుకుంటున్నారు,

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 2 года назад +117

    ఈ రోజుల్లో ఏ స్వార్ధం లేని మహా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడికి మంచి జరగాలని ప్రార్థించడం మన బాధ్యత జై జనసేన జై జై జనసేన. Ps pK..... 2024 సీఎం

  • @94917508
    @94917508 2 года назад +84

    సార్ మాది ఇప్పటం ఎక్కడ మీటింగు సూపర్ గా జరిగింది పవన్ మాకు ఒక దైవం ఇప్పటం మా ఊరిని చాలా బాగా చెబుతున్నారు మీకు కూడా చాలా థాంక్స్ మా ఊరులో జరుగుతుంది కాబట్టి ఆయన అంటే పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారు

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 2 года назад +74

    గౌమారెల్ల వంశీ గారు, గౌ నాదెండ్ల మనోహర్ గారు,, పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఇస్తామో.. మిమ్మల్ని కూడా అదే గౌరవంతో చూస్తాము... పవన్ రావాలి పాలన మారాలి జైజనసేన

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha6448 2 года назад +39

    పవన్ కల్యాణ్ గారికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మనో హర్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా

  • @adibabu4545
    @adibabu4545 2 года назад +36

    వంశీ గారు మీ ఎనాలసిస్ సూపర్ అండి థాంక్యూ సపోర్ట్ జనసేన

  • @anusaimallula6594
    @anusaimallula6594 2 года назад +37

    పెద్దాయన పంచ్ అదిరింది 👊👌జై జనసేన

  • @mohansaisignam2773
    @mohansaisignam2773 2 года назад +43

    పవన్ కళ్యాణ్ అరెస్టు చేసే అంత దమ్ము ఈ ప్రభుత్వానికి ఉంటే , ఎంత మందికని సంకెళ్ళు వేస్తారు. దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం చాలదు.

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 2 года назад +31

    ఉందిలే మంచికాలం ముందు ముందున, అందరూ win ఔతారు మనోహర న్నా

  • @garrevani9487
    @garrevani9487 2 года назад +11

    సామాన్యుడు రాజకీయ రంగంలోకి వస్తే అడుగడుగునా ఆటంకాలే అవి అవన్నీ భరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని స్థాపించారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదెండ్ల మనోహర్ గారికి భవిష్యత్తులో మీ పార్టీ ఇంకా అభివృద్ధి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై తెలంగాణ

  • @pawanism9501
    @pawanism9501 2 года назад +59

    జగలక్ గాడు..సింహం తోక కూడా తాకలేడు...జై జనసేన

  • @vkamesh84
    @vkamesh84 2 года назад +12

    Good Morning నాదెళ్ల మనోహర్ గారు మరియు మహా టీవీ ప్రేక్షకులు, వంశీ గారు అందరికి. వంశీ గారు జనసేన party నిజాయితీ గల party. So మీరు మీ లాంటి టీవీ చానెల్స్ జనసేన ప్రోగ్రామ్స్ నీ కవర్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు. జై జనసేన 💐💐💐💐👍💯👍👍👍

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 2 года назад +27

    మహా న్యూస్ వారు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేనపార్టీకి సపోర్ట్ చేస్తూ తెలికాస్ట్ చేస్తున్న ప్రతి న్యూస్ వంశీ గారి విశ్లేషణ చాలా బాగుంది....

  • @neharao2964
    @neharao2964 2 года назад +9

    కొత్త డీజీపీ రెడ్డి గారు సీఎం రెడ్డి సజ్జల రెడ్డి లు కలిసి ప్రతిపక్ష పార్టీల మీటింగ్స్ కు ప్రత్యేకంగా పవన్ సభలకు సినిమాలకు కొత్త రూల్స్ పెట్టటానికి సిగ్గు లేదురా....

  • @chakriteck
    @chakriteck 2 года назад +22

    వంశీ గారు,మీరన్నా మీ విశ్లేషణ అన్నా నాకు చాలా గౌరవం సార్....ఇలానే మంచి విశ్లేషణ జనసేన గురించి చెప్తూ ఉండండి సార్..ధన్యవాదాలు

  • @chittarinaveen
    @chittarinaveen 2 года назад +35

    Pavan Kalyan must interact with all students.

  • @thuphanutsunaami1311
    @thuphanutsunaami1311 2 года назад +15

    జై నాదెండ్ల.. జై జై నాదెండ్ల

  • @arugollu
    @arugollu 2 года назад +39

    Thanks Vamsi garu for your honest effort and coverage. I am wishing a great success to the meeting. Just like Bheemla Nayak movie, the crowd will be "na bhooto na Bhavishyati". What you give is what you get Vamsi garu and YCP govt+police are ignoring it.

  • @radhakrishnap800
    @radhakrishnap800 2 года назад +11

    మీరు పవన్ కళ్యాణ్ గారిని అనుసరించండి , జనసైనికులు మీ ఛానల్ ని మిమ్మల్ని , ఫాలో అవుతున్నాం జై జనసేన, జై పవన్ కళ్యాణ్, MAHA NEWS కి శుభాకాంక్షలు 👍👍