రేవంత్ రెడ్డినే, ముఖ్యమంత్రిని చేయటానికి కారణం ? || కాంగ్రెస్ ప్లాన్ ఏంటి ? ||Congress CM Revanth ?

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 644

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 Год назад +538

    కష్టపడినోడోకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కష్టం తోడు అవుతుంది అనడానికి "రేవంత్ రెడ్డి" Best Example 🔥👍🏻....Consistency is matter🔥🔥 Congratulations 🎉

    • @rakeshcreations8478
      @rakeshcreations8478 Год назад +4

      💪🙏👍

    • @beinghuman5069
      @beinghuman5069 Год назад +10

      Nijam deposits Kuda raani Congress ki athani Valle Governament lead lo vachindi

    • @ajayamaroju3495
      @ajayamaroju3495 Год назад +1

      Matter ra babu 😅😂

    • @premkarthikofficial9648
      @premkarthikofficial9648 Год назад

      @@ajayamaroju3495 nuv endhi antha chadhivi 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️
      By mistake lo e padindhi broo sry padindhi raaaaa

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm Год назад +1

      ​@@beinghuman5069 bjp ki chala chotla raaledu..😂😂
      Ipuddu enti..

  • @TheGiriganga
    @TheGiriganga Год назад +184

    సమర్థతకి పట్టం కట్టడం మొదటిసారి కాంగ్రేస్ పార్టీలో చూస్తున్నాం.
    All the best Mr. Revant Reddy 💐

  • @VenuSri-nj7mz
    @VenuSri-nj7mz Год назад +65

    స్కిప్ చేద్దాం అనుకోని పూర్తిగా చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి 👆

  • @DandiMaheshSSVPD
    @DandiMaheshSSVPD Год назад +130

    ఇప్పటివరకు మీ ప్రాంతం వరకు ఉన్నటువంటి పరిపాలను ... రాష్ట్రం మొత్తం అన్ని విధాల...పరిపాలించాల్సిందిగా మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను🎉🎉

  • @sridharburla3700
    @sridharburla3700 Год назад +133

    తన కొరకు కాకుండా పార్టీ కోసం పని చేశాడు కష్టపడ్డాడు. కాబట్టి పార్టీ సీఎం పదవి ఇచ్చింది. శుభాకంక్షలు సీఎం రేవంత అన్న.

    • @sandanavenikumar2508
      @sandanavenikumar2508 Год назад +3

      CM padavi kosame kastapaddadu lekunte idantha undakapovu

    • @sridharburla3700
      @sridharburla3700 Год назад +5

      @@sandanavenikumar2508 cm ప్రకటన చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు hyd లోనే ఉన్నారు
      Delhi వెళ్లి labhiyinng చేయలేదు
      అయినా 85 నియోజక వర్గాల్లో ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి ఊపూ ను తెచ్చింది సీఎం రేవంతన్న.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      ​@@sridharburla3700❤

    • @rajarao1200
      @rajarao1200 2 месяца назад

      Desadrohi congress ISI pakistan okkate

  • @satishganta8991
    @satishganta8991 Год назад +42

    Revanth Reddy గారు... తెలంగాణ CM పదవికి అర్హులు...💐🙏

  • @devisinghKethavath-v5l
    @devisinghKethavath-v5l Год назад +174

    రేవంత్ రెడ్డి సీఎం ఏ కరెక్ట్

  • @succes-s6gsuper
    @succes-s6gsuper 9 месяцев назад +4

    ఈ నెల 11 నుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు పెట్టీ గృహ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసిన cm రేవంత్ రెడ్డి సీఎం అయినాడు జయహో తెలంగాణ జయహో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం అయినాడు జయహో తెలంగాణ జయహో కాంగ్రెస్ పార్టీ

  • @VPNMEDIA1
    @VPNMEDIA1 Год назад +93

    Hard work never fails
    Jai Revanth anna🔥

  • @kranthibehara5258
    @kranthibehara5258 Год назад +10

    Zero ga vunna party ni win ayye laga chesaru revanth Reddy hatsoff 👌👌

  • @narasimhadanaboina5997
    @narasimhadanaboina5997 9 месяцев назад +2

    కాంగ్రెసులో రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు జై రేవంత్ రెడ్డి అన్న

  • @bhoomaiahpallam6653
    @bhoomaiahpallam6653 Год назад +7

    Revanth Reddy is ferfect CM

  • @rammuelkapali
    @rammuelkapali Год назад +5

    Congratulations 🎉 CM
    Revanth Reddy sir...

  • @sourabhbabloo2462
    @sourabhbabloo2462 11 месяцев назад +30

    మూడు రంగుల జెండా పట్టి, సింహమోలె కదలినాడు... ఒక్కడే కాంగ్రెస్ సూరీడు... మన రేవంత్ అన్న...

  • @buggappapothula7445
    @buggappapothula7445 11 месяцев назад +17

    సీనియర్ నాయకులకు దమ్ము లేదు కాబట్టి రేవంత్ రెడ్డి cm ఇచ్చారు

  • @sandhyavanguri7589
    @sandhyavanguri7589 Год назад +49

    జై రేవంత్ అన్న 🌹🌹

  • @mdayub307
    @mdayub307 9 месяцев назад +3

    Revathannaku.goodwes.theluputhunnanu.dhanyawadamulu

  • @SwamiReddySingireddy-wn1lf
    @SwamiReddySingireddy-wn1lf Год назад +9

    Revanthreddy is a real Hero ,fighting against brs party .He is the leader in the front line .No other leaders fighting as Revanthreddy .No seniors ,junior s for become Cm .

  • @Rakhi50280
    @Rakhi50280 Год назад +88

    మన ముఖ్యమంత్రి
    మన రేవంతన్న

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +32

    సీతక్క‌‌ మేడమ్ గురించి కూడా ఒక వీడియో చేయండి అన్న. అసలు ప్రమాణస్వీకారం చేస్తుంటే బాహుబలి సినిమా గుర్తొచ్చింది.

    • @Indianvillagelifestyle1
      @Indianvillagelifestyle1 Год назад +1

      Same 😂🎉🎉🎉

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm Год назад +3

      😂😂avunu
      Revanth emo raana😂😂
      Sithakka bahubali

    • @mnns3237
      @mnns3237 2 месяца назад

      బ్రోతల్ హౌస్ మొత్తం తెలంగాణ ను ముంచడం అంతేగా

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Год назад +3

    కష్టపడడానికి ఫలితం దక్కుతుంది అందుకే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు ఫలితం దక్కుతుంది దటీజ్ రేవంత్ రెడ్డి గారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @tejaswinimulamalla1802
    @tejaswinimulamalla1802 Год назад +71

    Jai congress, Jai Revanth Reddy.
    Powerful people comes from powerfull places. Hardwork never fails❤❤🙏🙏

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      Anna anaku sir please ne kantey below 12 year's pedda aitey anna anali nen sir kantey 18 years chinnadaanni

  • @PrasadMedida-y3n
    @PrasadMedida-y3n Год назад +20

    Jai revanth Reddy anna🎉🎉🎉🎉🎉

  • @petetinagaraju9945
    @petetinagaraju9945 15 дней назад

    జై కాంగ్రెస్...జై. జై కాంగ్రెస్...జై రేవంత్ రెడ్డి గారూ...🤚🤚🤚🌷🌷🌷💐💐💐

  • @skmeeravallivalli9708
    @skmeeravallivalli9708 Год назад +3

    రేవంత్ రెడ్డి cm అయ్యాడంటే తన గొప్పతనం కాదు తన పట్టుకున్న జెండా power అటువంటిది....

  • @A_PEEK_INTO_MY_LIFE
    @A_PEEK_INTO_MY_LIFE Год назад +44

    Nothing like Senior junior...he worked hard and earned it

  • @LakkiM-y3u
    @LakkiM-y3u Год назад +77

    రేవంత్ అన్న ఫ్యాన్స్ 🔥

  • @shekarpower3500
    @shekarpower3500 Год назад +22

    Good information ann🎉🎉🎉🎉🎉 jai revath ann

  • @cliquebymk
    @cliquebymk Год назад +13

    రేవంత్ రెడ్డి గారికి అభినందనలు💥

  • @abhipailwan
    @abhipailwan Год назад +18

    Jai congress Jai Revanth Reddy nenu die hard fan of Revanth Reddy

  • @JayakoteswaraRaoKandula-w4e
    @JayakoteswaraRaoKandula-w4e Год назад +14

    Congratulations Sir Mr A Revanth Reddy Garu 🎉

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 9 месяцев назад +1

    చాలా కష్ట పడ్డడు రేవంతన్న గారు, అందుకే సిఎం కగలిగిండు 🎉

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 Год назад +4

    కాంగ్రెస్ కరెక్ట్ పాయింట్స్ తీసుకుని రేవంత్ రెడ్డి సార్ సీఎం నీ చేశారు

  • @satishkumar-gi7jw
    @satishkumar-gi7jw Год назад +5

    Super man 🎉🎉🎉🎉🎉🎉🎉r Revanth Reddy mukhymantri garu జై

  • @mancreations674
    @mancreations674 Год назад +6

    ఎప్పుడొచ్చాడు అన్నది కాదు ముఖ్యం. బుల్లెట్ దించాడా లేదా అన్నదే ముఖ్యం . బుల్లెట్ దించినోడే మొగోడు . అందుకే రేవంత్ రెడ్డి అన్న గారు సీఎం అయ్యారు . హార్టీ కంగ్రాట్యులేషన్స్ BRO🌹🌹🌹🌹🌹🌹...........

  • @balreddykasu4613
    @balreddykasu4613 11 месяцев назад +5

    Intelligent and best CM for the TS🎉

  • @nandha.anilkumar8137
    @nandha.anilkumar8137 Год назад +46

    KASTAPADI CONGRESS PARTYNI GELIPINCHINA C.M .Revathi reddy gaariki🙏 Yavath telugu prajala tharapuna congratulations 💐

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Год назад +2

    కష్ట పడే వాడు కి విలువ ఉంటుంది జై రేవంత్ రెడ్డి

  • @Vikram-kt8pw
    @Vikram-kt8pw Год назад +60

    Really Congress Government Will Stable in Telangana

  • @ramchandarmamidala4344
    @ramchandarmamidala4344 Год назад +3

    రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఫండ్స్ సమకూర్చే సమర్థుడని ఆయనకు ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆ పార్టీకు తెలంగాణ కర్నాటక మాత్రమే మిగిలి ఉన్నాయి

  • @tharak5560
    @tharak5560 Год назад +2

    Revanth reddy gaaru deserves cm post

  • @shivajirao-lx2gu
    @shivajirao-lx2gu 9 месяцев назад +1

    JAI SRI RAM❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Pushpamala-lb9vs
    @Pushpamala-lb9vs 27 дней назад +1

    Thanks for your objective analysis!

  • @Raam08
    @Raam08 Год назад +11

    Great Analysis Anna❤❤ kodad nundi nee Thammudu 🎉

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      Ne age chala తక్కున la undi ఆయన్ని anna అంటున్నావ్ ఎంటి ఆయన age 55 33 అనుకుంటూనva anna అంటున్నావు ne Kantey below 12 year's pedda aitey anna anali nen sree Reddy kantey 2 year's 😂 chinna Danni vizag lo unta aayna nek uncle avtad leda babay anali ne age vallaki

  • @vamsikrishna1197
    @vamsikrishna1197 Год назад +10

    ప్రత్యేక హోదా గురించి explain Video అన్న plzzzzzzzzz pleace 🙇🏻‍♂️🙏🏻

  • @prabhupdv5797
    @prabhupdv5797 Год назад +2

    Nenu Congress 🙋 pakka wine Avudi Anukunna,
    Revanthreddy CM Bhatti DyCm aite Bagundu ani korukunnanu its Good 💐👍👌✌️🤝👏🙏 Jai Congress 🙋🙌🙌🙌jai BHEEM ✊

  • @TK---gj7ph
    @TK---gj7ph Год назад +30

    Your analysis and way of explain in a proper way it's superb brother💙

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 Год назад +2

    నోరున్నవాడు లేకపోతే ఆడుకుంటారు కల్వకుంట్ల బాచ్

  • @Anusha-e7k
    @Anusha-e7k Год назад +10

    Revanth Reddy garu great politician

  • @jaihind496
    @jaihind496 Год назад +7

    Love u annaya❤ Mee videos ante chala estam chala intrest ga untayi

  • @KaleshavaliShaik-w6h
    @KaleshavaliShaik-w6h Год назад +3

    రేవంత్ రెడ్డి గట్టిగ మాట్లాడాలి గలడు. పప్పు కాదు.

  • @rayalasurendar4315
    @rayalasurendar4315 10 месяцев назад +2

    సీఎం రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ లొ వేరే ఏ నాయకుడు సీఎం అయిన నేను జీవితంలో మళ్లీ కాంగ్రెస్ కి ఓటు వేసే వాడిని కాదు

  • @sathireddy2619
    @sathireddy2619 2 месяца назад +3

    వలస బాబుల మీడియా లో సినిమా స్క్రిప్ట్ సినిమా డైలాగులతో హీరో చేసిండ్రు next Tpcc కొని ఇచ్చిండ్రు next కాంగ్రెస్ సీనియర్లకు కానీసం మీడియా లో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పొమ్మన లేక పోగ పెట్టిండ్రు సీఎం సీట్లో కూర్చోబెట్టిండ్రు

  • @shamsuddinshaik9381
    @shamsuddinshaik9381 Год назад +1

    We support INDIA ghat Bandhan
    Jai hind Jai bharat ❤❤

  • @rncreations8093
    @rncreations8093 Год назад +22

    We are lucky to have in telugu❤

  • @rajuneeli8940
    @rajuneeli8940 Год назад +6

    చాలా విపులంగా చెప్పారండి. 👌
    ధన్యవాదాలు. 🙏

  • @michaelbilclyntan6125
    @michaelbilclyntan6125 День назад

    Super information 👏👏👏

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 Год назад +2

    ప్రగతి భవన్ కి ఏర్పాటు చేసిన కంచెనే కాకుండా తెలంగాణా లో రోడ్డులు ప్రక్కన రాజకీయ పార్టీలు పెట్టిన హోర్డింగ్స్ ట్రాఫిక్ కి చాలా ఇబ్బందిగా ఉంటున్నందున వాటిని కూడా త్వరగా తొలగించడం మంచిది

  • @sampowerking7713
    @sampowerking7713 Год назад +22

    Jai revanth anna 🤩 jai congress ✋️

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      Munda kodka ne daddy age aayana anna అంటున్నావ్ enti ne kantey below 12 year's pedda aitey anna anali nen sir kantey 18 years chinnadaanni vizag lo unta sir abhimani ni first' నుంచి

  • @funfriday2020
    @funfriday2020 Год назад +8

    Nice analysis, thanks for information

  • @mvrr2270
    @mvrr2270 Год назад +5

    అభినందనలు శుభాకాంక్షలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤

  • @sivak3718
    @sivak3718 Год назад +1

    Good vedio ❤❤❤❤ love it jai revanth anna 🎉

  • @GOWD_Sab_Mechanical_Vlogs
    @GOWD_Sab_Mechanical_Vlogs Год назад +6

    😮😯..Bro Im From Khammam Manuguru నాకు నువ్వు చెప్పే వరకు తెలియదు బట్టి విక్రమార్క Khammam అని ...🤔. Now Khammam... 3 Ministers...... Ponguleti Srinivas Reddy......... Thummala ... Nageshwarao...... Batti Vikramarka..... 🎉🎉

  • @dmmunaswamy2498
    @dmmunaswamy2498 Год назад +4

    Revanth anna your real HERO of Telangana

  • @Moulyk999
    @Moulyk999 Год назад +2

    Congratulations revanth garu 🎉🎉🎉

  • @karrlsiva1948
    @karrlsiva1948 8 дней назад

    Sir, MP, MLA లేదా పెద్ద వారీ పేరు వెనుక చేశాడు అని కాకుండా చేశారు అని చెప్పండి 🎉 విత్ రెస్పెక్ట్ thank u sir good knowledge news

  • @kadapalamallesh6667
    @kadapalamallesh6667 Год назад +1

    శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారు
    మళ్ళీ రాష్ట్రాన్ని మాత్రం 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లొద్దు దయచేసి

  • @srimannarayanamudumba-zy5qb
    @srimannarayanamudumba-zy5qb 10 месяцев назад

    జై కాంగ్రెస్🎉❤జై రేవంత్ రెడ్డి cm🎉

  • @chvenkatasureshbabu1115
    @chvenkatasureshbabu1115 Год назад +2

    రేవంత్ అన్న రియల్ హీరో

  • @rameshbabusingampalli7226
    @rameshbabusingampalli7226 Год назад +1

    కాంగ్రెస్ రేవంత్ విషయములో కరెక్ట్ నిర్ణయం తీసుకుంది.ఒకవేళ రేవంత్ కాకుండా వేరొకరిని cm చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇవే చేవరి అధికారం అయ్యి ఉండేది.

  • @PKhan-t2u
    @PKhan-t2u 25 дней назад

    జై రేవంత్ అన్న 👍
    సీబీన్ గురు

  • @AkTeluguLyrics
    @AkTeluguLyrics День назад +1

    Revanth Reddy Fans assemble Here ❤

  • @MrTarak1999
    @MrTarak1999 Год назад +2

    రేవంత్ రెడ్డి అన్న దమ్ము ఉన్న లీడర్. ఎంత తొక్కిన అంత వేగంగా లేచి నిలబడ గల వ్యక్తి. KCR కనీసం రేవంత్ పేరు పలకలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +1

    దమ్మ ధైర్య ం వున్న
    నా యకుడు 👌🏿👌🏿

  • @abhiram62
    @abhiram62 Год назад +4

    Revanth Reddy is a big inspiration.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 Год назад +4

    Thanks sir congress gave important to Revathi because of youth influence of rahul

  • @gdhas3108
    @gdhas3108 10 месяцев назад +1

    💐👏👌🙋

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 10 месяцев назад +1

    Revanth anna is great👍

  • @srikrishnaboreda
    @srikrishnaboreda Год назад

    Revanth anna mariyu seetakka pramana sweekaram chestunnappudu na kallallo neelu aagaledu........Maa Telangana Mukhyamantri Revanth Reddy ani cheppukodaniki garvapadutunna...........❤YENUMULA REVANTH REDDY ANU NENU❤

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +1

    రెండు పార్టీ లు మారిన ఇవ్వటం కరెక్ట్ కాదు. ఉత్తమ్ elegible next భట్టి

    • @satishgolagana5722
      @satishgolagana5722 Год назад

      కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చారru

  • @nagarjuna4063
    @nagarjuna4063 Год назад +2

    Jai. Revanth. Sir. Jai. Congress

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 11 месяцев назад +1

    There is no doubt everyone wants to become CM but all the senior congress men think and act positively and give full support to Revanth Reddy as a CM as all YOU seniors know why the high command going to choose him as a CM and who worked hard in all manners and the need of the hour to support him for the future of you all in general and for the congress party in particular. Think wisely with positive way.

  • @prabhakararaoprudhivi2267
    @prabhakararaoprudhivi2267 Год назад +1

    Revanth Reddy is the right choice for T CM

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 Год назад +1

    Ikkada Seniourity kadu bro, khaleja kavali. Adi Revanth ku vundi🎉🎉🎉

  • @vrchary1666
    @vrchary1666 Год назад +8

    I support Mr. Revanth Reddy. He is capable person and delivers good performance

  • @nagarajuraju9101
    @nagarajuraju9101 Год назад +2

    రేవంత్ రెడ్డి సీఎం

  • @madanmohanreddy5303
    @madanmohanreddy5303 Год назад +1

    Sooooooo super brother ❤❤❤❤❤ revanth reddy king

  • @balarajugalipothu5814
    @balarajugalipothu5814 Год назад +1

    Anna correct ga cheppavu.super.....❤

  • @manojnagapudi1513
    @manojnagapudi1513 Год назад +3

    Perfect cm revanth anna

  • @kirankarthik2973
    @kirankarthik2973 9 месяцев назад

    గ్రేట్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ

  • @namashivayapatha
    @namashivayapatha 11 месяцев назад +1

    కస్టే ఫలి అన్నారు మన పెద్దలు
    అలాగే తెర వెనుక మీరు చెప్పలేనివి అంటే ఆర్థిక విషయాల్లో కూడా ముందే ఉన్నాడని టాక్

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 11 месяцев назад +1

    Revanth Reddy is not trend follower
    he is the trend setter..✌🏻

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад +1

    Super sir like done Jai bheem jai sevalal Jai insaan

  • @sureshakula2517
    @sureshakula2517 Год назад +2

    CONGRATULATIONS CM REVANTH REDDY GAARU

  • @jakkulanarendhar2992
    @jakkulanarendhar2992 Год назад +1

    Jai KCR and KTR jai Telangana Jai BRS 🎉❤

  • @maheshp5873
    @maheshp5873 2 месяца назад +1

    ఇప్పుడు చెప్పడబ్బ మూడు రంగుల జెండావట్టి అని

  • @jagathraksh
    @jagathraksh Год назад +1

    Jai revanth Anna v.good
    Leader

  • @shivamani1265
    @shivamani1265 Год назад +2

    Good ❤

  • @AspmNagu
    @AspmNagu 11 месяцев назад +2

    rayvantha reddy is a active,dare and dynamic leader so he is able available capable eligeble suitable moreover he served to the congress party to bring into the power for that he strung every nerve so he is deserved for the cm post

  • @dhukkidiannaji3838
    @dhukkidiannaji3838 Год назад +1

    అన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క
    మీద ఒక వీడియో చెయ్ అన్న please ❤❤