ప్రవీణ్ ప్రకాశ్, శేషగిరికి నెల రోజుల జైలు శిక్ష | Jail Sentence To Praveen Prakash & Seshagiri
HTML-код
- Опубликовано: 2 окт 2024
- న్యాయస్థానం ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ అధికారులు వాటిని అమలు చేయకుండా ఉండటానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడమే అధికారుల బాధ్యతని స్పష్టంచేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి శేషగిరిబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ 2వేల చొప్పున జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
కోర్టులు కిగౌరం ఉంటే, నాయకులు, ఉద్యోగులు ఇలా చెయ్యరు.
నెల రోజులా... చాలదు పెంచితే బాగుంటుంది...2 ఏళ్లు సరిపోతుందా...yes.. సరిపోతుంది.
😂😂😂 ఏమి వుంది వెళ్లి sorry చెపుతాడు , 1month no jail.
పెద్ధ జలగ తిమింగలం ఎప్పుడు జైలు కు వెలుతుందా అని ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.
ప్రవీణ్ ప్రకాష్ అగౌరవపరిచాడు
మరి జగన్, కోర్ట్ కి పోయి 12 ఏళ్ళు
అయ్యింది మరి వాడికి
వాడేమో కోర్ట్ కేసు రోజు శవాలు చుట్టానికి పోయి, ఓ వెకిలి నవ్వు నవ్వి, కోర్ట్ కి చెప్తాడు
Cm sir
Please take strict action against the culprit praveen prakash
Jagan ni maaathram emi cheyaledhu.
Vallaki siksha nilupudala time etcharu ade common people tappu cheste elage teerpu estara
2:01 According to GO no 147 previous Telugu Desam party government enhanced 58 years to 60 years superannuation , for all employees in AP State ,why this YCP government devided employees in to society , corporation and government employees ? It's rediculous , the YCP government created constraints to these Employees. Pathetic thing that all these society , corporation and company act employees have no gratuity, pension and other benefits ,it's not good governance , completely inhuman.
Nice messaze sankar garu IAS లు కాదు వీళ్ళు అప్పటి GOVT. కు తోత్తులు గా మారిపోయారు.. COURT లు అంటే గౌరవం లేదు. మరి వీరు ఎవరిని గౌరవిస్తారు..?
శిక్ష వేస్తూ తీర్పు ఇవ్వడం, 4 వారాలు వరకూ శిక్ష అమలు వాయిదా అంటే నాకు నవ్వు వచ్చింది.
Graduation roaming on the road but old employees working upto 62 and again after penction scheme.. India wants change.. lakhs of graduates waiting to jobs but govt sectors not changing their rules.. please utilise coming graduation people..
Chattaalu nyaayaalu Ani choodakundaa thamake anthaa thelusu thaamu cheppinde vinaali jaragaali Ane pokadalatho vunde vaariki ilaanti vaati dwaaraa thelisi raavasli.